Тёмный
No video :(

Learn శ్రీ వారాహి దేవి అష్టోత్తరం | Varahi Devi Ashtothharam Mystery Unveiled 

Sangeetha Sadhananjali
Подписаться 305 тыс.
Просмотров 26 тыс.
50% 1

Uncover the mystery of Varahi Devi Ashtothharam with this video! Learn all about the sacred chants and significance of Varahi Devi in just a few minutes.
#varahiashtothharam #varahidevi #varahidevipooja #devotinaltelugu #geethanjali
** Song Credits **
శ్రీ వారాహి దేవి అష్టోత్తరం
1 ఓం వరాహవదనాయై నమః
2 ఓం వారాహ్యై నమః
3 ఓం వరరూపిణ్యై నమః
4 ఓం క్రోడాననాయై నమః
5 ఓం కోలముఖ్యై నమః
6 ఓం జగదంబాయై నమః
7 ఓం తారుణ్యై నమః
8 ఓం విశ్వేశ్వర్యై నమః
9 ఓం శంఖిన్యై నమః
10 ఓం చక్రిణ్యై నమః
11 ఓం ఖడ్గ శూల గదాహస్తాయై నమః
12 ఓం ముసల ధారిణ్యై నమః
13 ఓం హలసకాది సమాయుక్తాయై నమః
14 ఓం భక్తానాం అభయప్రదాయై నమః
15 ఓం ఇష్టార్థదాయిన్యై నమః
16 ఓం ఘోరాయై నమః
17 ఓం మహాఘోరాయై నమః
18 ఓం మహామాయాయై నమః
19 ఓం వార్తాళ్యై నమః
20 ఓం జగదీశ్వర్యై నమః
21 ఓం అంధే అంధిన్యై నమః
22 ఓం రుంధే రుంధిన్యై నమః
23 ఓం జంభే జంభిన్యై నమః
24 ఓం మోహే మోహిన్యై నమః
25 ఓం స్తంభే స్తంభిన్యై నమః
26 ఓం దేవేశ్యై నమః
27 ఓం శత్రునాశిన్యై నమః
28 ఓం అష్టభుజాయై నమః
29 ఓం చతుర్హస్తాయై నమః
30 ఓం ఉన్మత్తభై రవాంకస్థాయై నమః
31 ఓం కపిల లోచనాయై నమః
32 ఓం పంచమ్యై నమః
33 ఓం లోకేశ్యై నమః
34 ఓం నీలమణి ప్రభాయై నమః
35 ఓం అంజనాద్రి ప్రతీకాశాయై నమః
36 ఓం సింహారూఢాయై నమః
37 ఓం త్రిలోచనాయై నమః
38 ఓం శ్యామలాయై నమః
39 ఓం పరమాయై నమః
40 ఓం ఈశాన్యై నమః
41 ఓం నీలాయై నమః
42 ఓం ఇందీవర సన్నిభాయై నమః
43 ఓం ఘనస్తన సమోపేతాయై నమః
44 ఓం కపిలాయై నమః
45 ఓం కళాత్మికాయై నమః
46 ఓం అంబికాయై నమః
47 ఓం జగద్ధారిణ్యై నమః
48 ఓం భక్తోపద్రవ నాశిన్యై నమః
49 ఓం సగుణాయై నమః
50 ఓం నిష్కళాయై నమః
51 ఓం విద్యాయై నమః
52 ఓం నిత్యాయై నమః
53 ఓం విశ్వవశంకర్యై నమః
54 ఓం మహారూపాయై నమః
55 ఓం మహేశ్వర్యై నమః
56 ఓం మహేంద్రితాయై నమః
57 ఓం విశ్వవ్యాపిన్యై నమః
58 ఓం దేవ్యై నమః
59 ఓం పశూనాం అభయంకర్యై నమః
60 ఓం కాళికాయై నమః
61 ఓం భయదాయై నమః
62 ఓం బలిమాంస మహాప్రియాయై నమః
63 ఓం జయభైరవ్యై నమః
64 ఓం కృష్ణాంగాయై నమః
65 ఓం పరమేశ్వర వల్లభాయై నమః
66 ఓం సుధాయై నమః
67 ఓం స్తుత్యై నమః
68 ఓం సురేశాన్యై నమః
69 ఓం బ్రహ్మాది వరదాయిన్యై నమః
70 ఓం స్వరూపిణ్యై నమః
71 ఓం సురాణాం అభయప్రదాయై నమః
72 ఓం వరాహదేహ సంభూతాయై నమః
73 ఓం శ్రోణీ వారాలసే నమః
74 ఓం క్రోధిన్యై నమః
75 ఓం నీలాస్యాయై నమః
76 ఓం శుభదాయై నమః
77 ఓం అశుభవారిణ్యై నమః
78 ఓం శత్రూణాం వాక్‍స్తంభనకారిణ్యై నమః
79 ఓం శత్రూణాం గతిస్తంభనకారిణ్యై నమః
80 ఓం శత్రూణాం మతిస్తంభనకారిణ్యై నమః
81 ఓం శత్రూణాం అక్షిస్తంభనకారిణ్యై నమః
82 ఓం శత్రూణాం ముఖస్తంభిన్యై నమః
