Тёмный

Kokila Kokila Ku Annadi Video Song || Pellichesukundam Movie || Venkatesh, Soundarya, Laila 

Shalimar Movies
Подписаться 933 тыс.
Просмотров 36 млн
50% 1

Опубликовано:

 

21 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,9 тыс.   
@srinivasaraopatchimala9491
@srinivasaraopatchimala9491 2 года назад
Exllent సౌందర్య గారు ఆ హైటు వేయిట్ పర్సనల్టీ ఆ కలర్ costums కాంబినేషన్ చాలా చాలా సూపర్ అందుకే సౌందర్య గారికి అంత మంది ఫ్యాన్
@nagabramhacharisamanthapud140
Nijamga soundryagari great
@koduribhaskar7171
@koduribhaskar7171 2 месяца назад
👍👌🙏
@SeethaMallaiah
@SeethaMallaiah Месяц назад
Miss you soundarya garu😢
@komatimadhuri9742
@komatimadhuri9742 8 дней назад
Yes
@narasimha3958
@narasimha3958 2 года назад
ఆరోజులు మళ్ళీ ఇప్పుడు వస్తే ఎంత బాగుంటుందో 😭😭
@venkataramarajumanthena2630
@venkataramarajumanthena2630 2 года назад
J
@nareshdasari1258
@nareshdasari1258 2 года назад
😭
@yadagirivallapu5394
@yadagirivallapu5394 5 лет назад
ముత్యాల సుబ్బయ్య గారికి ఇలాంటి పాటలు రాయించుకోవడం చాలా చాలా సంతోషకరం మీరు సినిమాలు తీయకపోయినా మాలాంటి వాళ్లు మల ఎప్పుడు సినిమాలు తీయకపోయినా మాలాంటి వాళ్లు మల ఎప్పుడు గుర్తు పెట్టుకునే ఉంటాం
@ramakrishna-em2br
@ramakrishna-em2br 5 лет назад
Nice song
@Dailythoughts1
@Dailythoughts1 2 года назад
కోకిల కోకిల కూ అన్నది వేచిన ఆమని ఓయన్నది దేవత నీవని మమతల కోవేల తలుపు తేరిచివుంచాను ప్రియ ప్రియ జయీభవ కౌగిళ్ళలో సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో కోకిల కోకిల కూ అన్నది..హ.హ.. వేచిన ఆమని ఓ యన్నది..హ.హ.. గుండె గూటిలో నిండిపోవా ప్రేమ గువ్వలాగ ఉండిపోవా ఏడు అడుగుల తోడు రావా జన్మ జన్మ నన్ను నీడకావా లోకం మన లోగిలిగా కాలం మన కౌగిళిగా వలపే శుభ దీవెనగా బ్రతుకే ప్రియ భావనగా ఆ ఆకాశాలే అందే వేళ ఆశలు తీరెనుగా.. కోకిల కోకిల కూ అన్నది..హ.హ.. వేచిన ఆమని ఓ అన్నది..హ.హ.. వాలు కళ్ళతో వీలునామా వీలు చూసి ఇవ్వు చాలు భామ వేళపాలలు ఏలనమ్మా వీలు లేనిదంటూ లేదులేమ్మా మనమేలే ప్రేమికులం మనదేలే ప్రేమ కులం కాలన్నే ఆపగలం మన ప్రేమను చూపగలం కల్లలన్నీ తీరే కమ్మని క్షణమే కన్నుల ముందుందమ్మ కోకిల కోకిల కూ అన్నది వేచిన ఆమని ఓ యన్నది దేవత నీవని మమతల కోవేల తలుపు తేరిచివుంచాను ప్రియ ప్రియ జయీభవ కౌగిళ్ళలో సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో
@gudelalakshminarayana8232
@gudelalakshminarayana8232 Год назад
Super
@bashamoniyadagiri3076
@bashamoniyadagiri3076 Год назад
Super lyrics types thank you so much
@guntupallikumari8643
@guntupallikumari8643 7 месяцев назад
😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@Kondaya9908Kondaya
@Kondaya9908Kondaya 4 месяца назад
Po87
@subramanip5157
@subramanip5157 4 месяца назад
😊😊😊😊😊😊
@sravankumar4857
@sravankumar4857 10 месяцев назад
Eeroju August 21 2024 ఇప్పటికి కనీసం 1000 సార్లు పైనే చూసి వుంటా అదే కొత్తదనం❣️❤ miss you soundarya garu❤
@tinnetiraviteja8491
@tinnetiraviteja8491 5 месяцев назад
Ko
@RamdasPadher
@RamdasPadher 3 месяца назад
😂qq​@@tinnetiraviteja8491
@narender984
@narender984 4 года назад
సినిమా ఇండస్ట్రీలో వీరిద్దరి కాంబినేషన్ చాల సూపర్
@gannusiri4424
@gannusiri4424 2 года назад
s,really true
@ansarbasha-ev4xw
@ansarbasha-ev4xw Год назад
ఈ పాటను 1000 సార్లు విన్నప్పటికీ, మరొకసారి వినాలని పిస్తుంది
