Тёмный

Kolkata Doctor Case లో దేశ చరిత్రను మార్చేలా ఆమె నాన్న నిర్ణయం, Mamata Banerjee ఘోరమైన?🙄| SivaPrasad 

Catalyst SP
Подписаться 272 тыс.
Просмотров 233 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,1 тыс.   
@Nature8lm
@Nature8lm 2 месяца назад
ఆడ,మగ,చిన్న ,పెద్ధ,ముసలి అనే తేడా లేకుండా తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ సౌది,ఆఫ్ఘనిస్తాన్ తరహా చట్టాలు చేసి ఎప్పుడు అయితే శిక్షలు వేస్తారో అప్పుడే మన సమాజం, దేశం బాగుపడుతుంది
@prameelag9616
@prameelag9616 2 месяца назад
Yes
@avenkat164
@avenkat164 2 месяца назад
Ala jarigithe ivanni enduku jaruguthay, feeling ashamed of our country ,ilanti chattalani execution cheyyalsindhi government,kani ikkada crime chesthunnade government ayithe mari punishment vesedi evearu
@dasarilaxmikumar4728
@dasarilaxmikumar4728 2 месяца назад
Vote for bjp
@PoolavanamManoharam
@PoolavanamManoharam 2 месяца назад
Yes
@fathimunnishabegum6478
@fathimunnishabegum6478 2 месяца назад
Yes 🙌
@chivuralavenkateshwar4529
@chivuralavenkateshwar4529 2 месяца назад
మమతా బెనర్జీ పార్టీని గెలిపించిన ప్రజలకు సిగ్గుండాలి
@crraogdk
@crraogdk 2 месяца назад
గెలిపించింది బంగ్లాదేశ్ చొరబాటుదారులు. హిందువుల మెజారిటీ తగ్గిపోయింది. కొద్దిరోజుల తరువాత బెంగాల్ భారత దేశంలో ఉండడం కూడా కష్టమేనేమో...
@rambabuvasireddi
@rambabuvasireddi 2 месяца назад
Yes ​@@crraogdk
@mullapudilakshminarayana-id8mt
@mullapudilakshminarayana-id8mt 2 месяца назад
Mari ap st lo TDP kutami ni eamichayalira vedhava balikalanu .......chasinapudu
@kurakulanagender6766
@kurakulanagender6766 2 месяца назад
Yes
@mullapudilakshminarayana-id8mt
@mullapudilakshminarayana-id8mt 2 месяца назад
@@chivuralavenkateshwar4529 ap st lo cbn kutamini galipinchhinandhuku siggu eaggu akkarladha pihhi myayam needhi
@bhoothagaddasrinivasfarmer7351
@bhoothagaddasrinivasfarmer7351 2 месяца назад
ఆవేశంతో సహనం కోల్పోయి మాట్లాడారు బ్రదర్ మీ ఆవేదన లో అర్ధం ఉంది 👌
@sriindusri6596
@sriindusri6596 2 месяца назад
ఒక్క దెబ్బ కొట్టకుండా బిడ్డని ఏంతో అల్లారుముద్దుగా పెంచుకొని మంచి చదువులు చెప్పించి ఆ బిడ్డ జీవితానికి బంగారు భవిషత్ ను ఇవ్వాలని ఆ తండ్రి అహర్నిశలు కష్టపడి పైసా పైసా కూడబెట్టిన సొమ్ముతో తన బిడ్డ అందాల భవిషత్ కోసం ఎదురుచూస్తున్న ఆ తండ్రి ఒక పిచ్చి కుక్కల చేతిలో ఘోరాతి ఘోరంగా మరణించిన తన బిడ్డను చూసి తల్లడిల్లుతున్న ఆ తండ్రి ఆవేదన ఎవరు తీర్చగలరు.. భరతమాత పేరు పెట్టుకున్న మనదేశంలో మాతలకు రక్షణ ఏది..ఎటు పోతుంది ఈ నా భారతదేశం..😢😢
@bagulavenkatesh9968
@bagulavenkatesh9968 2 месяца назад
మన దేశంలో చట్టాలు మార్చాల్సిన అవసరం ఉంది. మోడీ గారు కొత్త చట్టాలు తెచ్చారు. వాటిని ఇంకా కఠినంగా మార్చాలి. నేరస్తులకు తప్పకుండా శిక్ష పడాలి.
@sanjanadhee8595
@sanjanadhee8595 2 месяца назад
Rip india tappu chesinolu happy ga bayataki vachestunaru .. Saudi lo ela punish chestaro ala cheyali ...India lo safety ldu girls ..Anni politics tho tie up chestaru ..
@jagathlakshmisamudrala1222
@jagathlakshmisamudrala1222 2 месяца назад
💯💯💯💯 Correct 😭
@vijayalakshmilakshmi6161
@vijayalakshmilakshmi6161 2 месяца назад
😢
@narayanaswamyjagannatham298
@narayanaswamyjagannatham298 2 месяца назад
Sir, సమాజంలో జరుగుతున్న వాస్తవాల్ని , ప్రభుత్వ యంత్రాంగం లోని లంచగొండి తనాన్ని, అవినీతిని , సత్వర న్యాయం పొందలేక పొడాన్ని చెప్పినందుకు మీకు ధ్యవాదములు.
@Bharavi-yk5gp
@Bharavi-yk5gp 2 месяца назад
బెంగాల్ అంటే ఇంటలెక్చువల్ కాపిటల్ అనేవాళ్ళు. ఇపుడు బెంగాల్ వాళ్ళకన్న ఆంధ్రులే మేలు. ఒక దరిద్రపు ప్రభుత్వాన్ని ఐదేళ్ళలోనే ఎలాగ వదిలించుకోవాలో చూపించారు.
