Тёмный

Kolikapudi Srinivasa Rao Powerful Warning to NRI YCP Activists | CM Jagan | TV5 News Digital 

TV5 News
Подписаться 6 млн
Просмотров 406 тыс.
50% 1

Kolikapudi Srinivasa Rao Powerful Warning to NRI YCP Activists | CM Jagan | TV5 News Digital
#ysjagan #chandrababu #tv5live
Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 803   
@ramkrushnah6738
@ramkrushnah6738 Год назад
చదువుకున్నోడు ఎప్పుడూ విజ్ఞతతో, దైర్యముతో ఉంటాడు అనేది నిన్ను చూస్తే అర్ధమవ్వుతుంది అన్నా. "చిన్నతనం లో నడవడిక నేర్పితే ముసలి తనం లో కుడా తప్పు అడుగులు వేయరు".. మాట అద్భుతం.. నీవు చల్లంగా ఉండాలి..
@sbinstituteofaccountstaxat114
సోదరులు కొలికపూడి శ్రీనివాస రావు గారూ.... చాలా రోజుల నుంచి మీ డిబేట్స్ ఫాలో అవుతున్నాను... మిమ్మల్నీ నేను చాలా గౌరవిస్తాను... చరిత్ర మరచిపోయిన విషయాన్ని ఈరోజు మీరు మీ debate ద్వారా సమాజానికి తెలియజేశారు...సర్వదా ధన్యవాదములు....🙏🙏🙏🙏
@veeresalingamdhupam7445
@veeresalingamdhupam7445 Год назад
శ్రీనివాసరవుగారు,ఎంతబాగా చెప్పారు మీ నిజాయితీకి వందనాలు. అభినందనలు.❤
@bitssrinivas3742
@bitssrinivas3742 Год назад
కొలికపూడి శ్రీనివాసరావు గారు గొప్ప మేధావి,దళిత జాతి ఆణిముత్యం, ఆయన ఎప్పుడూ నిరాడంబరంగా ఉంటారు. అన్నివర్గాల ప్రజలు గౌరవిస్తారు.
@Yeduguri45-xc8jm
@Yeduguri45-xc8jm Год назад
But beats others with chappals . That is his philosophy.
@nageswararaokodali8601
@nageswararaokodali8601 Год назад
yes brother
@vamsikrishna3921
@vamsikrishna3921 Год назад
@@Yeduguri45-xc8jmcorrect 👍
@bonneyrawada4812
@bonneyrawada4812 Год назад
Valla community ki matram emi cheyadu mana karri Babu free ga okka Dalit student ki kuda help cheyyadu ...Animutyam kadu Allchippa gadu
@sumanthgolla4792
@sumanthgolla4792 9 месяцев назад
🤣@@Yeduguri45-xc8jm
@pcd9928
@pcd9928 Год назад
శ్రీనివాస్ రావు గారు, ఉన్నది ఉన్నట్టు చెప్పినారు, ఏ వ్యక్తికైనా గౌరవం, కులంతో కాదు గుణంతోనే వస్తుంది. అది మీరు చేసి చూపించారు.
@gbr9615
@gbr9615 Год назад
బాధితులైన ప్రజల తరుపున నిల బడిన ఏ కులస్తుదైనా గొప్పకులస్తుడే.అయినాAP ప్రజలారా మరోసారి కుల ఉబిలో పడకండి.రాష్ట్రాన్ని కాపాడు కోండి. 🇮🇳
@vvsaidath2175
@vvsaidath2175 Год назад
హాట్స్ ఆఫ్ కొలిక పూడి శ్రీనివాస్ గారు.
@srikanth8353
@srikanth8353 Год назад
TV 5 ప్యానల్ లో ఉన్న వారికి నమస్కారాలు 👍✌️🙏
@vmuralidhar2861
@vmuralidhar2861 Год назад
పనిలేని పెయిడ్ బ్యాచ్ 😂😂😂
@srikanth8353
@srikanth8353 Год назад
@@vmuralidhar2861 నీకు పే టి యం పని ఉంది!!! గా నా మోచేతి నీళ్ళు తాగు తున్నావు 🥱🤧😂😅😆👻🤪
@vallurirammohan5011
@vallurirammohan5011 Год назад
రెండూవెలమంది గుండె ధైర్యం... ఉన్న మీరు ఒక్కరే మగాడు.. శ్రీనివాస్ కొలికిపూడి sir
@brammohan3814
@brammohan3814 Год назад
సార్ మీరు చెప్పిన విషయం గ్రంథాలు చదివితే ఈ వెధవ లకు తెలుస్తోంది..
