నా చిన్నప్పటి విన్నాను చర్చి దగ్గర మైక్ సెట్ పెట్టి ఆదివారం పాటలు వేసేవారు అప్పటి రోజులు మనుషులు చాలా చాలా మంచివాళ్ళు చక్కగా అందరూ కలిసి ఉండేవారు ఈ పాటలు వింటునంటే మనస్సు చాలా ఆనందం సంతోషంగా ఉంది 👏🏻👏🏻👏🏻
సూపర్ సాంగ్ హార్ట్ టచింగ్ సాంగ్ పాట రాసిన వారికీ నా రెండు చేతులతో ఎత్తి వందనములు చెప్పు చున్నాను నా వయసులో 30 సంవత్సరము ల క్రిందటి సాంగ్స్ పాటల్లో జీవం ఉన్నాది
నేను గత 30 సంవత్సరాల క్రితం ఈ పాటలు వింటున్నాను ఇదోమహా మహా అద్భుతమైన పాటల సమాహారం దేవుడు ఈపాటలు వినువారినెల్లను దీవించును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమేన్ ఆమేన్ ఆమేన్