@LavanyaReddy-z5y
@LavanyaReddy-z5y 2 месяца назад
Super comment ❤
@JayapradaPolimetla
@JayapradaPolimetla 2 месяца назад
కమ్యూనిస్టు రాష్ట్రం గాఎన్నో సం.లు వుంది.అప్పుడు ఈరాష్టానికి మంచి పేరు వుంది మమతా నీకు నిజంగా ఆత్మసాక్షి వుంటే రాజీనామ చేయాలి.నువ్వు ఆడదానివే ఐతే 24గం.లలో ఉరితీయాలి.ముసలిముండనీకు ఎందుకే ఇంకా పదవులు ఆడవాళ్ళ ను ఈవిధంగా చేయించడానికా.అసలు బెంగాల్ వాళ్ళుతెలివిగా వుంటారు దీనిని ఎందుకు ఎన్నుకున్నారో మరి
@ranibezawada5434
@ranibezawada5434 2 месяца назад
ఆడపిల్లని బయటికి పంపాలంటే బయం వేస్తుంది sir,
@chivuralavenkateshwar4529
@chivuralavenkateshwar4529 2 месяца назад
ఇప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడ చచ్చిపోయాడు మాట్లాడడం లేదు
@ChandraKala-rn6hr
@ChandraKala-rn6hr 2 месяца назад
Rahul Gandhi kadu, Rahul khan
@LKRS-oo7wp
@LKRS-oo7wp 2 месяца назад
ముస్లిం ఎమైన జరిగితే అప్పుడు గొంతు చీల్చి మాట్లాడుతాడు
@kushakumaraavula4869
@kushakumaraavula4869 2 месяца назад
చాలా మంచి వీడియో పెట్టినారు బ్రదర్ ధన్యవాదములు. అన్ని విషయాలు వివరంగా చెప్పినారు. దమ్ము ధైర్యం ఉన్న పెద్దపులివి బ్రదర్!మిమ్ములను అనే వాడు ఎవడు వాడు వాల్ల అమ్మకు నాన్న కు పుట్టిన వాడు అయితే మీరు చెప్పే వాస్తవాలు నిజం అని నమ్మి మెచ్చు కోవాలి కాని చెత్త కామెంట్స్ పెట్టడం ఏమిటి! ఈ విడియో చేయడానికి మీరు ఎంత కష్ట పడితే ఒక్క వీడియో తయారు అవుతుంది. ఇలాంటి వీడియోలు చూసి కొందరు అయినా మారతారు అనే ఆవేదన తో దేశ భక్తి తో చేస్తున్న ప్రయత్నం మాత్రమే!
@pydichittibabu954
@pydichittibabu954 2 месяца назад
మమత బేగం తీవ్ర వాదులకు సాయం చేస్తుంటే వాళ్ళు అంద రు ఆమెకు సాయం చేస్తుంటారు ఒకరికి ఒకరు
@swativlogs02
@swativlogs02 2 месяца назад
Mamatha broker dhanni dhimpeyyali
@sajidabujji4624
@sajidabujji4624 2 месяца назад
మమత బెనర్జీ కదా బేగం ఎప్పుడైందీ😮
@venkateswara-by5mf
@venkateswara-by5mf 2 месяца назад
Mamata ji better to quit politics
@vradhakrishnsn9892
@vradhakrishnsn9892 2 месяца назад
సిగ్గు పడాల్సింది ఓటర్లు కాదు,ప్రశాంత కిషోర్ & మమతాబెనర్జీ.
@r.v.snageswararao5781
@r.v.snageswararao5781 2 месяца назад
శివప్రసాద్ గారు మీరు చాలా ఆవేదనతో మాట్లాడారు మీరు చెప్పినది వంద శాతం నిజం నాకు కూడా రెండు రోజులుగా చాలా బాధగా ఉంది మనదేశం ఇంత దరిద్రం గ ఉండటానికి రాజకీయ నాయకులే ప్రధాన కారణం సర్
@GSyalja-vu8lg
@GSyalja-vu8lg 2 месяца назад
డౌన్ డౌన్ మమతా బెనర్జీ
@santhikumari8372
@santhikumari8372 2 месяца назад
తప్పును తప్పు అనే చెప్పే దమ్ము కూడా కావాలి అన్నా.... నీకు అది వుంది.... U please be continue on this way...... 🙏
@eswararaop7402
@eswararaop7402 2 месяца назад
ఎందుకండీ విచారణ పేరుతో కాలయాపన చేస్తారు బెంగాల్ ప్రభుత్వం రద్దు చేయండి
@mullapudilakshminarayana-id8mt
@mullapudilakshminarayana-id8mt 2 месяца назад
Alaaitha mundhu ap st sarkarunu raddhu chayali
@manavuurumanaarea
@manavuurumanaarea 2 месяца назад
S u r carect
@lrkmedeti4560
@lrkmedeti4560 2 месяца назад
శిక్షలు కఠినం గా ఉంటేనే తప్పు చెయ్యాలన్న బయం వేస్తుంది...మన దరిద్రం ఎంటి అంటే మన దేశం.లో తప్పు లు చేసినవాళ్లు హ్యాపీ గా బయట తిరుగుతున్నారు,అమాయకులు బలైపోతున్నారు
@gayathrip2737
@gayathrip2737 2 месяца назад
Yes 100% correct
@udayaindukuri2751
@udayaindukuri2751 2 месяца назад
Yes
@gyaneswarichekka5984
@gyaneswarichekka5984 2 месяца назад
శివ ప్రసాద్ గారండి మీరు చెపుతుంటే అసలు గుండెల్లో దడ వచ్చేస్తుందని ఆ తండ్రి ఆవేదనని ఎలా తీర్చ గలము మాకు ఒక అమ్మాయి ఉంది అండి హాస్టల్లో ఉంటుంది నాకు ఎంత భయంగా ఉంటుందో తెలుసా ఈ రాజకీయ నాయకులు ఈ పోలీసులు ఈ లాయర్స్ వీళ్ళందరూ ఎందుకు చదువుకుంటున్నారు అని అంటే అన్యాయాన్ని రక్షించడానికి అడ్డంగా డబ్బులు సంపాదించడానికి ఏమో అనిపిస్తుంది మోసాలు ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ ఎవరికి న్యాయం జరగదు సార్ ఇటువంటి సిచువేషన్ లో మనం మన కుటుంబ సభ్యులకు కోల్పోయిన ఏడుస్తూ కూర్చోవాలి తప్పించి ఎవ్వరు సాయం చేయరు సార్ అయ్యో పాపం అంటారు అంతే ఆ తర్వాత ఎవరి పనులు వాళ్ళవి మనసంత భారంగా అయిపోతుంది ఎంత కష్టపడి పిల్లల్ని పెంచి వారిని ఒకసారి తీసుకొస్తాను సార్ ఏమి కాకుండా వాళ్ళ అంత భయంకరంగా ఎలా చంపేస్తారు అండి వాళ్ల ఫ్యామిలీస్ కోసం వాళ్ళ పిల్లల కోసమో ఎంత అన్యాయంగా ప్రవర్తించాలని అడ్డదిడ్డంగా సంపాదించింది దేనికోసం అండి వాళ్ళ పిల్లల కోసమే కదా అటువంటిది మన పిల్లల కోసం మనం అంత భయంకరంగా ప్రవర్తించడం లేదు కదా చక్కగా ఉన్నత చదివించి మంచిగా ఉండాలనే కదా కోరుకుంటున్నాం వేరే ఒకళ్ళ జీవితాన్ని దోచుకుని వాళ్లే బాగుపడతారు అండి
@kpurushottamacharya9700
@kpurushottamacharya9700 2 месяца назад
భయపడకండి.. అమ్మాయి ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటే చాలు. లక్ష్యం కన్నా జీవితం ముఖ్యమని అమ్మాయికి చెప్పండి. అనుకూలమైన వాతావరణం లేకపోతే ఆ పరిసరాల నుండి మన పిల్లలను తీసుకు వచ్చేయడం సరైన పరిష్కారం.
