Watch & Enjoy Kodukulu Super Hit Telugu Movie. Starring Sai kumar, Sanghavi, Shivaji Raja, Haritha, Raja Ravindra, Kota Srinivasa Rao, Nutan Prasad. Director by Vijay Bapineedu. Producer by Leela & Music Composed by Ram Chakravarthy.
ఈ సినిమాలో ప్రతి సన్నివేశం మరొక సన్నివేశాన్ని సృష్టించే విధంగా ఉన్నాయి ఆ సృష్టి చివరికి ఎలా అంతమవుతుందో తీపి బంధాలు స్వార్థం అనే భావ తత్వాన్ని చక్కది నిదర్శన భావాలను వ్యక్తం చేసింది ప్రతి ఒక్కరి సన్నివేశం అర్ధాన్ని పరమార్ధాన్ని సృష్టించాయి.
చాలా బాగుంది సినిమా.నిజ జీవితం తల్లిదండ్రుల మించిన ప్రేమ ఎవరు చూపించలేరు కొడుకుల పైన గాని. కూతుర్ల పైన గాని. ఇలాంటి కొడుకులు మాత్రం నిజ జీవితంలో ఉండకూడదు