Тёмный
No video :(

Lalitha Geetamala Lyrical Video Song || Goddess Sri Lalitha Devi Devotionals || MyBhaktiTV 

MyBhaktitv
Подписаться 546 тыс.
Просмотров 897 тыс.
50% 1

Title: Lalitha Geetamala Lyrical Video Song
Lyrics: Traditional
Composed by: Sudarshanam Venumadhav
Singer: Mula Srilatha
Lalitha Matha Devotional Songs
Hindu Devotionals
#mybhakthitv
#mybhaktitv
#lalithachalisa
#lalithamathadevotionals
#lalithamathadevotionals
Published By : Musichouse
Produced by: B.N Murthy & Palli Nagabhushana Rao
Recorded at Sri Matha Digital Recording Studio, Visakhapatnam. (8106766133)
Please Subscribe our channel for more interesting videos.
Follow Us On:-
Saavn.com : www.saavn.com/...
1. MusicHouse 27: / musichouse27
2. MyBhaktitv: / mybhaktitv
3. MusicHouse 27 Twitter: / musichouse27
4. Sri Matha Music Facebook: / srimatha-music-1096743...
5. Sri Matha Music RU-vid: / @srimathamusic8507
NO COPYRIGHT INFRINGEMENT INTENDED.
COPYRIGHT NOTICE:
Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting RU-vid about a Copyright Infringement. Thank You, sir...
******************************************************************************************************************
My Bhakti Tv channel does not support any illegal activities these videos are only for video log and Entertainment and giving Updates purposes please share this to your family and friends also like and comment.
Enjoy and stay connected with us!!
Subcribe For More Devotional Songs
►My Bhakti Tv Telugu Devotional Songs : goo.gl/48o9zN
►My Bhakti Tv Tamil Devotional Songs : goo.gl/Ct1CcI
►My Bhakti Tv Oriya Devotional Songs : goo.gl/jUC98l

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 182   
@Mybhaktitv
@Mybhaktitv 2 года назад
లలితామాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం || ౧ || హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప చండునిముండుని సంహారం చాముండేశ్వరి అవతారం || ౨ || పద్మరేకుల కాంతులలో బాలాత్రిపురసుందరిగా హంసవాహనారూఢిణిగా వేదమాతవై వచ్చితివి || ౩ || శ్వేతవస్త్రము ధరియించి అక్షరమాలను పట్టుకొని భక్తిమార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి || ౪ || నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ ఆదిబిక్షువై వచ్చాడు సాక్షాదాపరమేశ్వరుడు || ౫ || కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా కామితార్థ ప్రదాయినిగా కంచి కామాక్షివైనావు || ౬ || శ్రీచక్రరాజ నిలయినిగా శ్రీమత్ త్రిపురసుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీమహాలక్ష్మిగ రావమ్మా || ౭ || మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి || ౮ || పసిడి వెన్నెలా కాంతులలో పట్టువస్త్రపుధారణలో పారిజాత పూమాలలో పార్వతి దేవిగా వచ్చితివి || ౯ || రక్తవస్త్రము ధరియించి రణరంగమున ప్రవేశించి రక్తబీజుని హతమార్చి రమ్యకపర్దినివైనావు || ౧౦ || కార్తికేయునికి మాతవుగా కాత్యాయినిగా కరుణించి కలియుగమంతా కాపాడ కనకదుర్గవై వెలిసితివి || ౧౧ || రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగ రమావాణి సేవితగా రాజరాజేశ్వరివైనావు || ౧౨ || ఖడ్గం శూలం ధరియించి పాశుపతాస్త్రం చేబూని శుంభ నిశుంభుల దునుమాడి వచ్చింది శ్రీశ్యామలగా || ౧౩ || మహామంత్రాధిదేవతగా లలితాత్రిపురసుందరిగా దారిద్ర్య బాధలు తొలిగించి మహదానందము కలిగించే || ౧౪ || అర్తత్రాణపరాయణివే అద్వైతామృత వర్షిణివే ఆదిశంకరా పూజితవే అపర్ణాదేవి రావమ్మా || ౧౫ || విష్ణు పాదమున జనియించి గంగావతారము ఎత్తితివి భాగీరథుడు నిను కొలువ భూలోకానికి వచ్చితివి || ౧౬ || ఆశుతోషుని మెప్పించి అర్ధశరీరం దాల్చితివి ఆదిప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ || ౧౭ || దక్షుని ఇంట జనియించి సతీదేవిగ చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ || ౧౮ || శంఖు చక్రమును ధరియించి రాక్షస సంహారమును చేసి లోకరక్షణ చేసావు భక్తుల మదిలో నిలిచావు || ౧౯ || పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగ చిరునవ్వులను చిందిస్తూ చెరకు గడను