@gyaneswarichekka5984
@gyaneswarichekka5984 2 месяца назад
@@kpurushottamacharya9700 tq🤝
@swativlogs02
@swativlogs02 2 месяца назад
😢 Nijam.. badhapadakandi uncle... But my humble request meeru n papa kudirithe Jesus nu prayer chesukondi..
@venidheeru8281
@venidheeru8281 2 месяца назад
Chaala baaga cheparu andi manasu vunna peathivallu gunde edusthundhi ee sanghatana ku enduku Intha kruranga thayaru avuthunnaru bhagavanthudaaa
@jashuagundla4054
@jashuagundla4054 2 месяца назад
​@@swativlogs02 amen God bless you maa
@Bharat_Ya
@Bharat_Ya 2 месяца назад
అసలు వెస్ట్ బెంగాల్ లో జరిగిన సంఘటన వింటుంటే ఇది అత్యాచారం కింద చూడకూడదనిపిస్తుంది, ఎందుకంటే ఆ నిందితుడు అమ్మాయిపై చేసిన అరాచకం అది మాటల్లో కూడా వివరించలేనంత భయంకరంగా క్రూరంగా ఉంది, ఒక సైకో కూడా ఆ విధంగా చెయ్యడనుకుంటా అసలు దీనిపై పూర్తిగా ప్రభుత్వం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి, ప్రతిక్షణం ప్రతి మూమెంట్ ఏం జరిగిందా అనేది ప్రభుత్వం బట్టి తీసుకురావాలి.... ఎందుకంటే ఆడపిల్ల తల్లిదండ్రులు బయట ఎలాంటి మనుషులు మృగాలు ఉంటారో పిల్లలకి తెలియజేయడానికి తల్లిదండ్రులు జాగ్రత్త పడటానికి ఉపయోగపడుతుంది...
@RamDas-bw2tl
@RamDas-bw2tl 2 месяца назад
🌹🙏🙏🌹 ముఖ్య గమనిక సార్ దయచేసి నా సందేశం మీరు తప్పకుండా చదివి తీరాలి మీరు ఈ చేసిన వీడియో ఎంత నీతి నిజాయితీగా చేశారు నేను కూడా ఈ వీడియో పూర్తిగా చూసి మనస్ఫూర్తిగా నా సందేశాన్ని రాస్తున్న మీరు చెప్పింది అక్షరాల నిజం న్యాయ వ్యవస్థలు ఎంత దారుణంగా తయారయ్యాయి అంటే వాటిని విమర్శించకూడదు అని దిక్కుమాలిన నిర్ణయం ఒకటి పెట్టారు లాయర్లు నిజంగా వాళ్ళు న్యాయ వృత్తికే ద్రోహం చేస్తున్నారు చాలామంది మీరు మాట్లాడిన ఈ వీడియో చూస్తున్నంత సేపు నా మనసు ఉద్రేకంతో కలవరి వెళ్లిపోయాను సార్ నిజంగా మన దేశంలో ఇంత దరిద్రపుగొట్టు రాజకీయ నాయకులు ఉన్నంతకాలం ప్రజలకి ఇంతకన్నా మేలు జరుగుతుంది అనుకోవటం బ్రహ్మే అవుతుంది మేము bjp పార్టీ మోడీ హనీషా వీళ్ళ రాజకీయాలే చేస్తున్నారు తప్ప వీళ్ళ వలన ప్రజలకు ఒరిగిందేమీ లేదు పవర్ఫుల్ నాయకుడిగా ఉన్నవాడు ఈ అన్యాయాల్ని అరికట్టాలంటే వాళ్ళ చేతులు చిటికెన వేళ్లు పని కానీ అలా చేస్తే వీళ్లకు ఓట్లు పోతాయేమో అనే భయం నిజంగా మన దేశంలో కంటే బయట దేశాల్లో ఎంతోకంత న్యాయం జరుగుతుంది సౌదీ అరేబియాలో చూడండి ఎవరికైనా ఒకటే న్యాయం పేద గొప్ప పెద్ద చిన్న అన్న తేడానే లేదు ఇలాంటి పరిపాలన ఉండాలని అప్పుడుగాని మన దేశంలో ఉన్న దొంగ ముండా నా కొడుకులకి సరైన శిక్షలు పడతాయి ఈ దుర్మార్గాలు చేసి నా కొడుకులందరూ కూడా డబ్బున్న వాళ్ళే ఎక్కువగా చేస్తున్నారు రాజకీయ వ్యభిచారులు ఎక్కువగా చేస్తున్నారు మన దరిద్రం ఏమిటంటే ఏపీలో జగన్ రావటం మన దరిద్రం ఐదు సంవత్సరాల నరకాసురుడు పరిపాలన సాగించాడు ఈ జగనా సూర్యుడు బెంగాలీలో ప్రజలు వాళ్లకి గుద్ది జ్ఞానం ఏమైనా ఉన్నదో లేదో కడుపు కూడి తింటున్నారా లేదు తరచు మమతా బెనర్జీని ఎన్నుకోవటం వాళ్ళు చేసుకున్న దరిద్రం దానిని అధికారంలో నుంచి దింపు తేనే గాని ఆ ప్రజలకు పట్టిన దరిద్రం పోదు ఇక్కడ మన ఏపీ ప్రజలు తెలుసు తెలియకుండా గొర్రెల ఈ జగనా సూర్యుడికి ఓటు వేశారు వీడు కాలకేయుడు ఐదు సంవత్సరాలు నరకయాతన చూపించాడు ప్రజలకి ఈ రాక్షసుడు దరిద్రం పోయింది అయినా కొంతమంది వెధవలు ఆ వెధవని అభిమానించే వెధవలు కూడా ఉన్నారు ఇది ప్రజల్లో మార్పు రావాలంటే కానీ మీరు ఇప్పుడు చేశారు వీడియో అద్భుతం ఈ బెంగాలీ రేప్ కేసు విషయంలో మాత్రం మీరు తరచూ వీడియోలు చేస్తూనే ఉండండి ప్రజలకి బుద్ధి వచ్చేలా జ్ఞానోదయం కలిగేలా ఉంటుంది ఎన్నో వీడియోలు చూశాను కానీ మీది ఇంత చక్కటి వీడియో నాకు మనసుని కదిలింప వేసింది సార్ మీకు శతకోటి వందనములు దయచేసి నా సందేశం పూర్తిగా చదువుతారు కదూ