@ukkajisrikanth730
@ukkajisrikanth730 4 года назад
వెంకటేష్ సౌందర్య అద్భుతమైన నటన తెలుగు ప్రజల అబిమాన నటి సౌందర్య. సౌమ్య చిన్న నాటి.. అకాల మరణం ఎప్పటికి జీర్ణించుకోలేని ది ఆమె ఎప్పటికి తెలుగు ప్రజల గుండెల్లో చిరంజీవి గా జీవిస్తుందిఆమె కు ప్రగాఢసానుభూతి తెలుపుతూ శ్రద్ధాంజలి
@venogopalm8718
@venogopalm8718 Год назад
0
@subrahmanyamtalapula1713
@subrahmanyamtalapula1713 2 года назад
ఈ సినిమా 1997 లో వచ్చింది నిజంగా ఆ రోజులే వేరు ఆ పాటలేవీ ఆ సంగీతమే వేరు ఈ పాటలు వింటుంటే మనసెంతో రిలాక్స్ అవుతుంది ఇప్పటి సినిమా పాటలు వింటుంటే మనసు చండాలం అవుతుంది
@naveenkumarmaccha6940
@naveenkumarmaccha6940 2 года назад
😆😆😆
@ponakantidevaiah6428
@ponakantidevaiah6428 2 года назад
Correct
@kotimk1533
@kotimk1533 2 года назад
Nijam sir
@kranthi3307
@kranthi3307 2 года назад
Asala nuvve veru bokku
@tirumanpadma9053
@tirumanpadma9053 2 года назад
Correct
@muthyalarao620
@muthyalarao620 4 года назад
సౌందర్యం సూపర్ ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ విన్నా లని పిసూది👍👍👍💟👌👌👌
@mvenkobu855
@mvenkobu855 Год назад
Okmk kjl
@podelivenkataramana1722
@podelivenkataramana1722 2 года назад
Ee kalam lo kuda malli elanti songs vasthe bagundunu... Tollywood lo this jodi is the perfect jodi ...I am really miss u mam
@rajuadapaka6558
@rajuadapaka6558 14 дней назад
ఈరోజు వినాయక చవితి సంధర్భంగా మా ఈపాట వింటున్నాము.
@vikrampurampalli1596
@vikrampurampalli1596 9 месяцев назад
మై ఫేవరేట్ హీరోయిన్ సౌందర్య
@VenuGopal-zj4lq
@VenuGopal-zj4lq 6 месяцев назад
2024 లో వినేవారు ఉన్నారా?
@kolipakanaresha414
@kolipakanaresha414 6 месяцев назад
Yes ❤️❤️❤️
@vooyikasakunthala5887
@vooyikasakunthala5887 5 месяцев назад
Yes, l like this song
@KalavagattuBhanuprakash
@KalavagattuBhanuprakash 5 месяцев назад
Yes
@kSerena
@kSerena 5 месяцев назад
❤❤❤❤​@@kolipakanaresha414
@ashakiran4394
@ashakiran4394 4 месяца назад
​ll)) llllllllllllllllllllllll)) llll) ll)) llllllllllllllllllllllllllllllllllllllll) llll) l) lllllll) l)) ll) ll😢
@SanthoshKumar-op8ew
@SanthoshKumar-op8ew 3 месяца назад
100% ನಿಜ ಹೇಳುವೆ ಇಡೀ ಜಗತ್ತಿನಲ್ಲಿ ಕೇಳುವುದಕ್ಕೆ ತುಂಬಾ ಸುಂದರವಾದ ಭಾಷೆ ಅಂದ್ರೆ ಅದು ತೆಲುಗು ❤❤ ಈ ಗೀತೆ ತುಂಬಾ ಸುಮಧುರವಾಗಿದೆ ❤❤ ಸೊಗಸಾಗಿದೆ 👌🙏🙏
@lolleswararaotumu4400
@lolleswararaotumu4400 2 года назад
వెంకటేష్ సౌందర్య సూపర్ జోడి ఇందులో సాంగ్స్ అన్ని సూపర్ హిట్
@Samsonu-z6i
@Samsonu-z6i 19 дней назад
Bvbbbvbbbvbbbbbbvvvbvcvvvvbbvbvvbbbbvvbvbbbbvbbbbbvbvvñcxnbccccccvvbvvvvvvvvvvvcvvvvvccvcccxxzxxxxxzzxcccccvvvvvvvvvvvvvvvvcccxçcçvxçcçvvvvcxçxzxzzxcvçz
@mahendragoud8862
@mahendragoud8862 Год назад
ఈ భూమండలం మీద ఏదో అమృతం ఉంది అదే సంగీతం ❤❤❤❤❤❤❤❤❤
@prabhuprabhuhosmani5720
@prabhuprabhuhosmani5720 4 года назад
ತೆಲುಗು ಒಂದು ಸುಂದರವಾದ ಭಾಷೆ ,ಎಸ್.ಪಿ. ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಸರ್ ಕನ್ನಡಕ್ಕೆ ಒಂದು ವರದಾನ .ಈ ಚಿತ್ರದ ಸಂಗೀತ ಅದ್ಭುತವಾಗಿದೆ
@raichurdln6279
@raichurdln6279 2 года назад
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన సాయి శ్రీ హర్ష గారి అర్థవంతమైన గీతానికి కోటి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్. చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు వెంకటేష్ గారి నటి సౌందర్య గారి అభినయం వర్ణనాతీతం.