@manumanohar9877
@manumanohar9877 Год назад
కులం ముఖ్యం కాదు. నిజాయితీ వుండాలి. శ్రీనివాస్ గారు మీ విశ్లేషణ 💯 కరెక్ట్.
@srikanth8353
@srikanth8353 Год назад
కులం ముఖ్యమే గుణం కూడా ముఖ్యమే!! ఎవడైనా
@ramanamurthi1719
@ramanamurthi1719 Год назад
sreenivas meru resetvation enfukura meeku puka
@bitssrinivas3742
@bitssrinivas3742 Год назад
శ్రీనివాసరావు గారు మీరు చాలా చక్కగా సమాజానికి ఉపయోగ పడేవిధంగా యధార్ధంగా నిజాయితీగా మాట్లాడుతారు. మీకు ప్రత్యేక ధన్యవాదములు.
@mandavathathaiah9978
@mandavathathaiah9978 Год назад
సార్ కొలికపూడి గారు దళిత సోదరులు ఏకం చేయండి నోరు ఎత్తితే నాలుక కోయండి చెయ్యి ఎత్తితే చెయ్యి తీసేయండి ఇదే నినాదం కావాలి మీకు
@manoharpalle2270
@manoharpalle2270 Год назад
Avunu kamma valu Karamchedu lo chesindi mariachi pouava😂
@sivakishoregrc6190
@sivakishoregrc6190 Год назад
@@manoharpalle2270😂
@harish7548
@harish7548 Год назад
​@@manoharpalle2270 em jarigindi ?
@info2harish
@info2harish Год назад
Aapandraa eeh caste dramaalu, janaani laagakandi
@theepicentertainments5088
@theepicentertainments5088 Год назад
​​​@@manoharpalle2270avunu ra mi reddlu chesina dalita uchakotha gurinchi kuda matladara
@slgmineralsssmk
@slgmineralsssmk Год назад
దళితులకు ఒక్కరికే కాదు బ్రో అందరికీ అమ్మ నాన్న మంచి నేర్పుతారు, చర్చి లోనే కాదు భగవద్గీతలో ను మంచి చేయమని ఉంది దళిత లు ఒక్కరే మంచోళ్ళు కొరవ వాళ్ళు అందరూ చెడ్డోళ్ళు అనుకోవటం పొరపాటు, కులానికి వ్యక్తిగత జీవితానికి సంబంధం లేదు వాళ్ల లోన మంచివాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు ప్రతి దాంట్లో ఉన్నారు?
@smv3971
@smv3971 Год назад
ఎవడో కుల మత వ్యక్తి బజనతో పిచోడిలా అవుతుంటే వాడి గురించి సమయం వృధా చేయడమేంటి? అసలు వాడు ఎలా వీసా తెచుకున్నాడో ఎలా పారిపోయాడో కొత్త ప్రభుత్వమొస్తే ఎంక్వైరీ చేయించండి.
@sravsy
@sravsy Год назад
Ipudu America velladam Hyderabad vellinatte ! Anni consultancy lu network undale kani prathi intlo 3-4 America ne pedda kashtam em kadu
@gvreddy913
@gvreddy913 Год назад
నిజమైన మేధావులు మీరు హాట్స్ ఆఫ్ to you kolikapudi and రాజేష్ మనమంతా సూద్రులమే
@KMREDDY07
@KMREDDY07 Год назад
మీ పేరు చివర రెడ్డి ఎందుకు తీసివేయoడి చరిత్ర తెలుసుకుని మాట్లాడండి సర్...
