Тёмный

KVP Ramachandra Rao Exclusive Interview , Hotseat with Vijay Sadhu || Hot Seat || Dial News 

Подписаться
Просмотров 41 тыс.
% 340

KVP Ramachandra Rao Exclusive Interview , Hotseat with Vijay Sadhu || Hot Seat || Dial News
#kvp #kvpramachandrarao #hotseat #vijaysadhu #dialnews
For more latest updates :
► Subscribe to Dial News Channel: www.youtube.com/@dialnewsinfo
► Like us on Facebook: dialnewsinfo
► Follow us on Twitter At : dialnewstelugu
► Follow us on Instagram : dialnewsinfo

Опубликовано:

 

21 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 135   
@saip5107
@saip5107 2 месяца назад
YS రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబము లో.. YS రాజశేఖర్ రెడ్డి గారు మినహా మరెవ్వరూ KVP ను గౌరవించరు అనిపిస్తుంది
@MargayyaMalgudi
@MargayyaMalgudi 2 месяца назад
Correct..
@chandrakala9454
@chandrakala9454 2 месяца назад
He is coming , selfish, cheaper mind
@nijamnippu7610
@nijamnippu7610 2 месяца назад
ఆంధ్రప్రదేశ్ " సర్వనాశనం " చేసిన కారకుల్లో ఇతనుకూడా ఒక ముఖ్యుడు , వీళ్ళిద్దరు ( వైయ్యస్ ,కెవిపి‌), కర్నాటక " ధర్వాడ్ " మెడికల్ కాలేజీలో కలిసి మెడిసిన్ వెలగబెట్టారు , అక్కడి విద్యార్ధి సంఘాలలో " కమ్మా " ," నాన్ కమ్మా " సంఘాలలో‌ " నాన్ కమ్మా " సంఘానికి వీళ్ళిద్దరూ నేత్రుత్వం వహించారు ,తరువాత రాజకీయంలో కూడా అదేబాణీ అనుసరించారు . 10 కోట్ల తెలుగు ప్రజలను వీళ్ళు మనుషుల్లా చూడలా , ఒక ,కోడో ,కుక్కో‌ లాగా " బిస్కెట్ " వేస్తే తోక ఊపుతూ పడి ఉంటారు అనేది వీరి నమ్మకం‌ ,ప‌నిలోప‌ని మనం ఆస్ధులు కూడబెట్టుకోవచ్చు ,తరాలకు సరిపడ డబ్బు సంపాదించుకోవచ్చు‌ అనే కుట్ర పన్నారు , 2004 లో మాత్రమే ప్రజలు YSR ని గెలిపించారు , 2009 లో వీళ్ళ దోపిడీ మనస్తత్వం ప్రజలు గమనించారు , అందువలననే కాస్తతంత ఆలోచనాపరులు వ్యతిరేకించారు , ఇది గమనించిన YSR , చిరంజీవిని మభ్యపెట్టి పార్టీ పెట్టించి ఒక కుల ఓట్లు చీలేట్లు చేయగలిగాడు , జయప్రకాష్ నారాయణ పార్టీ పెట్టడం కూడా వీళ్ళ చలవే , అలా 2009 ఎలక్షన్ కే నానా తంటాలు పడినా రిజల్ట్ వచ్చేప్పటికి ఇంకా వెనకబడే ఉన్నారు ,దాదాపు మరొక 20 నియోజకవర్గాలలో కలెక్టర్ల చేత రిజల్ట్ మానేజ్ చేశారు ( 500 ఓట్ల లోపు నిర్ణయం ఛీఫ్ ఎలక్షన్ అఫిసర్ గా కలెక్టర్ కు నిర్ణయాధికారం ఉంటుంది ) , అలా 2009 కే దొంగ గెలుపు గెలిచారు 2014 కి అసలు రావడం కష్టం అని తెలిసే , " రాష్ట్ర విభజనకు " తెరదీశారు , తెలుగుదేశం లాంటి అభివృద్ది చేసే పార్టీ వస్తే ప్రజలను దోచుకోవడం కష్టం అని వీళ్ళకు తెలుసు . ఫలితం , 2004 లో ఉభయ రాష్ట్రాన్ని " వెండి పళ్ళెంలో " పెట్టి చంద్రద్రబాబు అప్ప చెబితే 2014 కి రెండు ముక్కలు చేసి ,ఒక ముక్క మాత్రమే చంద్రబాబు చేతిలో పెట్టారు ,మరో ముక్క ఈ KVP శిష్యుడు ,తన కులపువాడైన KCR చేతిలోకి వచ్చేట్లు పావులు కదిపారు , ఆంధ్రాకూడా మిత్రుడి కొడుకు చేతికి వచ్చేట్లు విశ్వప్రయత్నం చేసినా , తృటిలో తప్పింది‌ , అందుకనే ఆయిదేళ్ళు " చంద్రబాబు "తో ఆంధ్రా అభివృద్ది చేయనీయకుండా చేయవలసిన అన్ని నీచపు పనులు చేశారు , ఎట్టకేలకు కేంద్రంలో " మోడీ " సహాయం సంపాదించి ,2019 లో గెలుపు సాధించుకున్నారు ,వెంటనే మనసులో కుట్ర బయటకు తీశారు , అదేమంటే " చంద్రబాబుని‌" బలహీనపరచడం , కమ్మ కులాన్ని బలహీనపరచడమే ధ్యేయంగా పాలన నడిపారు , దానికోసం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలు చేయడానికి కూడా ప్రయత్నం చేశారు , వారి దృష్టిలో తెలుగు రాష్ట్రాలను వీరు ,వీరి కులపు అస్మదీయులు తప్ప వేరెవరూ పరిపాలించకూడదు , దానికి ఎన్ని కోట్లు ఖర్చయినా సరే " అలజడులు " అరాచకాలు ,సృష్టించడానికి వెనకాడని . రాక్షస మనస్తత్వం వీరిది , 2014 తరువాత తెలంగాణా ఈయన శిష్యుడు కేసీఆర్ దోచుకున్నాడు , పదేళ్ళకు సరిపడా 2019 -24 ఆంధ్రాలో జగన్ దోచేశాడు , ఇప్పుడు ఇద్దరి దగ్గర కావలసినంత డబ్బుంది , అధికారం కోసం ఎంతటి అరాచకానికైనా వెనుకాడని మనస్తత్వం ఈ రాక్షస మూకది , ఎరోజు కారోజు పనిచేసుకుని బ్రతుకు వెళ్ళదీసే సామాన్య ప్రజలు వీరి కుట్రలను గమనించలేరు , ఇప్పుడు అక్కడా ( తెలంగాణా ) , ఇక్కడా ( ఆంధ్రా ) ,ఇద్దరూ ఖాళీగా ఉన్నారు , అంటే 2014 లో రాష్ట్ర విభజన లాంటి పెద్ద పెద్ద కుట్రలు చేసి ప్రజలను పిచ్చివాళ్ళను చేయగల సమర్ధులు వీళ్ళు , ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే తెలుగు ప్రజలు " పులి " బారిన పడ్డ " జింక " లాగా మారే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నయ్ .