@rajeswarirajeswari1751
@rajeswarirajeswari1751 2 месяца назад
Akkada Muslim majority so Mamata ne gelustundi
@SB-dg5hu
@SB-dg5hu 2 месяца назад
🚩🚩కృతజ్ఞతలు అన్న జై శ్రీరాం🚩🚩 బీజేపీ సంబంధం లేని రాష్ట్రములలో ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగిన. వ్యభిచార సెక్కులర్ మీడియా కామ్మినిస్ట్ మీడియా కాంగ్రెస్ మీడియ. నాస్తికులు మానవహక్కుల సంఘలు బాలిహుడ్ మీడియా మొదలయినా నీచులు స్పంధిచించారు.. వాళ్ళ నవరంద్రాలు అన్ని మూసుకుని ఉంటాయి.. అదే బీజేపీ పాలిత రాష్ట్రలలో అయి ఉంట్టే. ఈపాటికి రచ్చ రచ్చ జేసీ గాయగాత్తర జెస్తుండ్డే ఈ దేశ ద్రోహులు ధర్మ ద్రోహులు.. ఒక్కడే కాదు ఇంక్కా ఇంక్కా వున్నారు. అందుకే పూర్తిగా బయటకు రాకుండ్డ కేసు ను తప్పు పట్టించడానికి. మమత ఖాన్ ఉగ్రవాధి ప్రయత్నం జెస్తుంది 👆🏻👆🏻
@Nature8lm
@Nature8lm 2 месяца назад
అక్కడ సెక్స్,అక్రమ అవయవాల రవాణా రాకెట్స్, ముఠాలు కూడా చాలా ఎక్కువ కొంతమంది ఇంటి దొంగలతో పాటు దీని వెనకాల వారి పాత్ర కూడా ఉండవచ్చు ఇంకా ఇలాంటి ముఠాల ఆగడాలు ప్రభుత్వం అండ లేకుండా ఎలా నాడుస్తాయి,సాగుతాయి రాష్ట్రంలో రేపు పొద్దు మనకి కూడా ఇలాంటి పరిస్థితే రావచ్చు అని ఆలోచన చేశారు,భయపడ్డారు కాబట్టే డాక్టర్స్ తో పాటు ప్రజలు కూడా ఈ విషయం మీద బయటకు వచ్చి గట్టిగా పోరాడుతున్నారు వారితో కలిసి చాలా మంచి స్పందన
@srinivasaraodoppa6240
@srinivasaraodoppa6240 2 месяца назад
Yes my opinion also same something is wrong in hospital
@prabhuk6453
@prabhuk6453 2 месяца назад
Yes, same doubt. Mamata Banerjee not a good person.
@4bettersociety511
@4bettersociety511 2 месяца назад
భారతదేశాన్ని బ్రష్టు పట్టించాలని మన శత్రువులు దేశంలో డ్రగ్స్ ని డంప్ చేస్తున్నారు దాని ప్రభావం తీవ్రంగా యువతపై పడుతుంది మానవత్వం మచ్చుకైనా లేకుండా విచ్చలవిడితనంతో విర్ర వీగిపోతున్నారు యువత. ప్రతి ఒక్కరూ RSS శాఖలో చేరాల్సిన సమయం వచ్చింది మన దేశాన్ని కాపాడుకునే సమయం ఆసన్నమైంది. ఎక్కువమంది డ్రగ్స్ కి బానిసైన రాష్ట్రాలు పంజాబ్ , మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కోల్కత్తా, ఆంధ్ర. Pujab, Kolkata, Andhra vipareetanga perugutunnai cases. AP govt focus cheyakapote chala darunalu jarige avakasham undi mana telugu rastramina Andgralo. RSS Shakalo prati okkaru cherali...udyamam twaralo modalavtundi. Enimies Indian youvataki drugs alavatu chesi mana viluvalni brastu pattistunnaru. Everyone responsibility is to take of health mentally, physically.
@umadevipotluri7508
@umadevipotluri7508 2 месяца назад
మీరు చెప్పిన విషయం చాలా నిజం. విషయ విశ్లేషణ బాగుంది. మీరు నిక్కచ్చిగా ఇలా విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు
@pearls678
@pearls678 2 месяца назад
లాయర్ లు , కోర్టు లు గట్టి గా ఉంటే మన భారత్ ను స్వచ్చ భారత్ గా మార్చచ్చు, సగం చెదగటేది లాయర్ , కోర్టు లు,
@Lakshmi-u3x
@Lakshmi-u3x 2 месяца назад
Asalu dongalu vaalee
@SachinKumar-sh1wm
@SachinKumar-sh1wm 2 месяца назад
@@Lakshmi-u3x గజ దొంగలు...ఈ లాయర్స్ వల్ల మా జీవితం నాశనం అయింది ...సిగ్గులేని జడ్జ్ లు చేతకాని వ్యవస్థ..
@manavuurumanaarea
@manavuurumanaarea 2 месяца назад
Super
2 месяца назад
ఎంత బాధ పడిన vupayogam లేదు. Edavadam తప్ప. ఎప్పటికి bagupaduthundi ఈ దేశం. ఎవరో రావాలి. ఎప్పుడు.
@padmasworld...3682
@padmasworld...3682 2 месяца назад
మీరు కరెక్ట్ గా చెప్పారు... పోలీసు అధికారులు కూడా చాలా వరస్ట్ గా ఉన్నారు... Edaena జరిగితే పోలీసు స్టేషన్ కి వెళ్ళిన కూడా న్యాయం చేయడం పక్కన పెడితే లంచాలు తీసుకొని సింపుల్గా సార్ అంటున్నారు...
