Тёмный

Kolkata RG Kar Incident: ట్రైనీ డాక్టర్ ఎలా మృతి చెందింది.. అసలు ఆరోజు రాత్రి ఏం జరిగింది? | Ntv 

NTV Telugu
Подписаться 9 млн
Просмотров 1 млн
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 456   
@rameshbatchu9317
@rameshbatchu9317 2 месяца назад
మొట్టమొదలు. మమతా బెనర్జీని సాక్షాలు రద్దు చేసినందుకునాన్. బెయిలబుల్. కేసు బుక్ చేయాలి సుప్రీంకోర్టుఈ విషయంలో జోక్యం చేసుకోవాలి న్యాయాన్ని రక్షించాలి.
@pokalausharani7370
@pokalausharani7370 2 месяца назад
100%
@pokalausharani7370
@pokalausharani7370 2 месяца назад
Ee hatya lo cm prameyam undi
@pokalausharani7370
@pokalausharani7370 2 месяца назад
Anduke aa roy gadini uri teeya.antundi Ekkada tana peru bayatikostundo ani
@HaviAngel
@HaviAngel 2 месяца назад
@@rameshbatchu9317 yes
@HaviAngel
@HaviAngel 2 месяца назад
@@rameshbatchu9317 yes
@Vicky-eh8tf
@Vicky-eh8tf Месяц назад
👍
@karunaprabha5961
@karunaprabha5961 2 месяца назад
ఇండియా లొ న్యాయం కొరకు వేడుకుతూ ఉండాలి జవాబు దొరకదు
@sureshneelapu4326
@sureshneelapu4326 2 месяца назад
ముందు గా ఆ రోజు డ్యూటీ లో ఉన్న సెక్యూరిటీ మరియు హాస్పిటల్ సిబ్బంది ని నిందుతుడు ఫోన్ కాల్ డేటా మొత్తం వెతకాలి.ఆ సమయం లో డ్యూటీ ఉన్న ప్రతీ ఒక్కరినీ ఆత్మహత్య అని చెప్పిన వాళ్ళని చాలా సమయం గోప్యం ఉంచిన వారిని కూడా విచరించాలి. ఇంకా ఎవరైనా ట్రైనీ డ్రాక్టర్స్ ఉన్నారా అని కూడా విచ్చరించాలి. ప్రతీ ఆడపిల్ల కి ఆత్మ రక్షణ కొరకు కొత్త చట్టం అమలు చేయాలి. ఇంకో సారి ఏ మగాడు ఒక ఆడపిల్ల నీ తకాలి అనే ఉద్దేశం తో రాకూడదు. ముందుగా అశ్లీల చిత్రాలు ఉన్న వెబ్సైట్లు నిషేధించాలి.
@tripper8750
@tripper8750 2 месяца назад
CBI Involve ainatharuvatha neekante bagane investigation chestharu
@balupower1730
@balupower1730 2 месяца назад
Exactly 💯👍👍👍
@d.msujana2023
@d.msujana2023 2 месяца назад
Yes ur absolutely right
@rettangidurgaprasad7387
@rettangidurgaprasad7387 2 месяца назад
అస్లీల చిత్రాలు ఎవడైనా ఆపగలడ హత్య చేసింది ఐతే వాడు కాదు హాస్పిటల్ సిబ్బంది కూడ ఉన్నారు వాళ్ళని బయటికి తీయండి వాడు ఎంత పెద్దవడైనా వెంటనే ప్రజలకు ఒప్పచెప్పండి ఆడవాళ్లకి అన్యాయం ఒక్క మమత బెనర్జీ హయాంలోనే జరుగుతున్నయ బీజేపీ లో జరగలేదా ఎంత మంది ఆడవాళ్లు రేపుకూ గురయ్యారు ఎంతమంది చెనిపోయారు అవన్నీ బయటికి రావు ఎందుకంటె వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు కాబట్టి
@mchinna9355
@mchinna9355 2 месяца назад
నేరస్తుడు తెలిసి కూడా ఉరి త్రియ్యకకపోవడం సిగ్గు సేతు
@vanivantillu5393
@vanivantillu5393 2 месяца назад
Enka evaraina unnara telusukovatam kosam
@BeLearner-q1q
@BeLearner-q1q 2 месяца назад
నిజాలు ఎలా తెలుస్తాయి.... అందుకే కొన్ని రోజులు మక్కేస్తారు లాకప్ లో
@ratnamswamy1773
@ratnamswamy1773 2 месяца назад
Inka evaru vunnaro thelusukoni nadiroad meeda narikeyali andi
@kuppakrishnaiah4811
@kuppakrishnaiah4811 2 месяца назад
వాడిని పట్టుకొని బాగా టార్చర్ చేస్తే చెప్తాడు కదా దొరికింది దొంగని పక్కన పెట్టుకొని ఎవరున్నారు ఎవరున్నారు అని ఎత్తుకో పోతే వాడికి ఒక చెయ్యి కాలు తీసేస్తే నిజం చెప్తాడు కదా ఏమంటారు నిజమే గా
@KittuBai-km5or
@KittuBai-km5or 2 месяца назад
Yes
@augstra22
@augstra22 2 месяца назад
ఇది ప్రభుత్వం మీద కాదు మధ్యాపానము మీద ఆలోచించాలి భద్రత మీద ఆలోచించాలి, దేశము మొత్తము ఇలానే వుంది.