ధరయించితివి || ౨౦ || పంచదశాక్షరి మంత్రాధితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమథగణములు కొలువుండ కైలాసంబే పులకించే || ౨౧ || సురులు అసురులు అందరును శిరసును వంచి మ్రొక్కంగా మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి || ౨౨ || మూలాధార చక్రములో యోగినులకు ఆదీశ్వరియై అంకుశాయుధ ధారిణిగా భాసిల్లెను శ్రీ జగదంబ || ౨౩ || సర్వదేవతల శక్తులచే సత్య స్వరూపిణి రూపొంది శంఖనాదము చేసితివి సింహవాహినిగా వచ్చితివి || ౨౪ || మహామేరువు నిలయనివి మందార కుసుమమాలలతో మునులందరు నిను కొలవంగ మోక్షమార్గము చూపితివి || ౨౫ || చిదంబరేశ్వరి నీ లీల చిద్విలాసమే నీ సృష్టి చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించే || ౨౬ || అంబా శాంభవి అవతారం అమృతపానం నీ నామం అద్భుతమైనది నీ మహిమ అతిసుందరము నీ రూపం || ౨౭ || అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞానప్రసూనా రావమ్మా జ్ఞానమునందరికివ్వమ్మా || ౨౮ || నిష్టతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసెదము కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు || ౨౯ || రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి || ౩౦ || అరుణారుణపు కాంతులలో అగ్ని వర్ణపు జ్వాలలలో అసురులనందరి దునుమాడి అపరాజితవై వచ్చితివి || ౩౧ || గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి || ౩౨ || పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికీ మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి || ౩౩ | కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మా దరిశనమియ్యగ రావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా || ౩౪ || ఏ విధముగా నిను కొలిచినను ఏ పేరున నిను పిలిచినను మాతృహృదయవై దయచూపు కరుణామూర్తిగ కాపాడు || ౩౫ || మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి || ౩౬ || త్రిమాతృరూపా లలితమ్మా సృష్టి స్థితి లయకారిణివి నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మా తరమవునా || ౩౭ || ఆశ్రితులందరు రారండి అమ్మరూపము చూడండి అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము || ౩౮ || సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళగౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళ హారతులిద్దాము || ౪౦ ||
@srinivasaraokakaraparthi541
@srinivasaraokakaraparthi541 2 года назад
Sri mature namaha
@boosanikrishnaveni5774
@boosanikrishnaveni5774 2 года назад
ER for Ha 😸😁😁 ka e
@boosanikrishnaveni5774
@boosanikrishnaveni5774 Год назад
Wa send
@hometv7396
@hometv7396 Год назад
Q
@chandararaojagani2143
@chandararaojagani2143 Год назад
I’m in
@MJanardanaRao
@MJanardanaRao 8 месяцев назад
Sri Bhuvaneswari. Sri Sambu Priya. Sri Amba Saambavi. Namo Namaha. 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿. Superb performance by singer Moola SRI LATA. May GOD bless 🙏🙏🙏 you SRI LATA. Excellent video song.
@prasanthikanthety4092
@prasanthikanthety4092 Год назад
ఓం శ్రీ నమో లలిత మాత్రే నమః శ్రీలత గారు మీరు చాలా బాగా పాడారు మీరు ఇలాగే పాటలను పాడుతూ ఉండాలి మీకు తెలుసా కటా నా ఆరోగ్యము భాగా లేదు అందుకే నాకు చాలా శక్తి అవసరం నేను disabled person అందుకే నా ఆరోగ్యం భాగా లేదుఅంటాను నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను తల్లి మాకు దేవుని దయ కరుణ మా మీద ఉండాలి మీరు కూడా ప్రార్థనా చేయండి మాకు మంచి జరగాలి మేము సంతోషముగా సంపదా ఇచ్చి ఆరోగ్యముగా కూడా ఇవ్వు అన్ని విధాలా దీవించు తల్లి 🙏🤚🕉️🪔🥥🪷🚩🔱🐅
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@bharathireddydandu3021
@bharathireddydandu3021 10 месяцев назад
Jai Mata di🙏
@andhiprashanth1943
@andhiprashanth1943 Год назад
Super voice mam .exalent in Ur voice some magic is there..🙏🙏🙏om sri mathre namahaa
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@achutarayavarma9759
@achutarayavarma9759 5 месяцев назад
Om sri mathre ya namaha🙏🙏🙏🙏🙏
@dravinderreddy4624
@dravinderreddy4624 11 месяцев назад
ఓం శ్రీ లలిత మాత నమో నమః ❤🌹🌹🌺🌺🌷🌷🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 11 месяцев назад
Thanq 🙏.
