Тёмный

Kolkata Doctor Rape And Murder: 'ఎప్పుడూ ఏమీ అడగలేదు, ఆ రోజు రాత్రి 11 గంటలకు ఫోన్ చేసింది' 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 817 тыс.
50% 1

Опубликовано:

 

27 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 308   
@GreatIndians365
@GreatIndians365 2 месяца назад
ప్రతీ అమ్మాయికి తన తల్లి తండ్రి అంటే ఎంత ఇష్టమో ఈ వీడియో లో తెలుస్తుంది అందుకే ప్రతీ అమ్మాయికి ఇప్పుడు మీ మాటలు వింటే కన్నీళ్లు ఆగట్లేవు 🥺😭😭😭 ఆ దేవుడే మీకు ధైర్యాన్ని ఇవ్వాలి 🙏🫂
@neelimareddy4941
@neelimareddy4941 2 месяца назад
2024 Aug 15 th మొదటిసారి జాతీయ గీతం పాడటానికి సిగ్గు పడాను.
@Myyoutubechannel-365days
@Myyoutubechannel-365days 2 месяца назад
బ్రో భారత రాజకీయ నాయకులు సరి లేదు..ఇంకా మనం బ్రిటిష్ పాలనలో వునట్టే వుంది..ఎంతోమంది తమ ప్రాణ త్యాగం వల్ల ఇండియా కి స్వాతంత్యం వస్తే మన ఈ పాలకులు మళ్ళీ బ్రిటిష్ పాలనా చేస్తున్నారు వాళ్లకి వీళ్ళకి తేడా లేదు కులం మత రాజకీయమే ఎక్కువ..అభివృద్ధి శూన్యం
@mummyskitchenmomskitchen20
@mummyskitchenmomskitchen20 2 месяца назад
Manam british palanalo unte bagundedi ,yenduku ante ,aa country llo Ela jaragadam ledu
@vadlaajay954
@vadlaajay954 2 месяца назад
​@@mummyskitchenmomskitchen20 British vallu unapudu bayam undedi epudu adi ledu Independent. India lo..
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 2 месяца назад
💥ఈ 🌍భూమిమీద రెండంటే రెండే గ్రూపులు ఉన్నాయ్... 💰పైసలు🤷ఉన్న గుంపు... పైసలు🙅లేని గుంపు‼️🤠 🤩⚡🤣⚡🤩
@gangapochu
@gangapochu Месяц назад
చాలా బాధగా ఉంది మేడం సార్
@dasarirao7304
@dasarirao7304 2 месяца назад
థ్యాంకస్ బిబిసి😢
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 2 месяца назад
🔹భారతదేశపు దౌర్భాగ్యం‼️ 1 లంచం💰డబ్బు ఇస్తేనే పని 2 మంచం🛏️🫂వ్యభిచారం 3 కంచం🍽️రేషన్&రిజర్వేషన్ 4 వంచన🧟&🧌లాబీయింగ్ ‼️‼️‼️
@Ghanibsjjzbhxjjxjb
@Ghanibsjjzbhxjjxjb 2 месяца назад
💯
@rajicheera2371
@rajicheera2371 2 месяца назад
@@RAJ-_-WONDERZ నిజం
@narasimhulua3955
@narasimhulua3955 2 месяца назад
ee desham lo puttadam mana papam jai hindu mana chattalu mana political leaders ki panichestaie kani poor people ki ee chattalu Pani cheyavu ee political leaders ee chattalanu change cheshe dhammuledhu endhukante veella pillalu veellu thappu cheste veellu shiksha anubhavinchali kadha
@vijayakumari9264
@vijayakumari9264 2 месяца назад
ఎన్నాళ్ళు ఇలా ఆడపిల్లల పట్ల ప్రవర్తిస్తారు.మారlరా😢😢😢😢😢😢 ప్లీజ్ అంత ఘోరం చెయ్యకండి.
@neelimareddy4941
@neelimareddy4941 2 месяца назад
తల్లి తండ్రులు ఈ దేశానికి జాతి గర్వించ దగిన రత్నాన్ని తయారుచేసారు.కానీ ఈ దేశం వారికి కడుపుకోత ఇచ్చింది.ఈ దేశం లో పుట్టినందుకు ఈ మధ్య బాద పడుతున్నాను.
