ఎమ్ సార్ మన టాలీవుడ్ లోనే చాలా మంది హీరోస్ ఉన్నారు కదా వాళ్ళ ను కూడా చూడండి.... సుదీర్ బాబు, గోపీచంద్ వీళ్లకన్నా హీరోస్ ఉన్నారా.... ఇలా చాలా మంది ఉన్నారురా.. అందరి స్టార్ హీరోస్ అంటే ఎలా sir
ఎంతసేపు పెద్ద హీరోలేనా వాళ్ళతో సినిమా తీసి హిట్ కొట్టడం ఎవడైనా చేస్తాడు కానీ చిన్న హీరోలతో సినిమా తీసి పెద్ద హిట్ కొడితే ఉంటది..... హీరో కోసం డైరెక్టర్ చూడం కాదు sir arey పాలనా డైరెక్టర్ తో తీయాలి అనిపించుకోవాలి కొరటాల గారు