@nagamanikoyyadae
@nagamanikoyyadae Год назад
211111111
@rameshroyal5440
@rameshroyal5440 4 года назад
ఈ పాట థియేటర్ లో చూస్తే అదిరిపోయింది రిలీజ్ అయినపుడు💗💗
@bashamoniyadagiri3076
@bashamoniyadagiri3076 Год назад
Super bro
@sureshburthi6878
@sureshburthi6878 7 месяцев назад
​@bashamoniyadagiri3076
@nagavenitanniru8558
@nagavenitanniru8558 7 месяцев назад
​@bashamoniyadagiri3076
@bangariupendaryadav3024
@bangariupendaryadav3024 4 года назад
ఈ సాంగ్ పాడింది ఎస్బి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు పాడారు పాటకు తగ్గట్టుగా యాక్షన్ చేశారు మ్మేకు ఇవే నా 🙏🙏 ఈ పాట నచ్చిన వారు ఒక్క లైక్ 👈 వేసుకోండి
@RaviKiran-zf4gm
@RaviKiran-zf4gm 3 года назад
🙏🏽🙏🏽🙏🏽
@luckyrathod1
@luckyrathod1 3 года назад
సౌందర్య వెంకటేష్ జంట ఎంత మందికి Istam friends ❤❤❤
@srinivasaraopatchimala9491
@srinivasaraopatchimala9491 2 года назад
2022 ఐన 2050 ఐన ఇ పాట పదిలం
@nagamanikankipati6690
@nagamanikankipati6690 Год назад
కమ్మనైనా ముద్దు ముద్దు గా ఉన్న పాట ఇది 💐💐💐
@nagamanikankipati6690
@nagamanikankipati6690 Год назад
@@nsrreddys9686 Jiii
@nsrreddys9686
@nsrreddys9686 Год назад
@@nagamanikankipati6690 gd evng
@hemanth7119
@hemanth7119 5 лет назад
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన సాయిశ్రీ హర్ష గారి మరపురాని గీతానికి కోటి గారు మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా యస్.పి.బాలసుబ్రమణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి ఉర్రూతలూగించిన ఈ పాటలో నటుడు వెంకటేష్ గారి సౌందర్య గారి అభినయం అమేఘం.
@sreenivasulureddy9724
@sreenivasulureddy9724 5 лет назад
Hemanth ۴
@shivababu7586
@shivababu7586 5 лет назад
So nice song shiva
@allisrishailam7628
@allisrishailam7628 5 лет назад
I miss you soundhrya garu
@pratapvadlamudi7617
@pratapvadlamudi7617 2 года назад
What a beautiful song and what a composition by Koti Garu.We miss you Soundarya.There is no replacement for you❤️👍👌
@venkataramanapella4981
@venkataramanapella4981 2 года назад
👌❤️❤️❤️
@mallikarjunadevarakonda3069
​,@@venkataramanapella4981⁶⁶⁶⁶⁶⁶⁶I
@luckyrathod1
@luckyrathod1 4 года назад
గుండెగూటిలో నిండిపోవా ప్రేమ గువ్వలాగా ఉండిపోవా , 😍😍😍😍
@ravitejadhidigam7226
@ravitejadhidigam7226 2 года назад
Soundarya gaaru hats off meelantivaaru ipd evaru leru madam Memem papam chesaamo ninnu miss ayyamu
@saikiranboddu6461
@saikiranboddu6461 3 года назад
2100 vachina e song valu epatikina boru radhu. Super excellent music 🎶song. Jai victory jai soundarya. ..
@sudheer3656
@sudheer3656 3 года назад
Venkatesh & Soundarya combo 🔥🔥💖
@kovvurusatyanarayana9975
@kovvurusatyanarayana9975 5 месяцев назад
ఈ సాంగ్ ఎప్పటికీ అదుర్స్
@Tinkuuuuuuu
@Tinkuuuuuuu 2 месяца назад
Old days malli tirigi vaste bagunnu. missing soundarya garu also. Nijamga manam entha adrustam cheskondali. we have seen all good movies in our childhood when no mobile phones are around:)
@someshakerb.ramakrishna4886
@someshakerb.ramakrishna4886 5 лет назад
వెంకటేష్ గారు అండ్ సౌందర్య గారు నాటించారు అంటే సినిమా ఐనా సాంగ్ ఐనా హిట్ కావాలి 💕
@bhaskarpandu1363
@bhaskarpandu1363 5 лет назад
Super
@venkateswarreddy228
@venkateswarreddy228 5 лет назад
Anthapuram
@vnagaraja950
@vnagaraja950 5 лет назад
V,na garaja
@krishnatupakula6569
@krishnatupakula6569 5 лет назад
Some shaker B. RAMAKRISHNA HO
@Msh4566
@Msh4566 5 лет назад
@@venkateswarreddy228 😂😂😂😂😂😂comedy cheyamaku adi realistic film ra
@shilpaanil2785
@shilpaanil2785 4 года назад
Soundarya is our Karnataka pride forever she remains in everyones heart🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💕💕💕💕💕
@seenuthogiti471
@seenuthogiti471 4 года назад
But she got identity intelugu 1st
@raheenashaik5146
@raheenashaik5146 4 года назад
9
@kalyanimukkapatla2358
@kalyanimukkapatla2358 2 года назад
🙏🙏💖💖💖💞💞soundary
@dronacharybanala2840
@dronacharybanala2840 2 года назад
( Soundarya She is Kannada Kastoori & Kolaar gold)
@sonynenavath2780