@neelimareddy4941
@neelimareddy4941 2 месяца назад
Dr Priyanka Reddy Hyd విషయంలో న్యాయం చేసిన కేసీఆర్ అండ్ సజ్జన్నార్ sir ki సభ్య సమాజం తరు పున సహస్రకోటి ధన్యవాదాలు.
@tarinicuty8161
@tarinicuty8161 2 месяца назад
Vallu crime chesina vallani save chesi nirdhoahulani panish chesaru.
@mchandraiahchandraia8904
@mchandraiahchandraia8904 2 месяца назад
Avunu
@suryajyothisampara
@suryajyothisampara 2 месяца назад
​@@tarinicuty8161అవునా! నమ్మలేకపోతున్నాను 😮
@nagadeepthitammineni338
@nagadeepthitammineni338 2 месяца назад
​@@tarinicuty8161its true
@nagsra
@nagsra Месяц назад
Adi nayyam kadu valani anavasaram ga champesaru asalina valu vere unaru
@Srinivasmusaramthota
@Srinivasmusaramthota Месяц назад
She was so brave,great straggle & kindhearted
@arunapandu5226
@arunapandu5226 2 месяца назад
ఏ తండ్రి కి రాకూడదు. ఇంత నరకం....తప్పక మీ అమ్మాయి విషయం లో న్యాయం జరుగుతుంది...మీరు జాగ్రత్త 😢
@karunasrigonepalli3824
@karunasrigonepalli3824 Месяц назад
Thanks 🙏🙏🙏
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 2 месяца назад
💥Indian Constitution Need to be Changed💥
@1437CHANDU
@1437CHANDU 2 месяца назад
Being an Indian citizen, We need to feel shame on this case. Govt has to trace this case and need to disclose the truth to the citizens of India.Indian govt has to take-up the issue and solve the case. Every accused should be punished.
@neelimareddy4941
@neelimareddy4941 2 месяца назад
మనం ఇలా రత్నాలను పోగొట్టుకుంటున్నాం. ఇప్పటివరకు నేరస్తులను అందరినీ పట్టుకోకపోవటం బాధాకరం.
@shalieemraju2589
@shalieemraju2589 2 месяца назад
ఇక్కడ సాధారణ ప్రజలకు న్యాయం జరగదు.
@viswanathareddy9729
@viswanathareddy9729 2 месяца назад
We are all support you mam..
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 2 месяца назад
🔹పెద్ద వయసు వారు ప్రిన్సిపాల్గా ఉంటె చూసేవాళ్లకి గౌరవం ఆ పదవికి కూడా బరువు మరియు బాధ్యత‼️ 🔹లింగ్డింగ్గాడిని ప్రిన్సిపాల్ని చేస్తే ఇట్లనే ఉంటది‼️ 👺
@merigaadithya4551
@merigaadithya4551 2 месяца назад
Lingidigadu kadu chedi bathikina vallu alanti vallaki okkadare adndalam ekkite ilane chestaru.
@satyavathi541
@satyavathi541 2 месяца назад
కన్నీళ్ళు తప్ప మాటలేమీ రావట్లేదు firsttime ఆ దేవున్నే తిట్టాలి అనిపిస్తుంది మీకు ఎందుకింత అన్యాయం చేశాడని ఉన్న ఒక్క కూతుర్ని పోగొట్టుకుని వాళ్ళు ఎలా బ్రతుకుతారు plz ఆ అమ్మాయి కి తప్పకుండా న్యాయం జరగాలి అప్పుడే ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరుతుంది
@RamaDevi-tu7wn
@RamaDevi-tu7wn 2 месяца назад
కళ్ల నీళ్లు ఆగడం లేదు చాలా బాధాకరం 😭😭😭
@SaiTeja-gb9bp
@SaiTeja-gb9bp Месяц назад
We want justice for the sister case
@srilakshmicreations7415
@srilakshmicreations7415 2 месяца назад
ఇది విని తట్టుకోవడం సాధ్యం అవడం లేదు, అమ్మా దుర్గా మాత, ఏంటి ఈ ఘోరం😢😢 దోషులను వదించమ్మా... శిక్షించమ్మా🙏🙏🙏🙏
@AnnaMaria-ev9ce
@AnnaMaria-ev9ce Месяц назад
We want justice for our lady doctor.