83 ఓం శత్రూణాం జిహ్వాస్తంభిన్యై నమః
84 ఓం శత్రూణాం నిగ్రహకారిణ్యై నమః
85 ఓం శిష్టానుగ్రహకారిణ్యై నమః
86 ఓం సర్వశత్రు క్షయంకర్యై నమః
87 ఓం సర్వశత్రు సాదనకారిణ్యై నమః
88 ఓం సర్వశత్రు విద్వేషణకారిణ్యై నమః
89 ఓం భైరవీ ప్రియాయై నమః
90 ఓం మంత్రాత్మికాయై నమః
91 ఓం యంత్రరూపాయై నమః
92 ఓం తంత్రరూపిణ్యై నమః
93 ఓం పీఠాత్మికాయై నమః
94 ఓం దేవదేవ్యై నమః
95 ఓం శ్రేయస్కర్యై నమః
96 ఓం చింతితార్థ ప్రదాయిన్యై నమః
97 ఓం భక్తఅలక్ష్మీవినాశిన్యై నమః
98 ఓం సంపత్ప్రదాయై నమః
99 ఓం సౌఖ్యకారిణ్యై నమః
100 ఓం బాహువారాహ్యై నమః
101 ఓం స్వప్నవారాహ్యై నమః
102 ఓం భగవత్యై నమః
103 ఓం ఈశ్వర్యై నమః
104 ఓం సర్వారాధ్యాయై నమః
105 ఓం సర్వమయాయై నమః
106 ఓం సర్వలోకాత్మికాయై నమః
107 ఓం మహిషాసీనాయైనమః
108 ఓం బృహద్ వారాహ్యై నమః
** End Song Credits **
varahi devi ashtothram in telugu
varahi devi stotram nanduri srinivas
varahi navaratri 2024 telugu
varahi devi ashtothram in telugu
sri varahi ashtothram in telugu
varahi ashtothram lyrics in telugu
varahi ashtothram in telugu
varahi ashtothram telugu lyrics
Lakshmi Devi Songs
devi navaratri 2024
ammavari songs telugu
varahi amman songs in telugu
varahi amma songs in telugu
varahi devi songs
varahi devi songs in telugu
durgamma mangala harathi
ammavari harathi songs in telugu
durga matha harathi songs telugu
durga matha harathi songs telugu lyrics
durga devi harathi songs in telugu
mangala harathi songs in telugu
harathi songs in telugu with lyrics
mangala harathi songs in telugu lyrics
durga devi harathi songs telugu lyrics
durgamma mangala harathi songs in telugu
durgamma mangala harathi songs in telugu lyrics
varahi devi songs
gupt navratri 2024
gupt navratri 2024 in telugu
varahi devi songs in telugu
varahi devi songs in telugu lyrics
#bhakti #bhagwan #bhaktisong #sravanamasam #sravanamasam2024 #mangalaharathi #mangalaharathulu #geethanjali #bhakisong2024 #devotionalsongs #devotinalvideos #lordlaxmidevi #ammavarisongs #ammavaripatalu #telugusongs #harathisongs #harati
#mahalakshmi #learning #learn #singwithme #singwithus #telugsdevotionalsongs2024 #geethanjali #varalakshmi #varalaxmipooja #durgadevi #durgadevitelugusongs #varalakshmipooja #aadilakshmimeditations
Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
🔔Subscribe NOW: bit.ly/3imdhFp
👉 Like Us on Facebook: www.facebook.c...
👉 Follow us on Instagram: / sangeethasadhananjali
👉 Follow us on Twitter: / ssadhananjali
Thanks For Watching !!!!
Enjoy & stay connected with us !!