@kollisiva3272
@kollisiva3272 2 месяца назад
సెక్స్, సెక్స్ అని చచ్చిపోతున్నారు. కామంతో కళ్ళు ముసుకు పోయి ఎవరిని పడితే వాళ్ళని రేప్ లు చేస్తున్నారు. ఒక శునకానందం కోసం ఒకరి ప్రాణాల్ని, జీవితాల్ని,కుటంబాల్ని నలిపేస్తున్నారు కదరా... ఇద్దరి ఇష్టం తో కలిసే కలయిక ఒక ఆనందాన్ని ఇస్తుంది ఏమోకానీ ... ఇలా బలవంతంగా చేసే క్రూరమైన పనులు, చెయ్యాలనే ఆలోచనలు రావడం... చాలా దారుణం. తీరా తప్పు చేసిన వాళ్ళని వెంటనే శిక్షించక పోవడం, వాళ్ళకి రాజకీయ పార్టీలు, నాయకులు అండగా ఉండటం.. ఎటు వెళ్తుంది సమాజం..
@shankarjakkilinki8559
@shankarjakkilinki8559 2 месяца назад
@@kollisiva3272 adi sex korika kadu bayamtho sex radu tension tho kuda radu preplanned telisi chesindi anukunta rape and murder chala mandi involve ayi veedu cheta cheyincharu
@beatyofvillage5453
@beatyofvillage5453 2 месяца назад
Good journalism nice explanation
@Sanjeev.vellanki
@Sanjeev.vellanki 2 месяца назад
Shame on mamata
@lingaswamikumbham8169
@lingaswamikumbham8169 2 месяца назад
నేర చెరిత్ర ఉన్నవాడికి పోలీస్ జాబ్ ఎవడిచాడురా . లేకపోతే రికమండేషన్ అయి ఉంటది.
@VarikuppalaPrashanthi-m6e
@VarikuppalaPrashanthi-m6e 2 месяца назад
Correct ga chepparu
@madhavikatteboina1049
@madhavikatteboina1049 2 месяца назад
S
@NaveenKumar-ul7uu
@NaveenKumar-ul7uu 2 месяца назад
Yes
@venkataratnamseetala6945
@venkataratnamseetala6945 2 месяца назад
❤❤❤❤❤❤❤
@akashrrtz
@akashrrtz 2 месяца назад
😢😢😢😢😢 ⚖️ Justice Please save the doctors 😢😢😢😢😢😢😢
@B.JAYA-kc5py
@B.JAYA-kc5py 2 месяца назад
Nice bro
@naazjabi
@naazjabi 2 месяца назад
ఇటువంటి గటనాలు మల్లి మల్లి జరగకుండా వుండాలంటే నది రోడ్ మీద ఉరి తీయాలి కానీ అల జరగదు నిండుతుడిని 2-౩ నెలలు రేమాండ్ లో పెట్టి సాక్షాలు తారుమారు చేసి తరువాత బెల్ ఇచ్చి వదిలేస్తాటు , ఇది మన దేశం లో జరిగేది . తరువాత అందరు మరచి పోతారు ఇది జరిగేది .
@konasiva1167
@konasiva1167 2 месяца назад
బాగా వివరించారు sir
@Jahnavi12353
@Jahnavi12353 2 месяца назад
మమతా బెనర్జీ లాంటి వాళ్ళ వల్ల దేశానికి చాలా ప్రమాదం
@maheshgaddam2639
@maheshgaddam2639 2 месяца назад
మమత బెనర్జీ ఉందా రేప్ లో
@vivekanandaaleti
@vivekanandaaleti 2 месяца назад
@@maheshgaddam2639aa state CM Bhayya e okka reason chalu le niku idhi teluso telvadho India lo unna oke okka lady CM aamene road midaki vochi justice kavalani antundhi idhena bhayya CM ante chepthav malli dantlo Ministers sons unnaranta
@sowjanyagrandhi677
@sowjanyagrandhi677 2 месяца назад
@@vivekanandaaleti MAMATHA CM KADHA MARI NYAYAM CHEYYASINA AVIDA DHARNA CHEYYDAM EMITO NAKU ARDHAM KALEDHU NIKU ARDHAM ITE CHEEPPU ELANTI VATIKI OPPSITION PARTY DHARNA CHESTUNDHI KANI CM DHARNA CHEYYADAM POLITICS KADA NEXT AVIDA CM KAKUNDA HEALTH MINISTER AVEDE HOME MINISTER AVIDE MARI DENILO EVARU VUNNARO NUVVE CHEPPU BOSS WEST BENGAL OTHER COUNTRYS VALLU ENTHA MANDHI MANA INDIA LOKI VACHARO NEKU TELUSA VALLAKU AADHARCARD LEDHU KANI VOTER ID CARD VUNDHI ADHI AKKADA PARISTITHI ANTHA CHETTA CM MUNDDA MOPIDHI JAI HIND
@anushay9953
@anushay9953 2 месяца назад
​@@vivekanandaaleti Ok cm ame road meda ki vachindi yevaru justice cheyyali ani road meda ki vachindi... useless CM..ame health minister and Home minister kuda ...nduku e bodi dramaluu yevarni kapadadaniki...thu siggu padali elanti situation lo kuda ame ni support cheyyadaniki
@PradeepKumar-wi5zq
@PradeepKumar-wi5zq 2 месяца назад
మీరేమి అనుకోనంటే ఒక్కమాట, ఇలాంటి సంఘటనలు ఎన్నింజరగలేదో చెప్పండి? మమతాను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. మరి హత్రాసులో చిన్నపాపను కిడ్నాప్ చేసి రోజుల తరబడి రేప్ చేసినప్పుడు ఏమైంది, మణిపూర్లో పట్టపగలు నగ్నంగా నడిపించినప్పుడు ఏమైంది.....అక్కడి CM లు రాజీనామా చేశారా? వరుసగా రైళ్లు ప్రమాదాలకు గురి అవుతుంటే రాజీనామాలు చేశారా? పేపర్లు లీక్ అవుతుంటే రాజీనామా చేశారా?.....అందరికీ ఒకే న్యాయం కదా!
