Тёмный

KORUKUNNARORAYYA NEW FOLK SONG 2024  

MAMIDI MOUNIKA MUSIC
Подписаться 47 тыс.
Просмотров 8 млн
50% 1

KORUKUNNARORAYYA NEW FOLK LOVE FAILURE SONG 2024 #MAMIDIMOUNIKA #SVMALLIKTEJA #MAMIDIMOUNIKAMUSIC
contact :
--------------
8790184900 9542803899
follow us on :
-------------------
mamidi_moun...
mv_music_an...
song credits :
----------------------
Lyrics - Singer - Direction : Mamidi Mounika
Music : Sv Mallikteja
Music Programming Rhythms - Final Mix - Mastering : Mahendhar Sriramula
Flute : Pramodh
Dop - Editing - Di : Arun Koluguri
Drone : Mojesh
Poster Designer : Rana
Makeup - Hair Style : Navya , Anusha
Art Department :
Kasarla bheemanna , Maidham Mahesh , Dhamu
Post Production : MV MUSIC Studio's
SONG LYRICS :
----------------------
పల్లవి :
--------
కోరుకున్నరోరయ్యా నిన్ను
కొండంత బలగం నిడిసి
కొలుసుకున్నరోరయ్యా నిన్ను
నన్నే నేను మరిసి
చేరుకున్నరోరయ్య చేతిలో
చెయ్యేసి ఒట్టే వెడితే
తేరుకుంటలేనురయ్యో
నీ తెగదెంపు మాటలు తెలిసి
ఎన్ని తెలిసినా అన్ని మరిసినా
నీ తోడునే నే కోరుకున్నా...
ఎంత అరిసినా అంతా మురిసినా
నావోడే గదాని నవ్వి ఓర్సుకున్నా ఇడిసీ పోతున్నవా నన్ను - ఇడనాడి పోతున్నవా మరిసీపోతున్నవా మాటలు - మన్నుల కలిపినవా తెలిపీ పోతున్నవా ప్రేమను - తెంపి పోతున్నావా తడిసీ పోతున్నారా దుఃఖంలో - కుమిలిపోతున్నారా
చరణం :
---------
ఎందరున్నా గాని పిల్ల నాకు
ఏదో లోటు ఉందనంటే
కొందరున్నరని మరిసీ
కొంత సోటూ నే కోరుకుంటి
అందరున్నరాని తెలిసి
అందరికంటే ముందే వస్తే
నలుగురున్నరని మురిసి
నన్నిట్ల నవ్వుల పాలు జేస్తే...
తట్టుకుంటానా తప్పుకుంటానా
ఒప్పుకోనన్న ఒప్పుకోరా
ఇడిసి ఉంటానా మరిసిపోతనా
మనసు వడ్డ పిల్లనడుగుతున్నారా
ఇడిసి పోతున్నవా నన్ను - ఇడనాడి పోతున్నవా మరిసిపోతున్నవా మాటలు - మన్నుల కలిపినవా మరిసిపోతున్నవా మనసును - మంటల కలిపినవా ఓదార్చుతవానుకుంటే నన్ను - ఒంటరి చేస్తున్నావా
చరణం :
----------
కాలిమెట్టేవై వస్తే
కండ్లకు అద్దూకుందూనేమో
పసుపు తాడువై వస్తే
పసిపాపోలే చూసుకుందేమో
పసుపు కుంకుమై వస్తే
పది కాలాలు ఏలుకుందునో
మల్లెపువ్వు వై వస్తే
మనసుతో మందలించి కూసుందునో
రామచిలుకవు రాణి మొలుకవు
అని ఎన్నో ఊసులు చెప్పినా
రోజు మరువలే రోకు ఇడువలే
నిమిషమైనా గూడా నీ ధ్యాస ఇడువలే ఎల్లీ పోతున్నావా నాతో - ఎడవాసి పోతున్నావా
ఏదీ గురుతులేదా కలిసున్న - కాలం యాది లేదా మర్రీ సూడ రాదా నీ - మనసును ఇచ్చి పోరా మందాలిచ్చిపోరా మనసుకు - మందూ పెట్టుకోరా
నీకు సీత దేవి లెక్క రానా లేక
రాధమ్మనై ఉండిపోనా
పార్వతమ్మనై రానా తలపులో
శివ గంగనై జారిపోనా
నీ తలపులోకి జారిపోనా

Видеоклипы

Опубликовано:

 

1 фев 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,8 тыс.   