@sonynenavath2780 2 года назад
0iuuuuii
@durgempudisaidhareddydsred6727
@durgempudisaidhareddydsred6727 4 года назад
తెలుగు ఇండస్ట్రీ లో నేoబర్ వన్ జోడి వీరి కంబినేషన్లో వచ్చినా ఈ పాట ఎక్సలెంట్ ఈ పాట ఎన్ని టైంస్ చూసినా బోరుకొట్టదూ
@maheshwaripanuganti5889
@maheshwaripanuganti5889 3 года назад
S
@maheshwaripanuganti5889
@maheshwaripanuganti5889 3 года назад
S
@padmakumbapadmakumba5138
@padmakumbapadmakumba5138 2 года назад
2
@mkurmurthy9030
@mkurmurthy9030 2 года назад
Hi
@kunukuramya8533
@kunukuramya8533 2 года назад
530
@devunurianitha4741
@devunurianitha4741 Год назад
ఇద్దరు నిజంగా భార్య భర్త ల ఉంటారు... జంట కూడా సూపర్ గా ఉంది....... 👌👌👌👌👌
@allabakshushaik9576
@allabakshushaik9576 Год назад
💯💯💯💯💯💯💯💯💯💯👌👌
@SkMastan-gh3sl
@SkMastan-gh3sl Год назад
❤😂e4😊
@aniljunnu9107
@aniljunnu9107 Год назад
😊
@manoharyadav7178
@manoharyadav7178 11 месяцев назад
​@@allabakshushaik9576😅
@ramubilla601
@ramubilla601 4 года назад
Eepaatalo lirics and music veella pair dresses locations anni kuda inni years lo eppudu vinna fresh ga anipisthaayi
@harshitha3840
@harshitha3840 4 года назад
I am Karnataka, it's one of my favorite song from telgu😍💕💗 best pair soundarya mam and venkatesh sir .love you both..❤️
@vsrinivasan4480
@vsrinivasan4480 2 года назад
We are also good pair
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 года назад
సూపర్ సాంగ్ కదాండీ 💚💚👍👌
@HasiniSrivani
@HasiniSrivani 5 лет назад
Dhevatha Leni gudi, Soundharya gaaru Leni Telugu film industry rendu okatea. I love u and i miss u
@nnagavardhani3310
@nnagavardhani3310 5 лет назад
Ever green song
@AnilKumar-mj1bf
@AnilKumar-mj1bf 4 года назад
@@nnagavardhani3310 Anil
@garlapatisrinivasaraosir5321
@garlapatisrinivasaraosir5321 4 года назад
Venkateshwar and sound rayaru good combination.
@veeranjaneyulun.3670
@veeranjaneyulun.3670 4 года назад
Super ga chepparu edi real
@lalamprasad7663
@lalamprasad7663 4 года назад
100% correct
@prabhunathreddymallreddy9785
@prabhunathreddymallreddy9785 2 года назад
Evergreen heroine Soundarya garu
@hemanth7119
@hemanth7119 4 года назад
జి.వి.రాజు గారు జి.యస్.రాజు గారు నిర్మాతలుగా ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన సాయి శ్రీ హర్ష గారి అర్థవంతమైన ప్రేమ గీతానికి కోటి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్. చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు వెంకటేష్ గారి నటి సౌందర్య గారి అభినయం వర్ణనాతీతం.
@yagatelaravi8676
@yagatelaravi8676 4 года назад
Llll""l"
@hemanth7119
@hemanth7119 4 года назад
@@yagatelaravi8676 గారు ధన్యవాదాలు.
@srinivasindian9931
@srinivasindian9931 4 года назад
Hemanth ok
@hemanth7119
@hemanth7119 4 года назад
@@srinivasindian9931 గారు ధన్యవాదాలు.
@rajkumarrudrakshala4879
@rajkumarrudrakshala4879 4 года назад
Hi
@nagarjunas1707
@nagarjunas1707 4 года назад
Made for each other Reel kakunda real life lo kuda valu edru husband and wife aiunte bagundu anipistundi milo yavarikaina same feeling kaligunte okka like vesukondi
@ashamahesh8595
@ashamahesh8595 4 года назад
Exactly
@edditude5095
@edditude5095 4 года назад
Exactly Bro 💯
@elilnilakanagasabai3697
@elilnilakanagasabai3697 2 года назад
My thoughts are also like that😃
@BhargaviSamanviMudhiraj
@BhargaviSamanviMudhiraj 5 месяцев назад
అప్పటికి ఇప్పటికీ ఎవర్గ్రీన్ సాంగ్స్
@venkataramanamurthyakella
@venkataramanamurthyakella 3 года назад
Soundarya u will be always there in our Telugu people hearts. Wonderful actress.
@arnabsaha235
@arnabsaha235 Год назад
not only telugu. we all love her
@shantamma443
@shantamma443 Год назад
​@@arnabsaha235 😅😊😮😢😮😊😊
@gangadharkante6270
@gangadharkante6270 4 года назад
Remembering school days.... 90's songs are very beautiful.. Superb music by koti garu
@thahirlifefailure3236
@thahirlifefailure3236 2 года назад
6542
@n.madhusudhana8426
@n.madhusudhana8426 2 года назад
అద్భుత సంగీతం. కోటి గారికి కోటి వందనాలు.
