నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా - 2 నీ దీవెనా నాకు చాలయ్యా - 2 ఓ కరుణామయా - 4 - నీ ప్రేమే 1. నన్ను ప్రేమించి నన్నాదరించి నీ సన్నిధిలో నను నిలిపితివి - 2 - నీ దీవెనా - నీ ప్రేమే 2. ఈ లోక మనుషులు నన్ను ద్వేషించినా నీవు నన్ను మరువని దేవుడవు - 2 - నీ దీవెనా - నీ ప్రేమే 3. కరువులు భూకంపాలు యుద్ధాలు వచ్చినా నీ రాకడకు గుర్తులుగా ఉన్నవి - 2 నీ సువార్తను నే చాటెదను - 2 ఓ కరుణామయా - 4 - నీ ప్రేమే Nee Preme Naaku Chaalayyaa O Yesayyaa Nee Krupaye Naaku Thodayyaa O Messaiah - 2 Nee Deevenaa Naaku Chaalayyaa - 2 O Karunaamayaa - 4 - Nee Preme 1. Nannu Preminchi Nannaadarinchi Nee Sannidhilo Nanu Nilapithivi - 2 - Nee Deevenaa - Nee Preme 2. Ee Loka Manushulu Nannu Dweshinchinaa Neevu Nannu Maruvani Devudavu - 2 - Nee Deevenaa - Nee Preme 3. Karuvulu Bhookampaalu Yuddhaalu Vachchinaa Nee Raakadaku Gurthulugaa Unnavi - 2 Nee Suvaarthanu Ne Chaatedanu - 2 O Karunaamayaa - 4 - Nee Preme
యేసయ్య చక్కటి స్వరం నీకు ఇచ్చాడు బ్రదర్.... మీరు మేలు ఫిమేల్ వాయిస్ తో కూడా పాడుతారు చెన్నైలో జీసస్ కాల్నువ్వు పాడేటప్పుడు నేను విన్నాన దేవుడు మిమ్మల్ని ఇంకా నువ్వు దీవించును గాక టోనీ ప్రకాష్ అన్నయ్య ఆమెన్...
నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా నీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా (2) నీ దీవెనా నాకు చాలయ్యా (2) ఓ కరుణామయా (4) ||నీ ప్రేమే|| నన్ను ప్రేమించి నన్నాదరించి నీ సన్నిధిలో నను నిలిపితివి (2) ||నీ దీవెనా|| ఈ లోక మనుషులు నన్ను ద్వేషించినా నీవు నన్ను మరువని దేవుడవు (2) ||నీ దీవెనా|| కరువులు భూకంపాలు యుద్ధాలు వచ్చినా నీ రాకడకు గుర్తులుగా ఉన్నవి (2) నీ సువార్తను నే చాటెదను (2) ఓ కరుణామయా (4) ||నీ ప్రేమే||