@lavanyabore8330
@lavanyabore8330 2 месяца назад
Literally great personality.. automatically tears came from my eyes😢.
@lalithaAmbati-ot3ir
@lalithaAmbati-ot3ir Месяц назад
మీ పాపకు జరిగిన దానికి మాటలు కూడా రావట్లేదు మీకు జరగరాని అన్యాయం జరిగింది కానీ భగవంతుడు అనేవాడు ఉన్నాడు ఆ భగవంతుడు తప్పక దుర్మార్గుల్ని శిక్షిస్తారు😢😢
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 2 месяца назад
🔹పాత్రగాడిని చంపేస్తే అస్సలు సూత్రదారులు తప్పించుకుంటారు జాగ్రత్త ⁉️ 🔹వాడిది 🦣ఏనుగు తొండానికి కడితే దెబ్బకి తెడ్డు తెగుద్ది‼️ఈ నేరంలో ఎంతమంది ఉంటె అంతమందికి ఇదేపనిచేయాలి... ఆ తెగిన తెడ్డు వాల్ల నోట్లో వేసి కుక్కాలి వట్టల్స్తో సహా‼️ 👺
@sowjanyamadira7238
@sowjanyamadira7238 2 месяца назад
Really tears in eye,Great personality
@vadlaajay954
@vadlaajay954 2 месяца назад
😢 unfortunately Middle class family ke elanti problems nduku vastaye India lo.. Mana chatalu laws, Courts, em chestunaye.. Ela aiynaduku CM resign cheyali
@lakshmivazhayil788
@lakshmivazhayil788 2 месяца назад
It’s so painful and sorry we all failed as a nation
@KtsKalyani-z7p
@KtsKalyani-z7p Месяц назад
We want justice for Dr betia rip.May her soul rest in peace
@chaitanyapopuri3287
@chaitanyapopuri3287 2 месяца назад
మమతా బెనర్జీ చేతిలో డ్రగ్ మాఫీయా ఉందా? డ్రగ్ మాఫియా చేతిలో మమతా బెనర్జీ ఉందా ??
@suneelyadav7927
@suneelyadav7927 2 месяца назад
రెండోది కరస్ట్ అయ్యా
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 2 месяца назад
💥మరో జన్మ ఉంటే ఆ అమ్మాయి స్విట్జర్లాండ్లో/దక్షిణ కొరియాలో 🧑‍🚀పుట్టాలని కోరుకుంటున్నా‼️ఒకవేల లేకపోతె 👰ఏంజెల్గా మారాలి ఆ అమ్మాయి🫶🥺 💥కర్మ పాపం లేకపోతె ఏంజెల్ అవుద్ది... (7 సంవత్సరాలులోపు) అకాల మరణం మరియు ఆమే ప్రమేయం కూడా లేదు కాబట్టీ ఈమే కూడా అవ్వచ్చు‼️ ❣️
@Rmikl.457
@Rmikl.457 2 месяца назад
Asalu puttakudadhu bro. Epudu una adavalake safety ledhu. Puttaboye pillalu ee Samajam lo yela yedhugutharuu. Theliyadam ledhu. Safety ki no guarantee
@farzanafarzana3418
@farzanafarzana3418 2 месяца назад
​@@Rmikl.457correct ga cheparu annaiah meeru😢😢😢
@kishorebabukoyya83
@kishorebabukoyya83 2 месяца назад
అయ్యా! మీద బాధ దేవుడే తీర్చాలి... తప్పకుండా తీర్చతాడు... నా హృదయమంతా కన్నీరే., కన్న తల్లీ తండ్రికి ఇంకెంత దుఃఖం కలుగుతుందో నాకు తెలుసు., ఆ దేవుడే మీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడుచువాడు.. ఆమెన్... 🙏🙏🙏
@chandanas427
@chandanas427 2 месяца назад
So sad 😢😢
@Atozvideos694
@Atozvideos694 2 месяца назад
చాలా బాధాకరం విషయం కానీ గవర్నమెంట్ కి మొత్తం తెలుసు కానీ చూసి చూడనట్టు ఉంటుంది ఒకవేళ కోర్టుకు వెళ్లినా జడ్జిని డబ్బులు పెట్టి కొనేస్తారు ఈ రోజుల్లో డబ్బు ముఖ్యం డబ్బుంటే ఏదైనా చేయొచ్చు అనే ఒళ్ళు పొగరు బాగా ఎక్కువైంది వాళ్లని ఏమీ చేయలేరు మన ప్రజలే వాడిని ముక్కల ముక్కల గా నరకాలి ఇన్ని రోజులు ఉండడం చాలా బాధాకరం 24 అవర్స్ లో యాక్షన్ తీసుకోలేకపోయారు ఇదేం గవర్నమెంట్ మాకు చేతకాదు అని చెప్పమను ప్రజలకి నమన ప్రజలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు మరీ ఇంత ఘోరమా అదే ఒక ప్రధానమంత్రి కూతురు అయితే ఇలాగే చేస్తారా చెప్పండి అందరూ ఒకసారి ఆలోచించండి😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@VikhyathVideos12345
@VikhyathVideos12345 2 месяца назад
E conditions anni ambedkar rajyangam vallane plz change this very very quickly for save democracy and girls and womens
@shravankumar7749
@shravankumar7749 2 месяца назад
Make law strict for all women, it doesn't matter if she is teacher doctor, poor girl it should stay same ...
