Sir sriram garu, as I see your short films, I have an opportunity to introduce you to my grandson, who reached his teens. I made him to see your short film 'nanna diary' with a hope to imbibe in him the feeling of gratefulness to his father, who is holding great aspirations about him. Indeed, a fine film sir.
మీరు ఒకే రకమయిన పాత్రలు అంటున్నారు.మరి సూర్యకాంతం అమ్మ ఒకేరకమైన పాత్రలు ఎక్కువగా ప్రేక్షకులు మళ్ళీ చూడాలి అన్నట్లు నటించారు. నాకు మీరంటే చాలా అభిమానం.అలాగే మీ అభిమాన శత్రువు శ్రీ భరణి గారు అన్నా అంతే అభిమానం
Sir LB garu Mee short films regular ga watch chestunnaanu...chaala natural ga untunnaai sir...sir adigaanu anukokapothe..Naa granson, grand daughter unnaaru...vaallaki chaala interest sir...dayachesi.interduce chestara sir,. Mee cinemas lo Mee characters assalu bore kottavu sir...
LB garu meeku aham ekkuvala undhi. Mee accent really excellent. You only can do that kind of rolls . Why don't you think in that way? Any how I wish pls change your mindset and go ahead. You are legend.
సార్ ఒక పొలిటిషన్ కి ఇంటర్వ్యూ చేసినట్టు చేసినారు మీరు అలా ఎలా ఎల్బీ శ్రీరామ్ గారికి ఇంటర్వ్యూ చేసినప్పుడు అతని అతను కామెడీ టైమింగ్ ఇలా ఎలా చేసినారు దీనికి ఎవరు రైటర్ రాసినారు మీకు మీరుగా రాసుకున్నారా అని చెప్తూ ఒక స్క్రీన్ షాట్ పెడితే సూపర్ గా కంటిన్యూగా అతనితో ఎంటర్ చేస్తే మాకు ఓపిక ఎల్బీ శ్రీరామ్ గారిది కామెడీ టైమింగ్ ఉండే వ్యక్తి అలాంటి
ఎల్ బి శ్రీరాం గారు నేను. యాజ్నో ప వీతం. అనే కధ వ్రాసాను. మీరు ఒక షార్ట్ ఫిలిమ్ తీస్తే మీ చిరునామా తెలియజేస్తే పంపిస్తాను. మీ కంటే గొప్ప రచి యిత ను కాక పోయి న అది మీరు నటిస్తే బావుంటుంది అది మీ నట సంభాషణ దర్శకత్వం లో తీస్తే బావుంటుంది అనే అభిప్రాయం తో ఈ కామెంట్ ద్వారా కోరుకుంటున్నాను. 🙏