Тёмный

Kolkata Doctor Incident Latest Updates | Kolkata Doctor Case Viral Audio Clip|RG Kar Medical College 

SumanTV Programs
Подписаться 32 тыс.
Просмотров 913 тыс.
50% 1

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 782   
@somanchisubbalaxmi6960
@somanchisubbalaxmi6960 2 месяца назад
ఆడవారి నీ అత్యాచారం చేసె వెదవలని ఊరి తీయడం కాదు...శిక్షించడం కాదు...వాడి ప్రైవేట్ పార్ట్ ని కట్ చేయాలి...ఒక ఆడ పిల్ల ఎంత బాధపడిందో ఆ సమయం లో వాడు కూడా అనుభవించాలి జీవితాంతం ఆ శిక్షను...మన భారత దేశం లో మన చట్టం మరియు రూల్స్ మారాలి...కనీసం అరబ్ దేశాలలో నడి రోడ్డు మీద ఊరి తీయాలి... ప్రతి మగవాడు ఎవరికీ అయితే అలాంటి ఆలోచనలు ఉన్నాయో వాళ్ళు భయపడాలి..ఆ రోజు నే ఆడవాలకి కొంచెం అయినా సెక్యూరిటీ వస్తాది
@venkatachamarthi3191
@venkatachamarthi3191 2 месяца назад
Aa criminals right side arms, legs upto thighs amputate cheseyyali. Oka kannu podicheyyali.
@nirmaladarahasini632
@nirmaladarahasini632 2 месяца назад
Meeru cheppindi cureat adie cheyali
@padmavati6051
@padmavati6051 2 месяца назад
అవును నా ఆలోచన కూడా అదే
@sreedevikalyanimaddulagood3728
@sreedevikalyanimaddulagood3728 2 месяца назад
Correct
@maanasvicollections
@maanasvicollections 2 месяца назад
Avnu andi
@kakisrinivas2313
@kakisrinivas2313 2 месяца назад
। చట్టాలలో మార్పు తీసి కొనివచ్చి ఆడపిల్లల పట్ల ఎవరైనా తేడాగా ప్రవర్తిస్తే కఠినమైన శిక్ష విధించాలి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే, మరొక రు తప్పు చేయాలంటే భయపడే విధంగా ఉండాలి. విదేశాల్లో విధించే శిక్ష ల్లాగా ఉండాలి. అప్పుడే ఆడపిల్లలు స్వేచ్ఛగా బ్రతకగలరు
@eswar3566
@eswar3566 2 месяца назад
ఇక్కడ జరిగిన దానిలో సంజయ్ అనే వ్యక్తి కేవలం ఆర్టిస్ట్ మాత్రమే, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వేరు అని నా వ్యక్తిగత అభిప్రాయం
@saishyam9929
@saishyam9929 2 месяца назад
Anyaayam ga champesaru
@suneetha123-w1f
@suneetha123-w1f 2 месяца назад
Yes
@tallapudisateesh1292
@tallapudisateesh1292 2 месяца назад
Yes
@tallapudisateesh1292
@tallapudisateesh1292 2 месяца назад
Plz share all group
@sarithakamal0
@sarithakamal0 2 месяца назад
Yes
@anjammapydi8523
@anjammapydi8523 2 месяца назад
చాలా బాగా వివరించారు మీరు మాట్లాడిన మాటలన్నీ గవర్నమెంట్ కు తెలియాలి అండి
@vijayadurgaaleti4570
@vijayadurgaaleti4570 2 месяца назад
గవర్నమెంట్ సరిగా వుంటే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతాయి sir.main falt ఇక్కడే వుండి.
@stefhen.4304
@stefhen.4304 2 месяца назад
Central nundi district వరకు antha అన్యాయమే జరుగుతుంది.చెత్త govt india lone ఇలా వుంది.హా ఆడియో క్లిప్ తో హా ప్రిన్సిపాల్ నీ కష్టడిలోకి ఎందుకు తీసుకుంట లేరు.చెత్త govt ఎందుకు ట్రాన్ఫర్ చేస్తున్నారు.
@Lakshmi-u3x
@Lakshmi-u3x 2 месяца назад
Amee hospital nijaalu bayapedtundi aneee ilaaa jarigindi
@EdagottiSharadha
@EdagottiSharadha 2 месяца назад
😢😢😢😢😢
@paraskervyjayanthimala5883
@paraskervyjayanthimala5883 2 месяца назад
@@stefhen.4304Mundu govt: dismiss Chesi mana military ki adhikaramu ivvandi vaallu re v vyavaharamu Motham oka month lo poorthi chesi culprits ni court Ki appa chepputharu
@satyagowriballa7913
@satyagowriballa7913 2 месяца назад
దోషులని చాలా కఠినంగా శిక్షించాలి..మళ్లీ ఇలా ఏ ఆడపిల్ల కీ జరగకూడదు😢
@lakshmivijaya9554
@lakshmivijaya9554 2 месяца назад
Justice for Kolkata abaya case#
@bathula1961
@bathula1961 2 месяца назад
మన దేశంలో ఆడపిల్లలకు రక్షణ లేదు, మన మానవత్వం విలువలు తగ్గిపోతున్నాయి. ఒక మహిళా డాక్టర్ కె రక్షణ లేకపోతే సామాన్య మహిళ లకు ఏం ఉంటుంది. మహిళ శక్తి స్వరూపి, మహిళలను పూజించాలి అంటారు కదా. మనదేశంలో వాళ్లను రేప్ చేసి చంపేస్తున్నారు. ఇది దారుణం కాదా. మనదేశం ఎటు పోతుంది..?
@bathula1961
@bathula1961 2 месяца назад
కే సు ను పూర్తిగా సిబిఐ ద్వారా ఇన్వెస్ట్ చేయించాలి. పొలిటిషన్స్ ఇన్వొల్వెమెంట్ చాలా ఉంటుంది వాళ్ళని పబ్లిక్ గా ఉరి తీయాలి. ఇండియా లో మహిళ లకు రక్షణ లేదు. ఎక్కడ చూసినా గ్యాంగ్ రేప్ లు, హత్యలే కదా. దేశం ఎటు పోతుంది. ఒక పుల్మనాలోజిస్ట్ గా సిగ్గుతో ముఖం దించు కుంటున్నా..
