చాలా బాగుంది అండి. పచ్చని అందాలు, మర్మం తెలియని మాటలు, మా గోదారోళ్ళు అంటే కొంచం ఎటకారం, గత కాలం జ్ఞాపకాలు, పురాతన మైన ఇళ్ళు, ఇవ్వన్నీ కళ్ళకు కట్టినట్లు చూపించాలి అనే మీ తపన షడ్ రుచుల సమ్మేళనం. ఉగాది పచ్చడి లా ఉంది.కొత్త సంవత్సరం లో మర్రిన్ని పాత విషయాలు తో కొత్తగా మా ముందు కు తీసుకొని రావాలని శోభాకృత్ నామ సంవత్సరం మీకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకొని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Very nice, due to 'Nanna Garu', the village 'Kommara' screened and I know about Kommara but not known it is birth place of 'Nanna garu' heard about his devotional services about the Saint Ramana Maharshi, thank u