@gopalakrishnaravulapalli1369
Jai Kolikipudi Srinivas one of the promising leaders of AP. Sir mee lanti leaders AP ki kavali
@bhargavnn9
@bhargavnn9 Год назад
Sarey mari nee amma mogudaina em peekaledu jagan ni 😂😂😂😂
@Neeeemg
@Neeeemg Год назад
Vadi explanation vini tarvatha kuda eee comment chusi Naku navvu vosthundhi 😂😂😂
@gopalakrishnaravulapalli1369
@@Neeeemg cheddy gang ki alage untadhi
@TSPSC_MEMES_ADDA
@TSPSC_MEMES_ADDA Год назад
KOLIKAPUDI IS BETERR THAN LOKESHBABU
@bhargavnn9
@bhargavnn9 Год назад
@@gopalakrishnaravulapalli1369 puli ki puli ne pudtundi... Meka ki Meka ne pudtundi 🤣🤣🤣
@srihari5141
@srihari5141 Год назад
జై కొలికపూడి శ్రీనివాస్ గారు జై రాజేష్ మహాసేన బ్రదర్ 🙏🙏🙏🙏
@ushaRani-sv1bx
@ushaRani-sv1bx Год назад
శ్రీనివాసరావు గారు వందనం 🙏🙏అందరం శూద్రులు అని చాలా బాగా చెప్పారు 👏👍
@madhavarao4560
@madhavarao4560 Год назад
అన్న మీరు సూపర్...కానీ మీరుకూడా సూద్రులే అన్న మనమంతా హిందూలమే...దీనిపై కూడా మనవాళ్ళు కు చైతన్యం తీసుకు రావాలి అప్పుడే సమాన సాంఘిక గౌరవం గుర్తింపు వస్తుంది....
@srikanth8353
@srikanth8353 Год назад
అవును నిజమే మరి SC లు గా చలామణి అవుతున్నారు!!! SC లు లో ఉండీ చర్చి కి వెళ్ళేవారు ఎవరైనా BC --C గా సర్టిఫికేట్ తెచ్చుకోవాలి!!! అంతే గాన్ SC గా ఉండి హిందూ SC లు నీ మోసం చేయరాదు
@ashamuppaneni3880
@ashamuppaneni3880 Год назад
కొలికపూ డి సోదరుడికి, రాజేష్ తమ్ముడికి ఏపీ లో సమసమాజం కోరుకునే మా లాంటి వారి మద్దతు ఎప్పుడూ వుంటుంది.... కులాల పేరుతో అంత హీనమైన మాటలు చాలా బాధాకరం... నేరస్థులు కి, రౌడీ లకు అధికారం ఇస్తే సమాజం లో అభివృద్ధి ఆలోచనలు పోయి మనసులు కకావికలం చేస్తున్నారు..... బ్రతుకులు ఏమై పోవాలి ఇలాగే కొనసాగితే??????
@kraomatha
@kraomatha Год назад
నేరస్థులు, రౌడీలు, సూద్రజాతి దొంగల చేతిలో అధికారం అనే సబల/అబల నలిగిపోతుంది. నిధుల పంపిణీ ప్రక్కదారి పడుతున్నది. కార్పొరేట్ సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చి దొడ్డిదారిన దోచేస్తున్నారు. అమరావతి రాజధాని భవన నిర్మాణంలో కాంట్రాక్టర్ల నుండి ముడుపులు తీసుకోవడం వలనే ఈ రోజు నాసిరకం నిర్మాణాల వల్ల చిన్న వర్షం వచ్చినా గదులలోకి వరదలాగ నీరు వస్తుంది.
@patibandlavenkatanarayana7547
జై శ్రీనివాస్ అన్న. జై రాజేష్. జై చంద్రబాబు.జై అమరావతి.
@SatyanarayanaVanka-up3hs
@SatyanarayanaVanka-up3hs Год назад
❤ శ్రీనివాస్ రావుగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతరుపున మీకు ధన్యవాదాలు
@nadamunikadirimangalam2021
@nadamunikadirimangalam2021 Год назад
రాజేష్ గారు శ్రీనివాస్ సార్ ఒక కుక్క మొరిగిందని బాధపడకండి సార్ మీరు చాలా గొప్ప వారు
@parvathichittineni620
@parvathichittineni620 Год назад
