Yes,We love Mega family❤️🌟...Someone says Megastar Bad,powerstar bad person... But literally they are the The Human beings with lot of respect towards society🙇♂️😍😍😍
ఉదయ్ కిరణ్ హీరో ఇలా సపోర్టు ou all విద్యార్థుల సపోర్ట్ తీసుకుని ఉంటే ఉదయ్ top Hiro ga గుర్తిపు ఉండేది....శ్రినన్న మంచిలోన super....పెద్ద పెద్ద తలకాయాల. వల్ల మధ్యల కుమిలి కుమిలి లాస్ట్ కు ఇండస్ట్రీ నుండి దూరం అయ్యాడు.....
తమ్ముడు సంపత్ సినిమావ్యాపారంగురించి నీ కోట్లటా బానే ఉంది. OU JAC అధ్యక్షుడు అంటున్నావు,మరి నిరుద్యోగులు, హాస్టల్స్ ,పరిశోధన,ఫండ్స్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు?తెలంగాణలోని యూనివర్సిటీలు నిధులు లేక కళ్లప్పగించి చూస్తూంటే ఏం చేస్తున్నావ్ నిధులు నియామకాలు నిరుద్యోగుల గురించి మాట్లాడవా? జనసేన తెలంగాణ పార్టీనా? మీ నాయకుడు తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడు సమర్ధించాడు,ఉద్యమానికి మద్దతు తెలపడంగానీ పాల్గొనడంగానీ చేశాడా? -- OU old student