అమ్మలేని లోటు ఎవ్వరు తీర్చలేరు అన్న మనలో మనస్థర్యాని కోల్పోకూడదు nice emotional song bro your.your voice also so excellent . iam also loss my mother in my chlidhood bro.ఇంకా మరెన్నో మంచి మంచి పాటలతో విజయవంతంగా ముందుకు సాగాలని మనస్పూర్తిగాకోరుకుంటున్నాను.
Aaaa emotion bavundi prati manishi ila kakunda undadaniki ippude artam cheskovali tarvata kastam😔😔anduke eee song ante chala istam bro continue uptime all the best brooo
I'm సో సారీ ఆన్న నీ లవ్ సక్సెస్ సక్సెస్ అవలని కోరుతున్నాను ఈ పాట లో నీ లవ్ స్టోరీ కనిపిస్తాదీ కుమార్ ఆన్న ఇంకా ఎన్నో లవ్ fuller సాంగ్స్ పడల్లని కోరుతున్నాను ఆన్న ఈ పాట లో అమ్మ కోసం చాలా బాగా చెప్పినవు ఆన్న మిస్ యూ ఆన్న
మొట్టమొదటిసారిగా కుమార్ పాడిన నీలా పాట విని కన్నీరుమున్నీరయ్యారు నిజంగా ఏడిపించావు బ్రదర్ అమ్మ లేని లోటు ఏ అమ్మాయి కూడా తీర్చలేదు ప్రేమించండి కాని మోసం చేయకండి సిస్టర్