@ramachandranyamujala7737
@ramachandranyamujala7737 2 месяца назад
excellent interview kvp sir is true replica of true frienship without hiide and seek .Never he blamed jagan highly polished and seasoned politician .jagan lost the affinity of such seasoned politician As interviewer uour questioning is excellent clear and straight in these days of dirty politics .kudos to you
@meesalaprasadarao7156
@meesalaprasadarao7156 Месяц назад
స్నేహం... స్నేహధర్మం.. వ్యక్తులు... వ్యక్తిత్వం..... నాటి తరం.. YSR& KVP... నేటి తరం... జగన్ గారు & YCP... అనుచరులు.... తరాల... అంతరాలతో.... జగన్ గారు...కాంగ్రెస్ ను.. వీడడం......నేటి మన రాజకీయ నేతలందరికి... మాతృ సంస్థ.. కాంగ్రెస్... .. క్రమంగా,.. కాలానుగుణంగా... దూరమై...ఎదిరించి..వేరు గా... పార్టీలు పెట్టడం కొంత కాలం... రాణించడం... తర్వాత క్రమం గా... బలహీన పడడం... విలీనం చేయడం జరిగింది... KVP గారు నిబద్దత కలిగిన... పాత తరం.. కాంగ్రెస్ వాది... సందేహంలేదు... దివంగత మహా నేత.. YSR... మరణం... నిస్సందేహాంగా... విధి రాత.... అని నమ్ముతున్నాం... చాలా విశ్లేషణలు.. చూశాను... సహజంగా నే.. నాటి వాతావరణ, ప్రాకృతిక దుస్థితి కి బలైనారు ... అని భావిస్తున్నాము..... అందరివారైన... ఆయన.. అనుకోని విధంగా... మరణించడం.. అందరినీ బాధించింది.. రాష్ట్ర రాజకీయ ముఖం చిత్రం...మారింది.. YCP.. ఆవిర్భావం....రాష్ట్ర విభజన.... ఎన్నో మార్పులు.. చేర్పులు, కూర్పులు..... 🙏🙏
@korrapativra4955
@korrapativra4955 2 месяца назад
సార్ రాజశేఖర్ రెడ్డి గారిది ఒక విధానం, జగన్, షర్మిళ ఇద్దరి విధానం ఒక్కటే, వీళ్లు పదవి కోసం, ఆస్తులు కోసం తప్ప ప్రజల కోసం కాదు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా నా అభిప్రాయం,
@ramnan3441
@ramnan3441 2 месяца назад
Boss... RAjashekareddy is also the same.. but degree of looting may be in different levels... Rajashekar reddy....when he was CM ..Jagan occupied other lands and hojmes through gang of goons at Hyd. I am one of the victims of that group.. I have filed cases against banks who are involved with these people in grabbing the land and home. People may not like, that saying anything against dead man.. but Rajashekar reddy let jagan do all these nonsense.
@raghusunkara7077
@raghusunkara7077 2 месяца назад
Ayana chanipoyaru kabbati oka mehaneta ga migilipoyaru..if not 2014 lo chala face chesevaru jagan kosam chesinavani bayatpadi bad avadam kayam..!
@srieshwarmedicalsandgs-yr8mg
@srieshwarmedicalsandgs-yr8mg 2 месяца назад
​@@ramnan3441 పచ్చ కుక్క ఏదేదో మోరుగుతోంది.
@srieshwarmedicalsandgs-yr8mg
@srieshwarmedicalsandgs-yr8mg 2 месяца назад
​@@raghusunkara7077 బ్రహ్మ o గారి తర్వాత అంతటి కాలజ్ఞానివి నువ్వెనని జనం అంతా అనుకొంటున్నారు.
@zakirhussain-qb6el
@zakirhussain-qb6el 2 месяца назад
షర్మిల ని తప్పు పట్టడం దేనికండి
@Aadarsh856
@Aadarsh856 2 месяца назад
ఆ మెతగాడికి రోత సలహాలు ఇచ్చింది వీడే
@mohanrao-fw9ix
@mohanrao-fw9ix 2 месяца назад
Do you know about Ramachandra Rao character? What is this comment mr...