@venky2225
@venky2225 2 месяца назад
ఏంటి మేడం కఠినంగా శిక్షించేది ఒక రాష్ట్రం లో కాదు అన్నీ రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ జరుగుతూనే ఉన్నాయి ఇవి ఎప్పటికీ ఆగుతాయో అసలు ఏం అర్థం కావట్లేదు రేప్ తో ఆగటం కాదు క్రూయల్ గా చంపుతున్నారు
@bharathivenuturupalli2263
@bharathivenuturupalli2263 2 месяца назад
గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిన ఏ కేసులోనూ బాధితులకు న్యాయం ఎప్పటికీ జరగదు
@sagarchary9660
@sagarchary9660 2 месяца назад
దిశ కేసు మరీ
@amulyamunni5891
@amulyamunni5891 2 месяца назад
It's true
@ringulnithyabanjara7102
@ringulnithyabanjara7102 2 месяца назад
Disha case lo kuda dhosulaku siksha padaledhu amayakulaku matrame siksha padindhi aa visayam kuda lowyer rajini mam bayatapadindhi​@@sagarchary9660
@ringulnithyabanjara7102
@ringulnithyabanjara7102 2 месяца назад
Rajini mam bayata pettaru
@akbarsab7920
@akbarsab7920 2 месяца назад
​​​​@@sagarchary96606 గురి లో ఒకడు విచారణ సమయం లో ఆత్మహత్య చేసుకున్నాడు..మిగతా 5 గురి లో 4 గురి కి ఊరి శిక్ష పడిందండీ 2020 లో 8 సంవత్సరాల తర్వాత ఉరిశిక్ష పడింది మరి ఇంకా ఒకడు ఏమో నేరం సమయంలో 2012 లో అతను చిన్నిపిల్లోడు ...మైనర్ అండి ....చంటోడు ....మేజర్ 18 అవ్వటానికి 1 సంవత్సరం చంటోడు.... అంటే 17 సంవత్సరాల చంటి చిట్టి బాలుడు కనుక ...మేజర్ 18 కాని మైనర్ బాలులకు మన చెట్టాల ప్రకారం 3 సంవత్సరాలు Reform facility/Reform school/సంస్కరణ పాఠశాల/ లో వేసి అంటే వారిని దారితప్పిన బాలులుగా వారిని మందలించే పాఠశాల లో/ పెట్టి తర్వాత వదిలేసారు.. న్యాయం జరిగివుందండి నేరం జరిగిన 8 సంవత్సరాల తర్వాత....అది కూడా కేవలం కెవలమంటే కేవలం నిందితురాలి తల్లి అలుపెరగక ఏ మాత్రం ఆగిపోకుండా నిరంతరం పోరాటం చేయటం వలన మాత్రమే..ఆమె అంత గా పోరాడకపోయుంటే అస్సలు న్యాయం అనే మాట కూడా ఉండేది కాదు ప్రభుత్వం నుంచి కేవలం నిందితుల్ని అరెస్టు చేసి తల్లితండ్రులకు నష్టపరీహరంగా డబ్బులు ఇచ్చేసి ఊర్కుంటారు న్యాయం అనే ఆలోచన కూడా ఉండదు ప్రభుత్వానికి శిక్షించాలి అనే ఆలోచన అసలంటే అసలే అసలే అసలే కూడా ఉండదు .... ఇటువంటి వాటిలో న్యాయం అంటే నిందితుల్ని అరెస్టు చేయడమో ఎన్నో ఏళ్ల తర్వాత ఉరి శిక్షలు వేయటం కాదు... న్యాయం అంటే నిందితులు నిర్ధారణ అయిన వెంటనే #*"cut చేసి కొంత సమయం బతికి ఉండే వరకు ఉంచి behaed/తల నరకడం/ఊరి వేయడం చేయాలి.... ఎందుకంటే న్యాయం అంటే నిందితుల్ని చంపడం మాత్రమే కాదు అలాంటివి చేయాలని ఇంకొకరిలో పుట్టే ఆలోచనని దానికి పురుడు పోసే ధైర్యాన్ని చంపేసేలాగా ఉండాలి.. చెడు ఆలోచన కలగవచ్చేమో కానీ నేరం చేయటానికి వణుకు పుట్టాలి పుట్టించేలా శిక్షలు ఉండాలి..
@trinadharao9105
@trinadharao9105 2 месяца назад
ఆ కాలేజీలో చూడరాని సంఘటన ఎదో చూసి ఉంటది. అందుకే చంపేసేరేమో. ఆ కాలేజీలో ఎదో జరుగుతుంది.
@vinaykannoju613
@vinaykannoju613 2 месяца назад
నాకు అనిపిస్తుంది తన తోటి సీనియర్ డాక్టర్ వాళ్లు ఏదో ఒక పేషంట్ విషయంలో తప్పిదం చేశారు అనుకుంటా ఆ విషయాలు ఈ చనిపోయిన అమ్మాయికి తెలిసింది అనుకుంటా సో ఈ విషయాలు బయటపడితే వాళ్లకి ప్రాబ్లం అయితది అని చెప్పి ఈ అమ్మాయిని చంపేశారు అనుకుంటా
@arunasrinu5044
@arunasrinu5044 2 месяца назад
👍👍👍💯💯💯
@Sankarjyo
@Sankarjyo 2 месяца назад
Avvunu
@nandireddyshalini658
@nandireddyshalini658 2 месяца назад
Drugs and sex rocket she questioned that
@contrav8349
@contrav8349 2 месяца назад
Meeru cheppindi nijam kaavachhu. Nenoo ade anukunna.
@BolisettiBhasakaram
@BolisettiBhasakaram 2 месяца назад
అమ్మాయికి న్యాయం జరిగేలా ప్రతి జిల్లా నుండి ఎన్ని వెహికల్ వెళితే అన్ని వెహికిల్ కొత్త వెళ్లి న్యాయం జరిగే వరకు తిరిగి రాకుండా నిరాహార దీక్షలు చేపడతా మా ఫ్రెండ్స్ 8:06
@RajubokkaRajubokka
@RajubokkaRajubokka 2 месяца назад
Sure brother
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 2 месяца назад
🔹భారతదేశపు దౌర్భాగ్యం‼️ 1 లంచం💰డబ్బు ఇస్తేనే పని 2 మంచం🛏️🫂వ్యభిచారం 3 కంచం🍽️రేషన్&రిజర్వేషన్ 4 వంచన🧟&🧌లాబీయింగ్
@rajkusar4013
@rajkusar4013 2 месяца назад
భారతదేశ దుస్థితి 4 మాటల్లో చెప్పేసారు ... appreciate
@lakshmipolukonda9176
@lakshmipolukonda9176 2 месяца назад
Ration reservation neekemi addam vachchindi,neevu kashtapadi panicheyyi, reservation vanchanku bali aipoina vallakani telusuko.
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 2 месяца назад
వికలాంగుల మరియు మొదటితరం శూద్ర రిజర్వేషన్లకి నేను వ్యతిరేకం కాదు... అలాగే కరెంట్ బిల్లు రూ.200/- మించి వచ్చేవాడికి తెల్లరేషన్ కార్డు ఎందుకు ???
