God's Grace Word It helpful to grow in spiritual life. Latest Songs, Christian Telugu songs, latest Christian Songs, New christian Songs, Live Songs " God's Grace Word " Channel is organised by Grace
కష్టాలు కన్నీళ్లు కలకాలం నీ తోడు ఉండబోవమ్మా.. కారుణించు నా యేసు వెన్నంటి నీతోడు నిలుచును ఓ అమ్మా.. "2" నిను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన "2" యేసయ్య ఎన్నడు నీ చేయి విడువడు "కష్టాలు" 1. ప్రేమించానని ప్రాణమే నీవని నీవులేని జీవితం ఊహించలేనని చెప్పినవారే మోసంచేసి ఎదలో గాయం మిగిల్చిన "నినువిడువని" 2. స్నేహమే జీవితం స్నేహమే శాశ్వతం స్నేహమే సర్వమని నీవే నా స్నేహమని అని చెప్పినవారే ఒంటరిచేసి ఎదలో గాయం మిగిల్చిన "నినువిడువని" 3. చేయని నేరం చేసావంటు చేతకాని మనిషివని చులకన చేసి నిందలు మోపి దోషిగా చేసి ఎదలో గాయం మిగిల్చిన "నినువిడువని "
కష్టాలు కన్నీళ్లు కలకాలం నీ తోడు ఉండబోవమ్మా కరుణించు నా యేసు వెన్నంటి నీ తోడు నిలుచును ఓ అమ్మ |2| నిను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమించిన |2| యేసయ్య ఎన్నడు నీ చేయి విడువడు కష్టాలు కన్నీళ్లు కలకాలం నీ తోడు ఉండబోవమ్మా కరుణించు నా యేసు వెన్నంటి నీ తోడు నిలుచును ఓ అమ్మ 1. ప్రేమించానని ప్రాణమే నీవని నీవులేని జీవితం ఊహించలేనని చెప్పినవారే మోసంచేసి ఎదలో గాయం మిగిల్చిన ||నిను || 2. స్నేహమే జీవితం స్నేహమే శాశ్వతం స్నేహమే సర్వమని నీవే నా స్నేహమని అని చెప్పినవారే ఒంటరిచేసి ఎదలో గాయం మిగిల్చిన ||నిను || 3. చేయని నేరం చేశావంటు చేతకాని మనిషివని చులకన చేసి నిందలు మోపి దోషిగా చేసి ఎదలో గాయం మిగిల్చిన ||నిను ||