@chandrakala9454
@chandrakala9454 2 месяца назад
100/ correct brother 🙏 he cheater conning cheaper mind financial support more people money eat no use for ap people
@sravanthkotagiri5560
@sravanthkotagiri5560 2 месяца назад
Pora verri puka pappu gadui mudda cheku
@nijamnippu7610
@nijamnippu7610 2 месяца назад
ఆంధ్రప్రదేశ్ " సర్వనాశనం " చేసిన కారకుల్లో ఇతనుకూడా ఒక ముఖ్యుడు , వీళ్ళిద్దరు ( వైయ్యస్ ,కెవిపి‌), కర్నాటక " ధర్వాడ్ " మెడికల్ కాలేజీలో కలిసి మెడిసిన్ వెలగబెట్టారు , అక్కడి విద్యార్ధి సంఘాలలో " కమ్మా " ," నాన్ కమ్మా " సంఘాలలో‌ " నాన్ కమ్మా " సంఘానికి వీళ్ళిద్దరూ నేత్రుత్వం వహించారు ,తరువాత రాజకీయంలో కూడా అదేబాణీ అనుసరించారు . 10 కోట్ల తెలుగు ప్రజలను వీళ్ళు మనుషుల్లా చూడలా , ఒక ,కోడో ,కుక్కో‌ లాగా " బిస్కెట్ " వేస్తే తోక ఊపుతూ పడి ఉంటారు అనేది వీరి నమ్మకం‌ ,ప‌నిలోప‌ని మనం ఆస్ధులు కూడబెట్టుకోవచ్చు ,తరాలకు సరిపడ డబ్బు సంపాదించుకోవచ్చు‌ అనే కుట్ర పన్నారు , 2004 లో మాత్రమే ప్రజలు YSR ని గెలిపించారు , 2009 లో వీళ్ళ దోపిడీ మనస్తత్వం ప్రజలు గమనించారు , అందువలననే కాస్తతంత ఆలోచనాపరులు వ్యతిరేకించారు , ఇది గమనించిన YSR , చిరంజీవిని మభ్యపెట్టి పార్టీ పెట్టించి ఒక కుల ఓట్లు చీలేట్లు చేయగలిగాడు , జయప్రకాష్ నారాయణ పార్టీ పెట్టడం కూడా వీళ్ళ చలవే , అలా 2009 ఎలక్షన్ కే నానా తంటాలు పడినా రిజల్ట్ వచ్చేప్పటికి ఇంకా వెనకబడే ఉన్నారు ,దాదాపు మరొక 20 నియోజకవర్గాలలో కలెక్టర్ల చేత రిజల్ట్ మానేజ్ చేశారు ( 500 ఓట్ల లోపు నిర్ణయం ఛీఫ్ ఎలక్షన్ అఫిసర్ గా కలెక్టర్ కు నిర్ణయాధికారం ఉంటుంది ) , అలా 2009 కే దొంగ గెలుపు గెలిచారు 2014 కి అసలు రావడం కష్టం అని తెలిసే , " రాష్ట్ర విభజనకు " తెరదీశారు , తెలుగుదేశం లాంటి అభివృద్ది చేసే పార్టీ వస్తే ప్రజలను దోచుకోవడం కష్టం అని వీళ్ళకు తెలుసు . ఫలితం , 2004 లో ఉభయ రాష్ట్రాన్ని " వెండి పళ్ళెంలో " పెట్టి చంద్రద్రబాబు అప్ప చెబితే 2014 కి రెండు ముక్కలు చేసి ,ఒక ముక్క మాత్రమే చంద్రబాబు చేతిలో పెట్టారు ,మరో ముక్క ఈ KVP శిష్యుడు ,తన కులపువాడైన KCR చేతిలోకి వచ్చేట్లు పావులు కదిపారు , ఆంధ్రాకూడా మిత్రుడి కొడుకు చేతికి వచ్చేట్లు విశ్వప్రయత్నం చేసినా , తృటిలో తప్పింది‌ , అందుకనే ఆయిదేళ్ళు " చంద్రబాబు "తో ఆంధ్రా అభివృద్ది చేయనీయకుండా చేయవలసిన అన్ని నీచపు పనులు చేశారు , ఎట్టకేలకు కేంద్రంలో " మోడీ " సహాయం సంపాదించి ,2019 లో గెలుపు సాధించుకున్నారు ,వెంటనే మనసులో కుట్ర బయటకు తీశారు , అదేమంటే " చంద్రబాబుని‌" బలహీనపరచడం , కమ్మ కులాన్ని బలహీనపరచడమే ధ్యేయంగా పాలన నడిపారు , దానికోసం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలు చేయడానికి కూడా ప్రయత్నం చేశారు , వారి దృష్టిలో తెలుగు రాష్ట్రాలను వీరు ,వీరి కులపు అస్మదీయులు తప్ప వేరెవరూ పరిపాలించకూడదు , దానికి ఎన్ని కోట్లు ఖర్చయినా సరే " అలజడులు " అరాచకాలు ,సృష్టించడానికి వెనకాడని . రాక్షస మనస్తత్వం వీరిది , 2014 తరువాత తెలంగాణా ఈయన శిష్యుడు కేసీఆర్ దోచుకున్నాడు , పదేళ్ళకు సరిపడా 2019 -24 ఆంధ్రాలో జగన్ దోచేశాడు , ఇప్పుడు ఇద్దరి దగ్గర కావలసినంత డబ్బుంది , అధికారం కోసం ఎంతటి అరాచకానికైనా వెనుకాడని మనస్తత్వం ఈ రాక్షస మూకది , ఎరోజు కారోజు పనిచేసుకుని బ్రతుకు వెళ్ళదీసే సామాన్య ప్రజలు వీరి కుట్రలను గమనించలేరు , ఇప్పుడు అక్కడా ( తెలంగాణా ) , ఇక్కడా ( ఆంధ్రా ) ,ఇద్దరూ ఖాళీగా ఉన్నారు , అంటే 2014 లో రాష్ట్ర విభజన లాంటి పెద్ద పెద్ద కుట్రలు చేసి ప్రజలను పిచ్చివాళ్ళను చేయగల సమర్ధులు వీళ్ళు , ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే తెలుగు ప్రజలు " పులి " బారిన పడ్డ " జింక " లాగా మారే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నయ్ .
@Sathyaraj-z2c
@Sathyaraj-z2c Месяц назад
నువ్వెవడివిరా మధ్యలో పకీరు గానివి?
@sravanthkotagiri5560
@sravanthkotagiri5560 2 месяца назад
20 to 22 correct ga chepparu anduke meru Great analyst.
@srinivasdodda8432
@srinivasdodda8432 2 месяца назад
This is an EVM government not a people govt KVP garu.
@vin2629
@vin2629 2 месяца назад
Brain washed gorre a kodakallara
@MrSainath48
@MrSainath48 2 месяца назад
కేవీపీ గారికి భావోద్వేగాల పైన పూర్తి అదుపు వుంది. చాలా పరిణితి వున్న వ్యక్తి..
