బ్రదర్ మీరు విజయవాడ వెళ్లినప్పుడు ఫ్లాబు లు లారీ ఓనర్స్ కో ఆపరేటివ్ స్టోర్సు లో తీసుకోండి సాయిహోటల్ సెంటర్ లో రెండవ రోడ్ లో కుడి ప్రక్కన ఉంటుంది బ్రదర్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ కాకరకాయ ఫ్రై సూపర్ గా ఉంటుంది బ్రదర్ నాకు చాలా ఇష్టము బ్రదర్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ కాకినాడ నుంచి ఫెర్టిలైజర్స్ లోడింగ్ అవుతాయి కదా బ్రదర్ మీరు ఏమిలోడు తీసుకొచ్చారు బ్రదర్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