@Thirupathi-b6u
@Thirupathi-b6u 2 месяца назад
ప్రాణం కి ప్రాణం తీయాలి
@srinukalyanmsaudios2705
@srinukalyanmsaudios2705 2 месяца назад
Lanjodki... Sulli koyali
@durgachamundeswarikasagana4589
@durgachamundeswarikasagana4589 2 месяца назад
చట్టాన్ని శాసించే స్థాయిలో ఉన్న సిఎం ర్యాలీ చేయడం ఏమిటో విడ్డూరంగా ఉంది.
@lifestyleworld051
@lifestyleworld051 2 месяца назад
మనదేశంలో హత్యలు రేపులు మానభంగాలు ఎక్కువ జరుగుతున్నాయి. కారణం ఎవరు? పబ్లిక రాజకీయ నాయకుల ఎవరీ కారణం😊 కళ్ళు తెరవని ప్రభుత్వం తెరిచే అవకాశాలు లే లేవా! చేత కానప్పుడు ప్రతి ఆడబిడ్డ ప్రతి మహిళకు కొత్త జీవో అమలు చేసి. ప్రోడక్ట్ ఇవ్వాలని. అది ఏమిటంటే ప్రతీ ఆడ మహిళలకు ఆడబిడ్డలకు ఆడపడుచులకు లైసెన్స్ ఉన్న తుపాకీ ( గన్) ఇవ్వాల్సిందిగా ప్రజలు ఆంక్షలు పబ్లిక్?
@lakshmidurga234
@lakshmidurga234 2 месяца назад
Appudu kopamochina varandhrni champestaru....its not the solution...papam aa ammay narakm chusindi chanipoyepudu...manam ilantivi aapalemu...apagaligevallaithe nirbhaya vishayam malli eeroju ila jarigedhe aadu..ayesha caselo culprit inka dorakaledhu
@gogulakrishna9164
@gogulakrishna9164 2 месяца назад
Please close hospital🏥🏥🏥🏥 we need justice⚖⚖
@Nitish-n3j
@Nitish-n3j 2 месяца назад
Save Bangladesh Hindus 🙏🙏🙏
@lakshmidurga234
@lakshmidurga234 2 месяца назад
Ikkada matter enti meeru pettindi enti
@Nitish-n3j
@Nitish-n3j 2 месяца назад
@@lakshmidurga234 Edi pedda issues correct.. elantivi mana India lo chala jarigai.. But Mana protest equel ga vundala
@kallabaisrinivas8925
@kallabaisrinivas8925 2 месяца назад
మమత సీఎంగా పనికిరాదు, భారతదేశంలో మొట్టమొదటి వరస్ట్ సీఎం
@PradeepKumar-wi5zq
@PradeepKumar-wi5zq 2 месяца назад
మీరేమి అనుకోనంటే ఒక్కమాట, ఇలాంటి సంఘటనలు ఎన్నింజరగలేదో చెప్పండి? మమతాను ఖచ్చితంగా ఖండిస్తున్నాను. మరి హత్రాసులో చిన్నపాపను కిడ్నాప్ చేసి రోజుల తరబడి రేప్ చేసినప్పుడు ఏమైంది, మణిపూర్లో పట్టపగలు నగ్నంగా నడిపించినప్పుడు ఏమైంది.....అక్కడి CM లు రాజీనామా చేశారా? వరుసగా రైళ్లు ప్రమాదాలకు గురి అవుతుంటే రాజీనామాలు చేశారా? పేపర్లు లీక్ అవుతుంటే రాజీనామా చేశారా?.....అందరికీ ఒకే న్యాయం కదా!