@svmallikteja4742
@svmallikteja4742 4 месяца назад
ముందుగా మా అభిమాన దేవుళ్లందరికీ వందనం🙏 మన MV MUSIC ద్వారా కోడలు మామిడి మౌనికను మీ ఇంటి ఆడిబిడ్డ లెక్క మీ గుండెల్లో పెట్టుకుని ఆదరించి ఆమెకు పాటల బాటలు వేసిండ్రు మీ అందరికీ రుణపడి పోయాం ఇప్పుడు ఆమె రాసి పాడిన కోరుకున్నరోరయ్యా అనే పూర్తిపాట మన కొత్త ఛానల్ MAMIDI MOUNIKA MUSIC లో విడుదలైంది ఇన్స్టాగ్రామ్ లో అందరూ ఆ పాటకు బ్రహ్మరథం పట్టిండ్రు అందుకు ధన్యవాదాలు ఇంతకు ముందులెక్కనే మీ ఆదరాభిమానాలు మాపై ఉంచి, మీ విలువైన ఆశీర్వాదాలు మరింత పెంచి మన MAMIDI MOUNIKA MUSIC అనే కొత్త ఛానల్ని విజయపథంలో నడిపిస్తారని ఆశిస్తూ... అందరికీ నమస్తే🙏
@PShekar-hu7xh
@PShekar-hu7xh 4 месяца назад
Thappakunda adharistham anna..
@JyothiJyothi-om4si
@JyothiJyothi-om4si 4 месяца назад
2:16
@AThirupati-mq3rn
@AThirupati-mq3rn 4 месяца назад
Thank you bro thank you
@AThirupati-mq3rn
@AThirupati-mq3rn 4 месяца назад
❤️❤️❤️❤️❤️❤️
@rameshbaira477
@rameshbaira477 4 месяца назад
Anna Namste, Ramesh yadav ktp,Mee kodalu Naaku kooda Kodalu laantidi,,,,,God bless you kodal mounika
@pasunurimani3106
@pasunurimani3106 16 дней назад
ఈ సాంగ్ ఐదు సార్ల కంటే ఎక్కువ విన్నవాళ్లు
@mohanmyadhari686
@mohanmyadhari686 4 месяца назад
ఒక్కఆడపిల్ల మనసు ఎలా ఎదురు చూస్తుంది అలా ఉంది సాంగ్ ఈ ఎన్నిసార్లు బాగుంటుంది మామిండ్ల. మౌనిక సూపర్ ✍️👌👍
@harishkumar-uf8uj
@harishkumar-uf8uj 3 месяца назад
కెమెరా మాన్ మరియు టీం మెంబెర్స్ ఎంతో కష్టపడ్డారో ఈ పాట ఇంత సూపర్ గా రావడానికి...... మౌనిక మరియు మల్లిక్ తేజ్ అన్న మొత్తం టీమ్ మెంబెర్స్ కీ ధన్యవాదములు అన్న సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mvcreations4278
@mvcreations4278 4 месяца назад
మన కోసం నమ్మి వచ్చిన అమ్మాయినీ వదిలేస్తే మనసులో నుండి వచ్చే బాధ ఈ పాట రూపంలో నాకు కనిపించింది..😢
@mandasanjeeva3092
@mandasanjeeva3092 4 месяца назад
ఒక ఆడపిల్ల ఒకరిని ప్రేమిస్తే ఎంతగా ప్రేమిస్తోంది ఈ పాటల చేపినవ్ ❤❤❤❤❤❤❤ సూపర్
@VASUJOBS
@VASUJOBS 3 месяца назад
ఎన్నెన్నో అర్థాలతో కూడిన పాట మరియు ఎంతో అందమైన రాగం తో పాడిన పాట మరియు మల్లి మల్లి చూడదగిన వీడియో ఇది మేడం ... గుడ్ ... 🙏
@SwethaOfficial
@SwethaOfficial 3 месяца назад
All The best ma mounika... Nice song... Yellamma Thalli ashirvachanaalu ne medha vundaalani korukuntunnanu... God bless you ma 👐🌸🤝🤝
@nagarajuyadav8847
@nagarajuyadav8847 3 месяца назад
ఈ పాట ద్వారా అమ్మాయిలు ఎంత ప్రేమిస్తున్నారో అబ్బాయిలకు తెలియజేసి ❤అబ్బాయిలను కూడా ఎడిపించారు మౌనిక గారు Tq❤
@msrchinna3282
@msrchinna3282 4 месяца назад
మాది శ్రీకాకుళం... ఎన్ని సార్లు విన్నామో లెక్కలేదు... చాలా బాగుంది...👍👍❤❤
@kurapatibharath4041
@kurapatibharath4041 4 месяца назад
Chala bagundhi sang
@msrchinna3282
@msrchinna3282 4 месяца назад
సాంగ్ లింక్ వాట్సాప్ స్టేటస్ 6 టైమ్స్ పెట్టా..
