కెసిఆర్ సార్ మౌనం గా ఉంటేనే మీరు కాంగ్రెస్ బీజేపీ 11నెలలు నుండి ప్రతి రోజు కెసిఆర్ జపం చేస్తున్నారు. ఒక్కసారి సూర్యుడు వస్తే చీకటి మాయమైనట్టు మీరు అంతే. జై కెసిఆర్ జై కేటీర్ జై తెలంగాణ
Raghunandan Rao garu, l see lot of sincerity, honesty, frankness and qualities of a true leader in you. You have total grasp of politics, politicians and you have excellent communication skills in Telugu, particularly our Telangana Telugu accent. I thank Modi ji n BJP national leadership for encouraging to express yourself and fighting for the cause of our people in Telangana. I see that you are best alternative leader to Revanth Reddy garu. We wish you n your a happy Deepawali. God bless you.
👃👃👃🔥🔥🔥👌👌👌🤝🤝🤝👍👍💪💪💯💯💯🚩🚩🚩🌹🌹🇨🇮🇨🇮🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🇨🇮 బిజెపి సార్ మంచినే మాట్లాడుతారు వాస్తవం వేస్ట్ గా ఖర్చులు గవర్నమెంట్ ని అప్పులపాలు చేయకుండా మీరు కరెక్ట్ చెప్తరు ఎలా మీరు పది పాటిల్ కడితేనే కరెక్ట్ ఉందా లేదా అనేది ఇంక్రీస్ చేస్తే తెలుస్తది ఏదైనా గేమ్ లో తప్పు ఏమీ లేదు మంచినే మాట్లాడుతున్న ఒకసారి నమస్తే
బిజెపి పార్టీ సార్ అన్ని పార్టీలు కలిసి న్యాయంగా భద్రంగా కరెక్ట్ గానే మాట్లాడుతున్నారు జనాలలో ఆలోచన కరెక్ట్ పేదవాళ్లు బక్క వాళ్ళు ఇంకా దేశానికి అప్పు లేకుండా మియా సెంటర్లో ఒక పదిమంది తెలుగులో ఉంటే మన రాష్ట్రం బాగుపడుతుంది ఏ అధికారి నువ్వు మాట్లాడింది అంట ఏ అధికారి తప్పు అని అన్నారు చూపించరు తిరుపతి సమస్యకు కారణం హ్యాండ్సప్ మీరు ప్రతి ఒక్క విషయం కరెక్ట్ మాట్లాడుతారు మీలాగా మీడియా అందరూ కలిసి పని చేస్తేనే అవినీతి జరగదు అని కోరుతున్నాను
BJP and Congress Telangana ki pattina shani. Karnataka lo chusam gaaa, rastranni dheniki paniki rakunda chesayi. Telanagana BJP and congress leaders only Delhi bhanisalu valla cheppulu moyataniki paniki vache Chekka gallu…!
Political lo andaru okkate Center lo Public pareshan Raghunandan gari ni Dubbaka lo Siddipet MLA Harish rao MP election lo BRS BJP ki full support Chesindi Edi Nijam kada andariki telsindi evi Andaru okate politics lo
రఘు గారు ఇంట్లో లేదా ఫాంహౌస లో కుటుంబం పార్టి చేసుకుంటే. అక్కడ తీసుకొనది బీర్ రా, బారా, డ్రగ్స్ బయట తగరా. ఇది రాష్ర్ట ప్రజాల కూ ఏమైనా ఉపయుగము ఉన్నదా మీ బీజేపీ పార్టీ కీ, కాంగ్రెస్ పార్టీ లకు రాజకీయంగా అవసరము ఉండవచు ప్రజలను ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఉన్నదా
Meeru andaru Telangana progress ki big stoppers Assembly seat poyendi , MP ayendu ,,, safe ga vundu Congress promises yenduku adugutaledu ,, what is your contribution in questioning them Raitu bandu ledu, pension ledu , KCR kit ledu , common man ki kavalsina schemes anee apesaru vedava RRR - what ur doing as an MP ALWAYS talking about KCR , KTR doing some work and justice to public
Vadi intlo function lo drink cheyadam pedha neram kademo ,antha over action avasaram ledu ,nijamga drugs patukovalamte panjagutta Begumpet secunderabad, everywhere drugs available demand to catch them first
అవినీతి, జనాభా పెరుగుదల నియంత్రించాలి. ఒక బిడ్డ లేదా పిల్లలు లేని వాళ్లకు అన్ని రకాల రాయతీలు ఇవ్వాలి. దేశం ఇప్పటికైనా మారాలి. అది నాయకుల చేతిలోనే ఉంది. పదేళ్లు తెరాస పార్టీ, వైస్సార్ కుటుంబం, వాళ్ళ బినామీలు అన్ని రకాలుగా దోచుకున్న సొమ్ము, ఇతర వనరులు ఒక రాష్ట్ర బడ్జెట్తో సమానమేమో? ఏ పార్టీ ఇలా దోచుకున్నా ఇలాంటి గతే పడుతుంది అనేది అధికారపార్టీలు గుర్తుంచుకోవాలి.