@ramachandranyamujala7737
@ramachandranyamujala7737 2 месяца назад
gtatitude fedality and afffinity are the assets of kvp .kudos to him
@srinivasaraochikkala3063
@srinivasaraochikkala3063 2 месяца назад
ప్రాణం ఉన్న లేనట్లుగా... ఎందుకు ఏమిటి అనే ప్రశ్నే వేయలేని మా మంచి ఆత్మ... హృదయం లేని ఆత్మ... కనీస విచక్షణ జ్ఞానం లేని ఆత్మ... అయిన శ్రీమాన్ కేవీపీ గారికి... తెలుగుతనం, మంచితనం అనే అందమైన Dr కోటు ముసుగు వేసుకున్న తెలివైన క్రిమినల్ అయిన వైఎస్ఆర్ గారి గురించి సూటి ప్రశ్న.. మీ ప్రాణ మిత్రుడు CM అవ్వటానికి ముందు ఆర్థిక పరంగా చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని... హైదరాబాద్ లో ఇల్లు కూడా అమ్మకానికి పెట్టారని రియల్ ఎస్టేట్ బిజినెస్ రంగంలో ఉన్న చాలా మంది అంటుంటారు... అటువంటి రాజశేఖర్ కుటుంబం అతి తక్కువ కాలంలోనే లక్షల కోట్లకు అధిపతులు ఎలా అవ్వగలిగారు????? ఆలీ బాబా అద్భుత దీపం లాంటిది ఏమైనా దొరికిందా???
@mohanrao-fw9ix
@mohanrao-fw9ix 2 месяца назад
Politicians all follow illegal ways to earn money, we can't say about Rajasekhar reddy only... Ex: Compare all AP politicians financial status before & after politics
@mohanarao2007
@mohanarao2007 2 месяца назад
Excellent
@meesalaprasadarao7156
@meesalaprasadarao7156 Месяц назад
🙏🙏🙏బాగుంది
@msraobds
@msraobds 2 месяца назад
He is cunning and evading responsibility at an appropriate junction.
@chandrakala9454
@chandrakala9454 2 месяца назад
Ap division drohulu
@nijamnippu7610
@nijamnippu7610 2 месяца назад
ఆంధ్రప్రదేశ్ " సర్వనాశనం " చేసిన కారకుల్లో ఇతనుకూడా ఒక ముఖ్యుడు , వీళ్ళిద్దరు ( వైయ్యస్ ,కెవిపి‌), కర్నాటక " ధర్వాడ్ " మెడికల్ కాలేజీలో కలిసి మెడిసిన్ వెలగబెట్టారు , అక్కడి విద్యార్ధి సంఘాలలో " కమ్మా " ," నాన్ కమ్మా " సంఘాలలో‌ " నాన్ కమ్మా " సంఘానికి వీళ్ళిద్దరూ నేత్రుత్వం వహించారు ,తరువాత రాజకీయంలో కూడా అదేబాణీ అనుసరించారు . 10 కోట్ల తెలుగు ప్రజలను వీళ్ళు మనుషుల్లా చూడలా , ఒక ,కోడో ,కుక్కో‌ లాగా " బిస్కెట్ " వేస్తే తోక ఊపుతూ పడి ఉంటారు అనేది వీరి నమ్మకం‌ ,ప‌నిలోప‌ని మనం ఆస్ధులు కూడబెట్టుకోవచ్చు ,తరాలకు సరిపడ డబ్బు సంపాదించుకోవచ్చు‌ అనే కుట్ర పన్నారు , 2004 లో మాత్రమే ప్రజలు YSR ని గెలిపించారు , 2009 లో వీళ్ళ దోపిడీ మనస్తత్వం ప్రజలు గమనించారు , అందువలననే కాస్తతంత ఆలోచనాపరులు వ్యతిరేకించారు , ఇది గమనించిన YSR , చిరంజీవిని మభ్యపెట్టి పార్టీ పెట్టించి ఒక కుల ఓట్లు చీలేట్లు చేయగలిగాడు , జయప్రకాష్ నారాయణ పార్టీ పెట్టడం కూడా వీళ్ళ చలవే , అలా 2009 ఎలక్షన్ కే నానా తంటాలు పడినా రిజల్ట్ వచ్చేప్పటికి ఇంకా వెనకబడే ఉన్నారు ,దాదాపు మరొక 20 నియోజకవర్గాలలో కలెక్టర్ల చేత రిజల్ట్ మానేజ్ చేశారు ( 500 ఓట్ల లోపు నిర్ణయం ఛీఫ్ ఎలక్షన్ అఫిసర్ గా కలెక్టర్ కు నిర్ణయాధికారం ఉంటుంది ) , అలా 2009 కే దొంగ గెలుపు గెలిచారు 2014 కి అసలు రావడం కష్టం అని తెలిసే , " రాష్ట్ర విభజనకు " తెరదీశారు , తెలుగుదేశం లాంటి అభివృద్ది చేసే పార్టీ వస్తే ప్రజలను దోచుకోవడం కష్టం అని వీళ్ళకు తెలుసు . ఫలితం , 2004 లో ఉభయ రాష్ట్రాన్ని " వెండి పళ్ళెంలో " పెట్టి చంద్రద్రబాబు అప్ప చెబితే 2014 కి రెండు ముక్కలు చేసి ,ఒక ముక్క మాత్రమే చంద్రబాబు చేతిలో పెట్టారు ,మరో ముక్క ఈ KVP శిష్యుడు ,తన కులపువాడైన KCR చేతిలోకి వచ్చేట్లు పావులు కదిపారు , ఆంధ్రాకూడా మిత్రుడి కొడుకు చేతికి వచ్చేట్లు విశ్వప్రయత్నం చేసినా , తృటిలో తప్పింది‌ , అందుకనే ఆయిదేళ్ళు " చంద్రబాబు "తో ఆంధ్రా అభివృద్ది చేయనీయకుండా చేయవలసిన అన్ని నీచపు పనులు చేశారు , ఎట్టకేలకు కేంద్రంలో " మోడీ " సహాయం సంపాదించి ,2019 