@prasadgoglumanda3932
@prasadgoglumanda3932 2 месяца назад
ఆదేవుడు తప్ప కుండా మీకు నాయం చెయాలిని కోరుకుంటూనాము
@joyjohnson2705
@joyjohnson2705 2 месяца назад
Very sad news please pray to God Literall great personality automatically tears came from my eyes her parents lot of suffering and family members
@deekshithasowdamini7546
@deekshithasowdamini7546 2 месяца назад
భయం వేస్తోంది ఆడపిల్లల్ని ఎలా పెంచాలో,చూసుకోవాలో,ఏమి చెప్పాలో..ఎలా చదివించాలో భయం భయం..
@MPavani-iw7qs
@MPavani-iw7qs 2 месяца назад
కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి ఈ కథ విన్నాక
@SaleemMd-i1c
@SaleemMd-i1c 2 месяца назад
ఏమని కామెంట్ చేయాలి 😢 అయ్యో నా బిడ్డ.. అల్లా దోషులను శిక్షిస్తాడు... ఆ తండ్రి...😢
@raanichowdhary7867f
@raanichowdhary7867f 2 месяца назад
😢😢😢😢😢😢
@prabhakarrao2854
@prabhakarrao2854 2 месяца назад
రాష్ట్ర ప్రభుత్వం అన్యాయమే చేస్తుంది. న్యాయము ఎప్పటికి చేయదు.
@Sis.Sandhyarani
@Sis.Sandhyarani 2 месяца назад
At least do justice and do something for their parents..
@Srinivas-r6w
@Srinivas-r6w 8 дней назад
We want Justice for lady doctor
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 2 месяца назад
🔹వాడిది 🦣ఏనుగు తొండానికి కడితే దెబ్బకి తెడ్డు తెగుద్ది‼️ఈ నేరంలో ఎంతమంది ఉంటె అంతమందికి ఇదేపనిచేయాలి... 150ML అంటే దాదాపు 3/4చిన్న మిల్క్ ప్యాకెట్ అంతా ఒక్కడిదే అసాధ్యం కచ్చితంగా ఓ అరడజను మంది పైనే ఉంటారు ⁉️ 🔹ఆ అమ్మాయి కళాశాలలో స్కామ్ బయటపెడతానంటే... ఇలాచేసివుంటారు నీచనికృష్టులు 👺 😰😥🥺
@rahmanshaik
@rahmanshaik 2 месяца назад
150 ఫేక్ న్యూస్, సుప్రీం కోర్ట్ కూడా చర్చించింది.
@Maharjaathak
@Maharjaathak 2 месяца назад
ఈ govt లు ఏమి చేయలేవు ఎంతుకంటి a న్యాయస్థానాల పిల్లలు, పొలిటీషియన్ పిల్లలు, bussines man పిల్లలే చేసేది కాపాడేది వాళ్ళ వాళ్ళే గా so వీరికి అన్నలే కరెక్ట్ ఏమో అనవసరంగా వారిని దూరం పెట్టడం వల్ల ఇలాంటివి పదే పదె రిపిట్ అవుతున్నాయి.
