అక్క మాది విజయవాడ మీ వీడియోస్ నేను చూస్తాను మీ వీడియోస్‌లో మీ పిల్లలు మీరు అన్నం తినిపిస్తూ నాకు చాలా ఇష్టం ఎంత కష్టపడతారో నేను చూస్తాను మీరు మీ పిల్లలు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను మీ వంటలు అన్నీ మన ఆంధ్ర ఫన్నీ వీడియోస్ లో మీరు అన్నం బాగా తింటారు మనం ఎలా ఉన్నామో అలాగే చూపించాలి మీరు సూపర్ అక్క మీడియా ముందు ఒకలా అంటారు వీడియో వెనక ఒకేలాగుంటారు కానీ మీరు ఎప్పుడు ఒకేలా వున్నారు మీరు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి 👍👍👍👍👍👍👍👍👍
Hats off to your patience level.chakkaga ready ayye cook cheyyadam andulo kattala poyee medha intha quantity ,rotlo nooradam,not an easy thing in these days.
Hi cherry,satkshi and aunty ela vunnaru.milagey nenu kuda foodie ni. Meru cooking chaysey. Process chustunte literally chala mouthwatering ipoindhi naku and all the best .mi channel million subscriptions avvali ani korukuntuna
Hiiii akka nenu me tiktok follower ni and mee channels ani follow avatanau akka videos ani super ga untai akka really meru and children's super ga enjoy chastrau meru challa ga chuskontaru mee children's ni really lucky for your children s akka tommato pachadi chainde next video lo
హాయ్ వదిన గారు నేను మీ అభిమానిని మీరు ఒక్కసారి కూడా నాకు రిప్లై ఇవ్వలేదు, మీరంటే మా అందరికీ చాలా చాలా అభిమానం, అసలు ఈ రోజుల్లో కట్టెల పొయ్యి మీద చేసే వాళ్లే లేరు, మీరు అలాగా చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా, మీరు సూపర్ మీ వంటలు సూపర్ మీ పిల్లలు సూపర్🌹