@msudheer007
@msudheer007 2 месяца назад
Ji​@@rajkusar4013
@challasteeven2151
@challasteeven2151 2 месяца назад
మల్లి మల్లి ఇవి జరుగుతూనే ఉన్నాయి కానీ మన దేశం లో పదవి డబ్బు కు ఉన్న విలువ ఒక సగటు ఆడ కూతురుకి లేదు ప్రతి ఒక్కరికి ఇది ఒక పది రోజుల హాట్ టాపిక్ మాత్రమే తర్వాత ఎవరి దారి వారిది ఒక ఆడ పిల్ల ఎంత లా విలవిలలాడి పోయిందో అని ప్రతి నాయకుడు ప్రతి అధికారి గుర్తిస్తే ఒక్కొక నా కొడుకుకి తడిచిపోయేలా ఒక చట్టం తీసుకు రావాలి
@lakshmibadam1130
@lakshmibadam1130 2 месяца назад
Yes
@penumarthimadhavarao3031
@penumarthimadhavarao3031 2 месяца назад
Vadikiprathi.iatemini.thiciveyali
@arunasrinu5044
@arunasrinu5044 2 месяца назад
@@challasteeven2151 💯💯👍👌
@padmavathiiruvanti9143
@padmavathiiruvanti9143 2 месяца назад
మగవారికి ఆబాధలు తెలియవు
@padmavathiiruvanti9143
@padmavathiiruvanti9143 2 месяца назад
ప్రభుత్వ పోలీసులు... వారిని కాపాడితే వాళ్ళ ఆడవాళ్ళకు తప్పదు ఉసురు😭😭😭😭
@VSNreethu3559
@VSNreethu3559 2 месяца назад
అమ్మ ఇలాంటి సంఘటనలు బ్రతుకు తెరువు కోసం ఉద్యోగాలు చేస్తున్న ప్రతీ ఆడవారికి జరుగుతున్నది దేవాలయాలలో పనిచేసే స్వీపర్లు ఆడవారిపై పెత్తనాలు చెలాయిస్తూ వారిని ఇబ్బంది పెట్టటం జరుగుతున్నాయి
@devipavan9348
@devipavan9348 2 месяца назад
ఒక విషయం నాకు అర్థంకావడం లేదు...ఆడపిల్లల మీద ఇన్ని అత్యాచారాలు జరుగుతున్న గవర్నమెంట్ & సుప్రీం కోర్టు కఠినమైన చట్టాలు ఎందుకు తీసుకురావడం లేదు.....😢😢 అలా చేస్తే రాక్షసుల్లో మార్పు వస్తుంది ఆడపిల్లని ఇలా చేయాలి అన్న ఆలోచన వస్తేనే భయపడాలి ... ఆడపిల్లల్ని రక్షించలేని ఈ ప్రజాస్వామ్యలు....చట్టాలు.....ఎందుకు??... 🤦🏼‍♀️
@syamalavuyyuru8978
@syamalavuyyuru8978 2 месяца назад
Ramuluvari gudiki kotluvachhai.bharath lo aadapillaliki bhadratha raada? MODI GARU GATTIGA THALUCHUKONDI ACT VASTHUNDI.RAMARAJYAM VELLIVERISTHUNDI.BHARATHAMATHA SANTHOSHISTHUNDI.
@jayjeekayjay2377
@jayjeekayjay2377 2 месяца назад
మమతా బెనర్జీ ఉరఫ్ ముమైత్ ఖాన్ సిగ్గుతో resign చెయ్యాలి.
@jayjeekayjay2377
@jayjeekayjay2377 2 месяца назад
చదువు సంస్కారాన్ని నెర్పదు. తల్లిదండ్రులు,టీచర్లు కూడా బాధ్యులే..
@MK-en3px
@MK-en3px 2 месяца назад
విజయవాడ అయోషా కేసులో ఎప్పటి వరకు దోషిని పట్టుకోలేదు😮
@balayogych4069
@balayogych4069 2 месяца назад
పట్టుకోలేక కాదు కావాలనే పట్టుకోరు అమ్ముడుపోతారు
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 2 месяца назад
💥మరో జన్మ ఉంటే ఆ అమ్మాయి స్విట్జర్లాండ్లో 🧑‍🚀పుట్టాలని కోరుకుంటున్నా‼️ఒకవేల లేకపోతె 👰ఏంజెల్గా మారాలి ఆ అమ్మాయి🫶 🙏
@gulzarbellary2012
@gulzarbellary2012 2 месяца назад
Yes..Switzerland beautiful country..
@PatimallaSindhu
@PatimallaSindhu 2 месяца назад
Yes
@Lalithkiranvlogger
@Lalithkiranvlogger 2 месяца назад
పోలీసులలో ఇలా అమ్ముడుపోయే వాళ్ళు ఉన్నంత కాలం ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి .... వాళ్లకు కూడా ఫ్యామిలీ ఉంటుంది కొడుకులు కుతురులు ఉంటారు వాళ్లకు కూడా ఇలా జరిగితే ఆ భాద తెల్స్తుంది ఇలాంటి సమాజంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను
@kishorkanaparthi1525
@kishorkanaparthi1525 2 месяца назад
Correct ga chepparu
@Lakshmi-u3x
@Lakshmi-u3x 2 месяца назад
Government kinda kukkalee polic lu
@charanjetti8485
@charanjetti8485 2 месяца назад
తెలంగాణ ఐపిఎస్ సజ్జనార్ గారికి ఈ కేసు అప్పచెప్పండి...అలాంటి వారు ఎవరైనా ఎంతటి వారైనా వాళ్లకు తగిన బుద్ది...ఆ దుర్మార్గులను ఎన్కౌంటర్ చేస్తారు...ముందు ముందు జీవితంలో వేరే మహిలాల జోలికి రాకుండా వుంటుంది. ఏది ఏమైనా చాల బాధాకరం వారి కుటుంబానికి సంతాపం తెలియజేయుచున్నాను...😢😢😢
@swathiswathi6508
@swathiswathi6508 2 месяца назад
Abba anna disha case ante nirupeda durmagulu chesaru kani ade bada babula kodukulu ayithe sajjanar elane chestundena? Power and money can do anything in our country😢😢😢 anduke enka goralu agatledu😢😢😢
@ammajiammaji7762
@ammajiammaji7762 2 месяца назад
S
@lakkimsettysrija6528
@lakkimsettysrija6528 2 месяца назад
మీరు కొన్ని కరెక్ట్ చెప్పినా అది కాదు అని చెప్తున్నారు. మీకు భయం అయినప్పుడు ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చారు. Wrong గా news spread చేయకండి. ఇది ఒక అమ్మాయి పడిన బాధ, న్యాయం చెయ్యక పోయినా పరవాలేదు అన్యాయం చెయ్యకండి. ఆ ఉసురు తగులుతాది.