లో గెలుపు సాధించుకున్నారు ,వెంటనే మనసులో కుట్ర బయటకు తీశారు , అదేమంటే " చంద్రబాబుని‌" బలహీనపరచడం , కమ్మ కులాన్ని బలహీనపరచడమే ధ్యేయంగా పాలన నడిపారు , దానికోసం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలు చేయడానికి కూడా ప్రయత్నం చేశారు , వారి దృష్టిలో తెలుగు రాష్ట్రాలను వీరు ,వీరి కులపు అస్మదీయులు తప్ప వేరెవరూ పరిపాలించకూడదు , దానికి ఎన్ని కోట్లు ఖర్చయినా సరే " అలజడులు " అరాచకాలు ,సృష్టించడానికి వెనకాడని . రాక్షస మనస్తత్వం వీరిది , 2014 తరువాత తెలంగాణా ఈయన శిష్యుడు కేసీఆర్ దోచుకున్నాడు , పదేళ్ళకు సరిపడా 2019 -24 ఆంధ్రాలో జగన్ దోచేశాడు , ఇప్పుడు ఇద్దరి దగ్గర కావలసినంత డబ్బుంది , అధికారం కోసం ఎంతటి అరాచకానికైనా వెనుకాడని మనస్తత్వం ఈ రాక్షస మూకది , ఎరోజు కారోజు పనిచేసుకుని బ్రతుకు వెళ్ళదీసే సామాన్య ప్రజలు వీరి కుట్రలను గమనించలేరు , ఇప్పుడు అక్కడా ( తెలంగాణా ) , ఇక్కడా ( ఆంధ్రా ) ,ఇద్దరూ ఖాళీగా ఉన్నారు , అంటే 2014 లో రాష్ట్ర విభజన లాంటి పెద్ద పెద్ద కుట్రలు చేసి ప్రజలను పిచ్చివాళ్ళను చేయగల సమర్ధులు వీళ్ళు , ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే తెలుగు ప్రజలు " పులి " బారిన పడ్డ " జింక " లాగా మారే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నయ్ .
@dayammadhusudhanarao1990
@dayammadhusudhanarao1990 Месяц назад
KVP రామచంద్రరావు, ను YS రాజశేఖర్ రెడ్డి, తప్ప YSR, కుటుంబం లో ఎవ్వరూ గౌరవించరు, ఇది వాస్తవం.
@krishnababu1601
@krishnababu1601 Месяц назад
We want full video
@vijayraj7037
@vijayraj7037 2 месяца назад
అంతా పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు అంటుంటే నువ్వెంట్రా ఎర్రిపుక పవన్కళ్యాణ్ అంటున్నవ్ చూతీయ 😄😂
@venkat8323
@venkat8323 2 месяца назад
సంతోషపడు ప్యాకేజీ స్టార్ అనలేదు 😂😂😂😂
@NagamalliKantheti
@NagamalliKantheti 2 месяца назад
కెవిపి రాంచందర్ రావు గారి హృదయంలో భాగమైన రాజశేఖర్ రెడ్డి గారిని గురించి నిక్కచ్చిగానే చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీకి అంకితమై పని చేసిన ఘనత వారికే దక్కుతుందేమో రాజశేఖర్ రెడ్డి గారి పిల్లలు వారిలాగే పని చేసి ఉంటే మంచి పేరు తెచ్చుకునే వారేమో ఇప్పుడైనా తెలుసుకొని వారి తండ్రిగారి అడుగుజాడల్లో నడిస్తే బాగుంటుంది,అని నా భావన
@madhureddy3945
@madhureddy3945 2 месяца назад
YSR is A1 just because of Congress.
@rajaraogurindapalli6756
@rajaraogurindapalli6756 2 месяца назад
కె వీ పీ గారు చాలా ఆనందం గా ఉన్నారు… ఏమీ మెండెట్ అండి.. అక్కడ నుండి ఇక్కడ వరకు ఒక్క సీట్ కూడా గెలవలేదు… ఇది చాలు ఆయన సంతోషం మనం తెలుసుకోవటానికి.. ఒక నిజం చెప్పారు.. జగన్ కోసం మరియు జగన్ కు వ్యతిరేకం అనే దాని మీద పోలింగ్ జరిగింది…ఇక్కడ అందరూ జగన్ కు వ్యతిరేకం గా పనిచేసిన వారే… అన్ని పార్టీ ల వారి కి ఉండే వ్యాపార అవసరాలను, జగన్ ప్రజలకోసం ఒప్పుకోని ఉండడు… అందుకే అందరూ ఒక్కటయ్యారు…
@Swaram-d6l
@Swaram-d6l 2 месяца назад
కెవిపి రామచంద్ర రావు ప్రధాని మన్మోహన్ సింగ్, రాజశేఖరరెడ్డి ని ఎందుకు బయటకు వచ్చి రిసీవ్ చేసుకోవడానికి వచ్చారో సభలో చెప్పాడు....ఈ ఇంటర్వ్యూ లో కాంగ్రెస్ వలన రాజశేఖరరెడ్డి గెలిచాడు,కాని రాజశేఖరరెడ్డి వలన కాంగ్రెస్ కాదు అని చెబుతున్నాడు 😂 గమనించాలి
@prakashlanka7410
@prakashlanka7410 2 месяца назад
Ade nijam
@Sathyaraj-z2c
@Sathyaraj-z2c Месяц назад
@@prakashlanka7410 నీ మొఖం!
@misalahariprasadhari8432
@misalahariprasadhari8432 2 месяца назад
I like urs interviews sadhu anna👌👍
@pvrswamy4912
@pvrswamy4912 2 месяца назад
Jagan gurinchi maatlaaduthoo, dr.kvp garu generation gap anatam escapism kaadaa?
