Тёмный

KK Survey Wrong Report: కేకే సర్వే బొక్క బోర్లా! వందల కోట్లు లాస్.. | AP 175 

AP 175
Подписаться 280 тыс.
Просмотров 220 тыс.
50% 1

Опубликовано:

 

8 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 952   
@srinivasulu9054
@srinivasulu9054 День назад
బావిలో తిరిగే చేపకు ఎక్కడ నీళ్లు బాగుంటాయి అక్కడే ఏ బొక్క ఉందో తెలుస్తుంది గాని,,, మిగతా చెరువుల్లో లేదా సముద్రంలో ఎలా అంచనా తెలుస్తుంది,, అంటే ఇదేనేమో
@meeeanonymousswarup4726
@meeeanonymousswarup4726 День назад
Nuvvu nee veri pukulo sametha
@skgentertainment8204
@skgentertainment8204 День назад
Super
@venkatramana1426
@venkatramana1426 День назад
Your comparison super
@RamanjulaReddy-w3w
@RamanjulaReddy-w3w День назад
@@srinivasulu9054 almost anni surveys alane ichayi.. something fishy happened in Haryana.. nenu congress supporter kadhu..but something wrong happened it's very dangerous to democracy
@sumanjakka2103
@sumanjakka2103 17 часов назад
​@@RamanjulaReddy-w3w then what about 2024 Lok Sabha elections all the surveys given BJP will get 350 400 370 380
@CBN4.O1995
@CBN4.O1995 День назад
బీజేపీ లేకపోతే లెబనాన్, గాజా లో ఉగ్రవదుల్లా మన పక్క పాకిస్థాన్,బంగ్లాదేశ్ నుంచి మనకు వస్తే పిల్లలను ఫ్యామిలీ లను సైరన్ లు మోగితే ఇప్పుడు లెబనాన్ లో పరిగెత్తునట్టు మన దేశం లో కూడా వుండేది దేశం సేఫ్టీ .
@srinivasp98
@srinivasp98 19 часов назад
Excellent very true kani evaru deeni gurunchi matladaru
@Ram-hl4ev
@Ram-hl4ev 14 часов назад
orini mee veshalu thagaleyya.mana country lo a party power lo vunna army independent ga work chesukuntu pothundhi.raw,ib chusthu kurchovu continuous ga work chesthune vuntay..dhaniki ee bjp ki em sambandham ledhu..inka cheppali ante 10yrs lo ekkuva attacks jarigay army medha..mana country evarini provoke cheyyadhu.chesthe chusthu vurukodhu.adhi pakkana pedithe a party power lo vunna vere country attack chesthe silent ga vundadhu endhukante silent ga vunte prajala dhrusti lo aa party govt weak avthundhi ani vaallaku telusu.andhuke required step theesukuntundhi.avi anni pakkana pedithe last few years ga china mana border lo enni construction chesthundho telusa,entha land occupy chesthundho telusa..last time rahul gandhi question chesthene kani news bayataku raledhu.mundhu manalanti vallaki correct information telisthene kadha evaru baga chesaru ani jurdge cheyyocchu
@HEMANTHKUMAR-hv2cp
@HEMANTHKUMAR-hv2cp 12 часов назад
@@Ram-hl4ev abba chaa mari bjp vacchina tarvatha ekkada terror bomb attacks endhuku levura except kashmir before 2014 every year oka metro city lo bomb attacks jarigevi
@rameshvenkat7793
@rameshvenkat7793 Час назад
​@@Ram-hl4evekkuva attack lu ekkada jarigayi,ea stadium pelindi,Taj hotel lo attack jaringinda leka Mee vullo na.neighbouring don't dare to attack India under MODI rule
@rameshvenkat7793
@rameshvenkat7793 Час назад
Foreign investment will only be when the government and country are stable and progressive, check the foreign inflow get updated@
@ksranjaneyulu6588
@ksranjaneyulu6588 День назад
రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాడు ఎవడైనా ఈ సర్వే వాళ్ళను నమ్మరు
@vinay8188
@vinay8188 День назад
కింద పడి దొరులుకుంటూ వెళ్లిపోయింది అయన గారి సర్వే 😂😂
@santosshvinaikolli7549
@santosshvinaikolli7549 День назад
😂😂😂😂
@VaralakshmiTalada-s3e
@VaralakshmiTalada-s3e День назад
Ekkada cheppindi nijam avaledha...