@mallimovva7707
@mallimovva7707 3 года назад
Super jodi soundharya garu mee atmaku shanti kalagali ee pataloo mee cinimallo telugu prajala gundello eppudu bratheykey untaru
@SivaSiva-uz4ll
@SivaSiva-uz4ll 5 лет назад
వెంకటేష్ సౌందర్య సాంగ్స్ సూపర్ హిట్
@sathwik5656telugu
@sathwik5656telugu 3 года назад
Supar song and movi soundharya akka eppatiki marchipolemu mimmalni mi natanani supar akka supar
@VijayMamidi
@VijayMamidi 5 лет назад
హార్ట్ టచింగ్ లిరిక్స్ Excellent Song Who is watching In 2019 👉 Like 👍
@reneeshv9035
@reneeshv9035 5 лет назад
Excellent Song
@yadagirlgoudkacharam7439
@yadagirlgoudkacharam7439 5 лет назад
Vijay
@zakeerhussain4593
@zakeerhussain4593 5 лет назад
Q's
@vennapusaramatulasi4680
@vennapusaramatulasi4680 5 лет назад
P
@bellamkondalakshman3534
@bellamkondalakshman3534 4 года назад
Bellamkonda lakshman
@sanjeet.bhattacharjee.6657
@sanjeet.bhattacharjee.6657 2 года назад
Didn't understood a single word but i am in love with this song. Lot's of Love from West Bengal ❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏
@ashokcgl
@ashokcgl 2 года назад
You have the same song in Bengali
@sanjeet.bhattacharjee.6657
@sanjeet.bhattacharjee.6657 2 года назад
@@ashokcgl Yes. You are right. 👍👍
@harsha.cherrygagguturi2138
@harsha.cherrygagguturi2138 5 лет назад
దయచేసి మన తెలుగు లో ఇలాంటి అర్థవంతం అయినా పాటలు ఇంకా ఇంకా రావాలని నా ఆశ బహుశా ఇక రావేమొ.... 😭😭
@rajeshrajarajeshraja3537
@rajeshrajarajeshraja3537 5 лет назад
Nails
@yallamlavenkanna2067
@yallamlavenkanna2067 5 лет назад
E lati songs come into soon
@renuram1355
@renuram1355 5 лет назад
Vastayi
@pappnalokesh2397
@pappnalokesh2397 5 лет назад
I love you song
@Madhu-zo6ms
@Madhu-zo6ms 5 лет назад
harsha gagguturi
@thanniruvijay2529
@thanniruvijay2529 4 года назад
Venkatesh and soundrya best combination forever
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 года назад
సూపర్ సాంగ్ కదాండీ 💚
@durgareddy3908
@durgareddy3908 4 года назад
E song 2020 lo vinnavaru anduru soundrya👌👌 gariki 1like
@malivennkana9415
@malivennkana9415 4 года назад
Pu
@durgareddy3908
@durgareddy3908 4 года назад
Same to you
@vijayalakshmipallapu7321
@vijayalakshmipallapu7321 4 года назад
Same to you
@nithin4617
@nithin4617 4 года назад
Aavunu ra badcow sale
@tharunvlogs758
@tharunvlogs758 4 года назад
Hlo
@maheshwarimaley3577
@maheshwarimaley3577 4 года назад
Venky soundarya chemistry is awesome. It's pleasure and treat to watch them on screen.
@b.sumalathasumalatha8314
@b.sumalathasumalatha8314 2 года назад
Naa bangaram naa gundelo untundhi
@anand5075
@anand5075 2 года назад
Any reason
@rambabugobbi435
@rambabugobbi435 4 года назад
Fantastic song, victory venkatesh garu nd sowndarya garidi amazing combination 👌👌👌💖💖
@praveenk4520
@praveenk4520 2 года назад
Super cominaion
@nageshb3827
@nageshb3827 4 года назад
Soundarya Venkatesh evergreen combination
@bheemeshvaddera6892
@bheemeshvaddera6892 4 года назад
With eyes
@dineshbabu9163
@dineshbabu9163 4 года назад
Venki garu selected beautiful scripts Hatsoff sir
@matharisandeep793
@matharisandeep793 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@cherukulapadusuresh5628
@cherukulapadusuresh5628 4 года назад
2020 April lo e song chusara April 17 soundarya garu manalni vidichi vellipoyina roju naku chala istam tanu a devudu manchi vallane enduku teesukelthado naku chala badha ga vundi
@medurivenkatasuryanarayana7875
వీరిద్దరి కాంబినేషన్ లో మంచి పాటలు వచ్చాయి.
@karunakumaridrgrao9906
@karunakumaridrgrao9906 5 лет назад
nice song
@RamaDevi-nm9px
@RamaDevi-nm9px 4 года назад
s it's. correct
@DineshDisney
@DineshDisney 4 года назад
Not only this combo but all venkatesh songs have a separate fan base.As Most of his Albums are Musical Hits.
@RamaDevi-nm9px
@RamaDevi-nm9px 4 года назад
@@DineshDisney yeah u are correct
@SanthoshSanthu-wu2mg
@SanthoshSanthu-wu2mg 4 года назад
Zcxnieq Abn,
@vooyakasekunthala9592
@vooyakasekunthala9592 3 года назад
My favorite hero venkatesh garu, my favorite heroine soundarya garu,
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 года назад
నిజంగా నండీ
@harikc872
@harikc872 4 года назад
Soundarya lives in our hearts ............her beauty cannot of described in simple words.....she has stolen so many family people hearts......
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 года назад
సూపర్ సాంగ్ కదాండీ 💚💚💚
@harikc872
@harikc872 2 года назад
@@kondaiahmaddu9511 Yes I used to Dream of having a wife like her but ..hehehh...lol....
