Kota Srinivasa Rao Sensational Comments On Heroes | Kota Srinivasa Rao Interview | Sakshi TV FlashBack #KotaSrinivasaRao #KotaSrinivasaraoInterview #SakshiTVFlashBack
కోట శ్రీనివాసరావు గారు మంచి నటులు,వందల చిత్రాలలో నటించారు,విలన్ పాత్ర లే కాక కొన్ని మంచి పాత్రలు కూడా చేశారు.ఆమె చిత్రం లో ఆయన నటన బాగుంది💐 కోటా గారు చెపింది నిజమే!ఎవరు సినిమా లో నటించాలని వెళ్ళినా "నీ ముఖం అద్దం లో చూసుకున్నావా"? ఈ మాట తప్పకుండా అంటారు. అలాంటి వారే సూపర్ స్టార్ లు అవుతారు.అన్న ప్రాశన రోజే ఆవకాయ అన్నం పెట్టరు కదా!
Ippude enduku antunavu intaku mundu 20 years back enduku analedu, appudu nuvvu movies chestunavu, neeku avakashalu baga vachinayi, ippudu age ekkuvayyindi avakashalu levu anduke idanta
His words and experience not inspiring any one .. always he wants he is great those days great. Give your experience to new generation not just only criticizing. What is the use with that who will Get inspired don’t call hi For interviews… I am unsubscribing and following your channel bcoz of this kind of negatively
మీరు మంచి నటులు మరియు ఇప్పటి పరిశ్రమ లో సీనియర్. కానీ technology ని తక్కువ చేసి మాట్లాడటం బాగా లేదు. ఈరోజు VFX technology తో చేసే మేజిక్ ఆరోజు సాధ్య పడ్డాయా. పాత సినిమా లలో గొప్పవి లేవు అని ఎవరూ అనరు. పాత సినిమా దర్శకులు మేధావి తనాన్ని ఎవరూ తక్కువ చేసి మాట్లాడ లేదు. మీరు ఆరోజు ఈరోజు అని పోలుస్తూ మీ inferiority ని చూపిస్తున్నారు. ఏం పాత రోజుల్లో అన్ని సినిమాలు మాయాబజార్ లాగా ఉన్నాయా. ఎందుకని. అన్ని సినిమా లు ఈ రోజు కు గుర్తున్నాయా , ఎందుకు లేవు. వూరికే పాత చింతకాయ మాటలు మీరు. ఎందుకు ఇప్పటి గొప్పతనాన్ని ఒప్పుకోలేక పోతున్నారు. ఏం కడుపు మంటా నువ్వు ఆ సినిమా లో లేవని.
మిమ్మల్ని ఈ విధంగా చుస్తుంటే,, నిజంగానే విలన్ పాత్ర కరెక్ట్ అనిపిస్తుంది.మీరు ది గ్రేట్ లెజెండ్ బ్రహ్మానందం గారిని చూసి బాగా నేర్చుకోవాలి ..ఎందుకండీ వయసు అనుభవం రాగానే సరిపోదు. వ్యక్తిత్వం చాల అవసరం .