Тёмный

KiranPrabha Talk Show on the novel Veyipadagalu - Part 1 

Kiran Prabha
Подписаться 209 тыс.
Просмотров 143 тыс.
50% 1

KiranPrabha narrates the background of writing VEYIPADAGALU by Kavi Samrat Sri Viswanatha Satyanarayana. This is 1st of the series. Future episodes will contain the story line and other aspects of VEYIPADAGALU.
Visit www.koumudi.net
MP3 LINK: goo.gl/jYxOLa

Опубликовано:

 

5 сен 2016

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 179   
@padmajagorti632
@padmajagorti632 3 года назад
మీకు నాహృదయ పూర్వక నమస్కారాలు.మీ తెలుగు ఉచ్ఛారణ అద్భుతం. దిక్కుమాలిన ఉచ్ఛారణలు వినివినిచెవులు పాడయాయి. అయ్యో మన తెలుగుకి ఎంత దుర్గతిపట్టిందో అని నిత్యం పరి తపిస్తూ ఉంటాను.మీరు వేయిపడగల గురించి చెపుతూ ఉంటే మనసు పరవశించి పోతోంది. మీ భాష, ఉచ్ఛారణ అమోఘం.
@subraoviswanadha5262
@subraoviswanadha5262 5 лет назад
కిరణ్ ప్రభ నీలాంటి సరస్వతీ పుత్రులు వల్లనే ఇంకా తెలుగు భాష బ్రతికి ఉంది రా మన తెలుగు జాతి లో నీలాంటి వాళ్లు మళ్లీ మళ్లీ పుడుతూ ఉండాలి ఈ అమృతభాష సృష్టి ఉన్నంత వరకు సజీవంగా ఉండాలి అని కోరుకుంటున్నాను సుబ్బారావు విశ్వనాధ
@PKJBL
నేను ఒక పుస్తకం రాసాను 600 పేజీలు... విశ్లేషణ రసాయన శాస్త్రం కి సంబంధించినది...పూర్తిగా ఉద్యోగం మానేసి....ఆగి ఆగి రాస్తే (కంప్యూటర్ లో)...3.5 సంవత్సరాలు పట్టింది. ఆ సమయం లో నా మానసిక పరిస్థితి ఇప్పుడు మాటల్లో చెప్పలేను.... నా జీవితానికి ఇది చాలు అనే భావం కలిగింది.
@raghavarao2678
@raghavarao2678 3 года назад
ఈ74వ సంవత్సరం వయసులో మళ్లీ ఒకసారి ఈనవల వినేందుకు వీలుగా చేశారు.. ధన్యవాదాలు..
@raghavarao2678
@raghavarao2678 3 года назад
అందుకే మహానుభావుడు కీర్తిశేషులు పీ.వి.నరశింహారావుగారు హిందీ భాషలో తర్జుమా చేయటం మరొక అద్భుతం..ధన్యవాదాలు..
@padmajagorti632
@padmajagorti632 3 года назад
ఎప్పుడో 1977లో నా 14 సఃంవత్సరాల వయసులో , అర్ధం అయూ అవక పోయానా చదివాను ఆ నవలని. అతని పురాణ వైరి గ్రంథనమాల కూడా మానసిక పరిపక్వత లేనపుడె చదివాను.మళ్ళీ చదవడానికి ఎంత ప్రయత్నించినా వీలు పడడం లేదు. మీ వలన మళ్ళీ వేయిపడగలు చదివి తీరు తాను.మీకు నా హృదయ పూర్వక నమస్కారాలు.
@srinivassuravajhala4624
@srinivassuravajhala4624 3 года назад