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 года назад
@@harikc872 నాకు చాలా ఇష్టమైన సాంగ్ 💚💘♥️💕💗♥️💘💚💐💖
@ChinthaAnish-7125
@ChinthaAnish-7125 11 месяцев назад
Hi872
@harikc872
@harikc872 11 месяцев назад
@@ChinthaAnish-7125 hi Anish
@kummaribharath8589
@kummaribharath8589 2 года назад
సౌందర్య అంటే చాలా ఇష్టం ఆమె మరణం లెదు
@VijayaLakshmi-fl1cg
@VijayaLakshmi-fl1cg 4 года назад
Soundrya is really beauty of queen in tallywood
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 года назад
సూపర్ జోడీ కాదండీ
@padmachepuri6086
@padmachepuri6086 Год назад
ఆహా.......మాటల్లో cheppalemandi.......అనుభవించాలి......ఆ పాటలో లీనమై పోవాలి తప్ప......
@godavarisrimannarayana1208
@godavarisrimannarayana1208 4 года назад
Victory Venkatesh,Soundarya Combination lo Chala Hits Vachchayi.Venkatesh Action is super in all movies.Soundarya also Best Actress.Miss you Soundarya.
@venkataraoealactrishn7478
@venkataraoealactrishn7478 3 года назад
2021 లో వినేవారు ఒక లైక్ కొటండి
@srinivascheruku2566
@srinivascheruku2566 3 года назад
S
@luckyrathod1
@luckyrathod1 3 года назад
Soundarya ❤️ venkatesh combination super
@munny530
@munny530 2 года назад
Evergreen memorable song from Venky soundharya❤pair love this song beautiful and meaning Song💕
@neelababu8746
@neelababu8746 4 года назад
My favorite hero venkatesh 2020 lo chusina valla like kottandi
@sanjaysridhar1057
@sanjaysridhar1057 4 года назад
My favorite heroin soundarya
@balubandam5196
@balubandam5196 4 года назад
Heart teaching song
@bharathrings1260
@bharathrings1260 2 года назад
Old is gold
@JyothiJyothi-qt9yo
@JyothiJyothi-qt9yo 2 года назад
My fvrt ctrees forever only venky soundarya Mam🖤🌹🖤 i miss u Mam😭😭😭😭😭
@nareshhkomar5688
@nareshhkomar5688 4 года назад
సౌందర్య గారిని చూస్తే మనకు కూడ అలాంటి ఒక్క తోడు కావాలనిపిస్తాది
@luckyrathod1
@luckyrathod1 3 года назад
ఈ సాంగ్ అంటే ఎంత మందికి Istam 😊😊😊👍👍
@shathalasrikanth3148
@shathalasrikanth3148 4 года назад
Telugu songs lo .andamaina song. Venky.soundaryagaru .manchi feeling .kalugutundi.realy hats of sp balu.
@rameshroyal5440
@rameshroyal5440 4 года назад
వెంకటేష్ యాక్టింగ్ నచ్చని వారు ఉండరు👌👌
@koteswaraoraousthela3175
@koteswaraoraousthela3175 4 года назад
Ilike the sogu
@nethikuntasanjeeva4360
@nethikuntasanjeeva4360 4 года назад
Super
@kanji7958
@kanji7958 4 года назад
Anjaenyulu
@kanji7958
@kanji7958 4 года назад
Super
@arjunaadhya2395
@arjunaadhya2395 4 года назад
అందుకే కదా అందరి Heros fans ఇష్టపడతారు ఆయానను
@subbunayak720
@subbunayak720 2 года назад
Eee pataa vinapudu naku maaaa pellaaaa gurthuku vasthunadhi 😘😘😘😘
@kamallaashok9414
@kamallaashok9414 5 лет назад
My favorite song . We Miss you soundarya garu. Meru lekunna me memories eppatiki maatho vuntai.
