Тёмный

Land Acquisition Act 2013 In Telugu | Road Widening Rules And Regulations Telugu | Advocate Sudhakar 

SocialPost RealEstate
Подписаться 315 тыс.
Просмотров 8 тыс.
50% 1

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 13   
@mallireddy6063
@mallireddy6063 7 дней назад
మాది కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మా లాండ్ రోడ్లో పోయింది మాకు చాలా తక్కువ ధర ఇచ్చారు మేము అందులో హోటల్ పెట్టుకున్న తీసేసి హక్కు రోడ్ వాళ్ళకు ఉంటుందా ఇప్పటికీ భూమి మాపేరు మీద ఉంది
@gowthamreddyravi5409
@gowthamreddyravi5409 6 месяцев назад
Registration value meedha enni times compensation ivvaalo clear ga cheppandi
@ghaghan
@ghaghan Год назад
Sir ma land 10 sentlu motham pothudi highway ki daniki conversion ledu sar maku money ala istatu sar
@kalagarlavenkatasuryanaray2136
@kalagarlavenkatasuryanaray2136 11 месяцев назад
1956 high way act gurunche telugulo cheppande sir
@Sai-cw9fm
@Sai-cw9fm Год назад
Hi sir na land main road bit 400sqyds lo 300sqyds roadwidening undi annaru andulo 200sqyds lo building undi and remaining lo road untey ahh remaining part ni road vesi money adgutey motham road widening ayaka money istam ani cheptunnaru and ma building ni use kuda cheyanivadam ledu what to do
@surepallisuresh9295
@surepallisuresh9295 11 месяцев назад
మాది అసైన్డ్ లాండ్ పట్టా ఉంది.మా లాండ్ పక్కనే టెంపుల్ ఉంది ,టెంపుల్ ఎండోమెంట్ ఐతే మా పొలం తీసుకుంటారా,తీసుకుంటే రేట్ ఎట్లా ఉంటది,ఇవ్వకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి
@samudrala1978
@samudrala1978 3 месяца назад
గురువుగారు ఇలా అంటున్నారని తప్పుగా అనుకోవద్దు. మీరు చెప్పింది అంతా అబద్ధం 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ప్రజల దగ్గర నుంచి భూములు బలవంతంగా లాక్కుంటున్నారు ప్రజల అనుమతి అక్కరలేదు ఇటీవల విశాఖపట్నం రాయపూర్ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిమిత్తం విజయనగరం జిల్లా ఉత్తరా పల్లి గ్రామంలో అనేకమంది అమాయక ప్రజలు గత 35 సంవత్సరముల నుండి ప్రభుత్వ ఉద్యోగులు రూపాయి రూపాయి దాచుకొని కూడబెట్టుకుని కొనుక్కున్న ఇళ్ల స్థలాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఆర్డిఓ బలవంతంగా భూములను లాక్కున్నారు వాళ్లు చెప్పిన సమాచారం ఏమిటి అంటే మీకు నచ్చితే ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తీసుకోండి లేకపోతే నీ తరుపున మేము న్యాయస్థానంలో జమ చేస్తాము ఆ డబ్బులని మరల మీరు న్యాయవాదిని పెట్టుకొని ₹23,00,000 ఖర్చు పెట్టి న్యాయస్థానం ద్వారా తీసుకోవడానికి సుమారుగా 15 సంవత్సరములు పైనే పడుతుంది. అప్పుడు కూడా మేము ఎంత ఇచ్చామో అంతే డబ్బులు నీకు వస్తాయి తప్ప ఒక్క పది పైసలు కూడా ఎక్కువ రాదు అని బలవంతంగా భయపెట్టి డబ్బులు అంట కట్టారు తప్పని పరిస్థితులలో అనేకమంది ప్రజల పోరాటం చేసి చేసి చిరాకు వచ్చి కొంతమంది డబ్బులు తీసుకున్నారు మిగతా వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు మీరు చెప్పారు మొట్టమొదట ప్రజల అనుమతి పొందాలి అని కానీ ప్రజలు అనుమతి లేకుండానే ప్రజల ఆస్తులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే బలవంతంగా భూములు లాక్కున్నారు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం గత నాలుగు సంవత్సరముల నుండి జిల్లా కలెక్టర్ గారికి విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి ఆర్డిఓ గారికి ఎన్నిసార్లు ఉత్తరాలు రాసిన ఆర్టీవో యాక్ట్ అంటే ఏమిటో మాకు తెలియదు మాకు ఆక్టివి ఎటువంటి సంబంధం లేదు అని సమాధానం చెప్పినారు మరి ఎంతవరకు మీరు చెప్పిన దానికి ప్రస్తుతం జరుగుతున్న దానికి ఎటువంటి పొంతన లేదు బలవంతంగా భూములు లాక్కుంటున్నారు మీకు నచ్చితే ఇవ్వండి లేకపోతే మేము ఏమీ చేయలేము అక్కడ జరగవలసిన పని జరగబోతుంది అని పనులు చేస్తున్నారు ప్రజలు ఎంత తిరుగుబాటు చేసిన ఏమీ చేయలేకపోయారు ప్రభుత్వం బలవంతంగానే దోచుకుంది మా భూములను సముద్రాల శ్రీనివాస రావు. 9440884949.
@srinivasjogu7491
@srinivasjogu7491 2 месяца назад
Consent award aindi courtku vellocha
@pidatalaomsivaiah8574
@pidatalaomsivaiah8574 Год назад
సార్ 544G Haiway లో 1. 72ఎకరాలు భూమి చెట్లు కోల్పవుచున్నము చుక్కలభూమి అని అవార్డు కాపీ లో AW అని మెన్సషన్ చేసారు stacharuvalue మాత్రమే ఇచ్చారు సొలసియం మరియు ల్యాండ్ వాల్యూ ఇవ్వలేదు భూమి 44 ఇయర్స్ నుండి అనుభవిస్తున్నాము RH copy రిజిస్టర్ డాక్యుమెంట్ 1B Entry రైతువారిపాస్బుక్స్ కలిగి పొజిసషన్ లో వున్నాము భూమి 22Aజాబితలోవున్నది రెవిన్యూ అధికారులను సంప్రదించిన కలెక్టర్ అర్జీఇచ్చిన ఎటువంటి సమాధానం లేదు పరిస్కారం చుచించగలరు
@farmer1464
@farmer1464 Год назад
పక్కన చెలకు ఏకరకి ఎంత ఇచ్చారు
@killampallipriya4277
@killampallipriya4277 Год назад
Road extension lo ma ellu pothindhi sir yatuvanti nastapariharm evvatam ledhu adhigithy adhi govt land antunnaru. Memu akkadha 20 years nundhi unnamu house tax kadhuthunnamu sir Yami chille cheppandhi
Далее
Land Acquisition Act 2013
6:36
Просмотров 10 тыс.