@anilkumar-jq5vf
@anilkumar-jq5vf День назад
అంతా నాకే తెలుసు అని ఓవరాక్షన్ చేస్తే కేకే లాగా బొక్క బోర్లా పడడం ఖాయం ఎవరైనా
@skchandBasha-KMP
@skchandBasha-KMP День назад
What about other 10surveys
@anilkumar-jq5vf
@anilkumar-jq5vf День назад
@@skchandBasha-KMP నేను అన్నది ఛానల్ వాడిని ఈ ఛానల్ వాడు కూడా అంతే అంతా నాకే తెలుసు మేధావి న చెప్తాడు కానీ ఏం తెలీదు ఎంక్వయిరీ చేయడం ఏమీ చేయడు నన్ను వాళ్ళు అడిగారు వీళ్లు అడిగారు ఫోన్లు వచ్చినాయి సొల్లు చెప్తాడు
@chakaliranganna3140
@chakaliranganna3140 День назад
Nice 👍🏼 comment
@srinivasulu9054
@srinivasulu9054 День назад
@@anilkumar-jq5vf తెలుగు రాష్ట్రాల్లో సర్వేతో ఇంట్రాక్ట అవ్వ గలం పరిస్థితులు మిగతావి చూసి మనం ఒక అంచనాకి రాయవరం కానీ మిగతా రాష్ట్రాల్లో అలా కాదు కదా,, జస్ట్ అ లాజిక్ మరిచాడు కేకే
@MantriVaraprasad
@MantriVaraprasad День назад
PaPAM mundali cheparru anukunta araii Babu nenu evm tampering chesthuna NUV rasuko 160above anaru anukunta 😅
@madhubesta586
@madhubesta586 День назад
అన్న దేశం లో ఈమధ్యన హిందువులు కొంచెం కాంగ్రెస్ కి ఓటు వేయడం లేదు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ముస్లిమ్స్ కి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారని చాలా మంది అనుకుంటున్నారు అదే కాంగ్రెస్ కి పెద్ద మైనస్ గా మారింది హిందువులకి బీజేపీ వాళ్లే మేలని అనుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు కొంచెం వాళ్ళ యొక్క కొన్ని సిద్ధాంతాలు మార్చుకోవాలి లేదంటే ఇలానే వుంటే ఇబ్బంది పడవలసి వస్తుంది
@tdurga3358
@tdurga3358 День назад
హిందువులు తమకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళ పట్ల, అలాంటి ధోరణి ప్రదర్శిస్తున్న వారి పట్ల తమ సత్తా చూపిస్తున్నారు, హిందువులు జాగృతమైన టు కనిపిస్తోంది. ఇది ధోరణి దేశవ్యాప్తంగా వ్యాపిస్తుంది.
@kishorenadella1028
@kishorenadella1028 День назад
And if we see Tpcc presdient full form below there mention as minority well fare clearly congress is stating that they will work for minorities i think lot of people didn't saw this.and in Karnataka after congress came into power they are celebrating tippu Sultan jayanthi in a grand manner.i think in Karnataka also after 3yrs again bjp will form govt.
@shivarammch
@shivarammch День назад
Their policy is same from decades.. Now y hand party will change
@nareshbah1127
@nareshbah1127 День назад
Revantreddy kuda bjp lo ki ravali chala tappu cheysatunnaru Next time ts lo cm bjp vallu I undali
@Vihari_999
@Vihari_999 День назад
వాళ్లు మార్చు కోరు...
@gorantlasurendra920
@gorantlasurendra920 День назад
Andhra లో సర్వే చేసింది KK కాదు. అది ఈనాడు సర్వే
@sudheerlanka3820
@sudheerlanka3820 День назад
2019 lo? Eenadu?
@prasadbolla4579
@prasadbolla4579 День назад
​@@sudheerlanka3820Tru
@sreerampavan430
@sreerampavan430 День назад
mari 2019 lo sakshi chesinda
@kedarjhadav5734
@kedarjhadav5734 День назад
2019 lo CBN knows he is losing. Last effort was Pasupu Kunkumaa.
@srinivastalla7297
@srinivastalla7297 День назад
EVM, CEO survey. NCBN Chamba also bcz of TDP managed tampering management manipulation hacking
@pragadasrinivasarao4095
@pragadasrinivasarao4095 День назад
ఇక్కడ చిన్న రాంగ్ వేశాడు మూడు నెలలు అవ్వలేదు కూటమి ప్రభుత్వమే వ్యతిరేకత ఉన్నది అనడం తప్పు కదా మరి ఇక్కడ కూడా రాంగే కదా మూడు నెలలు వ్యతిరేకత ఏంటి ఎవరైనా నవ్వుతారు
@ChellaPradeepreddy
@ChellaPradeepreddy День назад
బిజెపి పై ద్వేషం పెట్టుకుని సర్వే చేశాడు కేకే
@maheshmahi6772
@maheshmahi6772 День назад
Kk is congress dog
@ramakrishnaanusuri2761
@ramakrishnaanusuri2761 День назад
Chilaka josyam
@ramakrishnaanusuri2761
@ramakrishnaanusuri2761 День назад
Kk is idiotic survey and worst fellow
@kishorekishore8728
@kishorekishore8728 День назад
Ayta AP lo YSR cp meda kopam tho chapada.....