ఇద్దరూ పంచ ప్రభాకర్ మాటలకు సమాధానం చెప్పారు. కానీ దళిత సీఐ ఆనందరావు గారు ఆత్మహత్య గురించి ఎందుకో ఇద్దరు స్పందించనందుకు నాకు చాలా బాధగా ఉంది అండి . వాళ్ల పాప ఆవేదన చూస్తే చాలా దుఃఖం వచ్చింది. ఎందుకని మీరు ఆ విషయంపై స్పందించలేదు? నాకు అర్థం కాలేదు ఇంకా మీరు ఎన్నికలు వచ్చేనాప్పటికి మరింత రెచ్చగొట్టే కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు, వాళ్ళు ట్రాప్ లో పడకూడదని తమ్ముడు లాంటి శ్రీనివాస్ గారికి సూచన, ఎందుకు అంటే వాళ్ళ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారు అని వాళ్ళ కుక్క మొహాలు చూస్తుంటేనే తెలుస్తుంది .సమాధానం చెప్పండి . కానీ దాని కంటే ఎక్కువ ప్రాధాన్యత సిఐ ప్రాణం దళితుల ప్రాణాలకు ఇంకా పోతున్న విలువైన ప్రాణాలకు, ఎన్ ఐ ఏ కోర్టు హాజరు తప్పించుకోవటానికి ,రాష్ట్ర ప్రజల ఆస్తులను అమలు కప్పగించడానికి చిత్తూరు వెళ్లి వచ్చిన ముఖ్యమంత్రి గారికి అధికారము ఇవ్వటం ద్వారా కొడితే శ్రీనిధి న్యాయం జరగటానికి ఇంకా ఇంకా లేట్ అవుతుంది . ఇంకా ఎక్కువగా ప్రజల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఉంది . వాళ్ళ ఛాలెంజ్ కి ఛాలెంజ్ ఓట్లతో చెప్పాలి. తిట్లతో కాదు. అందుకే శ్రీనివాస్ గారు లో ఉన్నంత ధైర్యం రాజేష్ మొహంలో కనిపించడం లేదు. రాజేష్ మొహంలో మొహంలో తీవ్ర ఆందోళన కనిపిస్తుంది. తప్పనిసరిగా రాజేష్ మీరు ఆంధ్రాలో ఉంటున్నారు కాబట్టి తగు జాగ్రత్తలు, ఎప్పుడు ఒక్కడినే వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిన అవసరమైతే ఉంది. కొంచెం యోగా చేయండి .ఆందోళన వద్దు. ఇంకా ఈ ఆరు నెలల విధ్వంసం అయిపోతే మనకు మిగిలేది ప్రశాంతతే . తప్పనిసరిగా మంచి రోజులు వస్తాయి. మీరు ఆరోగ్యంగా సమన్వయంతో ఈ దుష్ట పరిపాలకలను ఎదుర్కోవాలని ఆశీర్వదిస్తూ సూచిస్తున్న. వాళ్లు డైవర్షన్ గా ఇలాంటి రెచ్చగొట్టే మరిన్ని కుక్క మొహాల వీడియోలు పెడుతూ ఉంటారు. వాటికి సమాధానం ఇవ్వండి. అన్న రామయ్య గారు చెప్పినట్లు కవాటికంటే ప్రాధాన్యత దళితులకు మరింత చైతన్యం తీసుకోవడంలో , పోతున్న దళితుల ప్రాణాలు పట్ల ఎక్కువ స్పందన చూపించాల్సిన అవసరమైతే ఉంది . సీఐ ఆనంద రావు గారు విషయంలో జెసి ప్రభాకర్ రెడ్డి తప్పితే అక్కడ దళిత నాయకుడు కూడా ఎందుకు ఎక్కువ స్పందించలేదు?
@jalsawithjagan4348
@jalsawithjagan4348 Год назад
Ayyo andi villu nijalu matladaru first valaki avasaram ayendhi matladatharu...state lo prblms matladararu...valaki em labham adhe matladatharu...not only one party one party every party😊
@padmanabhsahu7400
@padmanabhsahu7400 Год назад
నిజమే చెప్పారు. శ్రీనివాస్ గారు. శ్రామికులు అందరూ షూద్రులు. జ్ఞానం కలిగినవారెవరైనా బ్రాహ్మణులు, శక్తి, జ్ఞానం కలిగినవారు ఎవరైనా క్షత్రియలే, వ్యాపారం జ్ఞానం వున్నవారు వైష్యులు.
@Mahath333
@Mahath333 Год назад
Manusmruthi lo చెప్పింది కూడా అదే
@krish-zh3lc
@krish-zh3lc Год назад
God bless you శ్రీనివాస్ గారు.
