కూకట్పల్లి లోనే కాదు అనంతపురంలో కూడా ఆర్టిసి బస్టాండ్ సమీపంలో క్రాంతి హాస్పిటల్ ఎదురుగా ట్రాంజెండర్ వచ్చే వారిని పోయే వారికి ఇబ్బంది పెడుతున్నారు ఆ సమస్య కూడా పరిష్కారం చేయమని ఎన్టీవీ వారికి కోరుతున్నాను
Vollu ammukovadam valla avasaramlavundi, kakapote vallu Metro Stationlati public placeslo cheyyadam chala ibbandikaram, anti-social elements cheratayi, common public suffer avutaru!!