@MdYousuf-wr2ob
@MdYousuf-wr2ob 2 месяца назад
కార్పోరేట్ పెద్ద వాళ్ళు రేప్ చేశారు. వాళ్ళను కపాడు తున్నారు. మాన దేశం లో పేదవారికి న్యాయం దొరకది
@Lakshmi-u3x
@Lakshmi-u3x 2 месяца назад
Adi government college private hospital looo inta laaa jaragadu
@laxmanb.1103
@laxmanb.1103 2 месяца назад
ఆమె లాస్ట్ కాల్ వినిపించారు.. ఆమె ఎవరికీ ఆ కాల్ చేసిందో ఆమె కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఆమెకు కాల్ చేసిన తర్వాత ఇన్సిడెంట్ జరిగింది.
@aadhyasri-tprswamy3389
@aadhyasri-tprswamy3389 2 месяца назад
పోలీసులే విషయాలను తప్పుట్రోవ పట్టించినట్లు అనిపిస్తున్నది,ఎంతటి పాపానికి వడిగట్టు నారు అంటే హాస్పిటల్ బ్యాక్ గ్రౌండ్ మొత్తం మీద విచారణ జరగాలి,ప్రజలు చైతన్యం కావాలి న్యాయం కోసం పోరాడాలి ప్రతిఒక్కరి భాధ్యత
@swathineha3114
@swathineha3114 2 месяца назад
Yes
@karunakumarikandula2158
@karunakumarikandula2158 2 месяца назад
Yes
@ylakshmi2740
@ylakshmi2740 2 месяца назад
Nyayam jarige varaku e insudant ni vidichi pettakudadu
@racheljyothi3470
@racheljyothi3470 2 месяца назад
Poleesulu dabbuku ammudu pothunnaru nyasthanalu kudaa same 🫤😕😡
@jayjeekayjay2377
@jayjeekayjay2377 2 месяца назад
Yes
@MaheswararaoNarne
@MaheswararaoNarne 2 месяца назад
ఆమహాదేవతకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
@pullaramdass3089
@pullaramdass3089 2 месяца назад
తెలంగాణలో జరిగిన ప్రత్యూష కేసు లా ఇదీ నీరు కారి పోతుంది. ఎందుకంటే , అక్కడ govt నేరస్థుల కు full support చేస్తుంది.😢😢😢
@annapurnas5407
@annapurnas5407 2 месяца назад
Yes
@vijayaremella7352
@vijayaremella7352 2 месяца назад
Yes
@Pendemsalomi
@Pendemsalomi 2 месяца назад
🙏sir, correct gaa చెప్పారు. ప్రపంచ సర్వ సమాజము తలదించుకోవాలి త్వరగా న్యాయము జరగాలి. ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలు గాలి.
@సఖీ-sweety-777
@సఖీ-sweety-777 2 месяца назад
సార్ ఇప్పుడు హంతకులు తప్పించు కున్నట్టే కదా,,.ఆల్రెడీ దేశం దాటి వెళ్ళి పోయారు అంట😢😢
@i.n.manjula4282
@i.n.manjula4282 2 месяца назад
INTERPOĹ
@rathnakaramsrinivasraju5061
@rathnakaramsrinivasraju5061 2 месяца назад
మానవత్వం లేని మనుషులు ఎందుకు ఉంటారు అర్థం కావడం లేదు కాలేజీ ప్రిన్సిపల్ కూడా సస్పెండ్ చేయాలి వైద్యశాలలో చదువుతున్న విద్యార్థినులను సిబ్బందిని ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేయాలి అప్పుడు బయటపడతారు నేరస్తులు
@user-lz2gc7ip3zNaresh
@user-lz2gc7ip3zNaresh 2 месяца назад
వాడు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అంటున్నారు మిరే వీడియోలో అలాంటి అపుడు వాడికి అప్పుడే శిక్ష వేస్తే ఇ దారుణం జరుగున చెప్పండి ఇపుడు మీరు ఎం శిక్ష వేస్తారో అది చెప్పండి ముందు ఎవరు ఎవరు వున్నారు అందరిని పట్టుకొని అప్పుడు చెప్పండి మీ న్యూస్ 🙏🙏
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 2 месяца назад
మమత బెనర్జీ కి ప్రమేయం ఉంది..
@Ubhayakusalopari4785
@Ubhayakusalopari4785 2 месяца назад
సాక్ష్యాలు తుడిచేసిన పక్షం లో నేరం ఒప్పుకున్నట్లు గా భావించి నడిరోడ్డుపై ఉరితీసిపడేసే చట్టం తీసుకురావాలి
@sarojinidevipenki368
@sarojinidevipenki368 2 месяца назад
ఆయేషా గురించి ఇప్పటికీ న్యాయము జరగలేదు
@pamanjiraveendra4519
@pamanjiraveendra4519 2 месяца назад
అమ్మాయి కి న్యాయం జరగాలి, మళ్ళీ మళ్ళీ ఈ సంఘటనలు జరగ కుండా ప్రభుత్వాలు స్పందించెలి
@maheshchandarbharadvaaj3882
@maheshchandarbharadvaaj3882 2 месяца назад
పశ్చిమ బెంగాల్ లో వెంటనే రాష్ట్రపతిపాలన తప్పక విధించాలి
@JaherabiRaza
@JaherabiRaza 2 месяца назад
Manipur lo jarigite inta response lede
@mullapudilakshminarayana-id8mt
@mullapudilakshminarayana-id8mt 2 месяца назад
Antha avasaram ladhu modi mamathanu dhinchayalani kutra lo bagam
@anjaneyuluSimha714
@anjaneyuluSimha714 2 месяца назад
దేశంలోనే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది. అవినీతి పెరిగి పోయింది. స్త్రీల పై దేశం మొత్తం రోజూ అత్యాచారాలు జరుగుతున్న కేంద్రం ఏమీ చెయ్యలేక పోతున్నది. కాబట్టి సైన్యం అధికారం తీసుకొని దేశాన్ని ఒక గాడిలో పెట్టాలి.
@Kavitha-9885
@Kavitha-9885 2 месяца назад
ఆడ పిల్ల అంటే ఒక ఆట వస్తువు ఐపోయింది ఈలోకంలో 😢😢😢😢
@kambhampati99mk
@kambhampati99mk 2 месяца назад
Ee incident lo aa ammai meeda chala badha ga undhi...but mee ADAPILLA ATAVASYUVU.....EE ROJULLO EM KAADU....MOGALLATO NEY ADUKUNTUNNARU.......OK....
