Memu kuda intlo ide vidamga chesukuntamu Masala kuda intlo ne prepare chesukuntamu 🥣Ingredients: 1cup daniyalu 1cup sompu 1/4 cup jeera 20 lavangalu Konchem dalchina chekka 1/4cup miriyalu Dry roast chesi mixer lo grind chesukovadam ante migatha anni same process
కర్రీస్ చేసీ చూపీస్తు మసాలాలు నేను చేప్పను అనటం కరెక్ట్ కాదు ఇలా అయితే మీ చానెల్ కీ రిపోర్ట్ కోడతారు అందుకే ఎదైన చేయాలంటే క్లారిటీ గ చేయండీ ఇలా వ్యువర్స్ తో ఆడుకోకండీ
అందులో మీరు చెప్పింది ఏముంది చికెన్ ఫ్రై ప్రతి ఇంట్లో కూడా అలాగే చేసుకుంటారు కొత్తగా నీ స్టైల్ ఏముంది అందులో నీ స్టైల్ చికెన్ ఫ్రై టైటిల్ బాగుందమ్మా కుమారి ఆంటీ
మీ చాలా సీక్రెట్ నాకు తెలుసు. ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీర, కొంచెం బగారపువ్వు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, కొంచెం వేయించి పొడి చేశారు అంతేగా
కుమారీ నేను ఉల్లిపాయ,వెల్లుల్లి అల్లం, 2 పచ్చిమిపకాయలు, టమేట పెద్దది 1టి, కొత్తిమీర, పసుపు ఉప్పు, కారం, ధనియాలపొడి, జీడిపప్పు ఒక 3, పట్టా, లవంగం,ఎలాక్కాయలు 3 అన్నికలిపి మిక్సీ పట్టి కడాయి లో నూనె కాగాక ఈ మసాలా ముద్ద వేసి ఆయిల్ పైకి కనిపించేతవరకు వేయించి చిక్కేన్ కానీ మటన్ కానీ వేసి బాగా కపిలి మిక్స్ కడిగి నీళ్లు పోయాలి బాగా ఉడికాగా దించి వడ్డించ్చలి వేపుడు కావాలి అంటే డీప్ ఫ్రై చేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసి కలిపి డిముపుకోవాలి అంతే
అక్క ఈ వంటల గురించి మాకు ఎందుకు గాని మీరు న్యూట్రిషన్ గురించి తెలుసుకోండి మీరు న్యూట్రిషన్ తీసుకోండి హెర్బల్ లైఫ్ నేను ఎలా పెట్టానని మీకు కోపం రావచ్చు కానీ మీరు హెల్త్ ని చూసుకోండి నలుగురు హెల్త్ గురించి చెప్పండి మనకి ఫైల్ వల్ల అనారోగ్యం తప్ప ఆరోగ్యం లేదు ఓకేనా సిస్టర్
మసాలా అంటే whole garam మసాలా ధనియాలు జీలకర్ర మిరియాలు podulu ఉంటాయి అంతే చాలామంది tinnavalu normal taste undani chepparu kada antakanna em masalalu untayi chepandi imenu famous chesinanduku edo masala vesindi anukuntaremo
04-10-2024 తారీఖున మేము ఫ్యామిలీ తో దసరా సెలవులకి హైదరాబాద్ వచ్చాము మా మిసెస్ కుమారి ఆంటీ హోటల్ కీ వెళ్ళొద్దాం ఫుడ్ బాగుందంట ఒకసారి విజిట్ చేద్దాం అంటే 20కిలోమీటర్లు కార్ లో వెళ్ళాo బాగారా చికెన్ చెప్పాము తిని కార్ లో ఎక్కిన 15మినిట్స్ కీ మోషన్స్ వామిటింగ్ మనం అనుకున్నంత ఏమి లేదు అక్కడ ఇప్పటికి ors మజ్జిగ తో సరిపెట్టుంటున్న ఆయిల్ ఎక్కువగా వాడుతున్నారు నకు తెలిసి కావాలనే అంటీ ని ఫెమస్ చేసారు అనుకుంటున్న ఫుడ్ ఐతే వెస్ట్ బ్రో