భారతీయ సంగీత ప్రపంచంలో ఎనలేని కీర్తి ప్రతిష్టలతో పాటు, అత్యంత గౌరవప్రదమైన స్థాయిని దక్కించుకున్న ప్లే బ్యాక్ సింగర్ లతా మంగేష్కర్. కేవలం గాయనిగానే కాదు, నటిగా, సంగీత దర్శకురాలిగా కూడా ప్రపంచానికి తెలియని కోణాలు ఎన్నో ఆమె జీవితంలో దాగిఉన్నాయి. సినీ సంగీత ప్రపంచంలో లతాజీ ప్రస్థానం సాగిందిలా...
#LataMangeshkar #BharataRatna #Bollywood #LegendarySinger
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
30 сен 2024