@3natureloversk194
@3natureloversk194 2 месяца назад
andhraa nundi kalkata vellipoyaru mana vallu ee comments kalkatha vallaki chadhavadam radhu ani marichipokandi
@zphssathyasai
@zphssathyasai 2 месяца назад
డాక్టర్లకే కాదులేండి అందరి పరిస్థితి అలానే ఉంది
@happymee27
@happymee27 2 месяца назад
im an mbbs student sir. Thanks for the honest journalism Hatsoff
@satyanarayanap3494
@satyanarayanap3494 2 месяца назад
అలా నిజాయితీగా మాట్లాడారు... అకరోషం ఆవేదన బాధ తెలుస్తుంది సార్
@ShivaniNakka-sb8lg
@ShivaniNakka-sb8lg 2 месяца назад
ఆడపిల్లని కనాలి అంటే భయం వేస్తుంది
@jo1308
@jo1308 2 месяца назад
Unavallani ala kapadukovallo kuda tileyatledhu😢
@ShivaniNakka-sb8lg
@ShivaniNakka-sb8lg 2 месяца назад
@@hareeshbabu1557 సందేశ్కలి ఘటన లో పోతుంది ఈ తటకి అనుకున్నాం కానీ బంగ్లాదేశ్ దొంగ ఓటర్లు తో గెలిచేసింది
@SandhyaRani-pb4ud
@SandhyaRani-pb4ud 2 месяца назад
Avunu andi bayatiki pampinchali anna bayam vestundi 😢
@anita2053-r1f
@anita2053-r1f 2 месяца назад
Adapillala population thaggatam vallane rapes jarugutunnay no doubt. Ontariga migilipothunnaru adapillalu kamandulu idhi chalu. Adhe 10 mandi adollu unte kamakukkalu joliki raru. Adavallani kanali female population penchali. Appude crimes thagguthay. Konthamandi Magavallaki adavallu aliens la kanpistatu ventapadtunnaru endukante vaaruv eppudu adavallani chudala. Magavallani karnataka siggupadali
@anita2053-r1f
@anita2053-r1f 2 месяца назад
Magapillalni kanataniki siggupadali asahyinchukovali first. Adapillante istam lekapothe magapillalni kanakudadhu
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 2 месяца назад
🔹వాడిది 🦣ఏనుగు తొండానికి కడితే దెబ్బకి తెడ్డు తెగుద్ది‼️ఈ నేరంలో ఎంతమంది ఉంటె అంతమందికి ఇదేపనిచేయాలి... 150గ్రాములు అంటే దాదాపు 3/4చిన్న మిల్క్ ప్యాకెట్ అంతా ఒక్కడిదే అసాధ్యం కచ్చితంగా ఓ అరడజను మంది పైనే ఉంటారు ⁉️ 🔹ఆ అమ్మాయి కళాశాలలో స్కామ్ బయటపెడతానంటే... ఇలాచేసివుంటారు నీచనికృష్టులు 😡 😰😥🥺
@phanikumar562
@phanikumar562 2 месяца назад
Well said Bro
@venkateshakoju7001
@venkateshakoju7001 2 месяца назад
Aa CM kanna North Korea President chala best Epatiki alanti vaadiki kim gaaru shoot chesipadivesevaadu
@GomathiNayagam-w8f
@GomathiNayagam-w8f 2 месяца назад
సార్ ఆడవాళ్ళని మానసికంగా గాయపరిచే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ దేశంలో ఆడదానిగా పుట్టటం ఒక పాపమే సార్. మీరు ఆడపిల్ల వంటరిగా ఎక్కడికైనా వెళ్లాలన్న, ఉండాలన్నా భయం వేస్తోంది అంటున్నారు, కానీ కొంత మంది వాళ్ళ స్వార్ధం కోసం ఆడపిల్లను ఒంటరి దానిని చేసి ఆమె జీవితంతో ఆడుకుంటున్నారు. కామాంధులు, స్వార్ధపరులు ఉన్నంత వరకు ఆడపిల్లకు ఈ దేశంలో రక్షణ లేదు.
@chivuralavenkateshwar4529
@chivuralavenkateshwar4529 2 месяца назад
ఒక అమ్మ అబ్బకి పుట్టుంటే వాని కేసు ఏ లాయరు వాదించడు
@mvramana5188
@mvramana5188 2 месяца назад
మన దేశంలో దుర్మార్గులు, దుష్టులు, దేశద్రోహులు ఎవరైనా ఉన్నారు అంటే, అది తప్పు చేసిన వారికి మద్దతుగా వాదించే లాయర్లు. జడ్జిమెంట్ ఇవ్వాల్సినది టైంలో ఇవ్వకుండా వాయిదాలు వేయటాలు, డిలే చేయటాలు తీర్పుని రిజర్వులో ఉంచడాలు, క్షమాబిక్ష అంటూ ఓవరాక్షన్ చేయటాలు చేసే జడ్జిలు. ఈ మాటలు చాలా కచ్చితంగా చెప్పారు. ఇది ముమ్మాటికి నిజం.
@lingaswamyswamy6681
@lingaswamyswamy6681 2 месяца назад
ముఖ్యమంత్రి ని ఉరి తీయాలి
@momgonefit-tipsandvlogs1431
@momgonefit-tipsandvlogs1431 2 месяца назад
TMC vallani em cheyali Mari
@jeevanibonagiri97
@jeevanibonagiri97 2 месяца назад
Yes .
@acs....ligerboys1591
@acs....ligerboys1591 2 месяца назад
Asal ame chsindaa.....enti...???
@dharmichinni3742
@dharmichinni3742 2 месяца назад
@@acs....ligerboys1591 tampering of evidences
@swapnasajjan503
@swapnasajjan503 2 месяца назад
మమతా బెనర్జీని ఉరి తీసేయాలి
@naakistampuli2034
@naakistampuli2034 2 месяца назад
క్లాస్ మెంట్స్..ను అడగాలి ... హాస్పిటల్ ను మొత్తం సీజ్ చేసి..అందరినీ..స్టూడెంట్స్..all stof nu arrest chesi విడివిడిగా interview.. చెయ్యాలి...ఫోన్ రికార్డ్స్... అజిత్ దోవాల్..
@nalinikunta560
@nalinikunta560 2 месяца назад
Baaga cheparu chala chala darunam 😢
@viswanadhapalliisaac7112
@viswanadhapalliisaac7112 2 месяца назад
అన్నయ్య గారు అద్భుతంగా చెప్పారు ఎంత నేరుగా చెప్పిన బుద్ధి లేకుండా పని చేయువారు పరమ దరిద్రులు
@buchireddy4959
@buchireddy4959 2 месяца назад
శివ ప్రసాద్ గారు మీరు చెప్పేది 100% correct వాళ్లను ఉరి theeyali
@suribabuk165
@suribabuk165 2 месяца назад
వాడెంత హింస పెట్టి చంపేశాడో అంతకు కొన్నిరెట్లు హింసపెట్టి చంపాలి ఆ క్రూరుడైన శాడిస్ట్ వెదవని. అదే college students కి handover చేసి చంపేయమనాలి.