@pattabhipantham4176
@pattabhipantham4176 2 месяца назад
వైఎస్ రాజశేఖరరెడ్డి గారు వేరు వైఎస్ కుటుంబం జగన్ రెడ్డి షర్మిల పద్దతులు వేరు వీళ్ళ పద్దతి దొసుకోవడమే వైస్ రాజశేఖరరెడ్డి కుమారుడు కుమార్తె మాటలు రాష్ట్ర ప్రజలు ఇక ఎప్పటికీ నమ్మరు
@nijamnippu7610
@nijamnippu7610 2 месяца назад
ఆంధ్రప్రదేశ్ " సర్వనాశనం " చేసిన కారకుల్లో ఇతనుకూడా ఒక ముఖ్యుడు , వీళ్ళిద్దరు ( వైయ్యస్ ,కెవిపి‌), కర్నాటక " ధర్వాడ్ " మెడికల్ కాలేజీలో కలిసి మెడిసిన్ వెలగబెట్టారు , అక్కడి విద్యార్ధి సంఘాలలో " కమ్మా " ," నాన్ కమ్మా " సంఘాలలో‌ " నాన్ కమ్మా " సంఘానికి వీళ్ళిద్దరూ నేత్రుత్వం వహించారు ,తరువాత రాజకీయంలో కూడా అదేబాణీ అనుసరించారు . 10 కోట్ల తెలుగు ప్రజలను వీళ్ళు మనుషుల్లా చూడలా , ఒక ,కోడో ,కుక్కో‌ లాగా " బిస్కెట్ " వేస్తే తోక ఊపుతూ పడి ఉంటారు అనేది వీరి నమ్మకం‌ ,ప‌నిలోప‌ని మనం ఆస్ధులు కూడబెట్టుకోవచ్చు ,తరాలకు సరిపడ డబ్బు సంపాదించుకోవచ్చు‌ అనే కుట్ర పన్నారు , 2004 లో మాత్రమే ప్రజలు YSR ని గెలిపించారు , 2009 లో వీళ్ళ దోపిడీ మనస్తత్వం ప్రజలు గమనించారు , అందువలననే కాస్తతంత ఆలోచనాపరులు వ్యతిరేకించారు , ఇది గమనించిన YSR , చిరంజీవిని మభ్యపెట్టి పార్టీ పెట్టించి ఒక కుల ఓట్లు చీలేట్లు చేయగలిగాడు , జయప్రకాష్ నారాయణ పార్టీ పెట్టడం కూడా వీళ్ళ చలవే , అలా 2009 ఎలక్షన్ కే నానా తంటాలు పడినా రిజల్ట్ వచ్చేప్పటికి ఇంకా వెనకబడే ఉన్నారు ,దాదాపు మరొక 20 నియోజకవర్గాలలో కలెక్టర్ల చేత రిజల్ట్ మానేజ్ చేశారు ( 500 ఓట్ల లోపు నిర్ణయం ఛీఫ్ ఎలక్షన్ అఫిసర్ గా కలెక్టర్ కు నిర్ణయాధికారం ఉంటుంది ) , అలా 2009 కే దొంగ గెలుపు గెలిచారు 2014 కి అసలు రావడం కష్టం అని తెలిసే , " రాష్ట్ర విభజనకు " తెరదీశారు , తెలుగుదేశం లాంటి అభివృద్ది చేసే పార్టీ వస్తే ప్రజలను దోచుకోవడం కష్టం అని వీళ్ళకు తెలుసు . ఫలితం , 2004 లో ఉభయ రాష్ట్రాన్ని " వెండి పళ్ళెంలో " పెట్టి చంద్రద్రబాబు అప్ప చెబితే 2014 కి రెండు ముక్కలు చేసి ,ఒక ముక్క మాత్రమే చంద్రబాబు చేతిలో పెట్టారు ,మరో ముక్క ఈ KVP శిష్యుడు ,తన కులపువాడైన KCR చేతిలోకి వచ్చేట్లు పావులు కదిపారు , ఆంధ్రాకూడా మిత్రుడి కొడుకు చేతికి వచ్చేట్లు విశ్వప్రయత్నం చేసినా , తృటిలో తప్పింది‌ , అందుకనే ఆయిదేళ్ళు " చంద్రబాబు "తో ఆంధ్రా అభివృద్ది చేయనీయకుండా చేయవలసిన అన్ని నీచపు పనులు చేశారు , ఎట్టకేలకు కేంద్రంలో " మోడీ " సహాయం సంపాదించి ,2019 లో గెలుపు సాధించుకున్నారు ,వెంటనే మనసులో కుట్ర బయటకు తీశారు , అదేమంటే " చంద్రబాబుని‌" బలహీనపరచడం , కమ్మ కులాన్ని బలహీనపరచడమే ధ్యేయంగా పాలన నడిపారు , దానికోసం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలు చేయడానికి కూడా ప్రయత్నం చేశారు , వారి దృష్టిలో తెలుగు రాష్ట్రాలను వీరు ,వీరి కులపు అస్మదీయులు తప్ప వేరెవరూ పరిపాలించకూడదు , దానికి ఎన్ని కోట్లు ఖర్చయినా సరే " అలజడులు " అరాచకాలు ,సృష్టించడానికి వెనకాడని . రాక్షస మనస్తత్వం వీరిది , 2014 తరువాత తెలంగాణా ఈయన శిష్యుడు కేసీఆర్ దోచుకున్నాడు , పదేళ్ళకు సరిపడా 2019 -24 ఆంధ్రాలో జగన్ దోచేశాడు , ఇప్పుడు ఇద్దరి దగ్గర కావలసినంత డబ్బుంది , అధికారం కోసం ఎంతటి అరాచకానికైనా వెనుకాడని మనస్తత్వం ఈ రాక్షస మూకది , ఎరోజు కారోజు పనిచేసుకుని బ్రతుకు వెళ్ళదీసే సామాన్య ప్రజలు వీరి కుట్రలను గమనించలేరు , ఇప్పుడు అక్కడా ( తెలంగాణా ) , ఇక్కడా ( ఆంధ్రా ) ,ఇద్దరూ ఖాళీగా ఉన్నారు , అంటే 2014 లో రాష్ట్ర విభజన లాంటి పెద్ద పెద్ద కుట్రలు చేసి ప్రజలను పిచ్చివాళ్ళను చేయగల సమర్ధులు వీళ్ళు , ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే తెలుగు ప్రజలు " పులి " బారిన పడ్డ " జింక " లాగా మారే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నయ్ .