@bhaskarnaik5812
@bhaskarnaik5812 2 месяца назад
ఆశలు ఓక సీఎం ర్యాలీ తీయడం ఏంటి ఛీ రిప్ బంగాల్ ప్రభుత్వం
@konasiva1167
@konasiva1167 2 месяца назад
కంటెంట్ చాలా బాగా పిన్ to పిన్ చెప్పారు.... ఈ కేసు పూర్తి అయ్యే వరకు ఇలాగే కవర్ చేయండి సర్
@sailajavemuri11
@sailajavemuri11 2 месяца назад
Meeru present chesina vidhanam chala baavundhi. Chaalaa rojula tharuvatha oka manchi presenter ni chusaanu. Anavasaramayina sodhi lekunda crispga sutiga vishayam chepparu. Keep up your good work.
@sandhyabodepudi1193
@sandhyabodepudi1193 2 месяца назад
CM mamata should be ashamed of this,
@raveeshrathod340
@raveeshrathod340 2 месяца назад
ధాని dengali ముందు
@sreekarsri8863
@sreekarsri8863 2 месяца назад
Superb Sir❤
@ushachunchu8262
@ushachunchu8262 2 месяца назад
మొన్న మా వరంగల్ లో జరిగినపుడు lavude ప్రిన్సిపాల్ పోలీస్ ఇద్దరు నాటకం ఆడారు, ఇప్పుడు ఇక్కడ వారే, ముందు వాళ్ళను తన్ని చంపండి నిజం వస్తాది... ర్యాలీ చేస్తే ఏమొస్తది...
@Saradkafapa
@Saradkafapa 2 месяца назад
ఎక్కడో జరిగిన ప్రతి ది CM భాద్యులు అవుతారు Parents ను ఉరి తీయాలి
@maruthiyada6227
@maruthiyada6227 2 месяца назад
పచ్చిమ బెంగల్ రావణాష్టంలా ప్రతిరోజు జరుగుతుంది. అందకే అక్కడి ప్రభుత్వంను బర్తరప్ చేసి రాష్ట్రపతి గారి పరిపాలన తక్షణమే అమలు చేయాలి.
@enoshpraisethelordamensoda3151
@enoshpraisethelordamensoda3151 2 месяца назад
మీరు దమ్మున రిపోర్ట్స్ అయితే ఈ కేసులో ఒకడు కాదు కాలేజీ యాజమాన్యం పాత్ర వుంది అందరిని బయటకి లాగండి
@swathipopuri6942
@swathipopuri6942 2 месяца назад
ఈ లోకం లో న్యాయం ⚖️ కీ చోటు లేదు మనకు స్వాతంత్ర్యము వచ్చింది అనుకుంటునాం కాని ఎది ఇని హత్యల
@GowthamiGowthamik99
@GowthamiGowthamik99 2 месяца назад
ఇలాంటి cm నీ ఎలా గెలిపించారు అక్కడ ప్రజలు
@NaveenkumarNaveenkumar-de6lv
@NaveenkumarNaveenkumar-de6lv 2 месяца назад
దీనికి కారణం మమత బెనర్జీ దానికి కి ఊరి శిక్ష వేయాలి ✊
@kekambaramekambaram4640
@kekambaramekambaram4640 2 месяца назад
మమతాబెనర్జీ సీఎం ఉండి ర్యాలీ ముసుగులో బిజెపి మీదకు దోబ్బి రాజకీయ చేస్తుంది సీఎం ఉండి ఏం పికడానికీ ప్రజలునీ భయపెట్టలానీ చేతగాని సీఎం
@littleharikascornerchannel9379
@littleharikascornerchannel9379 2 месяца назад
Chala bhayanga bhadhaga vundi
@anushamadha2811
@anushamadha2811 2 месяца назад
Vah medam great
@kodithepagilipothadi1923
@kodithepagilipothadi1923 2 месяца назад
మనా తెలుగు మీడియా మాత్రం లావణ్య రాజ్ తరణ్ కోసం హైలేట్ చేయాలి
@tripper8750
@tripper8750 2 месяца назад
Evarrameerantha
@anudangeti6848
@anudangeti6848 2 месяца назад
Roju aa sodi vinaleka chastunnam ippativaraku tappu chesina vallani arrest cheyaledu.roju channels anni aa rani garini kurchobetti charchalu chi
@d.msujana2023
@d.msujana2023 2 месяца назад
Drugs teesukuntundi Ani telisi kuda aa Lavanya ni ame gurinchi telisinaa aa Raj Tarun vallaki enduku media attention istondo aram kavatledu
@JayapradaPolimetla
@JayapradaPolimetla 2 месяца назад
మమతా అసలు నువ్వు ఆడదానివే ఐతే వాళ్ళ కి వెంటనే వురి తీయాలి
@jyothikumarimudhunuri8183
@jyothikumarimudhunuri8183 2 месяца назад
హాస్పటల్ ముసివేస్తే ఆ అత్యాచారం చేసిన వాళ్ళకి ఏమైనా నష్టం ఉందా,, తల్లి తండ్రులకు న్యాయం జరుగుతుందా,, ఆడపిల్లలకి భద్రత దొరుకుతుందా,, మమత బెనర్జీ ఒక సామాన్య ఆడది కాదు ఒక CM, ఆవిడ చేయాల్సింది న్యాయం జరిగించడం, ర్యాలీ కాదు,, నిజంగానే ప్రభుత్వ తీరుకు సిగ్గుపడాలి
@subhash5898a
@subhash5898a 2 месяца назад
ప్రపంచం లోనే చట్టాలు ఉన్న ఏమి పీకలేని దేశం మన భారతదేశం అని కచ్చితంగా చెప్పగలం
@sivasobhanbabupedagandham1726
@sivasobhanbabupedagandham1726 2 месяца назад
అసలు ఏ కేసు తేలింది కనుక?జీతాల కోసం వున్నారు వాళ్ళు.