@veeranjaneyulun.3670
@veeranjaneyulun.3670 4 года назад
Yes
@satyanarayanakunjam2816
@satyanarayanakunjam2816 4 года назад
సౌందర్య గారు మీరు ఎక్కడ ఉన్నా ఆకాశంలో నక్షత్రం లా వెలుగుతూ అందరికీ వెలుగు నిస్తున్నారు
@kadpalaveera2563
@kadpalaveera2563 4 года назад
Meeru cheppindhi nijame sir
@v.durgiah5694
@v.durgiah5694 4 года назад
🙏👧🙏👧🙏👧🙏👧🙏👧🙏👧🙏😇🙌👏🙏💙😇🙌👏🙏💙😇🙌👏🙏💙😇🙌👏🙏💙😇🙌👏🙏💙
@pokururajusupermadamok6938
@pokururajusupermadamok6938 3 года назад
My fevart heroen 🙏🙏
@ranik9674
@ranik9674 3 года назад
@@kadpalaveera2563 0pppp1111p1qp1qlllllll)l
@matharisandeep793
@matharisandeep793 3 года назад
@@v.durgiah5694 🙏😾😾😂😄😄😁💚💙♥️💜💜😂😭🤔😾🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😾🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😾😾😾😾😾😾😾🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@swaminaik7997
@swaminaik7997 4 года назад
One of the famous heroine of Soundarya
@madhumanju5410
@madhumanju5410 Год назад
Hit pair of tollywood.lovely actress both great combination my childhood memorable movie
@bsrcreations8811
@bsrcreations8811 5 лет назад
Indian cinema world most angel soundharya but cinema inspiring in telugu soundharya attuted every one like this song
@ramiramesh6922
@ramiramesh6922 4 года назад
🤣🤣🤗
@thotapallyravikumar7508
@thotapallyravikumar7508 2 года назад
Nice song anni sarlu vinna bore kottadu Malli Malli vinalani pisthundi☺️☺️☺️
@maddishayam6827
@maddishayam6827 5 лет назад
సౌందర్య అందం లో సూపర్ నటలో కుడా సూపర్
@gopikandula8220
@gopikandula8220 5 лет назад
Super madam
@veeranjaneyulun.3670
@veeranjaneyulun.3670 4 года назад
Yes
@mallibabu26
@mallibabu26 4 года назад
S bro
@rajenderbadakala255
@rajenderbadakala255 4 года назад
పల్లవి: కోకిల కోకిల కూ అన్నది వేచిన ఆమని ఓయన్నది దేవత నీవని మమతల కోవెల తలుపు తెరిచి ఉంచాను ప్రియ ప్రియ జయీభవ కౌగిళ్ళలో సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో కోకిల కోకిల కూ అన్నది హ హ హ హా హ వేచిన ఆమని ఓ యన్నది హ హ హ హా హ చరణం:1 గుండె గూటిలో నిండిపోవా ప్రేమ గువ్వలాగా ఉండిపోవా ఏడు అడుగుల తోడు రావా జన్మ జన్మ నన్ను నీడ కావా లోకం మన లోగిలిగా కాలం మన కౌగిలిగా వలపే శుభ దీవెనగా బ్రతుకే ప్రియ భావనగా ఆ ఆకాశాలే అందే వేళ ఆశలు తీరెనుగా... కోకిల కోకిల....కూ...అన్నది హ హ హ హా హ వేచిన ఆమని....ఓ....అన్నది హ హ హ హా హ చరణం:2 వాలు కళ్ళతో వీలునామా వీలు చూసి ఇవ్వు చాలు భామ వేళపాలలు ఏలనమ్మా వీలు లేనిదంటూ లేదులేమ్మా మనమేలే ప్రేమికులం మనదేలే ప్రేమ కులం కాలన్ని ఆపగలం మన ప్రేమను చూపగలం కలలన్నీ తీరే కమ్మని క్షణమే కన్నుల ముందుందమ్మా కోకిల కోకిల కూ అన్నది వేచిన ఆమని ఓయన్నది దేవత నీవని మమతల కోవెల తలుపు తెరిచి ఉంచాను ప్రియ ప్రియ జయీభవ కౌగిళ్ళలో సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో చిత్రం:పెళ్లి చేసుకుందాం(1997) నటీనటులు:వెంకటేశ్,సౌందర్య,లైలా Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి నా సెల్ నంబర్ 9603008800 13/04/2020.
@bhaskarsetty2429
@bhaskarsetty2429 4 года назад
Super Sir
@rajenderbadakala255
@rajenderbadakala255 4 года назад
Bhaskar Setty గారు thank you
@reddyreddy3162
@reddyreddy3162 4 года назад
Rajender Badakala I Hi
@surenderraju
@surenderraju 4 года назад
Singers name chepale bro vallu madhuranga paditene manam vinagalugutunnam valla andhanga padaru kabbatte Mana haiga vintunnam
@rajenderbadakala255
@rajenderbadakala255 4 года назад
Surender Raju గారు సరేనండి.ఇక నుండి నేను వ్రాసే పాటలకు అవి పాడిన గాయకుల పేర్లు తెలియజేస్తూ వ్రాస్తాను.
@swaroopaangelthommandru2156
@swaroopaangelthommandru2156 5 лет назад
Miss you soundharya gaaru
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 года назад
అవునండీ 👍
@gantamadhuvardan1060
@gantamadhuvardan1060 4 года назад
Venkatesh Soudarya Super jodi
@sidduerdhandi8637
@sidduerdhandi8637 3 года назад
Qe xd a good by ba1
@naraharinayikoty6452
@naraharinayikoty6452 4 года назад
One of the beautiful heart touching and Best Relaxation song
@thiruthipparapu
@thiruthipparapu 2 года назад
👌😍
@basinenipallilavanya5253
@basinenipallilavanya5253 3 года назад
Hilight pair.... Every movie super hit....
