Тёмный

KRUPASAGARA || కృపాసాగర ||DR C AKULAPAUL GARU|| CH DAVID PAUL ||JGPTM 2024 New Album Song-1 || 

JGPTM CHURCH
Подписаться 2 тыс.
Просмотров 35 тыс.
50% 1

#trending #drcakulapaulgaru#chdavidpaul#newsong#krupasagara#jgptmchurch#new#newsong
#christian#christiansong#christianverses#teluguchristiansongs#teluguchristianmessages#jgptmchurch#entertainment#holy#holyspirit#best#jesus#viral#viralvideo#christianity#jesuslovesyou#christianmusic#beautiful#beautifulmusic#music#musicvideo#lyrics#singer
"FROM THE HEART OF COMPOSER, FOR THE GLORY OF GOD"
Composer by : Dr C AkulaPaul Garu
Lead Vocals by : CH David Paul
Music Programmed & Arranged By : Joshua Joyson
WoodWinds : Ramesh
Nadaswaram : Padbanaban
Tabla : Anilkumar
Veena : Arun
video & graphics by : CH Joel Judson Paul
Lyrics:-
కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా
సర్వయుగములలో నీకు సమము
భూరాజులలో నీకంటె ఘనులు
వేరెవ్వరులేరు
కాలము మారిన
దినములు గడిచిన
రాజులు ఏలిన రాజ్యాలె మారిన
మారదు నీ ప్రేమ
నన్ను విడువదు నీ కృప
నీకె ఆరాధన స్తుతి ఆరాధన
నా హృదయ ఆలాపన
నీవు నడిపించె ప్రతిరోజు నా జీవితంలో
ఊహకందని ఆశర్యకార్యములు
నాఅక్కరలన్ని తీర్చితివి
నీ సన్నిధిలో వేడుకొనగా
నాపై నీకున్న ఆలోచనలు అన్నియు
బహువిస్తారము లెక్కకు మించినవి
నీ ఆలోచనలు ఏకము చేసి
బహుతరములకు సాక్షిగ నిలిపితివి
నాకై రూపించె బహుమానములు
అన్నియు అతి శ్రేష్ఠములు నా ఆశను తీర్చునే
మహిమతో నీవు దిగివచ్చు వేళ
ఎదురవుదును నేను శుభప్రద నిరీక్షణతో
#christiansongs#drcakulapaul#chdavidpaul
#newsong
#worshipsong #teluguworshipsongs2023
#teluguworshipsongs2024
#jgptmchurch#sullurpeta
All Rights Reserved © 2024@jgptmchurch1428 Any unauthorized reproduction, redistribution or uploading on RU-vid or Facebook or Instagram or any other platforms including streaming engines is strictly prohibited. If anyone uploads the video on RU-vid without permission, their channel will be reported.

