మార్నింగ్ లేవగానే ఇలా ఏదైనా దేవుడి వీడియోతో మిమ్మల్ని చూస్తుంటే మనసుకు ప్రశాంతంగా ఒక పాజిటివ్ 😊డి అంతగా హ్యాపీగా అనిపిస్తుంది థాంక్యూ సో మచ్ స్వప్నగారు
ఓమ్ శ్రీమాత్రే నమః 🙏🙏..హైదరాబాద్ నుండి కొలహాపూర్ ఎలా వెళ్ళాలి చెప్పారా స్వప్న గారు.. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అండి బైరోడ్ వెళ్లొచ్చా... Plzzz చెప్పండి....