Very Nice brother💐👏👏🤝🙏... కోదాడ సంత గురించి చాలా గొప్ప చెప్పినందుకు thank you brother,,, త్వరలోనే కోదాడ మార్కెట్ యార్డ్ ను పూర్తిస్థాయిలో 108 గదుల సౌకర్య తో,6 కోట్ల 50 లక్షలతో సుందర వదనంగా కోదాడ ఎమ్మెల్యే గౌ శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ గారు కోదాడ పట్టణ ప్రజలను & సంతకు వచ్చే ప్రజలను దృష్టిలో పెట్టుకొని కోదాడ కు రాష్ట్రస్థాయిలో ఇంకా గుర్తిపు తేవడం కోసం అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దడం కోసం గౌ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి మరియు గౌ మంత్రివర్యులు కేటీఆర్ గారి,తదితర అధకారుల దృష్టికి తిస్సుకొనివెల్లి నిధులు మంజూరీ చేయిచినము, శేంకుస్థపన కూడా చేస్సినము, త్వరలోనే మోడల్ మార్కెట్ యార్డ్ గా తిర్చదిదబోతున్నము... మి... సంపెట ఉపేందర్ గౌడ్ వైస్ చైర్మన్, కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ(AMC,Kodad constituency)
జీవన్ ...గుడ్ వీడియో కోదాడ గొడ్ల సంత గురించి చాలా బాగా చెప్పావు ...మరి నీవు ఇలాంటి గొప్ప వీడియోలు ఎన్నో తీయాలని... స్వామి నాగేశ్వరరావు.... జీవన్ పాధి చిట్ ఫండ్స్ కోదాడ
పాపం వచ్చినప్పటినుండి వాటికి తిండి, నీరు. దూడలకి పాలు, ఇవి ఏవీ పట్టవాండి మీకు, అంత ప్రేమగా పెంచి అమ్మేస్తే మీమీద ప్రేమ పెంచుకున్న ఆ మూగజీవాల మాటేమిటి. కనీసం అమ్మేదాదాకాన్నా వాటికి తిండి పెట్టండి. ఆ యాంకర్ ఎవరోగాని వాటి తిండి గురించి అడగలేదు. తప్పుకదా, మానవత్వం వుండాలి కనీసం..