@SomaiahYallavula
@SomaiahYallavula 3 месяца назад
Q
@annavenisuman5556
@annavenisuman5556 2 месяца назад
నేను కూడా లెక్క లెదు
@battunaresh9983
@battunaresh9983 2 месяца назад
👌👌👌❤❤❤మౌనిక
@rakesh_yadav_chinthala_98
@rakesh_yadav_chinthala_98 4 месяца назад
కోరుకున్నారోర్రయ్యా నిన్ను కొండంత బలగం ఇడిసి కొలుసుకున్నారోర్రయ్యా నిన్ను నన్నే నేను మరిసి చేరుకున్నారోర్రయ్యా చేతిలో చెయ్యేసి ఒట్టేవెడితే తెరుకుంటాలెనుర్రయ్యో నీ తెగదెంపు మాటలు తలిసి ఎన్ని తెలిసినా అన్నీ మరిసినా నీ తోడునే నే కోరుకున్న ఎంత అరిసినా అంత మురిసినా నావోడే కదా అని నవ్వి ఓర్సుకున్నా వీడిచి పోతున్నవా నన్ను విడనాడి పోతున్నవా మరిసి పోతున్నవా మాటలు మన్నుల కలిపినవా తెలిపే పోతున్నవా ప్రేమను తెంపే పోతున్నవా తడిసీ పోతున్నారా దుఃఖంలా కుమిలి పోతున్నారా ఎందరున్నా కానీ పిల్లా నాకు ఎదో లోటు ఉందనీ అంటే కొందరున్నారని మరిసి కొంత సోటు నే కోరుకుంటే అందరున్నారని తెలిసి అందరికంటే ముందే వస్తే నలుగురున్నారని మురిసి నాన్నిట్ల నవ్వులపాలు చేస్తే తట్టుకుంటనా తప్పుకుంటనా ఒప్పుకొనన్న ఒప్పుకోరా విడిచి ఉంటనా మరిసి పోతానా మనసుపడ్డ పిల్లా ను అడుగుతున్నరా విడిసి పోతున్నవా నన్ను విడనాడి పోతున్నవా మరిసి పోతున్నవా మాటలు మన్నుల కలిపినవా మరిసి పోతున్నవా మనసును మంటల కలిపినవా ఓదార్చుతావనుకుంటే నన్ను ఒంటరి చేస్తున్నావా కాలి మెట్టెవై వస్తే కండ్లకు అద్దుకుందునేమో పసుపు తాడువై వస్తే పసిపాపోలే చూసుకుందేమో పసుపు కుంకుమై వస్తే పదికాలలు ఎలుకుందునో మల్లెపువ్వువై వస్తే మనసుతో మందలించి కూసుందునో రామసీలకవు రాని మొలకవు అని ఎన్నో ఊసులు చెప్పినా రూజు తెరువలె రూపు వీడువలె నిమిసమైనా కూడా నీ ధ్యాస వీడువలె ఎల్లిపోతున్నవా నాతో ఎడబాసి పోతున్నవా ఏమి గురుతులేదా కలిసున్న కాలం యాదిలేదా మర్రిసూడరాదా నీ మనసును ఇచ్చిపోరా మందలించిపోరా మనసుకు మందు పెట్టుకోరా నీకు సీతాదేవి లెక్క రానా లేక రాధమ్మనయ్యి ఉండిపోనా పార్వతమ్మనై రానా తలపులో శివగంగానై జారిపోనా శివగంగానై జారిపోనా నీ తలపులోకి జారిపోనా..... Lyrics.... just ❤
@harishkumar-uf8uj
@harishkumar-uf8uj 3 месяца назад
సూపర్ తమ్ముడు లిరిక్స్ ఇంత ఓపిక తో టైప్ చేసినందుకు 🙏🙏🙏ధన్యవాదములు
@KonaRamatulasi
@KonaRamatulasi 2 месяца назад
Please na id ki send chyra plese andi😊😊
@degondakumar358
@degondakumar358 2 месяца назад
😍🌄🦜🥰🎉🎊🙏💝
@smileykushal5740
@smileykushal5740 2 месяца назад
🤝🤝👍👍👍👍
@smileykushal5740
@smileykushal5740 2 месяца назад
🤝🤝🤝🤝
@ajayracharla
@ajayracharla 4 месяца назад
పాట ఎన్ని సార్లు విన్న వినాలనిపించేలా ఉంది మౌనిక గారు ఈ పాటను male version లో కూడా తీసుకొస్తే బాగుంటది అని నా అభిప్రాయం
@dvijayakumar7337
@dvijayakumar7337 4 месяца назад
నేను loveలో fail అయినాను ఆయన వేరే పెళ్లి చేసుకున్నాడు నీ పాట నా కోసం పాడినట్లుంది. నాకు చాలా ఏడుపు వచ్చింది thank మంచిగుంది పాట god bless you keep it up
@Ramukommagoni
@Ramukommagoni 2 месяца назад
భాధపడకు అంత నీ మంచికే
@naveennani3955
@naveennani3955 4 месяца назад
లిరిక్స్ చాలా బాగుంది మౌనిక.. ఇంతకు ముందు చేసిన అన్ని సాంగ్స్ కుడా చాలా బాగున్నాయి.. కానీ ఇది మాత్రం వేరే లెవెల్ అసలు. లిరిక్స్ కి తగ్గట్టు ఎడిటింగ్ 👏👏.. ఈ పాట తో ఇంకా అద్భుతంగా మారుతుంది నీ జీవిత ప్రయాణం. God bless you mounika
@sarithachandu7761
@sarithachandu7761 3 месяца назад
ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది కదా ఈ పాట గుడ్ సింగర్ ఇంకా మంచి పాటలు పాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను god bles you 💚💚⚘⚘💚⚘