@luckyrathod1
@luckyrathod1 3 года назад
సౌందర్య వెంకటేష్ జంట సూపర్ ❤❤💕💖
@durgempudisaidhareddydsred6727
@durgempudisaidhareddydsred6727 4 года назад
Dsr.........న్యూ మూవీ నారప్ప బ్లాక్ బస్టర్ కావాలి అని కోరుకునేవాళ్ళు లైక్స్ కొట్టండి భయ్యా
@తారకరామారావు-మ5జ
సౌందర్య మేడమ్ ఎక్కడ ఉన్నారు మీరు లేని లోటు తీర్చలేనిది ఆ దేవుడే అసూయతో నిన్ను తీసుకోని పోయాడు
@SrinivasPavanisupr
@SrinivasPavanisupr 5 лет назад
Super song
@akramrain2456
@akramrain2456 5 лет назад
I'm
@yeswanth349
@yeswanth349 5 лет назад
Yvs sekhar
@mingaminga3520
@mingaminga3520 5 лет назад
Yvs sekhar
@polemonisandhya5580
@polemonisandhya5580 5 лет назад
S my fav heroine ame laga epdu avaru leru
@raghukothapally2198
@raghukothapally2198 4 года назад
కోకిల కోకిల కూ అన్నది వేచిన ఆమని ఓయ్ అన్నది దేవత నీవని మమతల కోవెల తలుపు తెరిచి ఉంచాను ప్రియ ప్రియ జయీభవ కౌగిళ్ళలో సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో కోకిల కోకిల కూ అన్నది హ హ హ హా హ వేచిన ఆమని ఓయ్ అన్నది హ హ హ హా హ గుండె గూటిలో నిండిపోవా ప్రేమ గువ్వలాగ ఉండిపోవా ఏడు అడుగుల తోడు రావా జన్మ జన్మ నన్ను నీడ కావా లోకం మన లోగిలిగా కాలం మన కౌగిలిగా వలపే శుభ దీవెనగా బ్రతుకే ప్రియ భావనగా ఆ ఆకాశాలే అందే వేళ ఆశలు తీరెనుగా కోకిల కోకిల కూ అన్నది హ హ హ హా హ వేచిన ఆమని ఓయ్ అన్నది హ హ హ హా హ వాలు కళ్ళతో వీలునామా వీలు చూసి ఇవ్వు చాలు భామ వేళపాళలు ఏలనమ్మా వీలు లేనిదంటూ లేదులేమ్మా మనమేలే ప్రేమికులం మనదేలే ప్రేమ కులం కాలాన్నే ఆపగలం మన ప్రేమను చూపగలం కల్లలన్నీ తీరే కమ్మని క్షణమే కన్నుల ముందుందమ్మ కోకిల కోకిల కూ అన్నది వేచిన ఆమని ఓయ్ అన్నది దేవత నీవని మమతల కోవెల తలుపు తెరిచి ఉంచాను ప్రియ ప్రియ జయీభవ కౌగిళ్ళలో సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో
@satyakrishnavemuri5861
@satyakrishnavemuri5861 5 лет назад
East or west soundarya is the best talented actress
@munirajamuniraja8883
@munirajamuniraja8883 5 лет назад
I,LIKE.YOU.SOUN
@vankudoththarunkumar2151
@vankudoththarunkumar2151 2 года назад
Hii to all natinchey vallani matrame manam chustunnam gani Ela thiyyaga padina singers ki asilina johar bayya ks Chitra and sp Balasubramaniam garu are the best singers in those days 1980 to 2009 vaaraku dadapu manum viney exllent patalu anni Chitra and sp Balasubramaniam garu padinavey telusa meku superb singers and actor they are ina 90s valla hawa ney verabba 🙏🙏🙏
@vivekchanukya198
@vivekchanukya198 5 лет назад
Perfect movie pair I have never seen in real life also.😍😍😍
@surinarayanapedadasurinara5595
@surinarayanapedadasurinara5595 2 года назад
Ajsahsuzjabrksudoclco💋😫😱😷😵😫🥴😫😱😱😵😩🥴🥴🤒🤕🥵🤕🤒🤒🤒🤕
@kampellipranaykp8907
@kampellipranaykp8907 3 года назад
My all time favourite song Yennisarlu vinnano nake telvadi Super Pair 💓❣💖 SPB gari voice 👌 Chitra garu 💖🎙🎧🎼 KP ASHHU💖💖💖💕💓💓❣
@yashuhrd1831
@yashuhrd1831 4 года назад
Soundarya & Venkatesh combination never before never ofter 💦💦💦💦💦💦💦💦
@rahimbashashaik1810
@rahimbashashaik1810 4 года назад
This movie remake movie original version hero anil kapur Nd iswaryarai
@parushramuluthota7295
@parushramuluthota7295 4 года назад
n
@sadiaafrinjyoti9550
@sadiaafrinjyoti9550 3 года назад
@@rahimbashashaik1810 and also at kolkata. hero- prashenjit & heroin- hrituporna. and bengali version was remake before hindi
@nijjenakavitha869
@nijjenakavitha869 3 года назад
@@rahimbashashaik1810 no this is the original movie
@chbharath2242
@chbharath2242 3 года назад
@@rahimbashashaik1810 OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO oooooooo
@mahaboli6247
@mahaboli6247 2 года назад
I love this song Venkatesh and soundarya garu super combination 👌pair
@nagendrababu213
@nagendrababu213 5 лет назад
Debute Heroins Must be Learn Expressions from Adorable and finest Soundarya's Acting... I ❤ alot this Cute pair..
@RamaRama-nr2mu
@RamaRama-nr2mu 5 лет назад
nagababu Gone y
@nagendrababu213
@nagendrababu213 5 лет назад
I thought that you never watched Soundarya's Movies.. Now a days all heroines just came as a 10 min performance..
@Msh4566
@Msh4566 5 лет назад
@@nagendrababu213 I saw all movies in her movies some extent realistic acting so called natural star
@nagendrababu213
@nagendrababu213 5 лет назад
@@Msh4566 yes... That's why I'm texted like that.. Sowndarya evergreen heroine..
@gkvishalee4330
@gkvishalee4330 4 года назад
Mottomodata airportlo nenu soundarya garini chusanu bad luck Ade 😟chivarisari ayyindi soundarya nannu chusi navvvina navvu eppatiki gurutundipondi we miss u 😍😍😍😍😍
@ss-de3ye
@ss-de3ye 4 года назад
Auvuna