హాయ్ తేజ గారు వెర్రి క్రిస్పీ నిమ్ కిస్ వెరీ టేస్టీ ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ ఎక్సలెంట్ అండి మీరు పిండి కలిపే తీరు లోనే రెసిపీ అంతా తెలిసింది చాలా బాగా చేశారు చాలా గుల్లగా వచ్చాయి మేము కూడా ట్రై చేస్తా మీరు చేసిన kasta nimki excellent 👍👌👌👌 thank you so much 💐💐💐👏👏
Hi sir, I am from tamilnadu Andra border lo untam . Meeru ukkera recipe chestara adi uppudu biyam rubbi bellam tho chestaru ma peddavalu . Eppudo chinnapudu tinna so naku recipe teliyadu anduke adiga 😊
హాయ్ అన్నయ్య మీకు నేను చాలా రుణపడి ఉన్నాను. మీ రెసిపీస్ అన్ని నేను ఫాలో అవుతాను. మాది కర్రీ పాయింట్ నాకు తెలియని వంటలన్నీ మేము మీ రెసిపీస్ చూసి ఫాలో చేస్తాను. నేను వంటలు బాగానే చేస్తాను కానీ నాదొక చిన్న కోరిక, నాకు మీలాగా ప్రొఫెషనల్ గా వంట నేర్చుకోవాలని ఉంది, నాకు కూడా వంట చేయడం అంటే చాలా ఇష్టం మీకు లాగా. మీ దగ్గర నేర్చుకునే అవకాశం ఇస్తారా😊
He is known for keeping things authentic and absolutely delicious. Maybe instead of asking him not to do what he is good at we can request to give us some healthy yet tasty recipes as well every now and then.