@d.bhemeshdommetie4331
@d.bhemeshdommetie4331 Год назад
Super Anna 👏👏 ఆంద్రప్రదేశ్ ,కీ దరిద్రం జగన్‌ పోవాలి 👍
@ravivijay8046
@ravivijay8046 Год назад
Sreenivas గారు మీరు చెప్పినది అక్షర సత్యం.వాడికీమి తెలుసు sir పశువుల dr
@arunavijay8038
@arunavijay8038 Год назад
తెలుగుదేశo నాయకుడికి, నాయకులకు ట్రైనిoగు ఇవ్వoడి సర్ ప్రజలకు నిజాలు ఏలా చెప్పాలో తప్పుడు విమర్శలను ఏలా తిప్పి కొట్టాలో
@sudhakartekumalla5157
@sudhakartekumalla5157 Год назад
అవును సార్, పార్టీలో నాయకులు లేరు, వ్యక్తలు లేరు, సబ్జెక్టు అవగాహన ఉన్న వారు లేరు, నిజాన్ని నిజంగా చెప్పేవారు లేరు, చరిష్మా కలిగిన నాయకులు లేరు, అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసేవారికి కొదవలేదు,
@sudhakartekumalla5157
@sudhakartekumalla5157 Год назад
శ్రీనివాస్ గారికి, రాజేష్ గారికి నమస్కారాలు, మీకున్న సబ్జెక్టు చూస్తే నాకు చాలా ముచ్చటగా ఉంటుంది, మీ knowledge, మీ మాట తీరు, గతంలో జరిగిన విషయాలు చాలా చక్కగా వివరిస్తారు, మీ డిబేట్ నేను ఆసక్తిగా వింటాను, కానీ ఇక్కడ చిన్న సందేహం నాకు, కుల వ్యవస్థ మీద నాకు ఎటువంటి నమ్మకం లేదు, కానీ మీ మాటల్లో కులము ప్రస్థాపన ఎక్కువగా ఉంటుంది, అందునా దళితులు వేరు, క్రైస్తవులు వేరు, జన్మతః క్రైస్తవ కుటుంబం లో జన్మించిన కూడా వారిని మీరు దళితుల గా సంభోధిస్తున్నారు, అలాగే వైస్ రాజశేఖర్ కుటుంబం కు రెడ్డి కులానికి ఎటువంటి సంబంధం లేదు, వారు జన్మతః క్రైస్తవులు, వారి పూర్వీకులు కూడా రెడ్డి కులం కు సంబంధం లేదు అంటారు, మీరు ఎప్పుడైనా వివరించగలరు, కృతజ్ఞతతో
@MuraliKrishna-ny8ol
@MuraliKrishna-ny8ol Год назад
Your are the best and real hero 😊
@ObaiahObaiah-g8f
@ObaiahObaiah-g8f Год назад
జై భీమ్ గొల్లపూడి శ్రీనివాసరావు అన్న జై భీమ్ రాజేష్ అన్న
@Against_criminal_politics
@Against_criminal_politics Год назад
కొలికపూడి శ్రీనివాసరావు గారూ... మాజీ న్యాయమూర్తి శ్రావణ్ కుమార్ గారూ... మహాసేన రాజేష్... మీరు ముగ్గురూ.... కలిసి దళిత మహా పాదయాత్ర చేయండి... మళ్లీ ఈ పార్టీ అధికారంలోకి వస్తే... ఎక్కువగా నష్టపోయేది దళితులే... బానిసలుగా మారాల్సిందే...
@madhukuchibhotla8705
@madhukuchibhotla8705 Год назад
ఇప్పుడు తెలిసిందా జగన్ దగ్గర మీ విలువ
@srinivasrao-qp9oj
@srinivasrao-qp9oj Год назад
Exellent sir Kolikapudi gaari knowledge ki Hatsoff
@rameshkumarpenmetsa
@rameshkumarpenmetsa Год назад
జగన్ ని గెలిపించింది కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే..
@krishnamrajumudunuri9004
@krishnamrajumudunuri9004 Год назад
Super sir...vadiki jeevithamlo inkokadini tittalante bayam ravali...jai tdp
@subrahmanyeswararaomanne3220
శ్రీనివాస్ సార్ నేను కమ్మ కులం. నాకు ఉన్న అవగాహన మేరకు అభివృద్ధి జరిగితే అందరు ఆ ఫలితాలు అనుభవిస్తారు కదా. అందరికీ జీవించడానికి అవసరం అయిన సదుపాయాలు కల్పించాలని కల్పించేందుకు కృషి చేయాలి కదా ఈ అనవసర కుల భేదం ఎందుకు. ఈ ప్రభాకరరెడ్డి వంటి వాళ్లను మన రాజకీయాల నుండి వెలివేయవలెను
@GorleMurthy
@GorleMurthy Год назад
నిజం చెప్పారు
@guttasridhar116
@guttasridhar116 Год назад
సబ్జెక్టు ప్రక్క తోవ పెట్టడానికే శాంతం శాంతం శ్రీనివాస్ గారు మీ లక్ష్యం అమరవాతి😢 please పంతాలకి వెళ్ళద్దు
@ambedkarrail
@ambedkarrail Год назад
జైభీమ్ శ్రీనివాస్ గారు.. జైభీమ్ రాజేష్......