@rajkusar4013
@rajkusar4013 2 месяца назад
ఈ లోకంలో కాదండీ! పవిత్ర భారతదేశంలో మేము england లో బతుకుతున్నాము. ఆడ పిల్లలు అర్ధరాత్రి ఒంటిగంటకైనా ఉద్యొగం చేసుకొని వస్తారు. ఇంత దరిద్రంగా ఆడ జీవితం ఎక్కడాలేదు
@lalithayarakaraju3422
@lalithayarakaraju3422 2 месяца назад
Yes
@srishanmukhipriya4851
@srishanmukhipriya4851 2 месяца назад
Yes sir meeru cheppedhi 100%right naaku first nundi doubt vachindhi
@siddasriharsha8965
@siddasriharsha8965 2 месяца назад
First of all, those staff who said suicide of this PG trainee doc, shall be given life imprisonment. This will be first of justice.
@nageswararaoeda4085
@nageswararaoeda4085 2 месяца назад
రేప్ చేసినవాళ్లకి పూర్తి దర్యాప్తు చేసిన వెంటనే ముద్దాయిల అంగాన్ని కోసిపడేసేలా చట్టం తీసుకురావాలి...! జై పవన్ కళ్యాణ్....! జై జనసేన...!✊💪✊💪✊💪✊💪 జై చంద్రబాబు....! జై TDP...!🚲🚲🚲🚲🚲🚲🚲🚲🚲 జై నరేంద్ర మోడీ....! జై BJP...!🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 (ఏలూరు జిల్లా ఓటరు)
@crazyrams4082
@crazyrams4082 2 месяца назад
మధ్యలో పవన్కళ్యాణ్ దేనికి వచ్చాడు రా మన ఏపీ లొ జరిగాయి కదా వాటి గురించి అడుగు a పావలా నీ
@SirishaTalluri-zx6lr
@SirishaTalluri-zx6lr 2 месяца назад
Avunuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu nadi road mida champendi vallani
@SirishaTalluri-zx6lr
@SirishaTalluri-zx6lr 2 месяца назад
Narakam vallukuda anubavinchali
@arunasrinu5044
@arunasrinu5044 2 месяца назад
💯💯💯💯💯👍
@govindaraogudla62
@govindaraogudla62 2 месяца назад
ఈ రాజకీయ నాయకులు అండ చూసుకునే కదా, ఇలాంటి ఘోరాలు చేస్తున్నారు
@kiranjetty
@kiranjetty 2 месяца назад
sir a audio clip konchem play cheste bagundedi, is it available??? true many are involved in this murder, all must be punished...
@jessijoy3930
@jessijoy3930 2 месяца назад
అమ్మ చున్ని సరిగ్గా వీసుకోమ్మ
@nandhinilikes1814
@nandhinilikes1814 2 месяца назад
Naku oka dout sir. నేరం చేసిన person nene chesanu anni vopukunadu. Aina kuda వాడు ఇంక బ్రతికి వునాడు enduku. ఇంక ఎన్ని రోజులు thindi pedtharu vadiki ee భూమి midha
@venkateshakoju7001
@venkateshakoju7001 2 месяца назад
vaadu main candidate kadhu Dheeni veetuku chala mandi vunnaru
@JyothiJyothi-kk8ub
@JyothiJyothi-kk8ub 2 месяца назад
Vadu okade thappu cheyaledu vere valla ni pattukovali kada. Vidini champithey migatha vallu thapinchukuntaru
@pothulakumarganesh2165
@pothulakumarganesh2165 2 месяца назад
ఇలాంటి వారిని ఎన్‌కౌంటర్ చేస్తే వచ్చే మానవహక్కుల కమిషన్ వాళ్లు.నిండితులని సమర్థించే న్యాయమూర్తులు లాయర్లు వున్నంత కాలం ఈవి రిపీట్ అవుతాయి.
@chinnu3544
@chinnu3544 2 месяца назад
She died with unfulfilled dreams ....she doesn't even she is no more ani ...RIP moumita
@RadhaRadha-nf3tu
@RadhaRadha-nf3tu 2 месяца назад
సర్ ఇలాంటి కేసులు ఎన్ని జరిగిన,రెండు రోజుల హాట్ టాపిక్ అవుతుంది,ఆ తరవాత మళ్లీ యధావిధి,కటినమైన శిక్ష లు వేయాలి. సర్ అవేర్నెస్ చేయాలి అంటున్నారు,వల్లేమైన చిన్న పిల్లల,అల చేసిన వాళ్ళకి బహిరంగ ఉరిశిక్ష అమలు చేయాలని కోరుకుంటున్న
@Seshu03
@Seshu03 2 месяца назад
Treatment which will be given to victims should record and show to the public to stop recurrence of such incidents in future
@venkyfoodsandvlogs
@venkyfoodsandvlogs 2 месяца назад
తప్పును ఎత్తి చూపడం కూడా ఈ రోజుల్లో తప్పుగా అయిపోయింది😢
@hemsundarraonunna3078
@hemsundarraonunna3078 2 месяца назад
ముందు ప్రతి వ్యక్తి నైతికతను కలిగి ఉండేటట్లుగా చూడాలి అది విద్యార్థి దశ నుండే ప్రారంభం కావాలి
@chavalamsyamala4906
@chavalamsyamala4906 2 месяца назад
వాడిని ఉరితీయల్లి. పెక్యాలిటీని ఆ స్టూడెంట్స్ కూడా జెల్యులో వేయండి వాలను కూడా ఉరి తీయండి. తల్లి మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను
@Jpcsphonebookyt
@Jpcsphonebookyt 2 месяца назад
మన సాజ్జనర్ sir నీ కొలకత్తా పంపి కేసు అప్ప చెపితే 2 డేస్ లో ...రిజల్ట్
@kantavijay4265
@kantavijay4265 2 месяца назад
Praveen nice back hand game Vijay garu good shots All the best 🎉
@sanjivarani4829
@sanjivarani4829 2 месяца назад
నేను ఎప్పుడు ఇలాంటివి విడియోలు చూడను కానీ ఇంత ఘోరమైనది చూడాలి అని చుశా కానీ నేను ప్రతి తల్లి తండ్రులకు నాతోటి సహోదరి లకు ఒకటి తెలియజేయాలని అనుకుంటున్నాను ఆడపిల్ల వెసుకునే వస్త్రదారణ అస్సలు బాగోలేదు తల్లి క్రి ఈ విషయం ఎందుకు అర్థం కావటం లేదు దయచేసి మన నాన్నమ్మ అమ్మమ్మలు ఎంత బాగా ఉండేవారు కనీసం సంస్కరం కలిగి అయినా ఉందాము
@anuanuradha2551
@anuanuradha2551 2 месяца назад
..White coat లో ఏమీ కనపడింది..3 సంవత్సరాలు పాపాయిలో ఏం కనబడింది.. మూడు నెలల పాపాయిలో ఏ వస్త్రధారణ చూసి రేప్ చేశారు.. దయచేసి అబ్బాయిలను పెంచేటప్పుడు ప్రతి అమ్మాయి లో కూడా ఒక అమ్మ ని ఒక అక్క ని చూడాలి అని చెప్పండి ముఖ్యంగా నా కొడుకు నా వారసుడు అని కాకుండా బయట ఆడపిల్లలతో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలియజేసే పెంచండి దయచేసి మార్పు మన ఇంటిలో ఉన్న మగవాడితో స్టార్ట్ అవ్వాలి..