@rajeswariy6865
@rajeswariy6865 Год назад
Namo Lalita mata namo namaha
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq. 🙏
@kamalakshigamadamusefulpro2657
@kamalakshigamadamusefulpro2657 2 года назад
Sree mathre namaha 👏👏👏👏👏
@Ammu.chanti.
@Ammu.chanti. 3 месяца назад
Jai Mata di
@sowjisowbhi
@sowjisowbhi Год назад
Super song
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq.
@nagesha2911
@nagesha2911 2 года назад
Chala baga padaru jai lalita mata 🙏
@Mybhaktitv
@Mybhaktitv 2 года назад
Thanq.
@nagamani-dw3sq
@nagamani-dw3sq Год назад
Super ❤ voice🎉🎉
@velagarajitha5329
@velagarajitha5329 2 месяца назад
🙏🙏🙏
@Lord60342
@Lord60342 Год назад
Om Lalitha Matha Devi Namaha🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq.
@foodieondmove3878
@foodieondmove3878 10 месяцев назад
Ento Baga patapadavu Sri Lalitha mata aadeesulu manandaripaina kurupisthundi jai Durga bhavani
@dvnsivaramaraju475
@dvnsivaramaraju475 2 года назад
Sri Mathra namaha Sri Mathra namaha Sri Mathra namaha Sri Mathra namaha Sri Mathra namaha
@prasanthikanthety4092
@prasanthikanthety4092 Год назад
ఓం శ్రీ నమో లలిత మాత్రే నమః ఓం శ్రీ నమో చండిప్రీయ నమః.ఓం శ్రీ నమో భువనేశ్వరి మాత్రే నమః ఓం శ్రీ నమో కంచి కామాక్షి మాత్రే నమః ఓం శ్రీ నమో లక్ష్మి మాత్రే నమః ఓం శ్రీ నమో కాళికా దేవి మాత్రే నమః 🙏🤚🐅💐🕉️🪔🪷🪷🐅💐🌷🌺🌴🚩🔱🇺🇲
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@littlehacks-24e
@littlehacks-24e 12 дней назад
Sri matrenamay🙏🙏
@akhilreddysingireddy2863
@akhilreddysingireddy2863 10 месяцев назад
🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 10 месяцев назад
Thanq 🙏.
@npradeep5915
@npradeep5915 Год назад
Excellent voice
@madgulakrishnakumari2501
@madgulakrishnakumari2501 Год назад
Excellent volce
@prasanthikanthety4092
@prasanthikanthety4092 Год назад
ఓం శ్రీ నమో మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@bpdrgaming3726
@bpdrgaming3726 5 дней назад
❤❤
@Mybhaktitv
@Mybhaktitv 4 дня назад
Thanq 🙏.
@moulikareddy3548
@moulikareddy3548 Год назад
Sree mathre namaha🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@Kalavathikotnakaarts
@Kalavathikotnakaarts 2 года назад
👌👌👍like chesanu 🌹🌹tq
@mahiasri5705
@mahiasri5705 2 года назад
E song pichiga nachesindandi evari style ela ledandi daily morning vintanu ammanu chustunnatte undi anta bagapadi vinipincharu tq u so much andi 👍 👌👌👌🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 2 года назад
Thanq So Much.
@gundapanthulasuryaprakash1448
LALITHA MATHA AMMA 🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@srinivasagiru8879
@srinivasagiru8879 Год назад
Nice voice 🙏🙏🙏
@prasanthikanthety4092
@prasanthikanthety4092 Год назад
ఓం శ్రీ నమో భువనస్వరి దేవి మాతా నమః ఓం శ్రీ నమో శంభుప్రియ మాత్రే నమః 🙏🤚🪔🚩💐🥥🪷🍌🔱🇺🇲
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@kondab7835
@kondab7835 Год назад
om srilalithadevi namahaom srilalithadevi namahaom srilalithadevi namaha
@kpallavi1363
@kpallavi1363 3 месяца назад
Sri Bhuvneswari . Sri Sambu Priya
@Maddikera_modal
@Maddikera_modal Год назад
Om Lalitha chalis
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq. 🙏
@rajeswariy6865
@rajeswariy6865 Год назад
Lalita mata namo namaha
@laxmangoud1039
@laxmangoud1039 Год назад
Om Sri Lalita Devi Amma namaha
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq.
