ఇబ్రహీంపట్నం ప్రజల కి అర్ధం కావాలి ఇంత మంచి గా అభివృద్ధి జరిగితే మీరు మర్చిపోయి వేరో పార్టీ ని గెలిపెంచారు సరే మంచిరెడ్డి గారు క్యాంప్ ఆఫీస్ లో ఉండుకుంటూ ఉదయం 6 గంటలకు నుంచి క్యాంప్ ఆఫీస్ లో నీ ఉండేది మరి ఇప్పుడు వున్నా mla vuntunda ledhu ఇచ్చి నా హామీలు కచ్చితంగా నెరవేర్చాలని కోరుకుంటున్నాను
Jai kcr .. yeppudu gani manishi unnappudu telyadhu lenappudu telsthadhi...aithe Kcr Development cheshindu anedhi 200% Correct kani konni reasons valla odipovadam jarigindhi aithe odipothe ne telsthadhi prajalu ki kuda Different anedhi telyali ante okkasari Opposition lo undali malli Boss is Back 2028 ...jai kcr
జయశంకర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలం తాడిచర్ల గ్రామం మాకు ఇక్కడ కాంగ్రెస్ నాయకుడితో ఇబ్బందికరంగా ఉంది మా భూములు లాక్కుంటున్నారు మా మీద తప్పుడు పోలీస్ కేసులు పెడుతున్నాడు మాకు పుట్ట మధు mla గా ఉన్నప్పుడు చాలా బాగా అభివృద్ధి జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు లోకల్ లీడర్స్ వాళ్ల ఇబ్బందులు అవుతున్నాయి
లోకల్ పత్రిక విలేఖరులు కూడా సపోర్ట్ చేయడం లేదు అన్యాయం జరిగిన అన్ని రకాల ఆధారాలతో ముందుకు వచ్చిన ఏ పత్రిక విలేకరులకు కూడా జరిగింది జరిగినట్టు ఉన్నది ఉన్నట్టు రాయడం లేదు అసలు పట్టించుకోవడమే లేదు
మాకు ఎదురైన సంఘటన ఇది మా అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అతను చెప్పినట్టే జరుగుతుంది తప్పు వెనుక తప్పు చేసుకుంటూ వెళ్తున్నాడు ప్రశ్నించి అడగాలంటే పోలీస్ పత్రికా విలేకరి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటున్నారు