@user-zg2om9rg1o
@user-zg2om9rg1o 4 месяца назад
ఈ పాట ఒక్కసారి కాకుండా ఎక్కువసార్లు విన్నవల్లు ఒక లైక్ వేసుకోండి ❤
@Mallanollaramesh143
@Mallanollaramesh143 2 месяца назад
@user-ec8rh7cb2y
@user-ec8rh7cb2y 2 месяца назад
😅
@BandapllyKalpana
@BandapllyKalpana 2 месяца назад
❤❤ ​@@Mallanollaramesh143
@karthiksinger408
@karthiksinger408 2 месяца назад
Ee song vachinappati nundi daily 1 time ayina vinta🥰
@LingaMandavi-kr1sx
@LingaMandavi-kr1sx 2 месяца назад
Ĺ
@rajkumarsirangi4399
@rajkumarsirangi4399 3 месяца назад
అక్క మున్నూరు కాపు కులంల మీరు పుట్టి మన గౌరవం నిల బెట్టావ్ థాంక్స్ 🙏🙏🙏🙏🙏
@palletishekarshekar6657
@palletishekarshekar6657 Месяц назад
SUPAR SONG AKKA
@user-un6mj7co5k
@user-un6mj7co5k 4 месяца назад
మామిడి మౌనిక అక్కగారు చాలా మంచి పాట పడినవు అక్క.heart touch song akka
@bikshapathikonney1498
@bikshapathikonney1498 3 месяца назад
ఎందుకో ఈ సాంగ్ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అంతా బాగుంది మౌనిక గారు
@rameshakyari3650
@rameshakyari3650 2 месяца назад
ఈ పాట నేను 100 times విన్న మామిడి మౌనిక కోసం వినాను song ఇ సాంగ్ లో మామిడి మౌనికని చాలా అందంగా చూపించారు
@bommakantisuresh957
@bommakantisuresh957 3 месяца назад
Super chalabaga chesaruu 🎉🎉🎉🎉
@Sekharkonkala1506
@Sekharkonkala1506 4 месяца назад
మామిడి మౌనిక పాట వింటుంటే లేత మామిడి తొక్కు తిన్నంత రుచిగా,తనివితీరా ఉంది!😊❤❤
@jannesiddulujannesiddulu5006
@jannesiddulujannesiddulu5006 3 месяца назад
ఈ పాటతో మామిడి మౌనిక ఇప్పటిదాకా ఒక లెక్క ఇక నుండి ఓ లెక్క 👍
@maheshwari9502
@maheshwari9502 Месяц назад
Avunu
@user-rf8jo4qx4v
@user-rf8jo4qx4v 4 месяца назад
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది సూపర్ మౌనిక గారు
@venumudiraj7052
@venumudiraj7052 4 месяца назад
ఒక్క ఆడపిల్ల మనసు ఎలా ఎదురు చూస్తుంది అలా ఉంది సాంగ్ మౌనిక సూపర్😊😊
@ChinnaVeeresh-ji8bx
@ChinnaVeeresh-ji8bx 4 месяца назад
9
@Sweetys69
@Sweetys69 4 месяца назад
Entha adbhuthanga undi ante song mounika akka padina anni songs lo ede na favaret song super music super song downlod kuda chesukunna na mobile ring tone set chesa anthaga nachindi song super part 2 kosam waiting ❤❤❤❤👌👌👌👌👌👌👌
@anandkumargajul9423
@anandkumargajul9423 3 месяца назад
Maa intlo prati okkaru e song mariyu o laccha gummadi song 10 days nundi rojuku minimum oka rondu saarlu nanna vintaam, even maa intlo chinna papalu kuda vintaru, I am big fan of you Monika gaaru. E song lo choreography- music-alage singing kuda super super super. Love from Maharashtra ❤
@MaheshLingala-pe6ez
@MaheshLingala-pe6ez Месяц назад
ఈ పాట ఈరోజు 20 సార్లు విన్నాను చాలా బాగుంది❤❤❤
@praveenvemula5844
@praveenvemula5844 4 месяца назад
సూపర్ అమ్మ నీ పాట ఈ పాట వింటే మనసుకి ఎంతో ఆనందాన్ని మరియు ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది ఇలాంటి పాటలు మీ ఛానల్ లో ఎన్నో రావాలని కోరుకుంటూ🙏
@ranjithbingi1169
@ranjithbingi1169 4 месяца назад
ఇంత అద్భుతమైన పాట నా జీవితంలో నేను ఎప్పుడూ వినలేదు మామిడి మౌనిక గారు సూపర్ 👌👌👌👌
@chelpuriraju9946