@SudhakarRaju-q8t
@SudhakarRaju-q8t 2 месяца назад
Rajjamgam marchali, nehru gadi chattalu marchali,
@sahadevsunchu4485
@sahadevsunchu4485 2 месяца назад
చట్టాలు కేవలం సమ్మన్యులకు మాత్రమే
@saichaitanya9980
@saichaitanya9980 2 месяца назад
మన దేశం పనికిమాలిన దేశం
@sri667
@sri667 2 месяца назад
మమత బెనర్జీ అదో వెస్ట్ సిఎం
@kavitharayalaseema
@kavitharayalaseema 2 месяца назад
😢😢😢😢😢😢sir
@augstra22
@augstra22 2 месяца назад
దేశావ్యాప్తముగా ఇలా నె వుంది రాజకీయము చేయకుండా ఆలోచన చేయాలి, మరల దేశములో ఇలా జారకుండా చూడాలి.
@udaykumarg7202
@udaykumarg7202 2 месяца назад
Mamata should resign
@sodigopi2011
@sodigopi2011 2 месяца назад
సిగ్గు పడండ్ర కోలకత పొలిటిషన్ లీడర్స్ చిచి😂😂😂😂😂😂😂
@sodigopi2011
@sodigopi2011 2 месяца назад
అవును కలకత ఒకటే కాదు మొతం ఇండియా నే సిగ్గు పడాలి. బట్ ఇండియా ఫ్రీడమ్ కంట్రీ అంటారు ఇలాంటివి జరిగినప్పుడే వెస్ట్ కంట్రీ అనిపిస్తాది. ఎందుకంటే తప్పచేసినవల్లనే రాజకీయనాయకులు వెనకేసుకుని వస్తారు. స్వాతంత్రం వచ్చిన టైం లో ఇలా జరిగినందుకు ఇండియా మొత్తమ్ సిగ్గు పడాలి ఒక ఆడదానికి సేఫ్టీ లేని దేశం. ఇదే ఒక ఆఫ్కానిస్తానో, సౌదీ అరేబియానో, యునైటెడ్ అరబ్, పాఖిస్తానో లాంటి దేశాలయితే స్పోతెలో నరికి చంపుతారు
@PradeepKumar-wi5zq
@PradeepKumar-wi5zq 2 месяца назад
ఏమి అనుకోవద్దు, మరి మన తెలుగు రాష్ట్రాలలో తక్కువా? 6 నెలల పాప నుండి బర్రెల వరకు రేప్ చేసారుగా మరి మన లీడర్ల సంగతేంటి?
@venkyspecials
@venkyspecials 2 месяца назад
బాబు దయచేసి వాడిని వూరి తెయకండి ప్లెజ్. కుడి చేయి , ఎడమకాలు నరకండి , అది కూడా లైవ్ లో దేశం మోటం చూసేలా చేయండి ,అలాంటి చటలు నేటి సామాజానికి కావాలి లేకపోతే , ఈ కామాంధుల వల్ల చిన్న పిల్లలు ,పెద్దవాళ్ళు యవారికి రక్షణ లేకుండా పోతుంది
@vinkatkuri
@vinkatkuri 2 месяца назад
Your news presentation is good. You will have good future. Clear voice, not rushing to say things fast. Most important aspect of news presentation, a NEUTRAL TONE. KEEP UP THE GOOD WORK. BEUNBIASED 😊
@giribabu5746
@giribabu5746 2 месяца назад
మమతాజీ జీ గారు బెంగాల్ లోన అత్యాచారాలు మీ ప్రభుత్వంలో జరిగినప్పుడు మీరు సిబిఐని ఎందుకు పిలవలేదు అక్కడ హిందువులపై జరిగినవి, మమతా సర్కార్ లో ప్రజలకు రక్షణ లేదు కాబట్టీ అమెను ప్రభువు ఎక్కడి నుండి బయటికి రావాలి. అస్సలు అక్కడ వుందే ప్రభుత్వాన్ని రాడు చేస్తే అక్కడ ప్రజలు ఈ దేశం బాగుపడుతున్నది
@మన్యంబోయ్చెర్రీ
నిందితులకు బీర్లు,,,బిర్యాని పెట్టీ మెపండి
@Venkateswarlu-v8e
@Venkateswarlu-v8e 2 месяца назад
వాడిని ఏమి చేసిన జైల్లో పెట్టవద్దు వేంటనే సిక్స్ అమలు చేయండి
@swethasrri8090
@swethasrri8090 2 месяца назад
good evening sir, jipmer nursing officer application date extend aithe inform cheyyandi sir plz,any possibility for extension sir
@Hema31148
@Hema31148 2 месяца назад
Hospital close చేయాలి
@Suban-bi7ql
@Suban-bi7ql 2 месяца назад
😢
@RedemmaSing
@RedemmaSing 2 месяца назад
Champendi sir please 😭😭😭
@marlaradhanelawanka9706
@marlaradhanelawanka9706 2 месяца назад
Worst government.
