నిజంగా డబ్బులు చాలా మంది దగ్గర ఉంటుంది కానీ దాన్ని దాన ధర్మాలు ఎదుటి వారికి అవసరమైన సహాయం చేయడం పెదవల్ల ఆకలి బాద తీర్చడం లాంటి గుణం ఆ భగవంతుడు కొందరికే ఇస్తాడు అలాంటివారిలో అలి గారు ఎప్పుడు ముందు వరసలో ఉంటారు❤🎉🤝🤲
జుబేదా అలీ గారు నమస్కారమండీ చక్కగా మీ పెద్దల పండుగ నాడు ఈరోజు మంచి అన్నదానం చేశారు చాలా సంతోషంగా ఉంది మీకు మీ పెద్దల పుణ్యమా తినే వాళ్ళ అదృష్టము చక్కగా ఉన్నాయి అన్ని కలిసి వచ్చాయి కాబట్టి మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు
జుబేదా ఆలీ గారూ మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాను రాగానే వెంటనే చూసి ఎంతగా ఎంజాయ్ చేస్తానో! మీరు చాలా థన్యజీవులండీ.దేవుని ఆశీర్వాదం మీకు మీ కుటుంబానికి సదా రావాలని ఇలాగే కలకాలం మీరు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉంటూ అవసరతలో ఉన్న వారికి సాయం చేయాలని కోరుకుంటున్నాను.నేను ఆలీ గారికి మొదటి నుండి పిచ్చి అభిమానిని.కానీ ఆ అభిమానం అంతా ఇప్పుడు మీ మీదకు మళ్ళింది.నాకు కూతురు లేదు.మిమ్మల్ని చూస్తే ఇలాంటి కూతురు నాకుంటే ఎంత బాగుంటుంది అనుకుంటూ ఉంటాను.నాపేరు శ్రీపతి.నిర్మల.మీరు అనుమతి ఇస్తే మీ ఇంటికి వచ్చి కలుస్తాను.మీరు చేసే వంటకాలు లో ఒకసారి కలుస్తాను.కరీం,ఆయేషా లకు కూడా నా ఆశీస్సులు.థాంక్యూ సో మచ్.మే గాడ్ బ్లెస్ యూ ఆల్.
I am a pure vegetarian Never see any non-veg videos, but ma'am when u prepare i watch it with so much interest Your such an incredible human and pure soul, may god bless with u all the wealth for u to do more great work like this ❤
Narrated `Aisha: Allah's Messenger (ﷺ) used to fast till one would say that he would never stop fasting, and he would abandon fasting till one would say that he would never fast. I never saw Allah's Messenger (ﷺ) fasting for a whole month except the month of Ramadan, and did not see him fasting in any month more than in the month of Sha'ban. أَبِي النَّضْرِ، عَنْ أَبِي سَلَمَةَ، عَنْ عَائِشَةَ ـ رضى الله عنها ـ قَالَتْ كَانَ رَسُولُ اللَّهِ صلى الله عليه وسلم يَصُومُ حَتَّى نَقُولَ لاَ يُفْطِرُ، وَيُفْطِرُ حَتَّى نَقُولَ لاَ يَصُومُ. فَمَا رَأَيْتُ رَسُولَ اللَّهِ صلى الله عليه وسلم اسْتَكْمَلَ صِيَامَ شَهْرٍ إِلاَّ رَمَضَانَ، وَمَا رَأَيْتُهُ أَكْثَرَ صِيَامًا مِنْهُ فِي شَعْبَانَ. Reference : Sahih al-Bukhari 1969 In-book reference🌸✨️🌈
Really very proud of you madam ,money unte Danni inkekuva chedam Ani choose ee days lo you are satisfying the poor and also hatsoff to your patience and your team😍
Zubeda, yentha chakkaga vantalu chesi andariki panchutharo meru, Ali garu.. Chala punyam meku, mee family ki, mee tammullu, maradalu oka team la form ayyi chese ee goppa pani mee andariki manchi jarugutundi.. Paiga plastic dabballo serv cgeyyakund specisl ga steel boxes use cheyyadam inka dignity ga undi.. 👌👌👌 God bless you my sis.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Very Nice Video Namaste Ali Sir You Are Perfect Example Of Living Simple & Happy Life. Hello Zubeda Mam Aapki Har Recipe Itni Achi Hoti Aap Bahut Ache Se Step By Step Explain Karti Hai Bahut Achaa Lagta. God Bless You All....
Such a wonderful Divine work No words only claps Doing on your own is marvelous job I think no one can do like you. Such a kind hearted. No words to describe.
నేను మా పాప మ్యారేజ్ చేసి చాలా అప్లై అయిపోయాను నేను చేసిన కష్టం అంతా నా వడ్డీలు కట్టడానికి సరిపోతుంది అప్పు తీర్చడం నావల్ల కావడం లేదు మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు అవన్నీ చూసి మిమ్మల్ని అడగడం
Ali garu and zubeda ali garu god bless your family. So many people earn money in industry and in other businesses also maybe more than you they earn but nobody is ready to help others. They try to double their money but your family is genuinely doing great. Ali Garu supports his wife to donate like this. Kind hearted and great human being. Ali garu makes everyone laugh by his sense of humor and comedy whereas zubeda Ali garu tries to fulfill every hunger. No words to say simply God bless you and family.
So great of you mam and one suggestion help for animals also mam in roads street dogs are very hungry in this summer so pls help to animals zubeda garu
No Shabe barat our Beloved Prophet Muhammad S.a.w said follow Quran what the Authentic Hadees ❄️ وَلِيًّۭا وَكَفَىٰ بِٱللَّهِ نَصِيرًۭا❤ sufficient is Allāh as a helper.❄️🌸 Holy Quran Surah An Nisa (4:45)🌹
Aslam alaikum warahmatullahi wabara katuhu zubeda ali ji Mai aapse inspired hu aur yahan Singapore me mai 3 jan ke liye mutton biryani banake aapki Tarah unko di vo log bohot khush hue alhamdulillah
Assalam alikum zubeda g ham log pure ghee banate hai aap bahut ghee istamaal karte hai isliye aap ku ham log ghee supply karna chahte heen please aap ka support chahiye
Narrated Aisha: Allah’s Messenger (ﷺ) said, “If somebody innovates something which is not in harmony with the principles of our religion, that thing is rejected.” - Sahih Al Bukhari, Vol. 3, Book 49, Hadith 861.