@anuanuradha2551
@anuanuradha2551 2 месяца назад
అలా అని ఆడవాళ్ళ వస్త్రధారణ అసభ్యంగా ఉండడాన్ని నేను సమర్థించడం లేదు.. అది కూడా మారాలి .. కానీ ఈ కేసులో వస్త్రధారణ కి సంబంధం లేదు
@sucharithasadula5826
@sucharithasadula5826 2 месяца назад
Akkada CC cameras unai ani cheparu kadha news loo Sanjay Roy mid night vachadu tharwatha 50 min tharwatha aa room lo nundi bayata ki vachadu ani cheparu Mari Sanjay Roy CC Camera lo kanipinchinapudu aa hospital lo unde vallu aa room lo ki vellaru ani aa CC cam kanipinchaledha ani doubt...
@mallikarjunathimmanapalli6506
@mallikarjunathimmanapalli6506 2 месяца назад
Sir meeru correct ga chepparu Sir Pappu chesinavarini public lo encounter cheyyali
@kalapureddysivakumari7644
@kalapureddysivakumari7644 2 месяца назад
CBI వాళ్ళకి ఆ కాలేజ్ పై వర్ఫే చేయాలి
@veda9590
@veda9590 2 месяца назад
Avunu, yentha baadha padi untundho cinema lo laaga athma ga mari tana chavuku karanam aina vaallani daarunam ga champali😢😢
@rajyalakshmiKudaravally
@rajyalakshmiKudaravally 2 месяца назад
Avunu shoot bada pedutu cheyyali
@samsonbavikadi4202
@samsonbavikadi4202 2 месяца назад
You explained very nicely sir and you are brave to talk all this
@KakelliSymon
@KakelliSymon 2 месяца назад
మమతా బెనర్జీ గారు ఏమి చేస్తుంది గడ్డి పీకుతుందా వరంగల్ ఇలా చేస్తే అక్కడ C.I గారు వాన్ని కాల్చి పడేశారు లేడీ సి.మ్ అయి ఉండీ వాల్ల ను కాల్చి పడెయక ఎందుకు చూస్తుంది పరువు పోగొట్టుకోవడాకా
@SyedSamad-i8f
@SyedSamad-i8f 2 месяца назад
👍
@suddusgc6700
@suddusgc6700 2 месяца назад
ఆడపిల్లల ఇలాంటి కేసుల్లో.. పోలీస్ డిపార్ట్ మెంట్.. శిక్షల విషయంలో ఇన్వాల్వ్ కావద్దు..!! బహిరంగంగా వదిలితే స్టూడెంట్స్ చూసుకుంటారు..!!! ఇలాంటి కేసుల్లో ప్రతీకార చర్యలపై చూసీ చూడనట్టు ఉండండి..!! చాలా వాటికి.. మన law అడ్డుపడుతోంది..!! Instant justice చాలా వాటికి అవసరం..!! True Indians.. moral policing చెయ్యగలరు..!!
@ukbalaraju7305
@ukbalaraju7305 2 месяца назад
Your Genuine sir
@ShaikMunny-re1te
@ShaikMunny-re1te 2 месяца назад
ఏ ఆడపిల్ల అయినా సరే ఆడవాళ్ళ ఐనా సరే బయటకి ఒంటరిగా వెళ్లాలంటే ఎలా పెడతారండి సంరక్షణ లేదండి ఆడవాళ్లకు ఆడపిల్లలకు దయచేసి శిక్షణ మాత్రం రద్దు చేయాలి శిక్షా అసలు వెయ్యకూడదు శిక్ష ఏం వేయాలి తెలుసా ఊరి తీయాలి అనేది తప్పు మనకు కావాల్సింది మన భారతదేశంలో ఆడపిల్లలకు సంరక్షణ ఆడపిల్లకు చూస్తే చాలు వణుకు పుట్టాలంటే ఏం చేయాలి చెప్పండి ఎవరైతే గ్యాంగ్ రేప్ చేస్తారో ఇద్దరు గాని ఒక్కరు గాని ముగ్గురు గాని పదిమంది కానీ ఎంతమంది అయినా సరే అండి రద్దు చేయండి ప్లీజ్ దయచేసి ఎంత నరకయాతన పెడితే😢😢😢😢😢😢 ఆ అమ్మాయి చనిపోయిందో పసిపిల్లలు పిల్లలు కాదు పెద్దలు కాదు ఎవరికైనా సరే సార్ చేసి చంపిన వాళ్లకు నడిరోడ్డు మీద ఎలా హత్య చేస్తారు సార్ వాడు డబ్బులు బాకీ ఉన్నాడేమో వాడికి వాడికి పాతవి గొడవలు ఉన్నాయి కక్షలు ఉన్నాయి అని ఎలా నరుకుతారు అలాగా వాళ్ల పాటలన్నీ నరికి పడేయాలి సార్ నరికి పడేయాలి నాది రోడ్డు మీద నరకాలి సార్ పార్ట్ పార్ట్ చిత్ర విచిత్రంగా చిత్రహింసలు చేసి అమ్మాయిలకైతే ఎలా హింసిస్తారు అంతకంటే దారుణంగా చంపాలి సార్ చేసి మన ఇండియాలో మన భారతదేశంలో మనమంతా భారతమాత బిడ్డలం ❤ ఆడవాళ్ళతో అసభ్యంగా మాట్లాడాలన్నా అసభ్యంగా ప్రవర్తించిన భయపడాలి సార్ తణుకు పుట్టాలి సార్😢😢😢😢😢😢😢
@nehamahanthi687
@nehamahanthi687 2 месяца назад
బైటికి చెప్తుంది అని చాంపేసినా, బైటికి వస్తుంది పాపం .. ఆ అమ్మాయి బ్రతికుండాగా చె ప్పనివ్వ్వక పోయినా, చచ్చి అయినా కూడా చెప్పింది.😢 సుశాంత్ సింగ్ case కూడా ఇలాగే కదా...... నోరు నొక్కేసారు... కానీ పాపం మాత్రం తెల్సింది.. బాలీవుడ్ లో జరిగేవి...
@mohammadafroz3441
@mohammadafroz3441 2 месяца назад
Sir 1 doubt naku, 4 males and 4 females antunnare adi info yekkada unchi vacchindi, CCTV lo unda ?