@venkateshwarlubandaru3767
@venkateshwarlubandaru3767 День назад
అతన్ని ఎవరో ఈ మధ్య ప్రభావితం చేస్తున్నట్లున్నారు. బాడ్ లక్.
@satyamusn5666
@satyamusn5666 День назад
హర్యానా లో బిజెపి గెలవడానికి ఇటీవల వచ్చిన ఎన్నో ఏండ్ల తీర్పు యస్సి వర్గీకరణ కు బిజెపి సుప్రీమ్ కోర్టు కు సానుకూలం గ్గా ఇచ్చిన అప్పడవిట్ ను హర్యానా లో వాల్మీకి మరియు మెజారిటీ దళితులు బిజెపి కె పట్టం కట్టారు. సుమారు 18% దళిత ఓటు బ్యాంకు బిజెపిని గట్టెక్కించింది. అగ్ని వీర్, రైతుల అంశాలు వ్యతిరేకం వున్నా. బిజెపికి ముందు వున్నా ఓటు బ్యాంకు కు వర్గీకరన్ తో దళిత ఓటు బ్యాంకు రికార్డు సృష్టించింది
@emanisastry7198
@emanisastry7198 День назад
K.K. సర్వే.....శుద్ధ వేస్ట్......అస్తమాను లాటరీ పనిచేయదు. Mr. k.k.
@darlingrajendra1988
@darlingrajendra1988 День назад
Kk గాడు పెద్ద రేంజ్ లో ఉహించుకుంటున్నాడు నా మాటే బ్రహ్మ వాక్కు అన్నట్లు కటింగ్ ఇస్తున్నాడు 🤦🏻‍♂️🤦🏻‍♂️
@jayaharish7447
@jayaharish7447 День назад
అతను అప్పుడే AP లో 2029 రిజల్ట్ గురించి కూడ మాట్లాడేస్తున్నాడు😂
@ramaswamynarravula9621
@ramaswamynarravula9621 9 часов назад
Corect
@Ranjith_747
@Ranjith_747 7 часов назад
Over confidence
@rameshpagidi3949
@rameshpagidi3949 День назад
కేకే గారు. మీరు మీరిద్దరూ మరి మూడు నెలలకే తెలుగుదేశం పై వ్యతిరేకత అని వార్తలు వీడియోలు చేస్తున్నారు ఇద్దరిదీ తప్పే
@AdyaviratChukka
@AdyaviratChukka День назад
Kk గారు ఏపీ, తెలంగాణ ఫేమస్ అంతే, not entire india
@csrao1966
@csrao1966 День назад
*అతి విశ్వాసం, అహంకారంగా మారినపుడు మనిషి గతి డౌన్ ఫాల్స్ మొదలవుతుంది*
@kurapatirao485
@kurapatirao485 День назад
మన తెలుగు వారికి ఏదొచ్చినా పట్టలేరు.2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల లో గాలి వాటం సర్వే నిజమైందని ఈ kk కి విపరీతమైన క్రేజ్ వచ్చింది.తానేదో మేధావి అయినట్లు బిల్డప్.ఆరా మస్తాన్ కూడా ఇలాగే డిబేట్స్ లో చాలా confident గా చెప్పేవారు.ఇప్పుడేమైంది ఆయన ఏంచేస్తున్నాడో ఎవరూ పట్టించుకోవడం లేదు.ఈ kk పరిస్థితి కూడా అంతే.
@sivaram6272
@sivaram6272 День назад
ఆరా మస్తాన్ సర్వే కరెక్టే... EVM లు టాంపరింగ్ చేస్తారని తెలియదు
@kurapatirao485
@kurapatirao485 20 часов назад
@@sivaram6272 ఓహో అలాగా.మీరు దీనికే కట్టుబడి ఉండండి.ఆంధ్రప్రదేశ్ క్షేమంగా ఉంటుంది.
