Karunapuram Church History | World Largest Church In Warangal | SumanTV NIRUPAMA #sumantvnirupama #karunapuramchuruch Welcome to SumanTV Nirupama RU-vid Channel.
మేడమ్ గారూ మీకు ధన్యవాదాలు🎉, ఏ విధమైన భేదం లేకుండా ప్రేమ కల్గిన మీ మాటలకు, మీ హృదయం లో ఉన్న ఆ మంచి సద్గుణo అందరికీ ఉంటే మన దేశం ఛాలా సంతోషంగా ఉంటుంది అని దేవుని ప్రార్థిస్తూ 🎉
పెద్ద పెద్ద చర్చిలు కట్టడం స౦తోషమేకానీ - ఆ చర్చికి వెళ్లి దేవుని ఆరాధించే వారు తమ జీవితాల ద్వారా ( ఇతరులతో తమ మాటలు , పనులు , ప్రవర్తన తో ) దేవుని ప్రేమను ఇతరులకు చుాపగలుగుతున్నారా ??? ఇదే అతి ముఖ్యమైన విషయ౦ !!! అలా చేయలేకపోతే మన జీవితాలు వ్యర్ధమే !!! దేవుడు మన పనులు, ప్రవర్తన మాత్రమే చుాస్తాడు !!! గమని౦చ౦డి -- క్రియలు లేని ప్రార్థనలు వ్యర్ధ౦ !!! వ్యర్ద౦ !!! వ్యర్ధ౦ !!!
మేడమ్ మీరు చాలా గేట్ మీరు చెప్పి న దేవుని మాట చాలా గొప్పది మీరు దన్యత పొందారు గొప్ప సువార్త చెప్పారు దేవుడు మిమ్మును దీవి 0 చు ను గాక ఆ కాశ ము నా సింహ సన ము భూమి నా పాద పీఠ ము నాకొరకు మీరు నిర్మి 0 చే దేవాలయ ము ఏ పాటిది అని బైబి ల్ చెపుతున్న ది దేవుడు మిమ్ములను మరి కుటుంభాలను దీవి రచు ను గాక
Glory to God alone. May the Lord God keep His eyes on this majestic and mammoth structure. May the Holy Spirit God keep His presence in this church campus perpetually. 💐👏👏👏🙏
What a amazing wonderful church in Karunapuram. Warangal. In Telangana state is morvales and attractive to entire world. Haleyluya, Haleyluya, Glory to God Amen.
Glory to our Lord Almighty. Very nice to have a beautiful church in Warangal and in our Telangana State. Thanks to the Pastors and all the people helped in construction of the great church. Praise the Lord. HALLELUYA 🙏
Praise the LORD praise the LORD praise the LORD praise the LORD praise the LORD praise the LORD praise the LORD praise the LORD praise the LORD praise the LORD praise the LORD praise the LORD praise the LORD praise the LORD praise the LORD praise the LORD praise the LORD praise the LORD praise the LORD praise the LORD praise the LORD praise the LORD praise the LORD praise the LORD praise the LORD praise the LORD praise the LORD to you sister and so thank you sister for your awareness of KREESTU JYOTI PRARTHANA MANDIRAM panichesina varu ento adrushtavantulu thank you Suman TV
ఇలాంటి గొప్ప దేవుని మందిరమును గూర్చి కేవలం వినడానికి ఈ వీడియోలోని మంచి దృశ్యాలను మంచి ఆత్మసంబంధమైన సమాచారమును తెలుసుకొనుటకు చూచుటకు నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తున్నాను దేవుడు దీవించును గాక ఈ మందిరమును