Опубликовано:

 

22 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 76   
@praveenreddy9560
@praveenreddy9560 Год назад
అమ్మ , అలాగే వారాహి కవచం నేర్పించవలరు దయచేసి.
@chennupallianjana2378
@chennupallianjana2378 Год назад
అమ్మ చాలా బాగా నేర్పించారు, వారహి అమ్మవారి పాటకూడా బాగా ప్రాక్టీస్ చేసాము, పూజ చేసుకునేటప్పుడు పాడుకొని చాలా ఆనందించాను ఇదే మొదటిసారి వారహి అమ్మవారి పాట పాడుకోవడం మీ దయ వలన, అలాగే కట్టేదురా వైకుంఠము స్వరాలు కూడా వచ్చినవి, మీకు ఎన్ని నమస్కారాలు తెలియజేసిన తక్కువే అమ్మ 🙏🙏
@ashokkumarvaddi7757
@ashokkumarvaddi7757 Год назад
అమ్మ మీ స్వరం అద్బుతం , మీ ద్వారా మేము ఆ దేవుడిని పూజించడం మా అదృష్టం శ్రీ శ్రీ రాజా శ్యామల దేవి అష్టోత్తరం మరియు మంగళ చండికా అష్టోత్తరం , శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి అష్టోత్తరం, నవగ్రహాల అష్టోత్తరం (9 గ్రహాల అష్టోత్తరాలు విరివిడిగా) యక్షిణి దేవతల అష్టోత్తరం, ఇలా చాలా నేర్చుకోవాలని ఉంది అమ్మ, నేర్పించండి అమ్మ................... మరియు pdf లు కూడా పంప గలరని ప్రార్థన.
@ushodhbondili6875
@ushodhbondili6875 Год назад
maaku yeppudu yedi kaavalo thelusukoni mari nerpiisthunnanduku Dhanyavaadamulu Guruvu Gaaru❤❤❤
@srilakshmiboppana
@srilakshmiboppana Год назад
శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి కూడా నేర్పించండి మీ వీడియోస్ మాకు చాలా ఉపయోగపడుతున్నాయి ధన్యవాదములు
@saraswathi7724
@saraswathi7724 Год назад
Sri varahi matha🙏🙏
@kramadevi6894
@kramadevi6894 Год назад
Amma 🙏🙏🙏 Alge soundarya lahari kuda nerinchandhi amma plzz
@sahajavastu
@sahajavastu Год назад
అన్నపూర్ణ మాతా స్తోత్రo నేర్పండి అమ్మ
@sapparaji6053
@sapparaji6053 Год назад
Amma
@plramachandran5518
@plramachandran5518 Месяц назад
అమ్మ మీరు చక్కని ఉచ్చారణ తో ఎంతో సులభతరంగా చాలా చక్కగా నేర్పించారు మీకు మా ధన్యవాదములు
@chennavenkateshvenkateah1163
Om varahi deviye namaha
@jvineelabai3405
@jvineelabai3405 Год назад
Om sri matre namaha 🙏 🙏🙏🙏🙏amma dharmam paina adharmam gelavakudadamma🙏talli ninnae nammukoni unna mamalni kaapadamma amma🙏🙏🙏🙏🙏
@madhavakandlagunta9138
@madhavakandlagunta9138 10 месяцев назад
ఓం శ్రీ మంగళ గౌరీ దేవి యే నమః
@venkatgoud4584
@venkatgoud4584 Год назад
Wow. What a beautiful. Vaaraahi astottharam. Jai Sri vaaraahi dhevathaabyonnamaha.....
