Deepa and Karthik discuss memes, past memories and their feelings before the show. We wish them the very best and invite all of you to join us for the new season. #KarthikaDeepam- Edi Nava Vasantham, Mon to Sat at 8pm only on StarMaa.
కార్తీక దీపం సీరియల్ కి మా పిల్లలు మార్నింగ్ లేవగానే mobile లో చూసి మాకు story చెపుతున్నారు.. పిల్లలకే aa సీరియల్ మనసుకు antha కనెక్ట్ అయింది ante వాళ్ళు ఎంత బాగా తీస్తున్నారో అర్ధం అవుతుంది
కార్తీక్ దీప ఒకటి కానప్పుడు ఈ టైటిల్ పెట్టి ఉపయోగం లేదు.. Valliddaru ఒకటావ్వాలి అప్పుడే ఈ కార్తీకదీపం కి అర్ధం. Create some suspense ఓర secret relation between కార్తీక్ and దీప. Otherwise you cannot reach our expectations... The serial may fail
Anna me serials chala bagunnaie ma parents ekkuva choostaru, anna Timing 7 : 30 ki marcha daniki velautunda. me combination nice, ma nanna garu Radha ki ne...1st lo chala interest ga choose varu. 1st day choosa nice🤝