@chelpuriraju9946 3 месяца назад
మామిడి మౌనిక గారు మీ అన్ని పాటల కంటే ఈపాట చాలా మంచిగా వుంది నటన బాగుంది
@user-ml6lr6bk7b
@user-ml6lr6bk7b Месяц назад
Na Uma Rani nee gurthuku chesinav 🙏
@sanjums0863
@sanjums0863 4 месяца назад
పాట చాల అద్భుతంగా ఉంది...all the best🎉
@lingaswamygouthami6062
@lingaswamygouthami6062 4 месяца назад
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలి అనిపిస్తుంది.మౌనిక సూపర్ గా చేశారు. అధ్భుతంగా వచ్చింది సాంగ్ ❤
@Aadhyaworld611
@Aadhyaworld611 4 месяца назад
నిజంగా లవ్ చేసిన వల్లకే ఈ బాద అర్థమవుతుంది😢
@SkWajid-143
@SkWajid-143 2 месяца назад
నిజం
@shekarvalmiki9649
@shekarvalmiki9649 2 месяца назад
100%
@shrishaparsu2917
@shrishaparsu2917 Месяц назад
Nijam ❤😢
@gamparavali7340
@gamparavali7340 Месяц назад
100,%
@vijaykoyyala2408
@vijaykoyyala2408 18 дней назад
Nijame
@kuruvaayyanna6963
@kuruvaayyanna6963 3 месяца назад
ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అక్క
@chiraboinamallesh4494
@chiraboinamallesh4494 4 месяца назад
Superb song... Song motham oka range ..last lo seetha devi.. radhamma..parvathi devi e song lo highlet... Fully superb osm... Excellent
@user-gq4ub6dg4w
@user-gq4ub6dg4w 3 месяца назад
Mandu ki banisa avutarani telusu kani nenu ni song ki ni voice ki banisa ayyanu super song
@chiranjeevib6613
@chiranjeevib6613 3 месяца назад
2024 song of the year ninu chustune vundali anipinche mi performance 🎉🎉🎉🎉🎉🎉
@jyothijyo5166
@jyothijyo5166 3 месяца назад
ఎన్ని సార్లు విన్నా విన మలి మలి చూడాలనిపిస్తుంది పాట అంతా బాగుంది సూపర్ ❤️💯👌🌹🌹
@thirumaleshthirumalesh9602
@thirumaleshthirumalesh9602 3 месяца назад
❤❤❤❤🎉😂🎉
@user-sc9bq1jl5j
@user-sc9bq1jl5j 23 дня назад
Hi
@Sekharkonkala1506
@Sekharkonkala1506 4 месяца назад
Congrats మామిడి మౌనిక for 1M views😊😊
@Mounikarjun560
@Mounikarjun560 3 месяца назад
Heart touching ❤❤❤ na Life lo jaruguthundhiiii edheee....... love you dear love you so much Arjun .&miss you sir❤❤❤🥰
@Sarasu1319
@Sarasu1319 3 месяца назад
Super undi akka song , ilanti songs inka chala padali akka , i am big fan of this song akka 💖💚
@karthiksinger408
@karthiksinger408 4 месяца назад
పల్లవి: కోరుకున్నరోరయ్య నిన్ను కొండంత బలగంనిడిసి కొలుసుకున్నరోరయ్య నిన్ను నన్నే నేను మరిసి చేరుకున్నరోరయ్య సేతిలో సెయ్యేసి ఒట్టే పెడితే తేరుకుంటలేనురయ్యో నీ తెగదెంపు మాటలు తలిసి ఎన్ని తెలిసిన అన్ని మరిసిన నీ తోడునే నే కోరుకున్న ఎంత అరిసిన అంతమురిసిన నావోడేగదాని నవ్వి ఓర్చుకున్న ఇడిసీపోతున్నవా నన్ను ఇడనాడి పోతున్నవా మరిసీపోతున్నవా మాటలు మన్నుల కలిపినవా తెలిపీపోతున్నవా ప్రేమను తెంపీపోతున్నవా... తడిసీపోతున్నరా దుఃఖంలో కుమిలీపోతున్నరా... 1చ: ఎందరున్నగాని పిల్లా నాకు ఏదో లోటు ఉందనంటే కొందరున్నరాని మరిసీ కొంత సోటు నే కోరుకుంటి అందరున్నరాని తెలిసీ అందరికంటే ముందే వస్తే నలుగురున్నరాని మురిసీ నన్నిట్ల నవ్వుల పాలు చేస్తే తట్టుకుంటనా తప్పుకుంటనా ఒప్పుకోనన్న ఒప్పుకోరా ఇడిసి ఉంటనా మరిసిపోతనా మనసువడ్డా పిల్లానడుగూతున్నర ఇడిసీపోతున్నవా నన్ను ఇడనాడి పోతున్నవా మరిసీపోతున్నవా మాటలు మన్నుల కలిపినవా మరిసీపోతున్నవా మనసును మంటల కలిపినవా ఓదార్చుతవనుకుంటే నన్ను ఒంటరి చేస్తున్నవా... 