అమ్మా! మా చిన్నప్పుడు ఆడియో కాసెట్ లల్లో విన్నాము.... ఇన్నాళ్లకు మిమ్మల్ని చూస్తున్నాము..... చాలా సంతోషం... మాకు ఆధ్యాత్మిక మార్గం లోకి రావటానికి ఉపయోగపడిన వాటిలో మీరు గానం చేసిన హరికథ గానం ఒకటి..2001 .మే నెలలో మేము ఎక్కువగా విన్నాము.. హరిఓమ్.. పూజ్య శ్రీ అంబికేశ్ చైతన్య స్వామీజీ..... తెలంగాణ
చాలా భక్తి రసమయంగా..రాగమధురంగా కాశీ నాయన స్వామి చరిత్ర ను కళ్ళకు కట్టినట్లుగా కథా ఆలాపన చేసి మమ్ము తరింప జేశారు మాతా..మీకు భక్తి పూర్వక నమస్కారములు..🌺🌻🌲👏👏👏🎸🌹🌺☘️☘️🌷🌷💐👌👌👌🌺🌺
హృదయాలను తట్టి లేపే జ్ఞాన తరంగాలను అందించే శ్రీ అవధూత కాశీనాయన చరిత్రను రాగ సుధా భరితమగు గానామృతంతో మా హృదయాలను నింపి అవధూత గారి సమకాలీనానికి తీసుకువెళ్లి ప్రత్యక్ష అనుభూతిని పొందే విధంగా వినిపించారు దానికి తోడు వాద్యకారులు అందించిన సంగీత సంగమం మరి అద్భుతం భగవత్ తత్వాన్ని చేర్చే విధంగా పార్వస్యంలో ముంచెత్తింది మీ అందరికీ నాయన కృప సదా తోడై ఉండు గాక మీ నుండి ఆ కృప మాకు వెదజల్లు గాక
జై కాశినాయన🙏✊ అమ్మ మీగాత్రం అద్బుతం. నా చిన్నతనంలో (సుమారు 8,10 వయస్సులో అనుకుంటా) మా అవ్వగారి ఊరిలో మీరు ఆలపించిన కాశి నాయన చరిత్ర టేప్ రికార్డ్ లో విన్నాను. తదుపరి ఆ క్యాసెట్ని మా సొంతూరు కు తెచ్చి ఎన్నోసార్లు విన్నాను అమ్మ . ఇన్నాళ్లకు అనుకోకుండా ఈరోజు మీ గాత్రం వీడియో రూపంలోఆలకించాను అమ్మ.
Apudapudu elanti avadutala vari cheritralu katha rupamlo kani gana rupamulokani alanati mahaniula vari kathalu patali padyalu mari u bajanalu vinnapunyam swarga prapthi tappaka labinchunu neti kali ugamulokastalu karu u lu anarogyam pala u thunnamu idi prathi baktu du ilanti aathmiya ka bodanalu mundu kuravalani na vinnapamu baktulandariki na namskaramu itlu
వృద్ధులకిలోపల ఆశ్రమం ఉన్నా దా ఎన్ని సంవత్సరాలు దాటినా వారికి మంత్లీ ఫీజ్ లాంటివి ఏమైనా ఉన్నా వ ఆశ్రమం ఉన్నా చో ఎవర్ని సంప్రదించాలి వారి సెల్ నెంబర్ చే ప్ప వల సిన ది గా కొరు చూ న్నా ము (అన్ని కులం వార లే క సప్రైట్ కులం వార )అది కూడ తెలియ పరచ వలసింది గా కొరు చూ న్నా ము