@reddymr-u1i
@reddymr-u1i 12 часов назад
Ara mastan last 15 years lo tappu poledu mone poyindi kk di monna okasare correct ayindi
@AnilkumarGanga-fe9qy
@AnilkumarGanga-fe9qy 6 часов назад
@@reddymr-u1iఅరా గాడు 2014 లో వైసిపి గెలుస్తుంది అని చెప్పాడు
@ravisjambula4807
@ravisjambula4807 День назад
అన్ని మూసుకోవాలి. చిలక జోస్యం కూడా అప్పుడప్పుడు నిజమవుతుంది,అలాగే ఆంధ్రప్రదేశ్లో చిలక జోష్యం నిజమయింది,దేశమంతటా నిజమవుతుందా. సర్వేని సర్వే లాగా చేయాలి,ఎవరి మీదొ తీట తో పగతో సర్వే ఫలితాలు ప్రకటిస్తే ఇలానే ఉంటుంది.😮
@muralipaturi4679
@muralipaturi4679 День назад
Ap లో సర్వేలో గెలిచిన KK, గత 100 రోజుల్లో తన రూట్ మార్చాడు. కేవలం మొదటి 100 రోజుల్లో పరిపాలన తో కూటమి జనాల్లో విపరీతమైన ఆసంతృప్తి వచ్చింది అని ఓ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అది తన సర్వే వలన, వైసీపీ కి కోపం తగ్గించి, ఆ పార్టీ నాయకులకు పని చేయాలంటే, దాన్ని neutralise చేయాలి. తనకు వర్క్ కావాలి కదా. అందుకే అలా చెబుతున్నాడు.
@chandrasekharamachary9691
@chandrasekharamachary9691 День назад
Kk చెప్పిన సర్వేమాట సంగతి అటుంచితే, 100రోజుల కూటమి ప్రభుత్వం వ్యతిరేకత నిజం. 100రోజుల్లో సూపర్ సిక్స్ పై ప్రణాళిక విడుదల చేయలేకపోయారు.కొన్ని వర్గాలతో మంత్రులతో కనీసం మీటింగ్ ఏర్పాటు చేయలేకపోతున్నారు. ఇసుక ధర సుమారు రెట్టింపు అయ్యింది.ఇది ప్రతిపక్ష చేతికి బ్రహ్మాస్త్రం గామారింది. ఉన్నపళంగా ఎవరి ఆదాయాలు(వృద్ధాప్య, వికలాంగ తప్ప) పెరగలేదు.కానీ ప్రజలకు ధరఘాతం గట్టిగానే తగులుతుంది. ఇలాంటి వాటిపై దృష్టి పెట్టకుండా బజనబృందంతో (కార్యకర్తలు, మీడియా సంస్థలు తో)ఆహా ఓహో పోగించుకుంటే కాలముగడిసే కొద్దీ ఇలాంటివే ఇబ్బందులు కల్గిస్తాయి.
@rafigpm8659
@rafigpm8659 День назад
Yes నిజం ​@@chandrasekharamachary9691
@rameshbabusingampalli7226
@rameshbabusingampalli7226 День назад
అన్ని ఉన్న అకు అణిగిమణిగి ఉంటాది.ఏమిలేని ఆకు ఎగిరి ఎగిరి పడుతుంది. అతి ఎప్పటికీ ప్రమాదం. లగడపాటి పరిస్థితి ఎలా అయ్యింది? Same kk సర్వే పరిస్థితి అంతే. సర్వే వాళ్ళు బాగానే ఉంటారు. ఈ సర్వే నమ్ముకొని పందాలు కాసేవారు రోడ్డున పడతారు. దయచేసి సర్వేలను నమ్మి మోసపోవద్దు.
@jagannadhsahuvaddikanchari7130
అయన ఈ మధ్య AP లో సీబీన్ కు వ్యతిరేకత పెరిగింది అని చెప్పాడు..... వ్యతిరేకత పెరిగింది వైసీపీ కి
@ravisjambula4807
@ravisjambula4807 День назад
ఈయన గారు కోరింది చంద్రబాబు చేయలేదేమో అందుకే వ్యతిరేకంగా తన చిలుక దృశ్యాన్ని చెప్తున్నాడు
@rsv3953
@rsv3953 День назад
Ever since KK joined PTYM batch the downfall started
@durgaprasadtankala8455
@durgaprasadtankala8455 День назад
ఈ తొక్కలోని సర్వేలు ఎందుకు కొద్ది రోజులు ఓపిక పడితే తెలిసిపోతుందిగా అనవసరంగా బీపీలు పెంచుకొని చచ్చే బదులు 😂😂😂😂
@sivakrishna1193
@sivakrishna1193 День назад
👍👍👍👍
@arkrajuatluri7387
@arkrajuatluri7387 День назад
ఎవడికైనా అతి విశ్వాసం ఉన్నవాడు బోర్ల పడక తప్పదు.
@universalambedkar1023
@universalambedkar1023 День назад
దె. .. మరిగిన కోడి సెంటరెక్కి కూద్దామనుకుంది.