@chaitanyakammili2199
@chaitanyakammili2199 2 месяца назад
We want Justice
@happyandhealthylifevideos3861
@happyandhealthylifevideos3861 2 месяца назад
I can't control my tears 😭😭
@JkacRrr
@JkacRrr 2 месяца назад
Shame on Indian government shame on Indian judiciary shame on political leaders.Bharat is not safe for women.I am feeling shame as an indian
@Deo343
@Deo343 2 месяца назад
అక్కడ ఆమె ఇల్లీగల్ బిజినెస్ ఏమైనా చూసి ఉండవచ్చు వాటిని ప్రశ్నించే క్రమంలో ఆమె అత్యాచారానికి గురి అయ్యి ఉండవచ్చు కదా మరియు అక్కడ జరిగిన సంఘటన బయటికి రాకుండా బిల్లింగ్ రేను వేషన్ జరిపి ఉండొచ్చు కదా ఇల్లీగల్ బిజినెస్ ఎక్కడ బయటకు వస్తదని 🤔🤔🤔🤔🤔🤔
@rrajeswar123
@rrajeswar123 2 месяца назад
100%correct
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 2 месяца назад
🔹8/8/2024 నుంచీ ఆగస్టు నెలలో చాలా జరిగాయి‼️
@vishalsingh_nandru773
@vishalsingh_nandru773 2 месяца назад
Heart Breaking_💔💔💔 Thanu Valla Parents tho cheppina Matalu_❤️‍🩹💔
@జైహింద్-ప4ఘ
@జైహింద్-ప4ఘ Месяц назад
😪😪😪😪
@Appuuppu1991
@Appuuppu1991 2 месяца назад
Justices for jr doctor
@hanumanthumadhavarao2518
@hanumanthumadhavarao2518 Месяц назад
😢😢😢 omy god we justice
@manju7520
@manju7520 2 месяца назад
దమ్మున్న నాయకుడు అంటే గుళ్లు కట్టడం కాదు ఇలాంటి నేరాలు ఆలోచన చేయడానికి భయపడెలా పాలించడం ఇలాంటి సంఘటన ల్లో కూడా తప్పుల్ని వెనకేసుకు వచ్చే బుద్ది నీలో ఉంటే అదే నీలోని దెయ్యం
@GrandBharat-u7l
@GrandBharat-u7l 2 месяца назад
ఎడిసవ్ లే వెళ్లి మీ రహోల్ మమతఖాన్ కు చెప్పు
@Chinnu4611
@Chinnu4611 2 месяца назад
Parents pain & that girl pain …😢😭nobody can understand…😢😭 She had dreams .. bcoz of that idiots everything was collapsed… they don’t know the value and hardwork of studies…middle class girl dreams about doctor it is not easy so much of hardwork and struggles… god please save girls and theirs dreams… God only gives justice for her painful death..😢😭
@santakumari6923
@santakumari6923 18 дней назад
We Want justice for kalkata lady doctor
@rdlRajyam
@rdlRajyam 2 месяца назад
😢😢😢 justice for momitha thalli
@itslalithasworld3713
@itslalithasworld3713 2 месяца назад
Oh Lord please give them courage and peace
@kuppammahesh7571
@kuppammahesh7571 2 месяца назад
పేద ప్రజలకు న్యాయం జరగదు కానీ ఆభగవంతుడు తప్పక శిక్షిస్తాడు..
