Тёмный

kurma Gramam Srikakulam | vedic village | ఉద్యోగాలు వదిలి పల్లెటూరి జీవితం  

Srikakulam Kurrodu
Подписаться 8 тыс.
Просмотров 11 тыс.
50% 1

Kurma Gramam Srikakulam | Vedic village | ఉద్యోగాలు వదిలి పల్లెటూరి జీవితం #kurmagramam #srikakulam #శ్రీకాకుళం #వైరల్_వీడియో
మన శ్రీకాకుళం జిల్లాలో శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయానికి 6km దూరంలో ఈ గ్రామం ఉంటుంది. ఈ గ్రామం పేరు శ్రీ కూర్మ గ్రామం. ఇక్కడ సరళ జీవనం ఉన్నతి చింతనం అనే భావజాలం కలిగిన మనుసులు కనిపిస్తారి. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలామంది IT ఉద్యోగాలను సైతం వదిలిపెట్టి సాంకేతిక పరిజ్ఞానానికి దూరంగా ఉంటూ ప్రకృతి వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తుంటాడు. ఇక్కడున్న ప్రజలందరు ఇస్కాన్ సంస్థకు, వాటి నియమాలకు కట్టుబడి జీవిస్తుంటారు. ఇక్కడ ఉన్న ప్రజలు మొబైల్ ఫోన్లు, కరెంట్, రోడ్లు, వంట గ్యాస్ ల వంటివి ఉపయోగించకుండా సాంకేతిక పరిజ్ఞాన అవసరమే లేకుండా జీవనం కొనసాగిస్తున్నారు.. ఈ గ్రామం ఇక్కడ ఏర్పడి ఇప్పటి 5 నర సంవత్సరాలు అవుతున్నది.. ఈ గ్రామాన్ని చూసేందెకు ప్రతి రోజూ వందలాది మంది వస్తుంటారు.. ఇక్కడ ప్రస్తుతానికి 15 కుటంబాలు 80 మందికి పైగా మనుషులు జీవిస్తున్నారు.. ఈ గ్రామానికి విసీట్ చెయ్యడానికి వచ్చిన జిల్లా కలెక్టర్ గారు మీకు రోడ్లు కావాలని అడిగితే సున్నితంగా తిరస్కరించారు..
SRI KURMA GRAMAM
KURMA GRAMAM
KURMAGRAMAM SRIKAKULAM
ISKAN TEMPULE
SRIKAKULAM
THANK YOU FOR WATCHING
PLZ DO SUBSCRIBE, LIKE AND SHARE
SRIKAKULAM KURRODU

Опубликовано:

 

13 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 17   
@punnanasimhachalam1441
@punnanasimhachalam1441 11 дней назад
Super
@punnanasimhachalam1441
@punnanasimhachalam1441 11 дней назад
Jai shree Ram
@srikakulamkurrodu
@srikakulamkurrodu 11 дней назад
Jai shree Rama..
@yerravenkataramana2986
@yerravenkataramana2986 3 дня назад
Ladies undavacha ee gramamlo
@srikakulamkurrodu
@srikakulamkurrodu 3 дня назад
@@yerravenkataramana2986 evaraina undavacchu...
@kernal.information
@kernal.information 5 часов назад
Family vundocha
@srikakulamkurrodu
@srikakulamkurrodu 5 часов назад
@@kernal.information ఉండొచ్చు... బ్రో..
@kernal.information
@kernal.information 5 часов назад
@@srikakulamkurrodu thankyou
@PrasadSara-i6n
@PrasadSara-i6n 2 месяца назад
Super dro
@srikakulamkurrodu
@srikakulamkurrodu 2 месяца назад
@@PrasadSara-i6n TQ పెద్దోడ...
@girijanaveerudubalu
@girijanaveerudubalu 2 месяца назад
brother baaga chupincharu 🎉🎉🎉
@srikakulamkurrodu
@srikakulamkurrodu 2 месяца назад
@@girijanaveerudubalu TQ brother..
@balgaribaswanthrao5981
@balgaribaswanthrao5981 2 месяца назад
Guruji meetho mataladali phone number ivvandi
@punnanasimhachalam1441
@punnanasimhachalam1441 11 дней назад
Super
@srikakulamkurrodu
@srikakulamkurrodu 11 дней назад
TQ bro..
@sandypspk0143
@sandypspk0143 2 месяца назад
Super
@srikakulamkurrodu
@srikakulamkurrodu 2 месяца назад
@@sandypspk0143 Tq sandy...
Далее