One suggestion madam. నెయ్య ఇండియా నుండి courier పంపితే cost ఎక్కువ అవుతుంది. మనతో తెచ్చుకుంటే ఫరవాలేదు. Samsclub or Costco షాప్లో salt less butter దొరుకుతుంది. అది తెచ్చుకుని కాచుకుంటే చాలా బావుంటుంది. మా అమ్మాయి వాళ్ళు Kansas City lo వుంటుంది. ఇక్కడ అందరూ అలానే చేసుతూవున్నారు.
Hi Siri, మీ పేరెంట్స్ తో, you both spent a wonderful time 😄. Good.... Tomato పచ్చడి ,,నేను గానీ, మా హస్బెండ్ గానీ అన్ని టిఫిన్స్ లో use చేస్తాము అంటూ, చెప్పారు కదా, " మా హస్బెండ్ గానీ" అన్నారు...... నచ్చింది. Your Dad's voice & diction sounds good Siri.
Akka mi tho patu dog ni kudha oke la threat cheyandhi 👀👀 adi kudha oka jivi nenu oka video kadhu oka 2 video chusanu miru heat chestunaru it is not good pls don't do again 🙏