అసలు ఈ రోషన్ ఎందుకిలా చేస్తున్నాడు... ఆస్ట్రేలియాలో పిల్లలు బాగా settle అయితే పిల్లలు తల్లిని చూడ్డం లేదా?? రోషన్ వెళ్లి help చేయవలసి వచ్చిందా??? ఏమిటో చిత్రం.
Aunu idi nijanga తప్పు.... గుప్తధానం ఫలితం మాత్రమే పుణ్యం... సాయం పేరుతొ తెలియని వ్యక్తుల పరువు తీసేది సాయం కాదు....చూసేవారు ఇవచ్చేవారిని దేవుడిల తీసుకునే వారిని వేరేలా భావిస్తారు.... సహాయం చేయండి ఇంతకన్నా ఎక్కువ చేయండి.... But వీడియోస్ తీసి వారి status ని తక్కువ చేయ్యొద్దు 🙏
తెలంగాణ ఎంధుకు అవసరమో కేకే రావు గారే ప్రత్యక్ష సాక్షం!ఒక ఆంధ్రా నిర్మాతగాడు కేకే రావు గారితో ఎన్నో సినిమాలు తీసి కోట్లు సంపాదించుకొనికేకే రావు గారూ స్వంత బానార్లో సినిమా తీసేసరికి వాడు డైరెక్టుగా పోస్టర్ల వేసి వీడొక సినిమా పోటీగా తీసి ఆంధ్ర వాడి సినిమా చూస్తారా తెలంగాణ వాడి సినిమా చూస్తారా అంటూ ప్రచారం చేసాడంట అధిసంగతి. ఎన్టీఆర్ కి తీసిపోని గొప్ప యాక్టర్ కేకే రావు గారు
How ever big or small the house we get accustomed to it over a period of time and it will not decide ones happiness. It’s all your mind set to get elated or depressed by things. She looks contented and happy only
Nice one , but why their 3 children are not taking care of her . working in Australia and her mother staying in very very normal room, if it is a down to earth nature that is ok
her children are settled in australia…why she is staying in rented house…oka legendary actor ki puttina oka daughter ela vundadam chala badha ga vundi…i don’t know who her children are…guys please buy a house for u r mother in Hyderabad…don’t make her stay in rented and small house…don’t forget u r responsibility…2 sons and 1 daughter australia lo settle iyyaru ante…oka appartment lo flat konadam kastam aite kadu…
Time is powerful.... Money... Power yeppudu okaru dhaggara undavu... Ee roju manadhi repu Maroo okkaradhi.... Nothing is permanent. Eee Suman TV varu mee intiki vasteee meru jeevitham lo nasanam ayeepoyyaru Ani aradam.....money icharu Kani vedioe lo chuppettakudadhu Thappu.....
Rey Roshanga… vaalla poverty meedha videos chesthu… neevu dabbulu sampadinchukuntu…. Emi ra jeevitham…. If u want to help - just help them…. There will be unfortunate ones in every system … no need to take advantage of their situations…. Just help them or remain silent… everyone deserves privacy - rich or poor. There is something called ‘decency’ which youtubers r missing. God bless them.
Great Roshan నువు మహానటుడు కత్తి కాంతారావు గారి కూతురి పరిస్థితి ని ప్రపంచానికి చూపించావు నీ ఈ వీడియో ద్వారా వారి కుటుంబానికి సహాకారాలు అందాలని ప్రార్థిస్తున్నాను
NTR taruvata ani chepakandi kantha Rao gari taruvata kantha Rao garu caste ni penchi poshinchaledu NTR caste valla paikivacharu inkokaraki avakasam ivaledu adi sangati ok