శ్రీ గురుభ్యోన్నమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః శ్రీ గురుభ్యోనమః
🙏 శ్రీ గురుభ్యోనమ గురువుగారికి నమస్కారం చాలా చక్కగా వర్ణించారు చక్రాల గురించి కానీ చాలా భయంగా ఉంటుంది శబ్దం అందులో వెళ్లాక ఎలా ఎరుక పట్టాలి అనేది చాలా కష్టం గా ఉంటుంది కానీ చాలా చక్కగా చెప్పారు గురువుగారికి పాదాభివందనం 🙏
I heard Chakras will be blocked due to some reasons. So instead of trying to awaken those chakras, may be all we can do is to heal ourselves spiritually. Guruvu garu is right. Kundalini yoga should not be practiced. If it is practiced then it should be with the help of a great guru who has deep knowledge and experience in it. Such gurus are very rare. This is a great video and it is not easy or recommended to practice kundalini yoga. Thank you sir for your immense knowledge sharing 😊
అందుబాటులో ఉన్న పదం ప్రకారం దీనిని మనో శరీరం ద్వారా మాత్రమే కొంత వరకు తెలుసుకొనగలం అర్థం చేసుకోవాలనే ప్రయత్నం చేసుకోవడానికి మనకు కొన్ని ఉపనిషత్తుల్లో ఎంతో ఉపయోగకరంగా ఉండవచ్చు
గురువుగారు నిజం చెప్పారు సహజమైన పుట్టుకకు, సిజేరియన్ ఆపరేషన్ ద్వారా పుట్టుకకు యెంత తేడా ఉందొ సహజ మరణానికి, కుండలిని యోగాయానికి అంతే తేడా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే సిజేరియన్ ఆపరేషన్ ద్వారా బిడ్డని పుట్టించవలసి వస్తుంది. ఆలాగే కారణం జన్ములు మాత్రమే ఈ కుండలిని యోగానికి అర్హులు.
thank you guru garu for save me the best problems from last five days i was googling about kundalini i plan to start to practicing it but after watch for video i changed my mind but i will do meditation
The beauty of Rama nama is ra+aa+ma, takes care of 3 chakras each the agni, vayu and chandra .Eventually, without the knowledge of rama sadhaka, automatically the kundali conciousness is raised to higher level and eventually Rama gives moksha when the energy hits the sahatrara. swami Vivekandana garu when he left the body at 39, had his head bisected,which implied he left his body from the sahatrara chakra and left the samsara.
చాగంటి వారు బాగా చెప్పారు మీరు చెప్పింది సత్యం ,నేను కుండలినీ సాధన చేస్తున్న మీరు చెప్పినట్టు గురువు చాలా ముఖ్యం మా గురువు గారు శ్రీ శ్రీ శ్రీ జీవేశ్వర యోగుల వారి సన్నిధి లో కొన్ని వందల మంది సురక్షితంగా దివ్య దైవానుభుతులు పొందుతూ జీవనం చాలా సాపిగా సాగిస్తూ సాధన చేస్తున్నాం,మా గురువు లకు జీవితాంతం రుణపడి ఉంటాం ,అందరూ ఈ సాధన చేయగలరని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.
సనాతన ధర్మం మనకి చూపిన వినయ పూర్వక జీవనం జీవించి మనసుని సాత్విక స్థితిలో భగవంతుని యందు మనసు ప్రీతిపూర్వకంగా లగ్నం చేసే పని చేయటమే చేత కాని నేటి మనుషులకి అనవసరమైనవి, అర్హతకు మించిన వాటి మీద ఆసక్తి ఎక్కువ. ప్రకృతి పట్ల వినయంతో జీవించకుండా నగరాల్లో కూర్చుని పేదల కష్టాన్ని తినటానికి అలవాటు పడిన వాళ్ళు, ఈనాడు కుండలిని గురించి చాల సులువుగా మాట్లాడుతుంటారు. ముందు ప్రకృతి వనరులని నాశనం చేయకుండా తిరిగి ప్రకృతిలోకి వెళ్లి, ప్రకృతిలో అమ్మ ని దర్శిస్తూ మనసు పులకరిస్తూ బతకడం చేస్తే చాలు ఎక్కువ ఈ జన్మకి. కుండలిని వరకు ఎందుకు నిజంగా ధ్యానం అనేది కూడ ఇప్పటి ప్రకృతి ద్రోహులమైన మనకి అందుబాటులోని విషయం కాదు.
@@baluyadav7737 😂 Avi experience chadaniki epari life saripodu Daily 24 chese vallu saduvulu Kanisam daily 2 hours ⌛ ina cheste min varini gurtichagalm Memu sports adetapudu chipinche vallu But aparlo viti value telidu ga edo chese valam adi kuda healing kosam ya it works for helping body we can feel that...........