2చ: కాలి మెట్టెవై వస్తే కండ్లకు హద్దూకుందూనేమో పసుపు తాడువై వస్తే.. పసి పాపోలే చూసుకుందేమో పసుపు కుంకుమై వస్తే పది కాలాలు ఏలుకుందూనో మల్లెపువ్వవై వస్తే మనసుతో మందలించి కూసుందునో రామ సిలకవు రాని మొలకవు అని ఎన్నో ఊసులు చెప్పిన రోజు మరవలే రోకు ఇడువలే నిమిషమైనా కూడా నీ ధ్యాస విడువలే ఎల్లీపోతున్నవా నాతో ఎడబాసి పోతున్నవా ఏదీ గురుతులేదా కలిసున్న కాలం యాది లేదా మర్రీ సూడరాదా నీ మనసుని ఇచ్చి పోరా మందాలించిపోరా మనసుకు మందూ పెట్టుకోరా నీకు సీతదేవిలెక్క రానా లేక రాధమ్మనైయుండిపోనా పార్వతమ్మనై రానా తలపూలో శివగంగనై జారిపో..నా శివగంగనై జారిపో.న నీ తలపులోకి జారిపో..నా..... ( Karthik Singer Peddapally)
@KrishnaGarige
@KrishnaGarige 3 месяца назад
Super bro
@karthiksinger408
@karthiksinger408 3 месяца назад
@@KrishnaGarige tq bro🤝
@user-lb1iw7fp1j
@user-lb1iw7fp1j 3 месяца назад
Super you writer bro🎉🎉🎉
@karthiksinger408
@karthiksinger408 3 месяца назад
@@user-lb1iw7fp1j tq bro🤝
@karthiksinger408
@karthiksinger408 3 месяца назад
@@user-lb1iw7fp1j tqq bro🤝
@bellalaravirajuraviraju2765
@bellalaravirajuraviraju2765 4 месяца назад
చెల్లే నేను గల్ఫ్ లో వున్నాను నీ పాట నాకు హార్ట్ టచింగ్ God bless you @ all The Best చల్లి 🎉
@PrasanthNemuri
@PrasanthNemuri 4 месяца назад
E song kosam chala wait chesa sng super undhi my fvrt singer mamidi mounika garu i always support you 👍🙏🙏🙏😍😍😍😍
@muralisingathi2681
@muralisingathi2681 4 месяца назад
🙂లక్ష సార్లు విన్నా బోరుకొట్టదు ఈ పాట ఎంతో అద్భుతంగా తీశారు🙏రాశారు
@praveenkamani6528
@praveenkamani6528 4 месяца назад
సాంగ్ చాలా బాగుంది మౌనిక గారు
@karthikyt2531
@karthikyt2531 4 месяца назад
E song kosam wait chesinavallu oka like vesukondi 👍❣️
@gprasadrao4512
@gprasadrao4512 4 месяца назад
Very nice song
@rajkumar-wm3gl
@rajkumar-wm3gl 4 месяца назад
@A.VenkannababuA.Venkanna-fm1pp
@A.VenkannababuA.Venkanna-fm1pp 3 месяца назад
​@hjgprasadrao4512
@user-fm5gs9gs5n
@user-fm5gs9gs5n 3 месяца назад
Nice.....songs
@praveenreddyseedula4353
@praveenreddyseedula4353 4 месяца назад
మీ పాట వింటుంటే చాలా బాగుంది మౌనిక గారు.చాలా బాగా పాడారు. సూపర్......❤
@degondakumar358
@degondakumar358 4 месяца назад
సూపర్ మౌనిక ....ఒక్కొక్క లిరిక్ ప్రాణం పెట్టి రాసినట్టు ఉన్నాయి మాటల్లేవ్....❤️💙❤️💝❤️💙❤️
@rapellynagesh925
@rapellynagesh925 2 месяца назад
ఈ గొంతులో ఏదో మాయ ఉంది ఈ పాట ఎన్ని సార్లు విన్న కూడా వినాలనిపిస్తుంది
@pittalasandhya-rp1fn
@pittalasandhya-rp1fn 4 месяца назад
Mamidi mounika ❤ mee songs baguntaiie edikuda bagundhi full hit kavalani korukuntunna❤
@umeshboga1842
@umeshboga1842 4 месяца назад
సాంగ్ చాలా చాలా బాగుంది మ్యూజిక్ ఇంకా బాగుంది ఇన్నిరోజులు ఫుల్ సాంగ్ కోసం ఎదురుచూసినా❤❤❤
@thotlachandu423
@thotlachandu423 4 месяца назад
సూపర్ మౌనిక, సూపర్ లిరిక్స్, సూపర్ యాక్టింగ్ 👌👌👌👌👌
@chinnupatel91-gx6sr
@chinnupatel91-gx6sr 3 месяца назад
Super........super......super........ Heartouching .....song.....kirak undi.....keeep gong...mounika garu...miru elanti song inka...inka rayalani korukuntunnam....god bless u.....🙌
@ashum7649
@ashum7649 4 месяца назад
Your voice is awesome madam. The lyrics are excellent. ఇలాంటి పాటలు మీరు చాలా పాడాలి అని కోరుకుంటూన్న.