@msr914
@msr914 2 месяца назад
దేవుడు ఉంటే అమ్మాయి చనిపోయింది కాదు
@knagaraju7598
@knagaraju7598 2 месяца назад
Manchi jaraganapudu inkem bqgavanthudu
@SriRamyaGajjela-ci3vc
@SriRamyaGajjela-ci3vc 2 месяца назад
Ea rojju shikshistadu a bagavanthudu
@SriRamyaGajjela-ci3vc
@SriRamyaGajjela-ci3vc 2 месяца назад
😓😓😓😓 inthaku minchi matalu ravadam ledu plz Justice moumitha
@farzanafarzana3418
@farzanafarzana3418 2 месяца назад
​@@SriRamyaGajjela-ci3vckachithanga devudu shikshisthadu😢😢😢
@LaLam-cn7ky
@LaLam-cn7ky Месяц назад
బాబా నీ కూతురా ఆత్మకు శాంతి కలుగుగాక ఆమె ఏదైనా అని కొందు ఇప్పుడు జరిగితే బాబా దేవుడు తప్పనిసరిగా చేస్తారు ఆమె ఫోటో ఎక్కడైతే చనిపోయారో హాస్పిటల్ లో పెట్టాలి 🌹🙏🙏🙏🙏😭😭😭😭👍
@bharathudukasturi704
@bharathudukasturi704 2 месяца назад
తల్లి తండ్రుల వేదన వర్ణనాతీతం. ఈ దేశం లో నేరాలు చేసేవారికి యిచ్చే శిక్ష సరిపోవడం లేదు. నేరం జరిగిన నెల లోపు కఠినమైన శిక్ష అమలుచేసితీరాలి. శిక్షలు కూడా తప్పు ఏ అవయవం చేస్తే ఆ అవయవం తోపాటు ఒక కాలు,ఒకచేయి తీసేసి వూరు వూరు వాడ వాడ ఊరేగించి మైక్ లో ఏతప్పుచేసారో గట్టి గా చెప్పాలి. దీనిని టివి లో సినిమా లో దేశం అంతటా. ప్రచారం చేయాలి. తప్పు చేసిన వాడికి అమ్మ చెల్లి,అక్కలు లేరా.వాడికి ఇలాంటివి జరిగితే ఎలా వుంటాడు.
@Myyoutubechannel-365days
@Myyoutubechannel-365days 2 месяца назад
బ్రో భారత రాజకీయ నాయకులు సరి లేదు..ఇంకా మనం బ్రిటిష్ పాలనలో వునట్టే వుంది..ఎంతోమంది తమ ప్రాణ త్యాగం వల్ల ఇండియా కి స్వాతంత్యం వస్తే మన ఈ పాలకులు మళ్ళీ బ్రిటిష్ పాలనా చేస్తున్నారు వాళ్లకి వీళ్ళకి తేడా లేదు కులం మత రాజకీయమే ఎక్కువ..అభివృద్ధి శూన్యం..భద్రత లేదు...దేశంలో సామాన్య ప్రజలకు ఈ రాజకీయ నాయకుల వల్ల తిరిగే స్వేచ్ఛ కూడా లేదు వీళ్ళే హంతకులు గా మారుతున్నారు..
@Ammananna0514
@Ammananna0514 2 месяца назад
RIP mam,we live in the bad society
@VijaykumarPastham
@VijaykumarPastham 2 месяца назад
E video nu dhayachesi 😢andharki share cheyyandi e thalli thandri goshaa😢😢andharki vinapadali...😢 nyayam jargali.......😢😢😢😢😢😢😢
@SriramaPheelkhana-py8gb
@SriramaPheelkhana-py8gb 2 месяца назад
Truely, Truely pathetic Situation 😭😭😭😭😭😭😭
@rajiyenduri8359
@rajiyenduri8359 2 месяца назад
I literally cried ..soo many times
@rajicheera2371
@rajicheera2371 2 месяца назад
నాకు ఏడుపు ఆగట్లేదు అలాంటి తల్లిని చంపి ఆ తల్లిదండ్రులకు కూడా ఉసురు మిగిల్చారుచారు ఎన్నో మంది ఆశలను చంపేశారు
@MuraliKrishna-vs6ve
@MuraliKrishna-vs6ve 2 месяца назад
ఈ ఆవేదనకలిగించేమాటలు ఆరాత్రి బలాత్కారసమయంలో ప్లీజ్ హెల్ప్ అనేపదే పదే కేకలు మిన్నంటాయి విన్న,చూచినవ్యక్తులూ భయబ్రాంతులై నేటికి బయటకురాలేక భయంతో సతమతమవుతున్నారు భగవంతుడే దయదల్చి సాక్షిగానిలచి నేరస్దుల భరతం పట్టాలి .అమ్మా భారతమాత నీ స్త్రీ జాతినికాపాడుకోమ్మా జాతినశించిపోకూడదమ్మా?