@maadaalavenkaiah8476
@maadaalavenkaiah8476 Год назад
High hi p do FL l XL we p do FL do it sd 999@@Mybhaktitv a lot h h
@panakalaraochennu1518
@panakalaraochennu1518 Год назад
Very melodious and most inspiring
@nagannanaganna7654
@nagannanaganna7654 7 месяцев назад
Nice songs🙏🙏🙏🙏🙏
@umaranichalasani6542
@umaranichalasani6542 2 месяца назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 2 месяца назад
Thanq 🙏.
@yamajalagandhi7037
@yamajalagandhi7037 Год назад
Amma Lalitha matha naaku purthi Arogyanni Prasadinchu talli. Naaku nadaka purtiga vachhetatlu varam iyyi talli. Naaku motions controle ga ayye varanni Prasadinchu talli.
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@chayasathya4141
@chayasathya4141 5 месяцев назад
Shree Lalitha Mathaki Namaskaramulu.
@Mybhaktitv
@Mybhaktitv 5 месяцев назад
Thanq 🙏.
@npradeep5915
@npradeep5915 Год назад
Jai Lalita matha
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq. 🙏
@rajeswariy6865
@rajeswariy6865 Год назад
Namo Narayana ya namaha namokrishna ya namaha shivaya namaha
@sashikumari3029
@sashikumari3029 Год назад
Super
@SujathaKothuru
@SujathaKothuru 3 месяца назад
Sri lakshmi devi🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏
@Mybhaktitv
@Mybhaktitv 3 месяца назад
Thanq 🙏.
@SugunaMaroju-ko5ht
@SugunaMaroju-ko5ht 3 месяца назад
Sri Lalitha devye namaha
@Mybhaktitv
@Mybhaktitv 3 месяца назад
Thanq.
@user-lw5ge2gb4i
@user-lw5ge2gb4i Месяц назад
Jai Mata Devi 🙏🌹
@Mybhaktitv
@Mybhaktitv Месяц назад
Thanq 🙏.
@gundapanthulasuryaprakash1448
SRI LALITHA MAATHAYI NAMAHA. 🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq.
@bharathi7712
@bharathi7712 Год назад
@venkateshwarreddyyellavula1276
Bhuvaneswari mathaku namaskaram 🙏❤️👍
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@rojabhavani4285
@rojabhavani4285 Год назад
🙏🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq.
@udaylaxman2605
@udaylaxman2605 8 месяцев назад
చాలా బాగుయి
@Mybhaktitv
@Mybhaktitv 8 месяцев назад
Thanq 🙏.
@rajeswariy6865
@rajeswariy6865 Год назад
Namosree Matrenamaha Sree Matrenamaha Sree Matrenamaha Sree Matrenamaha
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq.
@SujathaKothuru
@SujathaKothuru 3 месяца назад
Sweet voice
@Mybhaktitv
@Mybhaktitv 3 месяца назад
Thanq 🙏.
@rajeswariy6865
@rajeswariy6865 Год назад
లలితమాత namo నమహా 🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@rajendraprasaddevineni3128
@rajendraprasaddevineni3128 Год назад
Amma lalitha Mata prajalandarini challaga kapadi sirisampadalu kalagajeyumu Amma
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@arunapathuri2803
@arunapathuri2803 Год назад
Amma maku daya undhi mapi talli 🌺🌺🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@bhaghyalakshmi4886
@bhaghyalakshmi4886 Год назад
Super voice vinnakoddi vinalalipisundi
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@kamalakshigamadamusefulpro2657
👏👏👏👏👏
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@teluguntlasriramarudramurt4616
Chala chala bavundi
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@rajeswariy6865
@rajeswariy6865 Год назад
లలిత మాత నమో నమః
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq🙏.
@gundapanthulasuryaprakash1448
LALITA MATHA 🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@ayyannagarlapati8698
@ayyannagarlapati8698 10 месяцев назад
AYYANNA GARLAPATI
@Mybhaktitv
@Mybhaktitv 10 месяцев назад
Thanq 🙏.
@ramindusenhas7580
@ramindusenhas7580 Год назад
Sri mathre namaha 💖🌹
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq.