@jayjeekayjay2377
@jayjeekayjay2377 2 месяца назад
మానవత్వం నశించిపోతోంది..దేవుడా..😢
@pushpalathar.2731
@pushpalathar.2731 2 месяца назад
ఈ తతంగం వెనుక ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ హస్తం ఉందని తెలుస్తోంది. ఆయనను సేవ్ చెయ్యటానికి మన పోలీస్ డిపార్ట్మెంట్ ట్రై చేస్తున్నారు కాబట్టే ఇంత ఆలస్యం అవుతోంది.....😢😮
@nagasaimaddukuri7332
@nagasaimaddukuri7332 2 месяца назад
అసలు కళ్ళుమూసుకుని పరిపాలన చేస్తున్న ఈ మమతా బేగం ప్రభుత్వం బెంగాల్ ముఖ్యమంత్రిగా ఎప్పుడో ఫెయిల్ అయింది
@దళితమతస్వేచ్ఛపోరాటసమితి
అవును గానీ మోడీ ఏం పీకుతున్నాడు
@sujathamadda6032
@sujathamadda6032 2 месяца назад
Ï#&&&bb##5#MKK 8:21 😮KKKHjI&7ii88NNKKK8Iïeij?3LKJIIb​@@దళితమతస్వేచ్ఛపోరాటసమితి
@saraswathidande776
@saraswathidande776 2 месяца назад
Colleagues tho kuda safety ledhu Inka ekkada safety undhi ammailaku😢
@usharania2031
@usharania2031 2 месяца назад
Prathi government hospital lo weekly ones 36 hours duty vuntundhi.but rest room vundadhu. Pg student ki facilities levu.dheeniki bhadhyulevaru
@jayasreepavani9037
@jayasreepavani9037 2 месяца назад
బాగా కొట్టి చంపేసి...రేపిస్టు మీద కేసు పెట్టేశారు. మమత మేడమ్ అనుచరులంతా దుర్మార్గులే అని అందరికీ తెలుసు కదా. ఆవిడ టీమ్ లో ఉన్న ఎనిమిదిమంది ఆడవారిలో ఒక్కరు కూడా హాస్పటల్ కి వెళ్ళలేదు. అందరూ ఆగ్రహం చెందాక మెల్లగా కవర్ అప్ మాటలు మాట్లాడుతున్నారు. చాలా బాధ కలుగుతోంది. దేవుడున్నాడా😢
@KeerthiKota-s3m
@KeerthiKota-s3m 2 месяца назад
Chala baga chepparu sir adavallaki evaraki annayyam jarakunda untey chalu
@GENUINEUPDATES
@GENUINEUPDATES 2 месяца назад
ఒక మగాడు ఒక అమ్మాయిని రేప్ చెయ్యడం సులువు కాదు... కచ్చితం గా అక్కడ 3 వ వ్యక్తి ఉండి ఉంటాడు
@syedkhaderbasha8504
@syedkhaderbasha8504 2 месяца назад
ఆడబిడ్డల పై ఇలాంటి అఘాయిత్యాలు ఎన్నో సార్లు జరిగాయి. కానీ ఎప్పుడూ ఆ కుటుంబాలకు సంపూర్ణమైన పరిష్కారం దొరకలేదు.... ఇది కూడా అలాంటిదే..... కొంతకాలం చెప్పుకుంటారు, ఆ తర్వాత మర్చిపోతారు..... అంతే.....
@stefhen.4304
@stefhen.4304 2 месяца назад
ఒక్క రోజు ప్రైమ్ మినిస్టర్ నాకు ఇస్తే భాగుండు.ఎవడేవాడు హత్యలు చేశారో,అందరినీ ఉరి తీయించే వాడిని..ఎవడేవాడు అన్యాయముగా సంపదిస్తాడో,మరియు అన్యాయము చేస్తాడో అదే పరిస్థితి వారి ఇంటి వారికి కూడా రావాలి. అప్పుడు అర్ధం అవుతాది.అస్సలు అధికారం లో వున్నది కేవలం డబ్బు సంపాదించడం కోసమే.అన్యాయం తప్ప న్యాయం జరగదు
@karanamsreenivasulu170
@karanamsreenivasulu170 2 месяца назад
మన దేశ రాజ్యాంగం మరియు చట్టాలను ప్రస్తుత కాలానికి తగినట్లు మార్చుకోవాలి మరియు అవినీతి, లంచగొండితనాన్ని లేకుండా చేస్తే అప్పుడు నేరస్తులకు తగిన శిక్ష పడుతుంది.
@bhuvaneswaridevi7401
@bhuvaneswaridevi7401 2 месяца назад
Worst government
@kambhampati99mk
@kambhampati99mk 2 месяца назад
RISHITESWARI CBN BABU GOVERNMENT LO CHACHHIPOINAPUDU. WORST GOVERNMENT ANIPINCHALEDAAAA
@annapurnas5407
@annapurnas5407 2 месяца назад
Yes worst government
@Adhon21
@Adhon21 2 месяца назад
18hrs ,24hrs,36hrs,48hrs duties common maaku 😢 Government colleges antaru but labour work kana darunam
@ushad4433
@ushad4433 2 месяца назад
Srusti nasanam kavali .Female persons should not be there in society. Sir.Society don't know the value of Amma,atta,Chelli,akka,wife
@NikithaNimmala
@NikithaNimmala 2 месяца назад
⚖️JUSTICE FOR KOLKATA ABHAYA CASE ⚖️##
@pns4517
@pns4517 2 месяца назад
ఏం 😢 చేస్తే న్యాయం చేయగలరు , ఆ బిడ్డ జీవితానికి ? ఆ బిడ్డే లేదీ లోకంలో.ఆమె జీవితాన్ని తేగలరా😔😔 ఈ లోకంలో దానికి సమానమైనది ఏంటి ?,😢😢😢😢
@kalapureddysivakumari7644
@kalapureddysivakumari7644 2 месяца назад
కరక్ట్ అహ అమ్మాయి హాస్పటల్ లో ఏదో ఫ్రాడ్ జరిగింది అది ఆమె చూసింది
@rathnakaramsrinivasraju5061
@rathnakaramsrinivasraju5061 2 месяца назад
అండగా నిలిచే ప్రభుత్వాన్ని ముందు శిక్షించాలి కొత్త ప్రభుత్వానికి ప్రజల స్వాగతం పలకాలి
@savithriganni1240
@savithriganni1240 2 месяца назад
టెంపర్ పిక్చర్ మాదిరిగా జరిగిన ఈ సంఘటనను ఇంతగా బరితెగించి న వెదవలు కీ నడిబొడ్డున ఉన్న పళంగా ఉరి తీసెయ్యాలి అప్పుడు లా అండ్ ఆర్డర్ కి గౌరవం దక్కుతుంది 😢
@kalapureddysivakumari7644
@kalapureddysivakumari7644 2 месяца назад
ఇక్కడ విషయము 4 గురు స్నేహితులు రూమ్ మేట్స్ సమస్య మొదట
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 2 месяца назад
డాక్టర్ అమ్మకి జరిగిన అన్యాయం లో అక్కడ డాక్టర్లు అధికారులకు మొదటి ముద్దాయిలు
@ErammaC-x5u
@ErammaC-x5u 2 месяца назад
ముందుకి ఇలాంటివి జరగకుండా చూడాలంటే ఆ వ్యక్తికి ఉరిశిక్ష కాదు చేయాల్సింది ఒక కాలు ఒక చెయ్యి ఆ అంగం అనేది కట్ చేసేయాలి ఫ్యూచర్ లో ఏ పనికి రాకూడదు అలాంటి శిక్ష వేయాలి😂😂
@mahakalishivarao7915
@mahakalishivarao7915 2 месяца назад
0:07 same view. Either eyes or the pvt parts have to be cut. So that they cannot do the henious crime.