@nagarajuvajragiri3460
@nagarajuvajragiri3460 2 месяца назад
Ambedkar sir please come back write new law 😢
@KsoniaKsoni
@KsoniaKsoni 2 месяца назад
Miss u akka ni lanti manchi doctor ki memu kolpoyam.. e bharat desaniki siggu ledhu akka
@starboysujay
@starboysujay 2 месяца назад
Aa doctor ki nyayam jaragalsindhe
@KartheekTenali
@KartheekTenali 2 месяца назад
😭😭😭😭 we want justice
@naturelover9755
@naturelover9755 2 месяца назад
😢😢😢
@viswanathareddy9729
@viswanathareddy9729 2 месяца назад
God bless you mam❤❤
@kirankk5918
@kirankk5918 2 месяца назад
,,మీకు కావలసిన న్యాయం చేయాలని దోషులను త్వరగా పట్టుకోవాలని ఆ పరమాత్ముని వేడుకుంటూ నా 😢 ధర్మం గెలవాలి అధర్మం నశించాలి❤✊👊👍🫶
@deepthik670
@deepthik670 2 месяца назад
E kshoba ye parents ki rakudadhi😭
@surekhavangimalla4299
@surekhavangimalla4299 Месяц назад
సజ్జనార్ సార్ కి అప్ప చెప్పండి న్యాయం చేస్తాడు
@DheekondaShuklambaram-vh8xc
@DheekondaShuklambaram-vh8xc 2 месяца назад
Miku justice jaragakunna devudu vese siksha chala pedhaga mamatha thopatu pedha vallunna God vadhaladu ame nammukunna durgamatha vadhaladu 😭
@suhanasuhana446
@suhanasuhana446 2 месяца назад
Justice for women doctor
@GanamaneniBhagyasri-up9tj
@GanamaneniBhagyasri-up9tj 2 месяца назад
😢😢😢 No words rip ma
@anushapathipati5116
@anushapathipati5116 2 месяца назад
Justice for doctor
@RayalaseemaRider-s9u
@RayalaseemaRider-s9u 2 месяца назад
😢okkokka mata vindltunte chala badhaga undi. Aa paapam chesina mrugaalu chavadam e prapancham chudali. Prabhutvam vaallanu chala kathinam ga sikshinchali.
@nirmalarichard9729
@nirmalarichard9729 2 месяца назад
Have to get justice to the Doctor so sad May her soul rest in peace
@venkateswarlup3803
@venkateswarlup3803 2 месяца назад
చాలా బాధనిపిస్తుంది.
@bhanumathiganta9642
@bhanumathiganta9642 2 месяца назад
Truly my eyes are 😭😭😭😭🙏🙏🙏🙏🙏
@T.LalithaBunny
@T.LalithaBunny Месяц назад
Devudu mreku diryam evvali doctor talliki nyayam jaragali
@simmavijay
@simmavijay 2 месяца назад
God jesus, please give correct judgement to kolkota doctor moumita akka case and also help CBI officers to catch the real culprits who is behind this issue🥹🙏🙏
@shripshrisha9856
@shripshrisha9856 2 месяца назад
Rip sister Aa devudu dagara aena tanu happy ga undali Valla parent's ne kapaadu tandri
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ 2 месяца назад
💥🧑‍🎓విద్యని/🕴️ఉద్యోగాన్ని 💰పైసలతో కొనేవాళ్ళకి మరియు రిజర్వేషన్ల ద్వార వంకర ధారిలో దూరేవాళ్ళకి బాధ్యత ఎట్లా ఉంటుంది‼️🤠 🤩⚡🤣⚡🤩
@rajeswari6126
@rajeswari6126 2 месяца назад
Ayyo papam, papam ra elanti panulu cheyakudadhu😢😢
@shirishchanderraju3532
@shirishchanderraju3532 2 месяца назад
Maa Telangana pillaki jarigunte, asalu eepati pan India agitation strength okka state tho equal ga vuntadhi.
@rdlRajyam
@rdlRajyam 2 месяца назад
Our daughter justice come momitha thalli sorry
@VinodhiniGujjula
@VinodhiniGujjula 2 месяца назад
RIP Sister
@sathish_theVlogger
@sathish_theVlogger 2 месяца назад
భారత దేశం ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిని కోల్పోయింది..... కానీ ఒక్కటి..ఈ రాక్షసుల మధ్య ఉండకుండా దేవుడు ఈ రకంగా తీసుకు పోవడం మహా దారుణం.......
@ramalakshmidurga9853
@ramalakshmidurga9853 2 месяца назад
ప్లీజ్ గాడ్ సేవ్ them& హెల్ప్ them
@madhavigummudu
@madhavigummudu 2 месяца назад
😭😭🥺🥺got very emotional
Далее
На самом деле, все не просто 😂
00:45
На самом деле, все не просто 😂
00:45