@santhaborra3393
@santhaborra3393 Год назад
Hatsoff Srinivas garu. U r great
@bommalakoti4354
@bommalakoti4354 Год назад
బయటకు రాకుండా మాట్లాడేవాళ్ళు మగవాళ్ళు ఎలా అవుతారు
@ramgara6675
@ramgara6675 Год назад
జై భీమ్ శ్రీనివాస్ గారు జై భీమ్ రాజేష్ గారు మీరు అన్నది కరెక్ట్ సార్
@srinivas506
@srinivas506 Год назад
సూపర్ గా చెప్పారు బ్రదర్.. 🙏🙏👍👍
@pendyalasuryachandrarao9751
శ్రీనివాస్ గారు మీకు 🙏🙏🙏సూపర్ అండి...
@polurueswar7371
@polurueswar7371 Год назад
Sreenivaasa rao gaaru hats up to your reality.
@chiranjeevuluraju9393
@chiranjeevuluraju9393 Год назад
Super ga chipinaru srinivasulu
@nash6023
@nash6023 Год назад
Srinivasgaru. Hats off 👏
@kalavapallimahesh5251
@kalavapallimahesh5251 Год назад
దయచేసి మన అఖండ భారతదేశంలో ఎవరు కులాలను కించపకించపరచకండి అందరు ఒకటే జై శ్రీరామ్ జై హింద్ ఓం ఓం ఓం.
@srikanth8353
@srikanth8353 Год назад
కులాల పేరుతో ఎవరు తిట్ట రాదు అలాగే రిజర్వేషన్ కూడా ఎత్తివేస్తే అప్పుడు మనుషులు అందరూ అందరే సమానం !!! మన దేశం లో రెండే రెండు కులాలు ఒకటి ధనిక 2 పేద అంతే!!! ఇలా చేయండి!? అప్పుడే ప్రతి ఒక్కరికి కుల మత తారతమ్యం పోతుంది
@sameerkumark9684
@sameerkumark9684 Год назад
Kolikapudi Srinivas garu 🙏🙏🙏
@vallurirammohan5011
@vallurirammohan5011 Год назад
Super.. శ్రీనివాస్ కోల్కపూడి గారూ... మీరు దళితుడు కాదు.. దళిత బ్రాహ్మ మీరు
@rajakamalch7738
@rajakamalch7738 Год назад
K. శ్రీనివాస రావు super👌
@VariganjiHardeep-ej2jn
@VariganjiHardeep-ej2jn Год назад
Very great
@khajashaik3279
@khajashaik3279 Год назад
Super Very Super Srinivas Sir, All The Best To All Sir.💚❤️💜🧡💙💛🤎💗💝💓💘💕💞💕💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@DanduRameshVarma-pn1ce
@DanduRameshVarma-pn1ce Год назад
Panch prabhakar gadi goyyi vade thavvukunnadu letu cheyyodhu brother close cheseyyandi.
@sundarkomanduri335
@sundarkomanduri335 Год назад
Kolikapudi srinivas is a great Person.I see honesty in his Speech. I support. Also i support Jada Sravan Kumar.
@Luckey..143
@Luckey..143 Год назад
మల్లయోధుడు రాజేష్ 🎉🎉🎉🎉🎉🎉🎉
@madhukuchibhotla8705
@madhukuchibhotla8705 Год назад
అవసరం అయిపోయింది గెలిచాడు మీ అవసరం లేదు
@peddusrinivas5110
@peddusrinivas5110 Год назад
శ్రీనివాస రావు గారు నేను మీ వీరాభిమాని నీ మీరు రాజేష్ గారు శ్రవణ్ గారు అసెంబ్లీ లో ఉంటే ప్రజలు బాగుపడతారు మీ కులం లో నేను పుట్ట నందుకు చాలా బాధపడుతున్నాను
@dasarijayarao9931
@dasarijayarao9931 Год назад
మీ లాంటి వారు చాలా అరుదు.మీ నిజాయితీకి జోహార్
@BOUIRaju
@BOUIRaju Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌🙏🙏🙏🙏🙏👍🙏🙏👌👍👌👍👌👍........ జైభీమ్. జైభీమ్.. జైభీమ్
@praveenkumar-ze7jr
@praveenkumar-ze7jr Год назад
మంచిదే కదా సోదరా. కనీసం ఒక రాజకీయ party కి కుల పిచ్చి కుల ప్రాతిపదికన లేదు కదా 😂😂😂
@rameshbabughanta8288
@rameshbabughanta8288 Год назад
రేయ్ ప్రభాకర్ నీకు దమ్ముంte ఇండియా కు రా
@ramalingamavl7698
@ramalingamavl7698 Год назад
అసలు e కులం గొప్ప కాదు.. ఎవడైనా అలా అనుకుంటే వాడి మూర్ఖత్వం
@NRG_2024
@NRG_2024 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@pinnikabalu1706
@pinnikabalu1706 Год назад
Super sir K.P.srinivasarao
@maddalavenkatanarasaiah6269
NO REDDY CASTE, REDDY IS NOT A CASTE IT IS A TITTLE
@MettaTirumalaraoMetta-jt8jh
@MettaTirumalaraoMetta-jt8jh 9 месяцев назад
Srinivasarao garu cheppindi correct.Brahamana,chatriya,vishya,sudra.