@HanmammaThallari
@HanmammaThallari 2 месяца назад
Sajjanar sir lanti officers vundali desham adavalu santhoshanga vuntaru
@mallikamallika8868
@mallikamallika8868 2 месяца назад
Sir pls media munduku vachi nyayam cheyyandi sir.
@kumaraswamy5633
@kumaraswamy5633 2 месяца назад
Principal...also...part..of..it..
@sanjaysanju2146
@sanjaysanju2146 2 месяца назад
అసలు తన పేరు తెలియజేయండి సర్
@KorraNagesh-n1x
@KorraNagesh-n1x 2 месяца назад
😢😢😢😢😢
@rohiniallurohiniallu
@rohiniallurohiniallu 2 месяца назад
ఒరేయ్ యదవ,,,సీబీఐ కి అప్పజెప్పింది మమత కాదు,, వాళ్ళ అమ్మ నాన్న పోలీసు లపై నమ్మకం లేక వాళ్ళ parents cbi ki అప్పగించారు
@dhanubyesrishisai
@dhanubyesrishisai 2 месяца назад
ఒక ఆడపిల్లని ఆగం చేసిన వాడిని ఇంకా బ్రతకనివ్వడం చాలా సిగ్గుచేటు
@Kishorekumar0102
@Kishorekumar0102 2 месяца назад
అక్కడ మమతా బెనర్జీ గారిని తప్పు పట్టలేము, అక్కడ పోలీస్ వారుని కూడా తప్పు పట్టలేము - వీరేం చేయగలరు అంటే వీరు పట్టుకుని న్యాయవ్యవస్థకు అప్పగించగలరు, ఇటువంటి కార్యాలు రహస్యంగా జరిగేటప్పుడు వాటిని వారు ఆపలేరు ఎందుకంటే వారి పరిధిలో లేదు కనుక . మనమైతే ఒకటే చేయగలవు న్యాయము విషయంలో పోరాడ గలము కానీ పోయిన ప్రాణాన్ని మన తీసుకొని రాలేము . కానీ ఆ పనికి పూనుకున్న వ్యక్తులు మాత్రం మనుషులు కాదు వారిని మనము మానవ మృగాలు అనొచ్చు , ఆలోచన శక్తిని కోల్పోయిన వాళ్లు . సైకో క్యారెక్టర్ కలిగిన వ్యక్తులు వారు , సొసైటీలో ఉండవలసిన వారైతే కాదు, సైకలాజికల్ డిసార్డర్ కలిగిన వ్యక్తులు, ఒక మనిషి బాధను చూసి పైశాచిక ఆనందాన్ని కలిగి ఉండే వాళ్లు. ఇలాంటి వ్యక్తులు కోల్కత్తాలోనే కాదు మన భారతదేశములో కాదు , ప్రపంచం అంతా కూడా ఇటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు .మనమేం చేయాలి అంటే మనము మన జాగ్రత్తలో ఉండాలి .ఎందుకంటే మనం ఇటువంటి మృగాల మధ్య లోనే ఉంటున్నాము .
@sivasobhanbabupedagandham1726
@sivasobhanbabupedagandham1726 2 месяца назад
వీళ్ళ విపరీత ధోరణులు ఇలా వుండడానికి కారణం మితిమీరిన ఎక్సపోసింగ్.సినిమాలు,సీరియల్స్,ఫేస్బుక్,ఇంకా ఇతర సోషల్ మీడియాలు. అంతేకాక విదేశీ అనుకరణ.సుప్రీం కోర్టు లాంటి వ్యవస్థ పెళ్లి లేకుండా కలసి వుండటాన్ని సమర్ధించడం.అంత కలసి సంస్కృతిని నాశనం చేస్తున్నారు.
