ఇలాంటి ఒక bike మీద అంతా దూరం travel చెయ్యటం అంటే మాములు విషయం కాదు...... పైగా మన బొబ్బిలి కుర్రాడు ఇది చేసాడు అంటే కొంచం happy గా ఉంది...... నీ కష్టం వృధా అవ్వదు.... ఏదో ఒక రోజు మంచి reach తో ఒక best utuber అవుతావు అని మనసారా కోరుకుంటున్నా......😊😊😊
Watched the full vlog of any traveller for the first time. Paid more attention towards the vlog not because you are my friend, but for the efforts u put there. All the best🎉