వేయిపడగలు నవల నేను ఈమధ్యే చదివాను. ఓ పదిరోజులు పట్టింది ఉన్నది చదవటానికే. ఒకరోజు చదివిన కథలోని పాత్రలు నాముందం కదలాడుతూ ఉండేవి. మరుసటిరోజు మళ్ళా పుస్తకంతీసి చదవటానికి ఇదే ప్రేరణగా ఉండేది. తరచు పాత్రల పేర్లుమరచిపోతూ ఉండేవాడిని. ఆ మహానుభావుడు ఆసువుగా ఇంత బకహత్తర నవలని ఎలా డిక్టేట్ చేసారో అని ఆశ్చర్యం వేస్తుంది. నవలా నేపద్యం మీరు చక్కగా చెప్పారు. మీ ప్రయత్నానికి ధన్యవాదాలు.
@vasudhasampath3953
@vasudhasampath3953 4 года назад
ఇంత మంచి విషయాలు తెలుసుకుంటున్నందుకు చాలా సంతోషం gaa ఉంది. మీకు శతకోటి ధన్యవాదములు.
@medavaramdilipsharma2103
@medavaramdilipsharma2103 Год назад
ఎంత మంచి సమీక్ష చేశారు. పాదాభివందనాలు మీకు.
@vamsikrishnaburi7416
గురువుగారు మీ తెలుగు ఉచ్చారణ కి అభిమాని అవ్వక తప్పలేదు ...... సెల్యూట్ అయ్య
@arunasrigandhaallinone8158
@arunasrigandhaallinone8158 4 года назад
సర్,
@appalarajukoppaka172
@appalarajukoppaka172 2 года назад
సార్ మీ వాయిస్ లో ఏదో తెలియని ఆకర్షణ మాధుర్యం ఉంది. 🙏
@jps075.
@jps075. 3 года назад
కిరణ్ గారు(మాష్టారు గారు)
@venkataramanakota8849
@venkataramanakota8849 4 года назад
వివరణ అమోఘం
@psnaidu1
@psnaidu1 4 года назад
మీరు కవిని గురించి మరియు కాల్పనిక నవల వ్రాయబడిన సమయ సందర్భాలు చాలా వివరణాత్మకంగా & అద్భుతము గా ఉన్నాయి.ధన్యవాదాలు.
@janakivanam9802
@janakivanam9802 Год назад
ఎప్పటి నుంచో చదవాలనుకుని చదవలేక పోయిన పుస్తకం.. చక్కటి స్వరంతో వినిపించాలనుకునే మీ సంకల్పానికి వందనములు..🙏🙏
@tataraoa6592
@tataraoa6592 4 года назад
ఇహ పోతే కిరణ్ ప్రభ గారు నవల గురించి చెప్పిన విధానం కూడా అద్భుతంగా వుంది. వారు అనర్గళంగా మాట్లాడుతూ వుంటే నవల గురించి మరింత స్పష్టత కలుగుతుంది. వారు చెప్పే విషయాలు అందరికీ ఎంతో ఉత్సుకత కలిగించే విధంగా వుంటుంది. వారికి ధన్యవాదములు.
@bharatharshava6883
@bharatharshava6883 3 года назад
మీరు వివరించిన విధానం మైండ్ బ్లోయింగ్ సర్
@arunavyaskota5540
@arunavyaskota5540 3 года назад
చాలా బాగుందండీ! విశ్వనాథవారు ఏనిర్వచనీలకీ లొంగరు! ఆయన పోతపోసిన సాహితీమూర్తి! అలాంటివారు మరొకరు లేరు!🙏🙏🙏🙏🙏🙏
@nandamuruvenkatasravanakum2319
@nandamuruvenkatasravanakum2319 4 года назад
వేయిపడగలు పైన ఉన్న ఏకైక మణి విశ్వనాధ వారు 🙏
Далее
Викторина от МАМЫ 🆘 | WICSUR #shorts
00:58
Ютуб был хороший...
00:52
Просмотров 246 тыс.
KiranPrabha Talk Show on Tilak Kathalu
41:01
Просмотров 29 тыс.
Викторина от МАМЫ 🆘 | WICSUR #shorts
00:58