@lakshmis3950
@lakshmis3950 2 месяца назад
Main CG, SC, ye caselu aina serious action theesukokapothe, India prajalu mundu mundu chala ibbandulaku guriavutharu. Serious action theesukondi.
@venkataramana3467
@venkataramana3467 2 месяца назад
Principal ni kuda severe punishment evvali.
@nagadurga9056
@nagadurga9056 2 месяца назад
Criminal cinima gurtukuvasutukosutundii
@k.adilakshmiumesh2174
@k.adilakshmiumesh2174 2 месяца назад
Rip హ్యుమానిటీ. . విటుంటేనే. బాధగా ఎమైతుంది మాన సమాజం మళ్ళీ వెన్నకి వెళుతుంద మాన దేశం అనిపిస్తుంది వంట గదికి పరిమితం అనే మాటకి కట్టుబడి ఉండటమే చాలు అనీ డిసైడ్ అవుతారేమో అమ్మాయిలు 😢😢😢.
@SaralaPrasad-c6r
@SaralaPrasad-c6r 2 месяца назад
అసలు వారు మరుగు పడేందుకు ఒక వ్యక్తిని బయటికి చూపిస్తున్నారు అస్సలునిజాలు తెరవెనుకావుండివుంటాయి
@sakhamurirajakumari2777
@sakhamurirajakumari2777 2 месяца назад
ఈ దేశం లో ఏ నీచులకు దోషులను శిక్షలు ఉండవు. అటువంటివి ఆశించ డం వేస్ట్. హెల్మెట్ లేకుంటే fine, wrong parking కి fine లాంటివి తప్ప. ఎంత మంది స్త్రీలు ఎన్ని రకాలు గా బలి కావాలో ముందు ముందు.గంజాయి పట్టు కున్నారు డ్రగ్స్ పట్టుకున్నారు కానీ వాటి తో వ్యాపారం చేసే వాళ్లను పట్టుకున్నా రా?
@kishorkanaparthi1525
@kishorkanaparthi1525 2 месяца назад
Super ga chepparu sir
@nagarajumungara765
@nagarajumungara765 2 месяца назад
నిజంగా సిగ్గు గా ఉంది సార్
@padmavathichintada7326
@padmavathichintada7326 2 месяца назад
P M did not give any statement to this incident Mani pure issue also very bad incident allare talking about this incident for days or one week afterwards no body talk about that issue this is our b Barath bali ka pado beti bachao this is our Priminister Slogan😢
@dr.ch.v.madhavireddy8346
@dr.ch.v.madhavireddy8346 2 месяца назад
Good explanation on case issue sir
@harikrishna-kl8xu
@harikrishna-kl8xu 2 месяца назад
We want justice Kolkata Abaya case
@sivalakshmin651
@sivalakshmin651 2 месяца назад
First of all all the police officers who said that it was a case of suicide should be immediately suspended pending enquiry if Mamta is clean. Otherwise people will think that she is shielding the culprits
@harshahatsvarshabats7852
@harshahatsvarshabats7852 2 месяца назад
Nijaniki ఇలాంటి సంఘటనలు చాలా పెద్ద పెద్ద వాళ్ల వలననే జరుగుతున్నాయి. డబ్బు, రాజకీయ పలుకుబడితో మదమెక్కిన వాళ్లే ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారు, దేశ, ప్రపంచ స్థాయిలో ప్రకంపనలు స్రృష్టిస్తున్నారు. ప్రపంచం ముందు భారతమాత తల దించుకునేలా చేస్తున్నారు. చివరికి పాపపు డబ్బుకి ఆశపడే అమాయకులు బలి అవుతున్నారు.
@SwathiMallidi-l7k
@SwathiMallidi-l7k 2 месяца назад
Chala pedha Valle murder lo involve aie unnaru andhule etuvanti close ranivvadam ledhu cbi nayam cheyali we want justice please 😢😢😢😢
@arevarapuvenkataramana9992
@arevarapuvenkataramana9992 2 месяца назад
Meelanti nyavadhulu deahaniki chala avasaram sir 😊
@India30087
@India30087 2 месяца назад
ప్లానింగ్ ప్రకారమే హత్య చేశారు
@dundeshadrak650
@dundeshadrak650 2 месяца назад
సార్ నడి రోడ్ లో వాళ్ళని ఎన్ కౌటర్ చేయండి
@satyanarayanaudandarao4265
@satyanarayanaudandarao4265 2 месяца назад
ఈ విష్యంలో మొడిగారు ఏమి పట్టించుకోరా😢
@akshintalasubramanyam8130
@akshintalasubramanyam8130 2 месяца назад
Atleast now Central govt should change some rules imm against this type of crimes. Especially against rapist please try ro understand this is very serious issue in society. So, punishment should not for victim, it will be lessons to society also. So, that punishment should be in public, it will give good result..
@ayubmohammad5248
@ayubmohammad5248 2 месяца назад
ఆ night duty లో ఉన్న medicos & Doctors Principal n C M ను కూడా procecute చేయించాలి . తప్పు చేసిన వారిని బహిరంగంగా శిక్షించాలి . అప్పుడే తప్పు చేయాలన్న వారిలో వణుకు పుడుతుంది.
@apparaometta8485
@apparaometta8485 2 месяца назад
ఇలాంటి విషయాల్లో gulf countries చాలా చాలా బెటర్
Далее
Страшная Тайна Светы Кемер !
33:04
DEMONS ARE ATTACKING BRAWL STARS!!!
09:08
Просмотров 7 млн
care supreme policy review? Doctor insurance
16:34
Просмотров 5 тыс.