@ramuanne7269
@ramuanne7269 День назад
పగలు ఎలా ఉంటుందో రాత్రి కూడా ఉంటుందని kk తెలుసుకోవాలి
@kondakilari3452
@kondakilari3452 10 часов назад
AP lo oka bada politician before results munde discussion chesukunnaru..Ani prajala vedhana 😢😢
@bhanuyadav4311
@bhanuyadav4311 День назад
నిజంగా kk garu చంద్రగిరి టీడీపీ రాదు అన్నపుడు బాధ వేసింది , మంచి వ్యక్తి ఓడిపోతాడ అనిపించింది ఆయన చెప్పిన 160+ belive చేశాం కాబట్టి !!
@bujji009pabbineedi6
@bujji009pabbineedi6 18 часов назад
అందుకే ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు ఆవేశం అనర్థాలకు దారితీస్తుంది 🤦🤙😯
@srinivasrao-zv7ud
@srinivasrao-zv7ud День назад
K k మీద ఒకరకంగా అభిమానం ఉండేది. ఆంధ్ర ప్రజలు ఎన్నో ప్రయాసలు పడి కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే, మూడు నెలలు కాక ముందే జగ్గడు దగ్గర డబ్బులు దొబ్బి, కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన ద్రోహి. వెంకన్న urukuntada😂
@mrutyumjayarao8747
@mrutyumjayarao8747 День назад
I LIKE IT SO MUCH
@B3KGAMER-10a
@B3KGAMER-10a День назад
Bro manaku theliyadu kada theesukonnado ledo
@NagaraniOdugu
@NagaraniOdugu День назад
Jagan ki paalana raadu edayina maneje cheyatame vaadi valalo vidu paddaadu fece pracharam tho imeje penchu kondamani jagan thaapathrya paduthunndu ithagaadi paalana chusaaru kadatti ika vidi valalo prajalu padaru
@ssvrpkumar846
@ssvrpkumar846 День назад
Yes bro
@krkreddy8627
@krkreddy8627 День назад
కూటమి అది మాయ కూటమి evm టెంపరింగ్ కూటమి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదు చీ బీ న్ దొంగ కూటమి
@sekharreddyvrreddy2342
@sekharreddyvrreddy2342 День назад
ఈ రోజు morning కూడా కి అంతర్జాతీయ లెవెల్లో పోవాలని డెబెట్ పైకి ఎత్తారు. తుస్ఎస్
@nanajiyandra76
@nanajiyandra76 День назад
అంతా నాకే తెలుసు విరవిగకూడదు
@manjunathanr862
@manjunathanr862 День назад
Mostly kk may thought and compared BJP for jagan mama party and said 11 seats
@sekhar3877
@sekhar3877 День назад
బొక్కలో సర్వే అయింది 😃🤪🤪
@Bangaru502
@Bangaru502 День назад
చెప్పాలజిస్టుల చెవులు పగిలిపోయాయి😅
@ekambaramracherla2772
@ekambaramracherla2772 День назад
ఎంతో అనుకుని ఏదో చేద్దామని ఆఖరికి బొక్కబోర్లా పడ్డాడు
@mahesh84
@mahesh84 День назад
anduke exit polls nammaradu 😂😂
@sanyasiraopadala9513
@sanyasiraopadala9513 День назад
ఇదే ఓవరేక్షన్ అంటే.
@puttaputta610
@puttaputta610 День назад
ఎలక్షన్ విషయం లో ఎవరు, కరెక్ట్ గా చెప్పలేరు , మీరు కూడా చెప్పలేరు
@SujathaMudindi-hu7js
@SujathaMudindi-hu7js День назад
మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు హర్యానా లో ఉన్న పరిస్థితులు వేరు ఇకమీదట ఆయన కొంచం తగ్గితే బావుంటుంది
@muralikumar5594
@muralikumar5594 День назад
KK గారు ఇపుడు అంచనా తప్పినది అని చెప్పి అంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడకుంటే బాగుంటది
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 День назад
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐
@gamidisparjanraju8359
@gamidisparjanraju8359 День назад
పిఠాపురం రేప్ కేసు వీడియో చేయండి
@venv8964
@venv8964 День назад
He is no expert. He even advised pavan Kalyan to stay away from BJP. Oversmart.
@bujjammaammu2965
@bujjammaammu2965 День назад
ఇదే ఓవరెక్షన్ అంటే వీళ్ళు ఎవరండీ ప్రజలు తీర్పు చెప్పడానికి 😂😂😂
@trinesh1436
@trinesh1436 День назад
నేను ముందే చెప్పా వేణుస్వామి జాతకం ల వుంటాది
@Ohoavunaa
@Ohoavunaa День назад
మద్దం ఎక్కి నేనే చెప్పిందే వేదం అనుకుంటే ఎలా, ఇలా మొత్తం నేనే అని ఒక జీవి 11 అడుగుల గొయ్య లో ఉన్నాడు. ఒకటి ఒప్పు అయింది అని అన్ని అవ్వాలి అంటే ఎలా కెకె.