Развлечения

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 30   
@jgptmchurch1428
@jgptmchurch1428 3 месяца назад
కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా సర్వయుగములలో నీకు సమము భూరాజులలో నీకంటె ఘనులు వేరెవ్వరులేరు కాలము మారిన దినములు గడిచిన రాజులు ఏలిన రాజ్యాలె మారిన మారదు నీ ప్రేమ నన్ను విడువదు నీ కృప నీకె ఆరాధన స్తుతి ఆరాధన నా హృదయ ఆలాపన నీవు నడిపించె ప్రతిరోజు నా జీవితంలో ఊహకందని ఆశర్యకార్యములు నాఅక్కరలన్ని తీర్చితివి నీ సన్నిధిలో వేడుకొనగా నాపై నీకున్న ఆలోచనలు అన్నియు బహువిస్తారము లెక్కకు మించినవి నీ ఆలోచనలు ఏకము చేసి బహుతరములకు సాక్షిగ నిలిపితివి నాకై రూపించె బహుమానములు అన్నియు అతి శ్రేష్ఠములు నా ఆశను తీర్చునే మహిమతో నీవు దిగివచ్చు వేళ ఎదురవుదును నేను శుభప్రద నిరీక్షణతో Available In Description! #jgptmchurch
@katasatyam9382
@katasatyam9382 3 месяца назад
చాలబాగుంది..దేవుడు మిమ్ముల భహుగా వాడుకొనునుగాక... ట్రాక్ పెట్టండి ,పాస్టర్ గారు. plz don't for get.. track upload cheyagalaru..plz
@YesuGunjigedda
@YesuGunjigedda 3 месяца назад
దేవుని కి మహిమ కలుగును గాక
@Mercy-o5j
@Mercy-o5j Месяц назад
Chala bagundi
@mbadhri1020
@mbadhri1020 3 месяца назад
దేవునికి, మఈమ,కలగినను, గాక
@JonathanJoyce-ph3ne
@JonathanJoyce-ph3ne 3 месяца назад
Song was just amazing it was wonderful.... Glory be to God ❤️
@shivajishiva3727
@shivajishiva3727 2 месяца назад
Song Baga paaderu uncle
@AnnoyedAstrolabe-mn2nc
@AnnoyedAstrolabe-mn2nc 3 месяца назад
Davunikae mhahima kalugunu gaka
@SSCREATIONS657
@SSCREATIONS657 3 месяца назад
Nice song దేవునికే మహిమ కలుగును గాక
@brokfrancisjcrm
@brokfrancisjcrm 3 месяца назад
Wonderful song music composing is very good👌👏
@marribabu1469
@marribabu1469 3 месяца назад
Praise the lord 🙏🙏🙏
@sudheermanda4096
@sudheermanda4096 2 месяца назад
Super song
@katasatyam9382
@katasatyam9382 3 месяца назад
plz tra k upload cheyanadi
@erpulachanti5431
@erpulachanti5431 3 месяца назад
చాలా బాగుంది దేవుడు దీవించును గాక🎉🎉🎉
@roseangelpaulchoppavarapu1034
@roseangelpaulchoppavarapu1034 3 месяца назад
Praises to the God of Almighty for his everlasting grace❤
@B.arunpandu
@B.arunpandu 3 месяца назад
Song లిరిక్ పెట్టండి pls
@jgptmchurch1428
@jgptmchurch1428 3 месяца назад
kindly check in the description 🙏❤️
@dvssivakumar3517
@dvssivakumar3517 2 месяца назад
Very good song. Praise the lord 🙏🙏
@MerimeriKwt22
@MerimeriKwt22 3 месяца назад
✝️✝️✝️✝️🙏🙏🙏🙏
@nsamoviechannel6146
@nsamoviechannel6146 3 месяца назад
Well Song...... God Bless You More Brothers.... Thank You My Lord Jesus...... Amen
@NIROSHAJN
@NIROSHAJN 3 месяца назад
Praise the Lord🙏🙏
@IndamuriChiranjeevi-ze8fl
@IndamuriChiranjeevi-ze8fl 3 месяца назад
Very nice song brother
@krishnabijili1310
@krishnabijili1310 3 месяца назад
🌟
@jesusandsuman
@jesusandsuman 3 месяца назад
Praise The Lord annaiah..nice song.. meaningful lyrics.... heart touching
@b.s.manyamrtc3717
@b.s.manyamrtc3717 3 месяца назад
Plz lyrics pettandi
@jgptmchurch1428
@jgptmchurch1428 3 месяца назад
Kindly Check in the description brother.Thankyou🙏❤️
@davidpaulchoppavarapu6289
@davidpaulchoppavarapu6289 2 месяца назад
Brother You have lyrics in the song description.
@thatamradha9888
@thatamradha9888 3 месяца назад
Praise the lord sir wonderful song
@mungibharathi-y6m
@mungibharathi-y6m 3 месяца назад
Dheviniki mahima kalugunu gaaka amen
@srajubabu8064
@srajubabu8064 3 месяца назад
❤❤🙏🙏🙏🙏👌👌👌👌👌💕💕💕👍👍👍👍
Далее
Пчёлы некроманты.
00:46
Просмотров 24 тыс.
Street selfdefense 🥊 #boxing #mma #ufc
0:15
Просмотров 4,9 млн