@sriramulusriramulu7627
@sriramulusriramulu7627 Год назад
Super exlent K SRINIVASU SIR
@ravibabu4665
@ravibabu4665 Год назад
Sir. We are proud of you
@Neeeemg
@Neeeemg Год назад
Idharu tdp dogs aaa
@RajasekharVJA1
@RajasekharVJA1 Год назад
SC లు గా పుట్టాలని ఎవరు మాత్రం కోరుకుంటారు అని చంద్రబాబు చెప్పింది మీ గురుంచి అనుకుంటా రా కర్రీ శ్రీను, ముఠా సేన రాజేష్
@abcxyz4844
@abcxyz4844 Год назад
well said...
@satyasyam8572
@satyasyam8572 11 месяцев назад
rey Paytm konchem aaa video edit kakunna full ga chudu, he was saying about rich & poor 😂😂😂😂 nuv ni sollu bulugu Barre !
@premasecure4445
@premasecure4445 Год назад
Excellent analasis 🙏srinivas🎉❤🎉garu👍
@ramakrishnegowdatr4888
@ramakrishnegowdatr4888 Год назад
SRI YSR nanagaru Chala ante chala pavithramina paripalana chesaru, prathi roju vandhala mandhi prajalanu rachabanda program petti kasta karpannyalaku spandhinchevaru, YSR nanagaru gurinchi manchiga mataladanna,🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏
@kurnisankar273
@kurnisankar273 Год назад
బైబిల్ ను కరెక్టు గా అర్థం చేసుకుని అమలు చేస్తున్నది... ఎ-1 ...మాత్రమే... జై శ్రీరామ్ జై భారత్
@maheshreddy5743
@maheshreddy5743 Год назад
A1 is a Modern Yehova..Jai Sriram
@murthydsn8865
@murthydsn8865 Год назад
After long time srinivas ji recognised chaturvarna vyavastha which ceation of God even in Gita as informed by srikrishna thanq jaisriram
@jrambati
@jrambati Год назад
No chaturvarna , only one Varna
@godavarisurya939
@godavarisurya939 Год назад
ఒకరికోసం కోడి కత్తి ఏక్షన్ చేసిన వాడు బుక్ అయిపోయాడు,4 ఏళ్ల నుండి జైల్లో మగ్గుతున్నా డు,వాళ్ళ అమ్మ,అన్నయ్య కన్నీళ్ళు పెట్టుకున్నారు😢,వాళ్ళు బాగానే ఉన్నారు అందుకే పేదలు రిస్క్ పనులు చేయకూడదు😢
@krishnabunga1162
@krishnabunga1162 Год назад
మేధావి కొలికపూడి శ్రీనివాస్రావు అన్న గారి కి జై భీమ్ లు చాలా చక్కగా మాట్లాడారు, అలాగే పోరాట యోధుడు మహాసేన రాజేష్ అన్న గారి జై భీమ్ లు
@lakshmiperumallu1480
@lakshmiperumallu1480 Год назад
మీరు చిన్న వారే కానీ విజ్ఞులు🙏🙏🙏🙏
@srinivasareddytetali-im3lj
@srinivasareddytetali-im3lj Год назад
కూర్చొని ఉన్న ముగ్గురు పోరంబోకు లే
@jayakoteswararaokandula5632
Panch Prabhakar Anee Penta Vedhava Nnara Vedhava Jagan Reddy Thotthu Nikhrustudu Kadhaa Prajaa
@commonman6304
@commonman6304 Год назад
నిజమైన "వర్ణ వ్యవస్థ" అనేది Vertical అనుకోవటం ఓ పెద్ద పొరపాటు..!! అలా అనుకోవటం వలనే బ్రాహ్మణులు ఎక్కువ.. తరువాత క్షత్రియులు.. అనే భావన..!! నిజానికి, ఆ వర్ణ వ్యవస్థ.. ప్రక్క ప్రక్కన.. రైలు పెట్టెల్లా.. ఊహించుకుంటే.. సమానత్వం ఉంటుంది..!! అప్పుడు కూడా ముందూ, వెనుక.. అని ఏడిస్తే/ఎగిరిగిరిపడితే.. వాళ్ళ ఖర్మ..!!