@krkreddy8627
@krkreddy8627 День назад
మి జీవీ కి 2019 ,23 సిట్స్ వచ్చాయి
@Ohoavunaa
@Ohoavunaa 20 часов назад
@@krkreddy8627 విన్నారు ,మధ్యపాన , cps, ఇండస్ట్రీ,5లక్షల ఇళ్లు ఇలా ఎన్నో, చూశారు తరువాత 11 అడుగుల గొయ్య తీసారు. ఉన్న వాటిని తరిమేసి,సొంత బ్రాండ్ లు,రాళ్ళ మిద బొమ్మలు ఇలా ఎన్నో చూసి బొమ్మ తీసేశారు. మర్చిపోయా ipac తో mou లు vizaq లో ఎంత పెద్ద sceenplay సారు.
@rangalabalakrishna7987
@rangalabalakrishna7987 День назад
ప్రజల తీర్పే అంతిమం... సర్వేలేదు, బొక్కా లేదు...
@gvsivaji
@gvsivaji День назад
అతి ఎప్పుడైనా ఎవరికైనా మంచిది కాదు. ఇది నిజం అంతే.
@putrevumaruthirao2064
@putrevumaruthirao2064 16 часов назад
K.K.surveyki proud yekkuva iyindhi. Lekhapothe 2029 lo Y.c.p.vastundhi Ani cheppadam thappu.Before four years before chepperu ante over confidence very bad.
@venkateshchannamchatty6395
@venkateshchannamchatty6395 День назад
North Indian are real hindus Who votes hindus party bjp Jai bjp jai bjp
@harikrishna929
@harikrishna929 День назад
👌 Well said sir. Jai Shree Ram. 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@kpr8697
@kpr8697 День назад
Orea mental thangginchuko ism pitchi
@anilanilreddy7030
@anilanilreddy7030 День назад
S
@AbhishekM-kv6ew
@AbhishekM-kv6ew День назад
Wt about up
@jagadishuppuluri9713
@jagadishuppuluri9713 14 часов назад
Vennupotu Babjee wants to defeat BJP, foreign funds plated major role, ours Debature media.
@eswarareddyannapureddy5635
@eswarareddyannapureddy5635 День назад
బొచ్చేమి కాదు. ఏదో రాయి వేసాడు తగిలింది అంతే
@prasaddevi290
@prasaddevi290 День назад
Everyday isn’t Sunday…..Miracles will happen
@sivap2102
@sivap2102 День назад
Kk అడ్రస్సే లేడు ఎమయ్యడు పెద్ద పెద్ద స్టేట్ మెంట్లు ఇచ్చాడు
@RameshB.17
@RameshB.17 День назад
Taliyani States Velu padithe Alage jarugutundi... Overconfidence... It's Time to Focus and Rethink...
@msmsn2125
@msmsn2125 День назад
హిందూవులలో కూడా ఐక్యమత్యం పెరుగుతుంది ఇది వాస్తవం..
@SaiSeshadrischoolRampakhana
@SaiSeshadrischoolRampakhana День назад
ఆంధ్రప్రదేశ్ లో జగన్ social ఇంజనీరింగ్ బొక్కబోర్ల పడటం ప్రజలు అప్పుడే ఊహించారు.. KK సర్వే correct అయ్యింది. ఇక్కడ బొక్కబోర్ల పడ్డాడు..
@janakiramayyapatro2184
@janakiramayyapatro2184 День назад
కేకే సర్వే మాత్రమే బొక్క బోర్లా పడిందా....ఇంకా ప్రముఖ సర్వే సంస్థలూ ఫెయిల్ అయినాయి.
@Onpaasive
@Onpaasive День назад
Kk ledhu bokka ledhu, people thannulu yevaru expect cheyaleru.
@nnssmohanarao8667
@nnssmohanarao8667 День назад
May be wrong in that step but his is very intelligent, intellectual and excellent mentality and Great planner, Hard worker , came from poor family and saw so many updowns ....🎉🎉
@sureshbabuanne
@sureshbabuanne День назад
KK అనే వాడు ఒక ఫ్రాడ్ బ్రోకర్ జర్నలిస్టు పాత్రలో జీవించాడు.
@kpr8697
@kpr8697 День назад
Melanti fraud andharu alage anipistaru
@lakshmiprasanna4939
@lakshmiprasanna4939 День назад
ఆంధ్రలో ఒక్క. సర్వే నిజామాయ్యేసరికి, వాడిని వాడు. వీరబ్రహ్మేంద్ర స్వామిలా ఫీలయ్యడు.