@sathyanarayanats8526
@sathyanarayanats8526 2 месяца назад
I agree with you. I also appreciate your daring comments. You are a true democratic Journalist.
@CATALYSTSP
@CATALYSTSP 2 месяца назад
ధన్యవాదాలు 🙏
@ShivaniNakka-sb8lg
@ShivaniNakka-sb8lg 2 месяца назад
న్యాయ వ్యవస్థ చట్టాలు మారాలి దుబాయ్ చట్టాలు ఉండాలి భారత్ లో
@chalapathidurgam5682
@chalapathidurgam5682 2 месяца назад
ఆ principal నీ arrest చేసి థర్డ్ డిగ్రీ use చేస్తే నిజాలు అవే బయటికి వస్తాయి
@vb_vlogs2430
@vb_vlogs2430 2 месяца назад
👏👏👏👏👏👏👏 కరెక్ట్ విషయాలు చెప్పారన్న నిజంగా ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులకు తెలుస్తుందా ఆ బాధ ఏంటో 🙏🙏🙏🙏🙏
@PrasannaLakshmiKovi
@PrasannaLakshmiKovi 2 месяца назад
నేరస్తుల ప్రైవేటు పార్టు ను కట్ చేశాయాలి. అప్పుడే మరోసారి ఎవరు కూడా ఈటువంటి పని చేయడానికి సాహసం చేయరు. ప్లీజ్ మీరు ఈ హెల్ప్ చేయండి. దేశం బాగుపడుతుంది. ప్లీజ్ సార్ ప్లీజ్ హెల్ప్ ఇండియా.
@user-mi3lg7qn1m
@user-mi3lg7qn1m 2 месяца назад
How could the nation celebrate 78th Independence Day?? First time I lost the spirit of celebrating Independence day and I'm worried about my daughter's future in India.
@NAGALAKSHMIKAKILETI
@NAGALAKSHMIKAKILETI 2 месяца назад
Yes exactly I also feel sad like this. I don't know how can we feel independence?
@YogithaFrancisGona
@YogithaFrancisGona 2 месяца назад
Same feeling andi.
@venkatarajupasumarty4325
@venkatarajupasumarty4325 2 месяца назад
Hats off to your bold comments on society, God bless you. Zohar, Zohar, Zohar. శత ఆయుష్ మాన్ భవ.
@Nature8lm
@Nature8lm 2 месяца назад
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు అయినా ఇంకా అవినీతి రాజకీయ,అధికారుల చరల నుంచి ,క్రమశిక్షణ,భాధ్యత లేని ప్రజల నుంచి మన సమాజనికి అసలైన స్వాతంత్య్రం రాలేదు ఇంకా ముందు వస్తుందన నమ్మకం కూడా లేదు విదేశాలకు వెళ్లిన, వెళ్లే వాళ్లు నిజంగానే చాలా అదృష్టవాంతులు అక్కడ అయినా ప్రశాంతంగా,దైర్యంగా జీవనం సాగిస్తున్నారు,సాగిస్తారు చాలా సంతోషం 🙏
@janardhanreddy6446
@janardhanreddy6446 2 месяца назад
Independent vachaka 50 years deshanni nashanam chesaru , verlaloki pathukupoyela politician chesaru gorrela janalu Inka vallaku vote vesaru.
@Sudharani-ge3sh
@Sudharani-ge3sh 2 месяца назад
​@@janardhanreddy6446దేశం నాశనం కావడం ప్రారంభమైంది దాదాపు 20 సంవత్సరాలనుంచి. అంతకన్నా ముందు ఇంత దారుణమైన పరిస్థితులు దేశంలో లేవు. బిజెపి భజనపరులు మాత్రమే 50 సంవత్సరాలు దేశం నాశనమయింది అంటుంటారు. బిజెపి వాళ్లు దేశాన్ని ఉద్దరించింది లేదు ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్లు ఉద్దరిస్తున్నదీ లేదు. దొందు దొందే.
@vedanthreddybobbala7480
@vedanthreddybobbala7480 2 месяца назад
ఇ డాక్టర్ antha మందికి ప్రాణం పోసేదో 😢😢😢😢 పైశాచికంగా ఏల.....😢😢😢😢 మమతకు ఓట్ వేసే ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి దేనికి పోయేకాలం ఎపుడు వస్తుందో😢😢😢😢
@leninbabu3529
@leninbabu3529 2 месяца назад
హాయ్ అన్నయ్య కేసు రాంగ్ ట్రాక్ పట్టిస్తున్నారు.ఒక నెల లో అన్నీ మార్చిపోయేటట్టు చేస్తారు.దేశంలో న్యాయ వ్యవస్థను కఠినతరం చేయాలి.న్యాయవ్యవస్థ,లాయర్లు,పోలీస్ డిపార్ట్‌మెంట్,రాజకీయనాయకులలో మార్పు తీసుకు రావాలి.వాళ్ళలో మార్పు రానంత కాలం ఈ సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.
@rambabuvasireddi
@rambabuvasireddi 2 месяца назад
Good discussion
@lakshmimangalapalli7512
@lakshmimangalapalli7512 2 месяца назад
సార్ ఆ సిఎం కాలు వెలు విరిగిందాని డ్రామాలు ఆడి సిఎం అయ్యింది ఆసీఎం
@rambabuvasireddi
@rambabuvasireddi 2 месяца назад
Yes
@PinapothuRoja
@PinapothuRoja 2 месяца назад
Excellent sir #justice kolkata doctor case abhaya
@KarunamjayalakshmiKarunam
@KarunamjayalakshmiKarunam 2 месяца назад
అన్నా గారు మీరు చాలా రోజుల తర్వాత భలే మాట్లాడారు సుపర్
@lkdrao6508
@lkdrao6508 2 месяца назад
Sir, well said sir. Hats off to you. Excellent.
@mallelaparimaladevi8430
@mallelaparimaladevi8430 2 месяца назад
మీ మాటల్లో వేదన ఉంది . చాల మందిని ఆలోచింపజేసేలా చెప్పారు .
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 2 месяца назад
Mamta benarji కి full story తెలుసు...accused batch నీ కవర్ చేసిన mamta బెనర్జీ చాలా చాలా పెద్ద తప్పు చేసింది...life లో మళ్ళీ mamta రాకూడదు పాలిటిక్స్ లోకి...