@ravalikatersi4105
@ravalikatersi4105 2 месяца назад
Heroines main reason ilanti vatiki exposing, web series, adds, maina ante bold acting antaru, marii vippeskuni tiragadam ndku, alanti vallaki aithe telustadi badha ela untadi ani, m teliyani vallu balaipothunaru, ilanti valla vala na
@Grandhiveankateswarao
@Grandhiveankateswarao 2 месяца назад
Hi telugu 🇮🇳❤🙏🙏🙏📡📡📡📡🔥🔥🔥🔥⚖️⚖️⚖️⚖️🎤🎤🎤🎤🦁🦁🦁🦁💥💥💥📸📸📸🎧🎧🎧🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🎥🎥🎥🎥💯💯💯💯🦁🦁🦁🇮🇳🇮🇳🇮🇳👈💥🙏⚖️
@సూర్యరోహన్దత్తశ్రీదత్తభగవాన్పు
మన దేశంలో కులం మతం ప్రాంతం మరియు సంపద ఆధారంగా న్యాయం జరుగుతుందా అని అంటే అవును అనే సమాధానమే వస్తుంది నిజానికి 2019 నవంబర్ 26 రోజు న హైదరాబాద్ లో ఒక సంఘటన జరిగింది కానీ ఆ సంఘటన కన్న ముందు అంటే ముడు రోజుల ముందు ఆసిఫాబాద్ లో ఒక పెద్ద సంఘటన జరిగింది ఆ రెండు సంఘటనలు same కానీ ముడు రోజుల ముందు జరిగిన సంఘటన కి న్యాయం ఇంక జరగలేదు ముడు రోజుల తరువాత జరిగిన సంఘటన కి న్యాయం జరిగింది చేస్తే ఇద్దరికీ న్యాయం చెయ్యాలి లేకుంటే ఇద్దరికీ చెయ్యవద్దు కానీ ఇక్కడ ఒకరికి న్యాయం జరిగింది ఇంకో ఒకరికి ఇంక జరగలేదు ముడు రోజుల ముందు జరిగిన సంఘటన కి కూడా న్యాయం జరగాలి అని కోరుకుందాం ( నేను కులాలకు మతాలకు దాదాపు దూరం గ ఉంటాను ఎందుకు అంటే కులాలకు మతాలకు అతీతంగా నేను డబ్బు ఉంటేనే సమాజం లో రెస్పెక్ట్ ఉంటుంది అని నమ్మే వాడిని )
@mmm_phy
@mmm_phy 2 месяца назад
మెడికల్ కాలేజి లో గ్యాంగ్ రేప్ ఏందిరా నాయనా 🙏🏼 ఎలాంటి దేశంలో బతుకుతున్నాం మనం!! ఏదో తాగిన మత్తు లో ఎవరో లేబర్ గాళ్లు ఒంటరిగా ఉన్న మహిళను రేప్ చేయడం లాంటి వార్తలు విన్నాం.. కానీ ఇది మరీ ఘోరం, మెడికల్ కాలేజి/ హాస్పిటల్ లో గ్యాంగ్ రేప్ ఏంట్రా దేవుడా.. ఛీ ఛీ ఇంతకన్నా దరిద్రం ఉంటుందా 😢
@shanthjmd6763
@shanthjmd6763 2 месяца назад
అక్కడి సీఎం కె అన్ని తెలుసు అని అనుమానం ఉంది .. హాస్పిటల్స్ డ్యూటీ లోని డాక్టర్ ని అలా చేశారు అంటే అందులో అతి పెద్ద స్కిం జరుగుతుంది అనేది ఆమె చూసి అందుకే అలా చేశారు యమో . అందుకే సాక్ష్యం లేకుండా బిల్దిగ్ కూల్చారు
@johnsonnikhil1727
@johnsonnikhil1727 2 месяца назад
ENCOUNTER
@VeenaDonakanti
@VeenaDonakanti 2 месяца назад
We want justice for Dr Moumita akka 😭😭
@SandhyaranniBodula
@SandhyaranniBodula 2 месяца назад
These tomuch please save the women life and please co operative the doctor and give respect
@Lokarjunaraomalla
@Lokarjunaraomalla 2 месяца назад
Please close the hospital
@surenderraju
@surenderraju 2 месяца назад
చట్టాలు తెస్తారు ఓకే కేంద్రం తీసుకొచ్చిన కఠినమైన చట్టాలు చాల ఉన్నాయ్ ఇలాంటి చట్టాలు ఉన్నాయ్ అని చదుకున్నవారికే సరిగా తెలియడం లేదు చదువుకొని వారికీ ఎలా తెలుస్తుంది కఠినమైన చట్టాల గురుంచి తెలియాలంటే గ్రామా స్థాయి వరుకు తీసుకువెళ్లాలి మన దేశంలో కఠినమైన చట్టాలు ఉన్నాయ్ అని నెలకి ఒక్కసారి ఐన గ్రామా సభల్లో చెప్పాలి ఇలాంటివి తెలియజేసే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి కేంద్రం ఎలాంటి కఠినమైన చట్టాలు తెచ్చిన ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలి ఓన్లీ లాయర్స్ పోలీస్ కి తెలిస్తే సరిపోదు మన ఇండియా లో అందరు చదువుకున్నవారు లేరు కాబట్టి అందరికి తెలియాలి అప్పుడు ఎలాంటి అత్యాచారాలు జరగవు . చట్టాల గురుంచి తెలిసాక భయంతో వొణుకురావాలి ఇంత డేంజర్ పనిషమెంట్ ఉంటుందా అని
@sureshchincharlapuddi375
@sureshchincharlapuddi375 2 месяца назад
💙💙💙💙💙💓💓💓
@SandhyaranniBodula
@SandhyaranniBodula 2 месяца назад
Please take the action government I'm requesting to the political leaders and IAS please 🙏🙏 please immediately ok na please
@reddymallagopinath
@reddymallagopinath 2 месяца назад
First time oka ammayigaa puttinanduku bhayapaduthunna😢
@NaveenkumarNaveenkumar-de6lv
@NaveenkumarNaveenkumar-de6lv 2 месяца назад
మమత బేగం ఆత్మ హత్య గా చెపుతాం అనుకుంది
@anushamadha2811
@anushamadha2811 2 месяца назад
Miss you
@karnavenkateswarlu1173
@karnavenkateswarlu1173 2 месяца назад
Wate government and law
@bodybuildingchinna
@bodybuildingchinna 2 месяца назад
డైరెక్ట్ ఎన్కౌంటర్
@Balubandhili
@Balubandhili 2 месяца назад
అతన్ని అరెస్టు చేయవద్దు అతని ప్రైవేట్ పార్ట్ కట్అతని కాళ్ళు పగలగొట్టండి అప్పుడు అతనికి బాధ తెలియాలి
@mohdkhamar2691
@mohdkhamar2691 2 месяца назад
ఇతడు బత్తాయి మ్యాచ్ కి సంబంధించిన వ్యక్తి అనుకుంటున్నాను.