@ambatiraju5436
@ambatiraju5436 2 месяца назад
Tdp revanth saportar
@Swaram-d6l
@Swaram-d6l 2 месяца назад
పక్కా గా బెదిరించాడు గులాం నబీ ఆజాద్ 😂
@Sahas1997
@Sahas1997 2 месяца назад
YSR name was included in FIR why KVP sir? Simply don't support congress...it has been ruined the ntire state of AP for ever.
@venkatnamineni7608
@venkatnamineni7608 2 месяца назад
It was added by ponnavolu
@somanasDestinations
@somanasDestinations 2 месяца назад
May be, But should be questioned by KVP and When YSR was on the flight Even Sooreedu is not in plane. Many questions No answers till date. Anyhow KVP is VIP.
@srikanakadurga7711
@srikanakadurga7711 2 месяца назад
Claiming yourself as atma of YSR, how can u remain quiet when his two children r fighting one against other. Can't u counsel and negotiate them? U r encouraging Sharmila and her mother against Jagan and enjoying the family drama. Is it worthy to backstab ur friend by following divide and rule policy? What are u going to gain at this old age with their family feud.
@pvrswamy4912
@pvrswamy4912 2 месяца назад
Ysr maranaanatharam jarigina santhakaala udymamlo Dr.kvp encourage chesinatlaa? Ledaa? Diplomatic reply. He is not open in this issue, as many think.
@ForAChange316
@ForAChange316 2 месяца назад
INC seriously trying to bring ysj into party to strengthen their party
@ks9072
@ks9072 2 месяца назад
Yes Its Good Move But soo many questions
@pvrswamy4912
@pvrswamy4912 2 месяца назад
It is not possible.
@Vijvali
@Vijvali 2 месяца назад
Odarpu ani start chesadu .. ippatiki kuda sevala odarpu apala jagga
@nneer8317
@nneer8317 2 месяца назад
nee bonda nv waste fellow vi
@gopikrishnakotamarthy2517
@gopikrishnakotamarthy2517 2 месяца назад
super
@sampathkumar4256
@sampathkumar4256 Месяц назад
POLITICS LO SHAVA RAJAKEEYALU EVARU CHESTHARU😅😅😅😅😅
@kanaparthivenkateswarlu371
@kanaparthivenkateswarlu371 2 месяца назад
Cases petta vaddu ani cheppa vachu kada
@govindraju1086
@govindraju1086 2 месяца назад
Yes mandated 164 కూటమి same thing jagani cheepu
@puttamvenkataseshareddi6747
@puttamvenkataseshareddi6747 2 месяца назад
Jackals of Andhra !!! Fun is no lions from Andhra , but these Jackals claimed as lions of Andhra. Still claiming as lions .
@umamaheswararao8770
@umamaheswararao8770 2 месяца назад
Mahanu bavulu anchor gaaru.. koddiga political people ni introduce chesetappudu "gaaru" ani pilavandi.. party lani pattinchukokandi. TDP ayina, YSRCP ayina, Jana Sena party ayina..
@chippayadagiri7316
@chippayadagiri7316 2 месяца назад
జగన్,షర్మిల,ఇద్దరు y s antha goppa వారు,ఎన్నటికీ కారు ,ఆయన ప్రజా మనిషి వీళ్ళు డబ్బు అహంకారం తో ప్రజల తో సంబంధాలు పెంచుకోవడం,లేదు,y s laaga oka పాధ యాత్ర చేస్తే నమ్మినం కానీ పాలన కచర అని తెల్సినంక బుద్ధి చెప్పక తప్ప లేదు,ఇవ్వని కయిన ఇదే గతి ప్రజల్ని విస్మరిస్తే మీ. గతి అధిగతే example kcr,y s jagan
@sampathkumar4256
@sampathkumar4256 Месяц назад
Friend son kada.....SAVE CHESTUNNADU....COMMITTED PERSON
@kammula9
@kammula9 2 месяца назад
kvp valle ee rastraniki ee dustiiti
@sravanthkotagiri5560
@sravanthkotagiri5560 2 месяца назад
Pora puka
@manikumari1472
@manikumari1472 2 месяца назад
Kvp garu manasuvippi matladaru ani anipistundi
@VijethaInfotech
@VijethaInfotech 2 месяца назад
Maa acting star eleven mohan reddy
@ramachandranyamujala7737
@ramachandranyamujala7737 2 месяца назад
WE AWAIT FOR YOUR 2ND INTERVIEW WITH KVP HIS ADVICE IS NEEDED TO AP
@UshaRani-kj2vg
@UshaRani-kj2vg 2 месяца назад
Meeru jagn advise eivallakha poyara
@prasanthinidamanuri2083
@prasanthinidamanuri2083 2 месяца назад
Redcornor notice ela tappinchukunnaru?
@balagopalreddydandolu3200
@balagopalreddydandolu3200 2 месяца назад
Evvaru chapindhe vadhu pedda Brutus
@anrabk4803
@anrabk4803 2 месяца назад
Nuvvu ni friend chani pothe deniki congres lo vunnav
@2212chinna
@2212chinna Месяц назад
Banesa brathkaadame vasthundhi kontha mandike, manmohan, kvp
@srikanakadurga7711
@srikanakadurga7711 2 месяца назад
U r supporting Sharmila against Jagan . As an elderly man it is ur duty to condens her vulgar and unparliamentary langauge in public media. If some body opens her record where she will stand. Her brother is noble to tolerate ur nuisance. Perhaps, he would have left ur fate to ur destiny.
@VijethaInfotech
@VijethaInfotech 2 месяца назад
Jai button reddy
@ambika7793
@ambika7793 2 месяца назад
Kodaicanal
@sampathkumar4256
@sampathkumar4256 Месяц назад
Bro....NIJAM ENDUKU CHEPPARU. . YSR CHANIPOYARU,CONGRESS MEEDA NINDALU,BABAI CHANIPOYARU TDP MEEDA NINDALU.....EVARU CHESARO MEE IMAGINATION KE VADHILESTANU
@prasanthinidamanuri2083
@prasanthinidamanuri2083 2 месяца назад
Sharmila garini egadosindi evarooo?