@avasipardhi7215
@avasipardhi7215 28 дней назад
Kyoyk
@user-ud8fn1kx8i
@user-ud8fn1kx8i 4 месяца назад
అక్క మాటలు వస్తలేవు న బావ కోసం నేను పడినట్టు ఉంది అబ్బా ఎంత మధురంగా ఎంత అందంగా ఉందో పాట ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న ఇ పాట కోసం నీ గొంతులో నువ్వు పుట్టే ముందు తేనె పోసాడేమో దేవుడు❤❤❤❤😊😊😊😊😊😊😊
@mygulfzindagi9564
@mygulfzindagi9564 4 месяца назад
🎉
@gaddammallesh5178
@gaddammallesh5178 4 месяца назад
@jalandermudika1039
@jalandermudika1039 4 месяца назад
@arjunspan
@arjunspan 4 месяца назад
@pittalaraju136
@pittalaraju136 3 месяца назад
❤❤❤❤❤❤❤
@narsimlumudhirajnarsimha9690
@narsimlumudhirajnarsimha9690 4 месяца назад
Super akka nenu ni fan
@lakavathnaresh8851
@lakavathnaresh8851 4 месяца назад
Super song
@telanganatheertham6244
@telanganatheertham6244 4 месяца назад
మాటలకు అందని మరపు రాని కావ్యమా అద్భుతంగా అలరించిన అందమైన ఓ రుపమా సాటి రావు నీ గానానికి ఆ సంగీత సగరాలు సరిపోవు నీ నుత్యనికి నెమలి నత్యాలు.... అద్బుతం నీ గానం అమొగం నీ గాన మాధుర్యం.....
@nithyasreedigitalphotograp8143
@nithyasreedigitalphotograp8143 4 месяца назад
ఈ పాట మేము ఏ కామెంట్ చేసిన తకువనే కానీ చల్ల అనదం గా ఉంది పాట వింటుంటే All the best mamidi Mounika team ❤❤❤❤
@shankarbasashankar1828
@shankarbasashankar1828 3 месяца назад
Location bagundhi mamidi mounika garu❤
@vinodach4515
@vinodach4515 3 месяца назад
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది mind blowing song
@user-sg3kw8fe4w
@user-sg3kw8fe4w 4 месяца назад
Super super super ❤❤❤
@shirishajakkail6633
@shirishajakkail6633 4 месяца назад
Super akka 👌👌👌
@muskemahendher7411
@muskemahendher7411 3 месяца назад
Chala bagundi
@Chiruthasathanna
@Chiruthasathanna 2 месяца назад
Nen e song chala sarllu vinna ❤nak chala nachindhi e song❤😍
@lovemydream4625
@lovemydream4625 4 месяца назад
మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే సాంగ్ ❤ పాట విన్నాక నాకు అనిపించింది ఎమిటంటే కలిమెట్టుల ,పసుపు తడుల,పసుపు కుంకుమల,మల్లెపువ్వులు వచ్చి ఈ సీతకు రాముడిలా... ఈ రాధకు శ్రీ కృషుడిలా... ఈ పార్వతికి ఈశ్వరునీ లా వుడిపోవలనిపిచెలా ఉంది మీ పాట ❤❤❤❤❤
@PrathyushaProdduturi
@PrathyushaProdduturi 4 месяца назад
పాట చాలా బాగుంది❤ మీరు కోరుకునే ఆ కలల రాకుమారుడిని కూడా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో చూపించివుంటే చాలా బాగుండేది...!!!