@vendrapujyothi124
@vendrapujyothi124 Год назад
Amma chala Baga nerpisthunatluu amma miru🙏 alage కనకధారా స్తోత్రం kuda neerpinchandi Amma me valla neerchukuntaam memu🙏🙏medi manchi manasu Andi amma 🙏❤️😍
@srinivasyaramanedi6311
@srinivasyaramanedi6311 Год назад
Ever grateful to you mam You have taught my favourite song lali lali Thanks a lot mam.please teach us Hanuman dandakam Sri Anjaneyam Prasanna Anjaneyam mam
@madhubalamalladi9634
@madhubalamalladi9634 Год назад
🙏🙏🙏 OM VAARAAHAAI NAMAHAA
@jeevanb.r1455
@jeevanb.r1455 Год назад
Amma 🙏🙏🙏🙏chala baguhdi
@basojidivya8528
@basojidivya8528 Год назад
👌👌🙏🙏🙏🙏🙌🙌🙌🌹
@VijayKumar-vh3kv
@VijayKumar-vh3kv Год назад
👍🎶 Divine grace, kindly post *VARAAHI DEVI SAHASRANAMAM STOTRAM* 🌺🌷🙏🙏
@nn-fm8sy
@nn-fm8sy Год назад
Amma namaskaralu varahi ammavari krupa mana andhari pina vundalani korukumtunnanu dhanyavadhamulu 🌹🌹🌹👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@godamadhavi605
@godamadhavi605 Год назад
Thank you very very very much madam❤❤❤❤
@dharmavardhani3811
@dharmavardhani3811 Год назад
Om varahi Namaha 🙏🙏
@jayanthiprasath4921
@jayanthiprasath4921 Год назад
🙏🙏🙏👌👌👌 thank you 🙏🙏
@ocean601
@ocean601 Год назад
🙏🙏🙏🙏
@bhuvanaalladi4279
@bhuvanaalladi4279 Год назад
🙏🙏🙏 ధన్యవాదాలు అమ్మ
@srishiva5590
@srishiva5590 Год назад
అమ్మ నమస్తే అమ్మ త్యాగరాజ స్వామి పాట పెట్టండి అమ్మబంటు వలె కొలిబియ్యవయ్యా అని త్యాగరాజ స్వామి పాట పుండరీకాక్ష నువ్వు ఉండగా చంతన ఏలనయ్య అనే పాట రెండు నేర్పించండి అమ్మ దయచేసి
@prabhavathirachakonda6639
@prabhavathirachakonda6639 Год назад
Bantureeti koluviyyavayya rama cheppandi
@user-fi2jx7gy1w
@user-fi2jx7gy1w Год назад
Lalitha chalisa kuda chaidi Madam
@meenaramreddy417
@meenaramreddy417 Год назад
ధన్యవాదాలు andi , చాలా స్పష్టంగా undhandi
@nlbhargavi8820
@nlbhargavi8820 Год назад
Madam please varahi amma sruthi teach cheyyindi madam..please if possible
@potnurudeepa407
@potnurudeepa407 Год назад
Amma chala baga nerputunnaru Tq
@trivenidg2912
@trivenidg2912 Год назад
Om varahai namaha
@tanujak825
@tanujak825 Год назад
Daily iam singing it's very easy iam getting vibration in singing vahari ammavari song
@sumalatakarli4965
@sumalatakarli4965 Год назад
Khadgamala stotram petadi please please 🙏🙏
@gopalreddy9736
@gopalreddy9736 Год назад
అమ్మ, మీరు పాడిన varaahi పాట rasukoni..పూజలో paduthuntey మొన్న, ninna , సాయంత్రం పూజలో చాలా vibration వచ్చింది. మీకు అటువంటి పాట చేసినందుకు dhanyavadhalu
@leelamurarisetty6994
@leelamurarisetty6994 Год назад
Thanq Amma
@srishiva5590
@srishiva5590 Год назад
,🙏🏿👌👌👌🙏🏿👌👌👌🙏🏿
@sumalatakarli4965
@sumalatakarli4965 Год назад
Sangeeta garu thank you so much sister
@vijayalakshmi4842
@vijayalakshmi4842 Год назад
Bangarukondavamma thank you
@sujathavlogs6521
@sujathavlogs6521 Год назад
Very nice mam.
@nlbhargavi8820
@nlbhargavi8820 Год назад
Thank you madam 🙏
@mamathakumar8476
@mamathakumar8476 Год назад
Amma lalitha devi sahasthanamavali full video cheyandi
@ramaratnamvlogs
@ramaratnamvlogs Год назад
Tq soomuch mam
@krrajeswari2496
@krrajeswari2496 Год назад
అమ్మ మీరు నేర్పించే పాటలన్నీ మేము నేర్చుకుంటున్నాము సౌందర్యలహరి నేర్పించండి
@tanujak825
@tanujak825 Год назад
Mam thankyou so much
@bhimeswaraanjaneyaprasadta1531
Sri varaahi kavacham cheyandii madam
@bhaskarbusarapu9587
@bhaskarbusarapu9587 Год назад
అమ్మా..నమస్కారం. ఈరోజు మీ దయవల్ల అష్టోత్తరం స్పంష్టంగా చదువుతూ..పూజ చేసుకున్నాను. కృతజ్ఞతలు మీకు.