@nagavenib5919
@nagavenib5919 2 месяца назад
Anchorgaru meerantey chala maryada.ilanti vyakthulanu debates ki pilichi ysr ni avamaninichinstte. Please.
@manikumari1472
@manikumari1472 2 месяца назад
Manchi prasnalu adigav babu
@vdadu7383
@vdadu7383 2 месяца назад
Ok
@chintalaprasad6148
@chintalaprasad6148 2 месяца назад
మిత్ర ద్రోహి.
@prasadpantangi
@prasadpantangi 2 месяца назад
Kvp oka covert
@pvrswamy4912
@pvrswamy4912 2 месяца назад
Rahul gandhi zindabad
@Kishore_babu
@Kishore_babu 2 месяца назад
అందరి పాలనలో అరాచకం సృష్టించా. నా పాలనలో అందిన కాడికి దోచేశా.ఆశకు హద్దు లేదు నా గుద్దకు సిగ్గు లేదు ఇట్లు వైయస్సార్
@pvrswamy4912
@pvrswamy4912 2 месяца назад
Revanth reddy zindabad
@goodnation520
@goodnation520 2 месяца назад
YSR ni mosam chesina vyakti KVP...chanipoyaka vennupotu podichina vyakti
@isaiaha567
@isaiaha567 2 месяца назад
Neeku teliyada vennupotu podichavuga y.s ki
@venkatesha7686
@venkatesha7686 2 месяца назад
Worst anchorthe way he speaks with people
@nirmalkumarmorampudi5273
@nirmalkumarmorampudi5273 2 месяца назад
Signature campign plan is designed by jagan.
@dhanireddylakshmi2907
@dhanireddylakshmi2907 2 месяца назад
Free bes ku ashapaddaru
@govindraju1086
@govindraju1086 2 месяца назад
Nayana nayana anduke moddagudisipoyadu
@msraobds
@msraobds 2 месяца назад
He is only a shadow scamster who has been involved in all the money collections.
@goodnation520
@goodnation520 2 месяца назад
KVP garu ,mee friend prajala aathmabandhuvu YSR gari death venaka reasons meeru epudaina alochinchara? Epudaina Ayana koduku Jagan ki support chesara??
@bchangalrayudu6413
@bchangalrayudu6413 2 месяца назад
Sir sorry kvp oka sakuni.thu... Anthani mate cheppavaddu.athanu yenti politician.ysr day adhyaksh nayam tho brathikipoyadu.chandrababu kante minchina vennupotu darudu. .
@lakshmikalyanipavani8809
@lakshmikalyanipavani8809 2 месяца назад
AP Raastranuki BJP Kanter Khan gress ekkuva Anyaam chesindi. Peddamma Chinnamma iddaru kalisi anyaam chesaau Ayite appiti Congress MP lu Kiran Kumar Reddy Mosam Chesaaru Andra prajalni lekapothe vibhajana Akhila Lakshadweep samaavesam petti Chattam lo 2 raastralaku Nyaayam chestu saraina clauses petti Bill pass chesedi Congress. Parliament talupulu musi kaadu. Deepika KVP baadhyudu kaadaa. KVP cheppindi okati maatram nijam. Vaadu Party ki Sonia Gandhi ki vidheyudu MP gaa prajalaku vidheyud kaadu.
@NasirShaik-kh8ek
@NasirShaik-kh8ek 2 месяца назад
23:00 thu entra aa navu
@ambika7793
@ambika7793 2 месяца назад
T
@VijethaInfotech
@VijethaInfotech 2 месяца назад
Jai goddali reddy
@naidudoragaru7555
@naidudoragaru7555 2 месяца назад
Meru cheppaleda jagan ki me menalludekada soniyamm sanpinchaledu ani. mimmalani Jagan lekkacheyaleda
@Aadarsh856
@Aadarsh856 2 месяца назад
తన్నాడు జగన్ తుక్కుబడా
@srinivasaraokesiraju7294
@srinivasaraokesiraju7294 2 месяца назад
Kvp TDP broker
@pvrswamy4912
@pvrswamy4912 2 месяца назад
Kvp tdp broker aiythe, rajasekhar reddy mithrudugaa migilevaadu kaadu.
@pvrswamy4912
@pvrswamy4912 2 месяца назад
Sonia gandhi zindabad
@AS_11114
@AS_11114 2 месяца назад
KVP idhi poorthiga prajala mandate kaadhu evms ani neeku thelusu
@vattimillipadminivineetha214
@vattimillipadminivineetha214 2 месяца назад
Drohi
@narsarajugunturu4085
@narsarajugunturu4085 2 месяца назад
eeyana blood lo kula gajji undhi....YSR gaaru kutumbanni kallu ataniki try cheyyakundaa CBN ki indirect gaa kula gajjito support chestunnaru....JAGAN gaaru Party laki ateetam gaa pedhalaki padhakalu iste ippudu CBN gaaru only TDP pacha chokkala ke padhakalu immani Cabinet meeting lo chebuthunte CBN ni tiyyatam manesi JAGAN gaari meedha vimarsalu chestunnaru antene CONG party telugu States lo CBN chetilo keelubimma ani ardham kavatledhaa KVP gaaru...AP lo YSR vigrahalu TDP gundalu koolchutunte tagalabedutunte YSR gaari atma ani cheppukune meeru Hyderabad lo tonguni emi chestunnaru Sir...meeru kooda mee viyyankudu RRR laage tinna inti gaa asalu pakka pette manisee...YSR gaaru kutumbanni kalapalsina meeru CBN to kalisi JAGAN meedha kurralu pannutunnarani maaku telusu
@satishreddyraavi4199
@satishreddyraavi4199 2 месяца назад
Nijalu cheppandi. Kvp garu. Jagan. Puli
@naiduannadasu8354
@naiduannadasu8354 2 месяца назад
E vedio ennisaarlu pedatarra vedhavallara
@Seenappa123-li8bv
@Seenappa123-li8bv 2 месяца назад
YSR waste fellow
@prasanthinidamanuri2083
@prasanthinidamanuri2083 2 месяца назад
Redcornor notice ela tappinchukunnaru?