@jayaharish7447
@jayaharish7447 День назад
KK ఆంధ్ర రిజల్ట్ తర్వాత కాస్త అహం పెంచుకున్నాడు. ఏదో ఒక స్టేట్మెంటు ఇస్తూ పోతున్నాడు
@MSNvbjc
@MSNvbjc День назад
Thanks srinu garu kk SERWAY meeda correct video chesi nanduku athanu overconfidence mari screen shot teesukoni chusukondi antam naku nachaledu
@AGS_303
@AGS_303 День назад
Hindus unity ayithey khangress epatiki gelavadhu😊
@kasimbanu596
@kasimbanu596 День назад
Meeru cheppinai kuda confirm kaledu kada bro
@pathrudu
@pathrudu День назад
బిజెపికి జోలికి వస్తే ఇలాగే ఉంటుంది కేక్ తన్ని తగలడం ఖాయం
@kavalivaraprasad2734
@kavalivaraprasad2734 День назад
Good that his survey went wrong Let us request him not to encourage ycp for the benefit of AP ( he started encouraging ycp already)
@Greenink15151een
@Greenink15151een День назад
నువ్వు చెప్పినవి కూడా జరగలేదుగా ,some what అతనే బెటర్
@MNC29-10
@MNC29-10 День назад
అయిపోయింది అంతా అయిపోయింది. ఇప్పుడు తెలిసిందా? ఇది అంతా ప్లూక్. ఎదో లాటరీ పద్ధతిలో ఒక సారి చెప్పింది కరెక్ట్ అయితే అది అన్ని సార్లు కరెక్ట్ కాదు.
@anilkumar-jq5vf
@anilkumar-jq5vf День назад
అరే నీకు తెలియదు వరుసగా మూడోసారి రా బాబు బీజేపీ గెలవడం నీ వీడియో అంతా శుద్ధ తప్పులు వరుసగా ఇది మూడోసారి బిజెపి గెలవడం నీకు తెలియదు బొక్క లేదు
@kasanianjali9143
@kasanianjali9143 17 часов назад
Next EVM tampering Ani pracharam chestaru
@Santhu196
@Santhu196 День назад
బొక్క బోర్లా 😂😂😂😂
@sbhupathi5417
@sbhupathi5417 День назад
కాంగ్రెస్ ఇస్లామ్ పార్టీఈ కధ
@kirankommi5271
@kirankommi5271 22 часа назад
Next KK is going to do survey in America. 😂
@thotavenkateswarlu5345
@thotavenkateswarlu5345 День назад
Ap లో గెలుపు గురించి సర్వేలు లేకుండా అందరూ చెప్పారు
@varaha-wr6od
@varaha-wr6od День назад
జలగన్న పరిపాలన,ప్రజలు సర్వే అల పనిచేసింది😅
@rajeshrachamalli8019
@rajeshrachamalli8019 День назад
We need to check the percentage of votes, may be congress and Aap divinded votes.
@katteyashwanth4184
@katteyashwanth4184 День назад
కేకే సర్వే గాడి ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు అన్నో వాడే కౌంట్ చేసి చెప్పినంత ఫీల్ అయ్యాడు
@pmallikarjunareddy369
@pmallikarjunareddy369 День назад
😂😂😂
@crazykids2889
@crazykids2889 День назад
హర్యానాలో jats, obc, sc మద్య రాజకీయం kk ki తెలియదు😂
@kumarn7866
@kumarn7866 День назад
I watched in one debate that actual AP survey done by reputed TV channel but not disclosed which leaked thru KK
@DilipKumar-ug7bn
@DilipKumar-ug7bn День назад
Yasss
@GubbalaSatya-b3l
@GubbalaSatya-b3l День назад
అన్ని గెలవాలని లేదు కదా అప్పుడప్పుడు ఓడిపోతే నే కళ్ళు నెత్తికి ఎక్కకుండా ఉంటాయి
@srinivasaraom2168
@srinivasaraom2168 День назад
కాంగ్రెస్ పార్టీ ఖాన్ పార్టీ భారతంలో దానికి ఎప్పుడు స్థానం లేదు పాకిస్తాన్లో పోటీ చేసుకుంటే మంచిది
@muralikumar5594
@muralikumar5594 День назад
130 కోట్ల పై చిలుకు జనాభా అవటం వలన అందరూ అన్నీ రకాలుగా సూపర్ గా confuse అవుతున్నారు
@balachandrahimakunthala8158
@balachandrahimakunthala8158 День назад
Sir iam the person predicted that BJP would form Govt in Haryana and didn't bother about exit poll result what I predict exactly happend this is given 100% satisfaction to me and all indians
@medurihari1922
@medurihari1922 День назад
మొన్న లగడపాటి, నిన్న ఆరా మస్తాన్, నేడు KK సతికిల పడ్డారు. ఓటరు వేసిన ఓట్ల ఆధారం గా సీట్లు వస్తాయి. అంతేకాని సర్వే వాళ్ళు చెప్పినట్లు సీట్లు రావు. సఫాలజిస్తులు చెప్పినట్లు ఓటరు ఓట్లు వెయ్యరు. వీళ్ల ప్రాభల్యం తగ్గితే దేశానికి మంచిది. వీళ్ళు పొలిటికల్ పార్టీలతో అంట కాగుతున్నారు. అది మంచిది కాదు. వీళ్లకు తగిన శాస్తి జరిగింది.