@raaa8600
@raaa8600 Год назад
Annadhi ramayya Rajesh ni .. SC st laki enti problem
@badahariprasadreddy78
@badahariprasadreddy78 11 месяцев назад
సాంబి గాడు వాళ్ళ జాతి ఆణిముత్యం
@Ganesh-pu6wo
@Ganesh-pu6wo Год назад
👍✌️👌🫶👃💐🌹✌🏾🙏💪👌🏾🇮🇳👍✌️👌🫶👃💐🌹✌🏾🙏💪👌🏾👍✌️👌🫶👃💐🌹✌🏾🙏💪👌🏾👍✌️👌🫶👃💐🌹✌🏾🙏💪👌🏾💯💯💯💪💯💯💯
@s.s.giridharprasadaroy2157
@s.s.giridharprasadaroy2157 Год назад
దళితులు,రెడ్లు అందరూ శూద్రులు అనేది అక్షరాల నిజం
@rama-no9qr
@rama-no9qr Год назад
Evaridi pedda kulam kaadu.. Evaridi chinna kulam kaadu.. good saying.. I appreciate your saying Mr. Sreenivas and your background. Quite educated..🎄🌱
@janasenajohnnyRK
@janasenajohnnyRK Год назад
ఎవ్వడు ఆడు ఎవ్వడు హా పంచ ప్రభాకర్ రెడ్డి గాడు
@mvschoudary3154
@mvschoudary3154 Год назад
Nuvu ane vallu kuda fully educated ra nayana okaru doctor enkokaru Higher education chestuntte holiday ki vochina vari paina cases pedite eppudu tiragapaddadu
@satyanarayanaalamuru8266
@satyanarayanaalamuru8266 Год назад
శెభాష్ కొలికపుడి గారు.
@nagababu551
@nagababu551 Год назад
Super sir
@raghuramaiah1160
@raghuramaiah1160 Год назад
100% Correct శ్రీనివాస రావు గారు, బాగా పోరాడుతున్నది మీరే.❤
@kindantchaitanya2031
@kindantchaitanya2031 Год назад
Super. SAR. 🎉🎉🎉🎉🎉🎉
@venkatasubbarao4619
@venkatasubbarao4619 Год назад
100/-currect anna Kolikipudi garu👍🏻
@kindantchaitanya2031
@kindantchaitanya2031 Год назад
Super. Super. Super. TV. 5.garu
@pullaiahkancharla7179
@pullaiahkancharla7179 Год назад
పంచ.ప్రబాబాకర్.మద్దతు.దారులను. విచారించి.చర్యలు.తీసు.కావాలి. దళితులు.విద్య.ఉద్యోగాలు.రాజకీయము.గా. అభివృద్ధి.చెందుతున్నారు. ఓర్వలేక.anagadhokkutaku.ప్రయత్నించు. చున్నారు. చింతిచు.చున్నాము. God bless you.
@pullaiahkancharla7179
@pullaiahkancharla7179 Год назад
పంచ.ప్రబాబాకర్.మద్దతు.దారులను. విచారించి.చర్యలు.తీసు.కావాలి. దళితులు.విద్య.ఉద్యోగాలు.రాజకీయము.గా. అభివృద్ధి.చెందుతున్నారు. ఓర్వలేక.anagadhokkutaku.ప్రయత్నించు. చున్నారు. చింతిచు.చున్నాము. God bless you.
@PratapKumar-gr2pu
@PratapKumar-gr2pu Год назад
For your good services and good services to your students Hats off to you sir Save AP TQ sir
@venkatadoddapaneni2962
@venkatadoddapaneni2962 Год назад
hats off to you kolikipudi garu
Далее
I Took An iPhone 16 From A POSTER! 😱📱 #shorts
00:18
Вопрос Ребром - Серго
43:16
Просмотров 1,4 млн