కొండ ఫ్యామిలీ అంత మంచి వాళ్ళు ఏమి కాదులే 👈 జనo పిచ్చవాలు 👈 మా పరకాల కు 👈 వరంగల్ కు పట్టిన శని మీరు 👈 మీరు ఎంత మంది కుటుంబాలకు ద్రోహం చేసారు 👈👈👈 అది చేపు ముందు 👈👈👈
చిన్న పెండియాల్ కాడా కొల్లి ప్రతాప్ రెడ్డి ని నరికి, బాంబులతో చంపింది మీరు కాద ❓❓❓ మంచి వాళ్ల లాగా ఏలా మాటలాడుతున్నారు మీరు 👈 వరంగల్ జిల్లా లో చాలా భూములు దోచుకున్నరు మీరు 👈 మా తెలంగాణా విద్యార్దులు మీద మానుకోట లో Guns పెట్టి కాలించింది మీరు కాద ❓ తెలంగాణా ద్రోహులు మీరు 👈 మీ రాజాకీయ జీవితం కోసాo ఎంత మంది జీవితాలూ నాశనo చేస్తరు 👈 Pls think Public Politicians are always politician only he never become public servant 👈 For there political life they kill, they cheat, they speak lies 👈👈👈👈 don't ever follow them 👈👈👈👈 కత్తి పట్టిన వాడు కత్తి తోనే పోతాడు 👈👈👈
సుమన్ టివి యాజమాన్యం వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు..ఎందుకంటే మొన్న బోడుప్పల్ ఉప్పల్.పరిదిలో జరిగిన ఒక పాప మృతి పట్ల రోజంతా న్యూస్ కవర్ చేసి..ఆయా పేరెంట్స్ ను ఓదార్చిన తీరు..అమోఘం..