@chandramohan951
@chandramohan951 4 месяца назад
Chala bagundhu
@Mybhaktitv
@Mybhaktitv 4 месяца назад
Thanq 🙏.
@ravindrabilla2524
@ravindrabilla2524 Год назад
Om Jai Mata Di 🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq🙏.
@user-xl7gx9ee8i
@user-xl7gx9ee8i 11 месяцев назад
❤🎉❤🎉❤🎉
@Mybhaktitv
@Mybhaktitv 11 месяцев назад
Thanq 🙏.
@rajeswariy6865
@rajeswariy6865 Год назад
Om Lalita mata namo namaha
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@kondab7835
@kondab7835 Год назад
omsrilalithdevi namahaomsrilalithdevi namahaomsrilalithdevi namaha
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq.
@vangalasivaramireddy2250
@vangalasivaramireddy2250 2 года назад
om mathrenamaha
@suprajagangireddygaripalli9304
🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@rajeswariy6865
@rajeswariy6865 Год назад
Lalita Mata Namo namaha
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq.
@lakshmisheri7602
@lakshmisheri7602 Год назад
Veri. Happy. Amma pata.
@bavollalaxmi7434
@bavollalaxmi7434 Год назад
🙏🙏🌺🌺🙏🙏🌹🌹🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq.
@chintadaajaykumar5078
@chintadaajaykumar5078 Год назад
ఓం MATHRE NAMAHA 🙏💕
@user-lr5vd2wf2g
@user-lr5vd2wf2g 10 месяцев назад
🎉
@rajeswariy6865
@rajeswariy6865 Год назад
Om sree Lalita mata namo namaha namokrishnaya namaha shivaya namaha
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq.
@hemachillapalli6745
@hemachillapalli6745 Год назад
🙏🙏🙏🙏🙏🌹🌹
@lalithaashok2970
@lalithaashok2970 Год назад
🙏🙏🙏🙏
@rajushiva4631
@rajushiva4631 2 года назад
లలితామాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం || ౧ || 🌼🌿🌾🌼🌺🌺🌺🌺🌺🌱🍇🍎 🍓🍒🍏🌙🌙🍎🍎🌸💮🌼🌺🌺🌺🌺🌺🙏🙏🙏🌺🌺🌺🙏🙏🙏🙏 🙏👍13👍👍👍7👍🍒🍒🍒22🍒🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 2 года назад
Thanq.
@srinivasaraokakaraparthi541
@srinivasaraokakaraparthi541 2 года назад
@@Mybhaktitv thanks jai.vasavi
@sukanyaakkella1299
@sukanyaakkella1299 Год назад
Oo
@kpallavi1363
@kpallavi1363 3 месяца назад
Op
@gundapanthulasuryaprakash1448
SRI MATHAYINAMAHA.
@fungamer1818
@fungamer1818 Год назад
B.
@kothasamrajyam
@kothasamrajyam Год назад
Elation enii
@user-cc9id5pk2s
@user-cc9id5pk2s Год назад
Ķmm. 😅😢❤😮😊😅
@mahiasri5705
@mahiasri5705 2 года назад
Subscribe chesanadi all the best 👍 👌
@Mybhaktitv
@Mybhaktitv 2 года назад
Thanq .
@JagadishV-ju9or
@JagadishV-ju9or 2 года назад
U see j
@littlehacks-24e
@littlehacks-24e 13 дней назад
🙏🙏
@littlehacks-24e
@littlehacks-24e 19 дней назад
🙏🙏🙏🙏🙏
@gundapanthulasuryaprakash1448
🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq.
@rajeswariy6865
@rajeswariy6865 2 года назад
Lalita mata namo namaha
@Mybhaktitv
@Mybhaktitv 2 года назад
Thanq.
@peddivijaya1384
@peddivijaya1384 Год назад
@@Mybhaktitv uttq folks Bobby nbnnnbbnnt
@satyaram794
@satyaram794 Год назад
🙏🙏
@gayathrik6907
@gayathrik6907 7 месяцев назад
🙏🙏
@bharathireddydandu3021
@bharathireddydandu3021 10 месяцев назад
🙏🙏🙏🙏🙏
@DakshyaniJanu-yn5bm
@DakshyaniJanu-yn5bm Год назад
🙏🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@rojabhavani4285
@rojabhavani4285 Год назад
🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq.
@ramyareddy2341
@ramyareddy2341 2 года назад
🙏🙏🙏🙏🙏
Далее
Х.евая доставка 😂
00:23
Просмотров 1,3 млн