ఇలాగే వీడియోస్ తిస్తూనే ఉండండి,అందరిని సంతోషంగా ఉంచండి,మీ కడుపు చల్లగుండా 🤗,నా జీవితంలో కూడా చాలా జరిగాయి ఇలాంటివి,చూస్తున్నంత సేపు మంచిగానిపిస్తుంది,నిజంగా ఏడుపోస్తుంది, రజిని గారు మీరు చాలా బావున్నారు,మరియు చాలా బాగా నటిస్తున్నారు,మా నాన్న అంటే కూడా నాకు చాలా ఇష్టం మాది కూడా తెలంగాణ నే చూస్తున్నంత సేపు గమ్మతనిపిస్తుంది
E video chusthe ma family gurthukoathunaru పాపం మా తల్లిదండ్రులు ఎంత పని చేస్తున్నారో ఏమో 😢😢 నేను ఏమో హైదరాబాద్ లో తీని తిరుగుతున్న బాగా హర్డ్స్ వర్క్ చేయాలి మా family ni బాగా చూసుకోవాలి ❤
Literally I got tears in my eyes while im watching starting episode I realised how my parents are doing to feed us hats off to you director keep it up ❤🫶🤝🤝
I am from Florida, USA. I like your channel and videos very much. I watch all your videos. Native culture and real life ki close ga untundi me stories. Keep it up. 🎉 Please make more videos. With love ❤️ from USA🇺🇸
Superr... గా చేస్తున్నారు....కోడలు పిల్ల కు ...కొంచెం కోపం చాల ఉన్నది...మామ గారి , అత్త కి కూడా ..కోడల్ని చాల మంచిగా చూస్తూంది...కానీ..కోడలు పిల్లా మాత్రం కోపంతోనే ఉంటున్నది...ఆత్తా మామ ల పైన కొంచెం ప్రేమా గా ఉండాలి.....అత్త మామ మాత్రం కోడల్ని ...ఎందే బిడ్డ అనే ..మాట చాల బాగున్నది...అత్త ..మామ ల పాత్రలు చాల బాగున్నాయి... పొలం పనులు అంటే మాటలు కాదు....ఎంతో కష్టం ఉంటాది...కానీ కోడలు కొంచెం సహాయం చేయ్యాలి..గాయ్యాలి కోడలు ఉన్నది.....అయిన పర్వాలేదు...కానీ పొలం దగ్గరికి పోవాలి...కొంచెం సహాయం చేయాలి........అత్త ,, మాట లు ..చాల బాగున్నాయి......
Swagath anna ki thotalu paliginatu okati confrom aindhi nka 2 thotalu baki unnai Kinda mida oppu swagath anna thopu anna annate chesadu Jai swagath anna
Mi vedios chustunnanu daily same ma intlow ela jaruguthundho same mana village lo ela undho alane untundi simply superb vedios elane manchi manchi vedios cheyandi god bless you....🎉🎉🎉
Prathi okkaru vaalla vaalla paatraku 💯 persent nyaayam chesthunnaaru. Chala natural ga chesthunnaaru. Mana illallo yela vuntadho alagey vundhi . No makeup, no over acting, no drama. Very nice. Iam waiting for next vedio ___________laxmi