@ChittajalluVaasu
@ChittajalluVaasu День назад
Lagadapati,aaramasthan,present kk
@LakshmiNarayana-sh1zy
@LakshmiNarayana-sh1zy День назад
Kk survey bogus he is against BJP.
@swamymtm9273
@swamymtm9273 День назад
A.p. లో కూడా కి సర్వే చేయలేదు. ఒక మీడియా సంస్థ సర్వే చేసి వీడి చేతిలో పెట్టింది. ఇప్పుడు కూడా a.p. నీ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. A.p లో అప్పుడు 40 constituencies కుడా సర్వే చేయలేదు అని kk చెప్పాడు
@sgs3331
@sgs3331 День назад
ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రస్తుతం సర్వే లు చేస్తున్న మేధావులు ఉన్నారు. వాళ్ళనేమనాలి?
@KMLK786
@KMLK786 День назад
అతని సర్వె నిజమైనప్పుడు అతనిని ఒక్కసారి కూడా పొగడలేదు,,, ఇప్పుడు మాత్రం విమర్శిస్తున్నారు,,, నిన్న వీడియో లో పుంగనూరు అమ్మాయి హత్య గురించి చెప్పేటప్పుడు ఆ అమ్మాయి పేరు, వాళ్ళ తల్లితండ్రుల పేర్లు చెప్పే ధైర్యం కూడా చెయ్యలేదు 🙏 కానీ సదరు KK గారు భాష రాకపోయినా అతనికి వున్న క్రెడిబిలిటీ మొత్తం ఫణంగా పెట్టి ధైర్యం గా తను చేసినది, నమ్మినది ధైర్యంగా చెప్పాడు 👍🙏 అతని ధైర్యానికి 💯🙏🙏🙏🙏🙏
@naveenvarre236
@naveenvarre236 День назад
S bro....KK great person....ee vedavalki genuine persons value teliyadu....
@Balutalapati
@Balutalapati День назад
ఏదైతే జిల్లాలు గెలవ గలమో వాటి మీద దృష్టి పెట్టింది బీజేపీ
@venkatramana1426
@venkatramana1426 День назад
2029 కి ycp ఎక్కువ సీట్లు వస్తాయని అన్నాడు నాకైతే అర్థం కాలేదు
@muralikumar5594
@muralikumar5594 День назад
యిషయం యీక్ గా వున్నపుడే పబ్లిసిటీ పీక్స్ లో వుంటది అని మన MS గారు ఏనాడో చెప్పినట్లు గుర్తు వస్తుంది
@puttaputta610
@puttaputta610 День назад
K k ని ఇంటర్ వ్యూ చెయ్యండి
@moturivenugopal6849
@moturivenugopal6849 День назад
Nuvvu happy ga unnavu ........yandhuku antae nuvvu TDP tannu TDP ki oro ga ichadu....TDP in thannu dominant chastadu Ani nuvvu fell ayaavi oka youtuber ga.....Mari strong ga ichavu.......😢😢😢😢😢😢
@CBN4.O1995
@CBN4.O1995 День назад
Over యాక్షన్ kk,athi చేస్తే ఇట్లనే వుంటుంది.
@filmyupdates9896
@filmyupdates9896 День назад
Exit poll survey nijam avvali anni rule ledu kada
@gajulavasu1983
@gajulavasu1983 День назад
Mera chepadi nijam ayta kk ap exit poll list nu result list nu tisukuni mismatch ayna consistency lu video chayandi Number 15 kanta akkuva vesta nanu 1 lakh istanu kakapothaa meru sorry cheputaara
Далее
Million jamoasi - O'zbekcha UFC
17:55
Просмотров 379 тыс.
🤔Угадай постройку | WICSUR #shorts
00:59
Negatives Of CM Chandrababu In ABN And Eenadu | Red Tv
11:32
9 PM | ETV Telugu News | 9th October 2024
21:02
Просмотров 104 тыс.