@girijaghanta7130
@girijaghanta7130 2 месяца назад
Well said brother
@lakshmanraoedu9891
@lakshmanraoedu9891 2 месяца назад
మీ ఆవేదన నాకు అర్ధం అయ్యింది సర్ బెంగాల్ కి దరిద్రం వదలాలి అంటే మమత బెనర్జీ ని దించెయ్యాలి సర్
@mullapudilakshminarayana-id8mt
@mullapudilakshminarayana-id8mt 2 месяца назад
@@lakshmanraoedu9891 ap st ki pattina nda kutamini kuda
@nagurshaik2405
@nagurshaik2405 Месяц назад
Salute sir, meeru manasu tho matladharu,mee feelings everything right, mee video's kosam Justice kosam waiting 🙏🙏🙏👌👌
@lawscool5691
@lawscool5691 2 месяца назад
ఈ దేశంలో రేప్ చెయించి రాజకీయం చెయ్యడం అనేది ఢిల్లీ నిర్బయతో చూసాం
@rrajeswar123
@rrajeswar123 2 месяца назад
​@@SKumar-bj2udnever & ever change unless experience it
@harishcsit
@harishcsit 2 месяца назад
@@SKumar-bj2ud What is BJP role in Nirbhaya case? What is BJP role in West Bengal? Pure hatredness on Modi
@raidredemption3327
@raidredemption3327 2 месяца назад
​@@harishcsit Leave them bro. Such a disgusting filth.
@lawscool5691
@lawscool5691 2 месяца назад
@@harishcsit use your brain perfectly
@harishcsit
@harishcsit 2 месяца назад
@@lawscool5691 This phrase suits you more .Who damaged evidence in WB now? Is It BJP?
@muntamadhavi8453
@muntamadhavi8453 2 месяца назад
మీ వీడియో చూస్తుంటే రక్తం మరుగుతుంది హృదయం ఏడుస్తుంది 😭
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 2 месяца назад
💥పూర్తిగ మెరిట్ ఆధారంగా వైద్య సీట్లు బర్తిచెయ్యాలి... చెల్లింపు సీట్లు మరియు రిజర్వేషన్ సీట్లు ఎత్తివేయాలి అప్పుడే స్టూడెంట్స్కూడ బాధ్యత పెరుగుద్ది‼️
@jayaprakashpj3335
@jayaprakashpj3335 2 месяца назад
evadi badha vadidhi ipd reservation vala vochina noppi enti
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 2 месяца назад
వికలాంగుల మరియు మొదటితరం శూద్ర రిజర్వేషన్లకి నేను వ్యతిరేకం కాదు...
@srinivasb2306
@srinivasb2306 2 месяца назад
Journalist garu, chaalaa baga geniune ga speach chesaru, meelanti jouralistle kaavali society ki, handsup to you.....
@elapakurthilakshmi7367
@elapakurthilakshmi7367 2 месяца назад
Chala badha ga vundi ... Aadapillala ku rakshana ledu.. భయం వేస్తోంది
@suneelsai_e4123
@suneelsai_e4123 2 месяца назад
Correct Andi.🙂.
@umadeviindraganti2516
@umadeviindraganti2516 2 месяца назад
నేరం జరిగిన వెంటనే శిక్ష పడాలి ఎంత పెద్ద నేరమైనా సంవత్సరాల పాటు విచారణలు, వాయిదాలు, వాదనలు ఇవే తప్పనేర తీవ్రత ను బట్టి వేగవంతమైన విచారణ జరిపి శిక్ష వేసెయ్యాలి మన దేశంలో శిక్షల భయం లేకనే ధైర్యం గా ఘోరం మైన నేరాలు అతి సులువు గా చేసేస్తున్నారు.. భద్రత లేని వ్యవస్థ లో మనం బ్రతుకులు ఈడుస్తున్నాం.... తమని ఎన్నుకున్న ప్రజలకి రక్షణ లేకపోయినా ఫర్వాలేదు కానీ పాలకులకి మాత్రం చుట్టూ రక్షణ.. అది కూడా ఈ రక్షణ లేని జనం సొమ్ముతోనే.... మారరా పాలకులు, మారవా పాలనా వ్యవస్థలు.... శివ గారూ మీ లాంటి వారు పాలకులు గా వస్తే ఎంత బాగుండును... రావాలి!
@rahamtullask8220
@rahamtullask8220 2 месяца назад
Rep చేసా ప్రతి నా కోడికి గట్టిగ సిక్షించాలి.. Jai India Jai Bharat 🇮🇳
@jmahesh853
@jmahesh853 2 месяца назад
గవర్నమెంట్ ఎంప్లాయిస్ కు భర్తీ కావాలంటే ఆర్మీ రూల్స్ పెట్టాలి సెలక్షన్ ప్రాసెస్ కూడా ఫిజికల్గా ఫిట్నెస్ ఉండాలి ఎలక్షన్ ప్రాసెస్ కఠినంగా ఉండేలా చూడాలి డ్యూటీ చేయాలంటే ముందు దేశం ఆ తర్వాత ఫ్యామిలీ ఇంటికి పోయేలా ఉండాలి
@suekandula1909
@suekandula1909 2 месяца назад
Good job brother 🙏
@BalaKrishnaRoyal
@BalaKrishnaRoyal 2 месяца назад
ఇంచుమించు.. మీ ఆలోచన విధానం మాదిరిగానే.. నా ఆలోచన కూడా వుంటుంది...బ్రో చాలా రోజుల నుండీ మిమ్మల్ని ఫాలో అవుతున్న కాబట్టి చెప్తున్న బ్రో...
@anushathandra2436
@anushathandra2436 2 месяца назад
Nizamga sir naku eddharu chinna ammaiyilu unnaru...vallani bayata ontariga pampinchalantey chala bayamesthundhi...and hats off to you sir...meeru chala openga matladuthunaru..this is my first comment...in any you tube channel...iam big fan of u sir....
@chintahitasairatna3072
@chintahitasairatna3072 2 месяца назад
Mbbs private seat cost1.5 crore and post graduation seat costs around 2 to 3 crores after becoming doctor and getting back salary in the form of 50k -70k this is harsh reality in India about medical education 😢
@tk-ld5cd
@tk-ld5cd 2 месяца назад
And then to meet the targets give unecessary tests
@eshwaripampana251
@eshwaripampana251 2 месяца назад
Ilanti variki uri siksha kadu, castration cheyali, life long narakam anubavinchali. I appreciate Ur detailed explanation sir
@nagalaxmiM-g6o
@nagalaxmiM-g6o 2 месяца назад
Sir ur correct.