@JKYadav8747
@JKYadav8747 4 месяца назад
సూపర్ మౌనిక
@BRSINDIATV
@BRSINDIATV 3 месяца назад
2024 సూపర్ hit song ఫిమేల్ వర్షన్ అల్ టోటల్ సూపర్ కంగ్రాట్స్ 🌹🌹🌹🌹👌👌
@chetkuriswamy9039
@chetkuriswamy9039 4 месяца назад
సూపర్ సాంగ్
@maharajyadav1011
@maharajyadav1011 4 месяца назад
Super song 🌹
@slnstraders1918
@slnstraders1918 4 месяца назад
Super Song 🎉🎉
@user-rv2oz4nx6s
@user-rv2oz4nx6s Месяц назад
మౌనిక అక్క. ఐయామ్. ఫ్యాన్
@GVRamanaDevudu
@GVRamanaDevudu 19 дней назад
Enni sarlu chusina chudalanipistundi song
@user-rv2oz4nx6s
@user-rv2oz4nx6s Месяц назад
వాయిస్ సూపర్. అన్న
@rudrakshianitha109
@rudrakshianitha109 3 месяца назад
Nice song akka❤
@bmahesh5294
@bmahesh5294 3 месяца назад
Super chalabaga chesaru Andi video song 🎶🎼 reyali super 👌
@Nagaraju-tz4um
@Nagaraju-tz4um 3 месяца назад
Supar ra mounika god bless you ilanti songs inka chala tiyali
@annakasturi5131
@annakasturi5131 4 месяца назад
భూదేవంత అరుగు. ఆకాశమంత పందిరి అని పౌరాణిక నాటకాల్లో కథల్లో విన్నాము.ఈ పాట చూశాక ఆ పందిరి ఎలా ఉంటుందో చూశాము....సెట్టింగ్ సూపర్.
@OgguMahesh-ik5xx
@OgguMahesh-ik5xx 4 месяца назад
శివ పార్వతి కైలాసనాథుడి సాంగ్ సూపర్ అక్క ఇది
@kumargodugu945
@kumargodugu945 4 месяца назад
THANKS MOUNIKA SISTER BEST SONG ANDHINCHINANDHUKU
@thopofvenchapally3349
@thopofvenchapally3349 4 месяца назад
M song amma monika wow❤️
@bochhupallishekar9840
@bochhupallishekar9840 4 месяца назад
కంగ్రాట్స్ మీ సాంగ్ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాం💐💐💐💐
@machasrinivasulu4005
@machasrinivasulu4005 3 месяца назад
Backgroud మ్యూజిక్..... 👌👌👌. ఉచ్చారణ దోషాలు...
@AjayEnjamuriajay
@AjayEnjamuriajay 4 месяца назад
Super Song ❤
@chandunaravenichandumudhir46
@chandunaravenichandumudhir46 4 месяца назад
సూపర్ ఉంది సాంగ్ 👌 దుబాయ్ లో మారు మోగుతుంది అందరి ఫోన్ ల లో 🥰😍🥳 waiting for part 2🥳
@bharaniraju7461
@bharaniraju7461 4 месяца назад
Super ra
@Mawabeatzs
@Mawabeatzs 3 месяца назад
FRIST TIME VINNAPUDHU VERE LEVEL FEELING OCHESINDHI SUPER SONG YARR❤🎉
@maheshgurram6566
@maheshgurram6566 3 месяца назад
ఈ సాంగ్ అన్ని సార్లు విన్నా వినాలని పిస్తోంది ఈ లవ్ సాంగ్స్
@KonaRamatulasi
@KonaRamatulasi 2 месяца назад
Super song andi chala feel vundhi song lo naku baga nachindhi exlent matalu levu asalu
@vasanthavasantha2690
@vasanthavasantha2690 4 месяца назад
Super song and nice song❤❤😍😍👏👏👌🏻👌🏻👍🏻👍🏻👏👏
@AnilKumar-ez3qo
@AnilKumar-ez3qo 3 месяца назад
అక్కా మీరు పాట చాలా బాగా పాడారు
@maraveniravi3996
@maraveniravi3996 4 месяца назад
పాట చాలా బాగుంది 👌
@ashokthogari8991
@ashokthogari8991 4 месяца назад
Lyrics too 👌👌👌👌,Singing best voice 👌👌👌👌,Costumes,Music 👍👍👍👍And Direction 👍👍👍👍 ❤❤❤❤❤❤❤❤❤
@alfawolf019
@alfawolf019 4 месяца назад
mam mee acting chala ante chala natural ga vundi (1:37 -2:40 ithe vere leval) meeru kuda ee vedio lo chala natural ga vunnaru ( black saari perfomence) thwaralo ee vedio chala pedda hit kavaalani korukuntooo meeku & mee team ki ALL THE BEST
@asampathkumar6738
@asampathkumar6738 4 месяца назад
Yes bro ee clip lo una acting kosam chana sarulu chusa song ni
@PathriVenkatrajam-nz1es
@PathriVenkatrajam-nz1es 3 месяца назад
Super song mamidi mounika garu