మీ అందరి తపోబలం, అతీత శక్తులు, అతింద్రియ శక్తులు, ద్యానం, యజ్ఞాలు, యాగాలు, పూజలు, అద్యాత్మిక బలం వలన భారత దేశం కరోనా నుండి బయటపడి సుభిక్షం గా ఉంది. మీ అందరికి ప్రణామాలు.
ఓం శ్రీగురుభ్యోనమః🙏. ఒక్క సూర్యుడు వెయ్యి కడవల్లో గల నీటిలో దర్శనమిచ్చినట్లు, ఒక్క గురువు వేలమంది శిష్యుల్లో జ్ఞానజ్యోతిగా దర్శనిమిస్తాడు. సూర్యుడు ఉదయించి ప్రపంచాన్ని వెలిగిస్తాడు, గురువు కరుణించి జీవితాన్ని ఉద్ధరిస్తాడు. మాంస నేత్రాలతో చూసేవాళ్లకు గురువు ఓ శరీరం. మనో నేత్రంతో చూసేవాళ్లకు గురువు పరబ్రహ్మం యొక్క సాకారం. గురువు యొక్క చూపు, శిష్యుడి జీవితనౌకకు బలమైన చుక్కాని. అగమ్యగోచరంగా సాగుతున్న కోట్ల జన్మల ప్రయాసకు ముగింపు చెప్పే ఏకైక దిక్సూచి గురువొక్కడే. మన లలితాంబికా తపోవనంలో అమ్మవారే గురువు రూపంలో దర్శనమిస్తూ శిష్యుల ఉన్నతికి జ్ఞానబోధ చేస్తున్నారు. గతంలో గురువుగారి మీద చేసిన వాఖ్యానాన్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను. పీఠాధిపతి అయిన స్వామి వారిని నేను తప్పుగా అర్ధం చేసుకున్నందుకు చింతిస్తున్నాను.
చాలా మంచి విషయాలు చెప్పి మానవుడు ఏ విధంగా గా అనుష్ఠానం చేసి భగవదైక్యం కుండలిని యోగం ద్వారా ఐక్యం అగుటకుచెప్పుట చాలా అరుదు. గురువులకు సాష్టాంగ ప్రణామములు
ఓం శ్రీ మాత్రే నమః. గొల్లపల్లి శ్రీ లలితాంబికా తపోవనం ఒక శక్తి కేంద్రం. అక్కడి పీఠాధిపతులు మలయాళ స్వామి గురు పరంపరలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సాధకులు. అమ్మవారే శిష్యుల ఉన్నతికి మార్గ నిర్దేశకులుగా గురు రూపంలో దర్శనం ఇస్తున్నారు.🙏🙏🙏
Harihiom Swamy, Very informative on kundalini rahasyam..and understanding in detail how kundalini gets jaagruthi is clearly explained, very useful for follower and practitioner...Harihiom Swamy
🙏, I was very flattened the way you explained the science behind Kundalini Yoga. Please forgive me for correcting a statement you made. Pituitary Gland kadhu guruvugaru, pineal gland.
@@adhyatma4024 Guruvu garu, please forgive my ignorance. I just learned today that your statement is correct. Pituitary gland is located on ventral side of vertebrate brain, while pineal gland is towards dorsal side. Pituitary gland secretes a number of hormones controlling various organs of the body but pineal gland secretes only one hormone. Naa thappuni maninchagalarani mannavi. 🙏🙏🙏🙏
చాలా మంచి విషయాలు చెప్పి మానవుడు ఏ విధంగా గా అనుష్ఠానం చేసి భగవదైక్యం కుండలిని యోగం ద్వారా ఐక్యం అగుటకుచెప్పుట చాలా అరుదు. గురువులకు సాష్టాంగ ప్రణామములు.