@vasanthalakshmi8920
@vasanthalakshmi8920 2 месяца назад
చేసిన వాళ్ళు... వాళ్ల అబ్బకు ఖచ్చితంగా పుట్టలేదు... వాల్ల అమ్మా ఓ పిశాచి
@jamanakarreyya5212
@jamanakarreyya5212 2 месяца назад
Modi should take action immediately
@247DR
@247DR 2 месяца назад
నువ్వు ఎంత చెప్పిన ముర్కులు💯% వినే స్థాయి లో లేరన్నా
@indira8131
@indira8131 2 месяца назад
సూపర్ స్పీచ్
@LOKENDRABABU-lb3fn
@LOKENDRABABU-lb3fn 2 месяца назад
# CM Mamatha Benergy should resign!
@ankushramgopal7088
@ankushramgopal7088 2 месяца назад
President Rule must be imposed in West Bengal.
@lalithasuma398
@lalithasuma398 2 месяца назад
తెలంగాణ , ఆంధ్ర లో కూడా ట్రైనీ Doctors పరిస్థితి ఇదే...తక్కువ salary... , Harassment.., etc....
@shridharc781
@shridharc781 2 месяца назад
Sir.. మీ వీడియో లు చాలా చూసాను...గ్రేట్ sir... ధైర్యంగా... నిజాలు చెప్తారు.... 🙏
@aviswanath6064
@aviswanath6064 2 месяца назад
🙏🙏🙏RIP the entire society 😢
@lakshmichavali6956
@lakshmichavali6956 2 месяца назад
Chala baga cheparu brother
@drrajswaroop322
@drrajswaroop322 2 месяца назад
Tq sir for supporting doctors ,
@kumarsaimirthipati8173
@kumarsaimirthipati8173 2 месяца назад
Exactly true sir😭😭💯💯 #justice for dr mounmita
@MVS_LYRICS
@MVS_LYRICS 2 месяца назад
సూపర్ సార్
@padmajasai2664
@padmajasai2664 2 месяца назад
ఇలాంటి case లు కు వకాలత్ తీసుకునే వారి కి బుద్ది చెప్పాలి
@varanasidurga5551
@varanasidurga5551 2 месяца назад
11:20 ఒంటరిగా బైటికి కాదండీ విద్యాలయాల్లో నే సెక్యూరిటీ లేదు!! 😢. ప్రీతి వరంగల్ ఇన్సిడెంట్ కూడా ఇలాంటిదే కదా.
@ChandraKala-rn6hr
@ChandraKala-rn6hr 2 месяца назад
Hinduvulu andaru BJP partyki supportga undali.
@nramana2057
@nramana2057 2 месяца назад
మీరు మాట్లాడేది అంత కూడా కరెక్ట్ గానే ఉంది బ్రదర్
@Srirag233
@Srirag233 2 месяца назад
వైద్యో నారాయనో హరి కనపడే దైవం వైద్యులు ఈ విషయం లో ప్రపంచం లో వైద్యులు అందరు ఏకం కావాలి ప్రభుత్వం, దోషుల అంతు చూడాలి
@jyothiumaramanibajaj263
@jyothiumaramanibajaj263 2 месяца назад
Doctors n nurses r very bad character ladys n gents will b but now inocent lady bcm victim. They wont treat patients properly but enjoy like any thing in hospitals n clinics ets. If really doctors n nurses are good in duty these type of incidents wont happen at all
@jyothiumaramanibajaj263
@jyothiumaramanibajaj263 2 месяца назад
MBBS students wont study properly but enjoy n faculty will give marks internals n external Mark's
@jyothiumaramanibajaj263
@jyothiumaramanibajaj263 2 месяца назад
For marks most of the students wil b behind faculty they'll misuse students many idiotic thing will b. Most of the Parents pose like any thing about their children bt children in Medical colg will b vulgar behaviour will b only
@drlavy-z2l
@drlavy-z2l 2 месяца назад
​@@jyothiumaramanibajaj263 Don't generalise statements Every profession has bad and good but to become a doctor we do sacrifice many personal things
@JavvadiGauravi
@JavvadiGauravi 2 месяца назад
Well said SP garu 👏👏👏
@harindarrao4467
@harindarrao4467 2 месяца назад
👍👍👍
@balabayannagollalaguduru6185
@balabayannagollalaguduru6185 2 месяца назад
Correct ga chepparu sir
@haindavivlogs819
@haindavivlogs819 2 месяца назад
Nenu singapore lo 10days night duty chesanu night 11pm to 6am shift chesanu ,garvanga cheptunna safe kabbate chesanu reliance mart down floor antha untadi maa shop nenu okka da ney chesanu .crimes ikkada jaruguthayi kani mari chinna desamo ani emo chala fast ga catch chestaru and punishments kuda chala ekkuva untadi ,bhayam vestundi elanti incidents chustunte india ante mari.
@srilu234
@srilu234 2 месяца назад
what about CBI enquiry in case of Vivekananda Reddy brutal murder? Still Dr.Sunitha is fighting for justice in Supreme court
@saravanahemanthkumar6190
@saravanahemanthkumar6190 2 месяца назад
మీ విశ్లేషణ చాలా బాగుంది
@kmanjunatha01
@kmanjunatha01 2 месяца назад
What ever you spoken is 💯 correct.
@ShivaniNakka-sb8lg
@ShivaniNakka-sb8lg 2 месяца назад
హ్యూమన్ రైట్స్ తరుపున ఫైట్ చేస్తాము sir లాస్ట్ టైం మీరు చెప్పిన న్యూస్ (ఓ మహిళను దొంగతనం నేపం తో 3ర్డ్ డిగ్రీ ఉపయోగించి అతి దారుణం గా కొట్టేరు) ఆమెకు హ్యూమన్ రైట్స్ వాళ్లు వెళ్లి రిపోర్ట్ తీసుకున్నారు కొట్టిన పోలీసులను సస్పెండ్ కాకుండా పర్మినెంట్ జాబ్ తియించేయ్యాలి అని ఫైట్ చేశారు, ఈ ఇన్సిడెంట్ కీ నేషనల్ వైస్ జస్టిస్ ఇప్పిస్తము
@CATALYSTSP
@CATALYSTSP 2 месяца назад
👍👍
@omniranjanabbareddy
@omniranjanabbareddy 2 месяца назад
Heart's off to you sir
@gseshu
@gseshu 2 месяца назад
Super ga చెప్పారు👏👏👏
Далее
Гаджет из даркнета 📦
00:45
Просмотров 174 тыс.
бабл ти гель для душа // Eva mash
01:00
Гаджет из даркнета 📦
00:45
Просмотров 174 тыс.