Avunu andi మీరు వెంకటగిరి గానీ పాటూరు కానీ వెళ్ళినప్పుడు,holesale fixed రేట్స్ వాళ్ళవి పెడితే,పెళ్లికి కొనేవాల్లకి బాగా ఉపయగపడుతుందని నా ఉద్దేశ్యం.మా sister వాళ్ళు హైదరాబాద్ లో కన్నా వెంకటిరిలో తక్కువకు శారీస్ వస్తాయి అన్నారు.మా సిస్టర్ వాళ్ళు తిరుపతిలో శారీస్ బిజినెస్స్ చేస్తారు.
నిర్మలంగా రూ ! మీరు ఏ చీరల వీవర్స దగ్గరకు వెళ్ళినా శారీ 5.50 మీటర్లు వుంటుందా లేదా అని కాను క్కోండి .వేలు పోసి కొన్న పోచంపల్లి చీరలు 5.20 మాత్రమే వున్నాయి .చాలా బాధని పించింది .