అన్న సినిమా 1980s ఖైదీ నుండి 2003 ఠాగూర్ వరకు ఉన్న top 50 సాంగ్స్ ను (brake dance songs must) మొత్తం కలిపి కొన్ని ఫైట్ సీన్ లు అలాగే top కామెడీ సీన్ లు మొత్తం కలిపి ఒక సినిమా ల ( 2 parts) 4K ద్వారా re-release చెయ్యాలని అల్లు అరవింద్ గారిని కోరుచున్నాము. అప్పటి మ్యూజిక్ కు ఇప్పుడున్న DTS లు పగిలిపోతాయి