ఇ ప్రోగ్రాం,ఇ వీడియో ఇంత లేట్ గా చూసాన, అని చాలా బాధ పడుతున్న..నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ వంశీ గారు నా వాట్సాప్ Dp కూడా ఆయనదే ఉంటుంది అంత ఇష్టం నాకు..ఆయన మాటలు యంత గొప్పగా ఉంటాయి..చాలా సంస్కారం ఉన్న వ్యక్తి ఆయన అలాంటి మంచి వ్యక్తి మాటలు మాకు వినిపించేలా చేసిన కిరణ్ గారు మీకు కోటి ధన్యవాదాలు తెలుపుతున్నాను..
Pasalapudi Kathalu is excellent literature ... He narrates like video camera without taking any positions ... Agricultural workers, Carpenter, Driver, Bus Conductor, Boatman, Pastor, Hotel Cook, Teacher, Labour/workers etc. are all reality heroes with Surnames included 😃 ... Mullapudi Venkata Ramana humorous character introspective stories ... Vamsy's colorful narrative added to human nature are jewels in Telugu Literature ...
వంశీ గారు గోదావరిలో అమ్మని, అరకు లోయల లో ప్రియురాల్ని చూస్తరనుకుంట. అందుకే ఎవరికి తెలియని గోదావరి (ప్రేమ) లోతులు, అరకు లోయల్లొని (అందాల) ఒంపులు ఆయన సినిమాలో, కథలలో ప్రతిఫలిస్తాయి.
Vamsi does not agree with any one and always differs with us.This is genetic.He enjoys his own strength and even his own weaknesses .His replies are even abnormal and his responses are intentionally beyond our natural expectations.
Vamshi garu, miru TV interview lo kanna audio interview lo chala chakkaga matladaru. Maharshi what a movie sir atuvanti raw realistic heart touching mesmerizing conversations great songs beautiful photo graphy appudu thestharu
When I was Vice-chancellor of Adikavi Nannaya University, I tried to award Honorary D. Litt. to Vamsi garu in the convocation; but the file was kept with the Governor without reply. It was a failure on my part of administration. I regret myself even today. -- George Victor Pasalapudi