@ramua6799
@ramua6799 2 месяца назад
మన అందరి ఇల్లు లలో మహిళలు ఉన్నారు, బడా రాజకీయ నాయకులు కుమారులు ఎలాంటి వాటిలో ఉంటారు వరిని రక్షoచి వేరేవారిని ఇరికిస్తారు, అసలేనా నేరస్తుని కి శిక్ష పడాలి😢😢😂
@sravaannniiii
@sravaannniiii 2 месяца назад
As a UPSC aspirant... I am feeling shame on IPS officers 🥺🥺.....
@sudhavanimokkarala6655
@sudhavanimokkarala6655 2 месяца назад
The present Government sud dismiss
@bslaxmi8238
@bslaxmi8238 2 месяца назад
It is shame on Bengal CM. In UP if same thing happened within no time result will be diffrent.
@apraveen595
@apraveen595 2 месяца назад
అయేషా మీరా హత్య 2007 లో AP lo ఇలాగే జరిగింది. ఇప్పటి వరకు నిందితులు దొరకలేదు. Subject to correction
@geetharocks4647
@geetharocks4647 2 месяца назад
2012 nirbhaya. 2019 dhisha, 2024 moumita
@shaikhidayathulla1558
@shaikhidayathulla1558 2 месяца назад
2002 IN GJ, BILKAS BANU​@@geetharocks4647
@sudhavanimokkarala6655
@sudhavanimokkarala6655 2 месяца назад
Its unfit Shameless
@kavithas6530
@kavithas6530 2 месяца назад
మహా అయితే వాన్ని మూడు పూటలా మేపుతరు.. కొన్నేళ్ల కు వదిలేస్తరు.. అంతేగా.. ఉరి తీస్తరా ఏంటి.. మన దేశంలో అంత సీన్ లేదులేండి.. ఫుల్ ఫ్రీడం
@mokkasumamokka1220
@mokkasumamokka1220 2 месяца назад
😢😢😢😢😢 plz Sir vannni Uri thiyandi 🙏🙏🙏🙏🙏
@vmalisetty
@vmalisetty 2 месяца назад
Mamatha Benargy doing right thing
@HappyFountainPen-ks6jv
@HappyFountainPen-ks6jv 2 месяца назад
This is my india
@vasavithaanya3158
@vasavithaanya3158 2 месяца назад
Don't want Mamatha Benerjy as CM
@HaviAngel
@HaviAngel 2 месяца назад
Arrest aina vadini maanam chithakkotti kaaram pedithe evarevaru vunnaro chepthadu
@SudhaGabu-yq5ss
@SudhaGabu-yq5ss 2 месяца назад
Rip mamatha and government
@padmavathikollabathula547
@padmavathikollabathula547 2 месяца назад
ఎన్ని సారులు చెప్పిన ఇదే స్టోర్ kani మొదటి అహ్ వీధవలు ఎవరు చూడండి
@NallapuSandya
@NallapuSandya 2 месяца назад
News suthi lekundda bhagundhi
@srinuk2920
@srinuk2920 2 месяца назад
Adapillalanu brathaka nivvaru .rakshana karuvu .atthinti vedinpulu ,bhartha arachakalu bharinchaleni adapillalu thanuvu chalistunnaru.
@kunithirocky5196
@kunithirocky5196 2 месяца назад
Hospital close cheyali
@LaxmiLaxmi-v7d
@LaxmiLaxmi-v7d 2 месяца назад
Elantivi ekapai jaragoddu jaragoddu antaru kani enkenni jaragavalasi undo..😢enkentha Mandi thallulaku kadupu kotha untadho sir 😢😢😢
Далее
Ilkinchi hotin oberasanmi deb o’ylabman🥹😄
00:26
진 (Jin) 'I'll Be There' Official MV
03:15
Просмотров 7 млн
9 PM | ETV Telugu News | 26th  October "2024
22:20
Просмотров 4,8 тыс.
Ilkinchi hotin oberasanmi deb o’ylabman🥹😄
00:26