తంబి రాజన్న మీ పాటలు చాలా బాగున్నాయి మమ్మల్ని టైంపాస్ చేస్తున్నాయి మీరు ఎప్పుడు ఇలానే పాటలు పాడుతూ హ్యాపీగా ఉండాలి అన్నా మీ కుటుంబానికి మీకు దసరా పండుగ శుభాకాంక్షలు మీలాంటి డ్రైవర్ ఉండాలి అన్నా తంబి రాజన్న
Awesome video bro ఘాట్ రోడ్ జర్నీ చాలా అద్భుతంగా ఉంది. అక్కడ చాలా దేవదారు చెట్లు ఎక్కువగా ఉంటాయి మీరు చూసిన చెట్టు రుద్రాక్ష చెట్టు కాదు ఎందుకు అంటే అవి చల్లని ప్రదేశాలలో పెరుగుతాయి
తంబీ రాజు గారు ఇలాగే సరదాగా ఉంటు నాచురల్ గా ఉంటే ఇలానే, తొందరలోనే శ్రీదేవీ డ్రామా కంపెనీ లోకి వెళ్తాడు, ఆ షో లో పని చేసే నా మిత్రుడు నేను కలిసి ఈ వీడియోస్ సరదాగా చూస్తూ ఉంటాం, ఈ ఛానల్ వాళ్లకు, అండ్ బంటు బాబు ఛానల్ వాళ్లకు, త్వరలోనే ఈ టీవి లో ప్రసారం అయ్యే శ్రీదేవీ డ్రామా కంపెనీ షో నుండి పిలుపు రానుంది. All the best both channels.
తంబి రాజు అన్న మీరు సూపర్ మి driving super. నువ్వు తుని. పులి from tharun నర్సీపట్నం. లారీ పిల్డ్ లో నీలాంటి. డ్రైవర్ని. నిన్నే సుస్తున్నను తంబి రాజు అన్న ♥️♥️
దసరా శుభాకాంక్షలు మి అందరికీ శుభం లాభం ధనం ప్రాప్తి కలుగుతుంది మరి ఆయుధాలు పూజా చెయ్యలేదా పర్వాలేదు ఎక్కడైనా అమ్మవారి గుడి కి పోండి అంతా శుభం కలుగుతుంది నువ్వు ఒకసారి గూగుల్ లో సర్చ్ చెయ్యాలి రుద్రాక్ష చెట్టు అది అయితే కాదు
Kcr valla political ga Baga undalani vearu cheystharu bro... thabi Raju garu meru elagea kalasi undali... telangaana+andrapradesh= Telugu 🙏🙏🙏.....love from ananthapur ❤️❤️❤️❤️
తంబి రాజు driving చాలా danger గా ఉంది. Ghatలో driving చేశేటపుడు రోడ్డు నుండి దృష్టి మరల్చకూడదు. అతను పిచ్ఛి పాటలు పాడుకుంట, దిక్కులు చూస్తే danger. అతనికి చెప్పు.
Anna voiceover eyaku anna Direct gaa voice eie anna Please 🥺🥺 Vinadaniki koncham manchiga untadi Please anna na tharupuna oka china request anna Reply me
మహేష్ బ్రో లొకేషన్ సూపర్ ఆ పక్క మొత్తం అట్టనే ఉంటాట్టున్నాయి లొకేషన్ మహేష్ బ్రో మొబైల్ కెమెరా కన్నా డ్రోన్ కెమెరా అయితే బెస్ట్ దానికి ఇంకా మంచిగా వస్తది