@rcswapna
@rcswapna Год назад
,🙏🙏😍😘
@ramkumar-qe7bn
@ramkumar-qe7bn Месяц назад
Ome srimatrenamaha🙏🙏🙏, varahimataku bhaktito padabhivandanamulu🙏🙏🙏.
@narsimhachary2699
@narsimhachary2699 Год назад
🙏🙏🙏🙏🙏
@pushpalathareddydoma
@pushpalathareddydoma Год назад
🌺🙏🏻🌺
@sivanagakumariv4080
@sivanagakumariv4080 Год назад
🙏🙏🙏🙏💐💐
@varalakshmi-ip9rz
@varalakshmi-ip9rz Год назад
Om varahi namaste
@nlbhargavi8820
@nlbhargavi8820 Год назад
Madam Tholi Ekadasi special song ...please
@kjyothi6808
@kjyothi6808 5 месяцев назад
Amma alage varahi kavacham neripinchandi dhayachesi
@janakiprasad9790
@janakiprasad9790 Год назад
🙏🙏
@sarojanahanumandla7369
@sarojanahanumandla7369 28 дней назад
Ammma krodhini maatha saranu🙏🏼💐🕉️🎁🥰
@purnaramesh5133
@purnaramesh5133 Год назад
ఓం వారాహి దేవియైనమహా..🙏🙏🌺🌺🙏🙏
@Hello-chandhamam
@Hello-chandhamam Год назад
Superb ga paduthunnaru amma pls lalitha sahaasram ela padi nerpinchara maku
@ramakrishnamurthi1542
@ramakrishnamurthi1542 Год назад
Very sweet voice a powerfull sanskrit song memorable, t. Q All ammagarlu.
@gourihomevlogs4001
@gourihomevlogs4001 Год назад
madem గారు శ్రుతి అంటే ఏమిటి ?ఎవరి శ్రుతి వారు ఎలా తెలుసుకోవాలి. please madem మీరు అర్థం అయ్యేలా చెపుతారని మిమ్మల్ని అడుగుతున్నాను.శ్రుతి గురించి ఒక వీడియో చెయ్యండి
@SangeethaSadhananjali
@SangeethaSadhananjali Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-XdOvlCExpUo.html
@sharmilakolli4869
@sharmilakolli4869 Год назад
Syamala dandakam paadandi please!
@narsimharaju8500
@narsimharaju8500 Месяц назад
Please do all god's ashtothharam like this
@sujathavlogs6521
@sujathavlogs6521 Год назад
Kalabhai rava stotram mee nota vini nerchukovaali undi amma
@vishnuavula5881
@vishnuavula5881 Год назад
It was like I am taking amritam through my ears. First time Im doing Pooja and godess gifted your channel, thank you so much madam.🙏🏻 🍯 17:49
@prabhavathirachakonda6639
@prabhavathirachakonda6639 Год назад
Khadgamaala stotram cheppandi (devi)
@rohithlavakumar7952
@rohithlavakumar7952 Год назад
One panduranga Swami song please amma
@srinivasyaramanedi6311
@srinivasyaramanedi6311 Год назад
Pl ease tell us about Sruthi how to practice with sruthi
@kodumurisujatha5052
@kodumurisujatha5052 Год назад
Lalitha vishnu sahastra namalu kuda ala chadavali anedi chepandi medam
@sugunadheeru4523
@sugunadheeru4523 Месяц назад
Amma chala baga chepincharu ma dagara,inka amma vari patalu neripinchandi
@sugunadheeru4523
@sugunadheeru4523 Месяц назад
Amma meru padina varahi chindi bindi ante naku ento istam,ilanti koni patalu neripinchandi amma
@gourihomevlogs4001
@gourihomevlogs4001 Год назад
శ్రుతి గురించి సెకెండ్ వీడియో లో ఎలా పాడాలి అని naxt వీడియో లో తెలుసుకుందాం అని madem garu చెప్పారు .కానీ ఆ వీడియో పోస్ట్ చేయలేదు. please aa link comment box లొ పెట్టండి
@aishu55555
@aishu55555 4 месяца назад
Give us pdf file pls mam
@praveenreddy9560
@praveenreddy9560 Год назад
🙏🙏🙏🙏🙏
Далее
МЕГА МЕЛКОВЫЙ СЕКРЕТ
00:46
Просмотров 179 тыс.